అత్త కోడళ్ల అప్పుల గోల | Village Attha Kodalu | తెలుగు కథలు | Telugu Comedy Stories

ఉదయాన్నే అత్త నిద్రలేచి కోడలితో….. ఒసేయ్ నా కోడలా ఎక్కడున్నావే. కోడలు వస్తున్న అత్తయ్య నేను ఈరోజు మీ కంటే ముందు లేచాను. ఏం కావాలి చెప్పండి. అత్త…. ఏం కావాలి అంటే ఈరోజు ఒకటో తారీకు మర్చిపోయావా.
అప్పుల్లో మన ఇంటి మీద పడతారు.
ఏదో ఒకటి చెప్పాలి కదా.
కోడలు…. అబ్బా అత్తయ్య మీరు ఇలా అప్పులు చేయడం ఎందుకు. మళ్లీ వాటిని తీర్చడం కోసం కొత్త అప్పులు. ఎవరైనా వస్తే మీరు దాక్కోవడం మీరు లేదు అని చెప్పడం సరి పోయింది. నాకు అంతా అయోమయంగా ఉంది అత్తయ్య.
అని అంటాడు అందుకు ఆమె …. సరేలే నీకు అంతా ఏమైనా ఉంటుంది. అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఎవరో తలుపు కొట్టారు..
అత్త…… ఒసేయ్ పొద్దున్నే అప్పులవాళ్ళు వచ్చినట్లున్నారు త్వరగా వెళ్ళు.
నేను లేను అని చెప్పు.
కోడలు సరే అని చెప్పి వెళ్ళి తలుపు తీస్తుంది వచ్చింది వడ్డీ వ్యాపారి సోమయ్య
సోమయ్య చాలా కోపంగా….. ఎక్కడమ్మా మీ అత్త ఎక్కడ అ డబ్బులు తీసుకుని ఎన్ని రోజులు అయింది . ఇంటి చాయ్ కి వస్తే చాలు అసలు కనపడకుండా వెళ్ళిపోతుంది ఏంది .
ఎక్కడ ఎక్కడ ఉందో చెప్పు త్వరగా చెప్పు అని హడావిడి చేస్తూ ఉంటాడు కోడలు చాలా కంగారు పడుతూ….. చూడండి మా అత్తయ్య ఊరికి వెళ్ళింది నా రోజులు వరకు రాదు.
దయచేసి మీరు ఎక్కడినుంచి వెళ్ళండి నా భర్త నా మామయ్య లేని సమయంలో ఇంట్లోకి వస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు.
అందుకు అతను…. ఇంత పొద్దున్నే ఊరిక
నాకు ఇది నమ్మేలా గా లేదు మీ అత్త ఇంట్లోనే ఉంది మర్యాదగా పిలవండి లేదంటే పెద్ద గొడవ చేస్తాను.
ఆ మాటలకి కోడలు పదేపదే అత్తయ్య మా ఇంట్లో లేదు అని చెబుతోంది ఇంతలో తలుపు చాటున ఉన్న అత్త తన మనసులో….. అబ్బా ఉన్నట్టుండి ఈ కడుపు ఉబ్బరం ఏంటి .ఉగ్గ పట్టుకోలేక ఉన్నాను . ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఏంటో అని ఒక్కసారిగా పెద్ద శబ్దం తో గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది.
ఆ శబ్దం విన్న అతను… అదిగో మీ అత్త లోపల లేకపోతే ఈ కంపు వాసన ఎక్కడి నుంచి వస్తాయి . మర్యాదగా బయటికి పిలవండి. అని అంటూ…. ఓ శారదమ్మ నువ్వు బయటికి రా. మర్యాదగా సమాధానం చెప్పు వెళ్ళు. అని అంటాడు అందుకు ఆమె … ఇక తప్పేలా లేదు అని అనుకొని తలుపు చాటు నుంచి అతని దగ్గరకు వెళ్తుంది.
అతని దగ్గరికి వెళ్లి ఆమె…. ఏంటి చెవి కోసిన మేక లాగా పెద్ద పెద్ద గా అరుస్తున్నావు ఏం పని పాట లేదా నీకు. పొద్దు పొద్దున్నే ఆడక్కుడానికి వచ్చేసావు .
వడ్డీ వ్యాపారి కోపంగా,…. ఏంటమ్మా నా దగ్గర డబ్బులు తీసుకుని నన్ను బుకాయిస్తున్నారు కొంచెమైనా బుద్ధి ఉండాలి. అసలు ఏమనుకుంటున్నారు నా గురించి.
అత్త….. నీ పది రూపాయలు వడ్డీ గురించి నాకు చెప్పమాకు. ఏదో అవసరం కోసం మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను లేదో ఆ రోజు నుంచి మా ఇంట్లో అంతా దరిద్రమే . నీ డబ్బులు మేము ఏమి ఎగవేసిన వెళ్ళాము . నీ డబ్బులు బాగానే ఉంటాయి . మా దగ్గర ఉంటే బ్యాంకులో ఉన్నట్టే.
అయినా ఉన్నప్పుడు డబ్బులు ఇస్తా లే గా నీ ముందు ఇక్కడి నుంచి వెళ్ళు.
అతను…. నేను ఈరోజు ఎక్కడికి వెళితే లేదమ్మా నువ్వు మాత్రం డబ్బు ఇవ్వాల్సిందే . లేదంటే నేను ఇక్కడే కూర్చుని నిరాహారదీక్ష చేస్తాను .
అందుకు కోడలు…. మీరు కళ్ళముందు చచ్చిపోతున్నా మా అత్తయ్య ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వదు . ఎందుకంటే ఇప్పుడు ఆమె పరిస్థితి బాగోలేదు.
దయచేసి వెళ్ళిపోండి అని అంటుంది అతను మాత్రం అక్కడే కూర్చొని …. నేను ఎక్కడికి వెళ్ళను డబ్బు ఇస్తే గానీ ఇకనుంచి కథలను.
అత్త…. సరే అయితే ఇక్కడ కూర్చో నువ్వు ఎలా ఎలాగో నేను చూస్తాను అని అంటుంది అతను…. ఏం చేస్తావ్ అమ్మా ఏం చేస్తావు అని గొడవకు దిగుతారు . అందుకు ఆమె…..
ఏం చేస్తానో చూడు అంటూ గ్యాస్ నీ వదలడం మొదలు పెడుతుంది.
ఆ వాసన కంపుకి ఆ శబ్దాలకు అతను …. చి చి ఇదేం కర్మ రా బాబోయ్ అంటూ అక్కడి నుంచి పరుగులు తీస్తాడు.
కోడలు ముక్కు మూసుకుని ఒక మూల దాగి ఉంటుంది. అత్త అక్కడకు వెళ్లి…. ఒసేయ్ కోడలా చూశావంటే వాడు ఏల ఎల్లి పోయాడో.
అది నేనంటే అని అంటుంది కోడలు…
అత్తయ్య వాణి భయ పెట్టడమే కాదు మీకున్న ప్రాబ్లం తో నన్ను కూడా బయపెట్టారు.
అమ్మో ఆ కంప్పు ఏంటి .
అందుకు అత్తా పెద్దగా నవ్వుకుంటుంది.
ఇక వాళ్ళిద్దరూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు ఇంతలో మరో వ్యక్తి అక్కడ కు వస్తాడు. అతను….. ఏమమ్మా మా ఇంట్లో ఉన్నారా . నిన్నే విమల డబ్బులు తీసుకొని ఇంతవరకు ఇవ్వలేదు ఏంటమ్మా నువ్వు. ఇంటికి రాకూడదు అనుకున్నాను కానీ తప్పేలా లేదు.
ఆ మాటలు విన్న అత్త కోడలితో….. ఏంటే కోడలా ఏం చెబుతుంది ఆయన దగ్గర అప్పు చేసావా నీకు అప్పు చేయాల్సిన అవసరం ఏముంది. కోడలు…. అంటే అత్తయ్య మొన్న పట్టు చీర కొనుక్కున్నాను చూసారా ఆ డబ్బులు మీ అబ్బాయి ఇచ్చినవి కాదు ఊరికే అలా అబద్ధం చెప్పాను ఈయన దగ్గర అప్పు చేసి అవన్నీ కొనుక్కున్నాను
అని సమాధానం చెబుతుంది ఆ సమాధానం విన్న ఆమె చాలా ఆశ్చర్య పోతూ….. ఒసేయ్ కోడలా మరి ఇంతకాలం నుంచి ఏం చెప్పలేదు నేను ఒక్కదాన్నే అప్పు చేశాను అనుకున్నాను నువ్వు కూడా అప్పులు చేయడం మొదలు పెట్టావా. సరిపోయింది పో అని ఆమె కోడల్ని తిడుతూ ఉంటుంది ఆ వచ్చిన వ్యక్తి…. అమ్మ మీరు మీ కోడలికి కావాలంటే తర్వాత తిట్టుకోండి ముందు నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వండి. అది అడుగుతాడు అందుకు కోడలు… నేను డబ్బులు ఇస్తాను అండి కొంచెం ఆగండి. తప్పకుండా తిరిగి ఇస్తాను కొంచెం సమయం నాకు ఇవ్వండి అతను….. ఇప్పటికే చాలా సమయం ఇచ్చాను ఇంక నా వల్ల కాదు.
అందుకు అత్త చాలా కోపంగా… బాబు చెబుతుంది కదా ఇస్తాను అని మర్యాదగా వెళ్లు లేకపోతే ఇక్కడ జరిగే పరిణామాలకు నేను ఎలాంటి బాధ్యురాలిని కాదు .
అతను ఆశ్చర్యంగా అక్కడ చూస్తూ ఉంటాడు ఒక్కసారిగా అత్త మళ్లీ పెద్ద శబ్దం తో గ్యాస్ ని బయటకు పంపుతుంది.
అతను ఆ కంప్పు కి ….. వామ్మో ఇదేం కంపు తల్లి ఊపిరాడక చచ్చిపోయేలా ఉన్నాను అంటూ భయంతో అక్కడినుంచి పరుగులు తీస్తాడు ఇక అత్తా కోడలు ఇద్దరూ ముక్కలు మూసుకుంటారు. కొంత సమయం తర్వాత వాళ్లిద్దరూ ఒకరి నొకరు చూసుకున్న పెద్దగా నవ్వుకుంటారు.
అప్పుడే అత్త…. ఒసేయ్ కోడలా వీళ్ళందరూ చిన్నపాటి వాళ్ళు కానీ నా గ్యాస్ ట్రబుల్ కూడా తట్టుకుని నిలబడే ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు అతనే కృష్ణయ్య అతను ఇప్పుడు మన ఇంటికి వచ్చాడు అంటే . ఇక మన పని అయిపోయినట్టే.
అని అంటుంది ఇంతలో కృష్ణయ్య రానే వస్తాడు అతను వస్తూనే…. ఎవరున్నారు ఇంట్లో ఎవరున్నారు అమ్మ . అని పిలుస్తూ ఉంటాడు ఇంతలో కోడలు…. అత్తయ్య మీరు మంచం కింద దాన్ కొండి. తర్వాత కథ నేను నడిపిస్తాను అని ఆమెను మంచం కిందకు పంపిస్తుంది. ఆ తర్వాత కోడలు అతనికి ఎదురు వెళ్ళి…. ఏంటండీ ఇలా వచ్చారు మా అత్తయ్య కావాలా.
అందుకు అతను…. అవును మీ అత్త తో నేను మాట్లాడాలి ఒక రూపాయి రెండు రూపాయల 10 లక్షలు అప్పు చేసి ఇంత వరకు తిరిగి ఇవ్వలేదు వడ్డీ కూడా ఇవ్వడం లేదు ఎక్కడ ఉంది..
కోడలు… ఇంట్లో ఎక్కడా లేదు అని అంటుంది అతను…. తప్పుకో నేను ఎక్కడ దాకా ఉందో చూస్తాను అని అన్నిచోట్లా వెతకడం మొదలు పెడతాడు.
కోడలు చాలా కంగారు పడుతూ ఉంటుంది అతను అన్ని చోట్లా వెతుకుతూ ఉంటాడు కానీ ఎక్కడా కూడా ఆమె కనపడదు.
ఆ వ్యక్తి….. నిజంగానే ఇంట్లో లేదు బతుకు పోయింది నేను వచ్చి వెళ్లాను అని చెప్పండి అని అక్కడనుంచి వెళ్ళి పోతాడు .
కోడలు చాలా ఆశ్చర్య పోతూ … ఉన్నట్టుండి
మా అత్తయ్య ఎక్కడికి వెళ్ళిపోయింది నాకు అస్సలు అర్థం కావటంలేదు మాయలు మంత్రాలు కూడా ఏమన్నా నేర్చుకుందా.
అంటూ అత్తయ్య అత్తయ్య…. ఎక్కడున్నారు అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది.
అత్త ఒక్కసారిగా ఫ్రిడ్జ్ తలుపు తీసుకొని బయటకు వస్తుంది .
కోడలు అత్త ఫ్రిజ్లో ఉంచి రావడం చూసి…. వామ్మో అత్తయ్య మీరు ఇక్కడ దాక్కున్నా రా
నేను ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు అని కంగారు పడుతూ ఉన్నాను. అయినా పోయి పోయి ప్లీజ్ రా ఎలా కూర్చున్నారు అత్తయ్య ఆశ్చర్యంగా ఉంది.
అత్త…. ఇంకేం చేయాలి . వాడికి దొరికను అంటే అంతే.
అని అంటుంది ఇక అత్త…. అమ్మయ్య భగవంతుని దయవల్ల ఈరోజు ఇద్దరు చేతిలో నుండి తప్పించుకున్నాను. ఇంకా ఒకే ఒక్కడు మిగిలాడు.
ఆయన జానకి రావు.
ఇతను నాకంటే చాలా ప్రమాదం అయిన వ్యక్తి ఎందుకంటే అతను ఒక్క పసిగట్టినట్టు గా అన్ని పసిగట్టే చేస్తూ ఉంటాడు.
వాడు వస్తే మాత్రం ఇంకా దాని కొనే పని ఉండదు. ఎక్కడ ఉన్నా ఎలా పట్టుకుంటాడు ఏమో కానీ అమ్మో చాలా తెలివైన వాడు వీడిని మాత్రం. అస్సలు వదిలిపెట్టాడు నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తో వాడికి పిచ్చెక్కిలా చేస్తాను.
అని విపరీతంగా తిండి తినడం మొదలు పెడుతుంది అత్త బాగా తిని పొట్ట ఉబ్బిపోతుంది.
ఆమె గ్యాస్ వదులుతూ…. ఆయన ఇప్పుడే వస్తే బాగుండు. ఇంక మన ఇంటి ఛాయలకు కూడా రాడు .
అని అంటుంది ఇంతలో అతను రానే వస్తాడు.
అతను ఆమెతో….. ఏంటమ్మా ముందుగానే బాగా ప్రిపేర్ అయినట్టు ఉన్నారే.
అత్తా కోడలు ఇద్దరూ ఆశ్చర్యంగా…… దేని గురించి మీరు మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు. అందుకు అతను…. మీకు అర్థమైందని నాకు తెలుసు కానీ డబ్బులు ఇవ్వండి. అడుగుతాడు. అత్త చిన్నగా గ్యాస్ ని బయటికి పంపి ఇస్తూ ఉంటుంది కోడలు ముక్కు మూసుకొని … అబ్బా విపరీతమైన కంపు తన మనసులో అనుకుంటుంది.
ఆ వచ్చిన వ్యక్తి మాత్రం ఏ మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉంటాడు.
అతను అక్కడ నుంచి కథ లకపోగా .
వాళ్లతో… డబ్బులు కావాలి అంటూ అడుగుతూ ఉంటాడు.
ఎంత సేపటికీ అతను వెళ్లకపోవడంతో అత్త…. ఇంక నా వల్ల కాదు ఉన్న గ్యాస్ మొత్తం వాడే సాన్ ఇతను మాత్రం అస్సలు కదలటం లేదు.
అతను…. నేను ఎక్కడికి కథలను. ఇప్పుడు దాక నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావు ఇప్పుడు నేను నిన్ను ఇబ్బంది పెడతాను అంటూ అతను పెద్ద శబ్దంతో గ్యాస్ ని బయటకు వదులుతాడు.
ఆ విపరీతమైన కంపు కి అత్త కూడా ఇద్దరు కళ్ళు తిరిగి కింద పడి పోతారు.
ఆ వ్యక్తి…. ఇంక ఈరోజు తో మీ పని అయిపోతుంది రోజు వస్తాను ఇదే పని చేస్తాను. అప్పుడు డబ్బులు ఎందుకు ఇ మెయిల్ వరో చూస్తాను అని అక్కడనుంచి వెళ్ళి పోతాడు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *