ఆడపిల్ల Adapilla web series Episode 3 : పాప బ్రతుకుతుందా Telugu stories – Panchatantra Kathalu

రెండో భాగంలో పాపనీ పాము మింగడం చూసాము. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. శంకర్ తన కూతురు బేబీని పాము మింగడం చూసి చాల భయపడి పోయాడు. అనిత కూడా చాలా భయపడుతూ ఉంటుంది. ఇంతలో ఉన్నట్టుండి ఆ పాము అక్కడ్నుంచి మాయమైపోతుంది.
తల్లిదండ్రులిద్దరూ దాన్ని చూసి కంగారు పడిపోతారు. తల్లి ఏడుస్తూ….. ఏవండీ మన కూతురి ఎక్కడికి వెళ్లిందో చూడండి . అంటూ చాలా కంగారు పడిపోతూ పెద్ద పెద్దగా ఏడుస్తూ అరుస్తూ కేకలు వేస్తోంది.
ఇక వాళ్ళకి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. అప్పుడే వాళ్ళకి అదృష్టం తలుపు తట్టి నట్టుగా ఒక స్వామీజీ అటుగా నడుచుకుంటూ వస్తాడు.
ఆ స్వామీజీ దగ్గరికి శంకర పరుగుపరుగున వెళ్తాడు. స్వామీజీతో…. స్వామి మీరే మాకు దారి చూపించాలి ఈ సమస్యల నుంచి గట్టెక్కించలి అంటూ ఎంతగానో బాధపడుతూ చెబుతాడు. అప్పుడు స్వామీజీ…. ఏమైంది బాబు ఎందుకు అంత కంగారు పడుతూ ఉంటావు అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు. అని అంటాడు అందుకు శంకర్…. మేము గుడి నుంచి వస్తున్నాము. ఇంతలో ఒక పెద్ద పాము వచ్చి నాకు పెద్ద కూతురు ని అమాంతం మింగేసి మాయమై పోయింది నాకు చాలా భయంగా ఉంది.
స్వామి అంటూ ఏడుస్తూ చాలా బాధపడతాడు. అంతా కూడా స్వామీజీ దగ్గర ఏడుస్తూ…. స్వామి ఈ సమస్యకు పరిష్కారం చూపించండి. అసలు ఆ పాము ఎందుకు నా బిడ్డ ని తీసుకెళ్లి ఉందో నాకు అర్థం కావడం లేదు. స్వామీజీ…. మీరు కంగారు పడకండి అసలు ఏం జరిగిందో నేను నా దివ్యదృష్టితో తెలుసుకుంటాను .
అని తన దివ్య దృష్టితో చూస్తాడు.
తను దివ్య దృష్టితో చూసిన తర్వాత వాళ్లతో…. చూడండి మీ భార్య గర్భవతి తో ఉన్నప్పుడు ఒక గర్భవతి అయిన పాముని నువ్వు చెప్పావు గుర్తుందా.
ఆ పాము పాము చనిపోతూ ఒక శాపాన్ని విధించింది. అప్పట్నుంచి మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంది ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది అందుకే నీ కూతుర్ని మింగేసింది.. అందుకే అతను చాలా కంగారు పడుతూ…. స్వామి దీనికి ఏమైనా పరిష్కారం చెప్పండి.
అందుకు అతను….. అయితే మీ భార్యాభర్తలిద్దరూ తూర్పుదిశగా వెళ్ళండి అక్కడ పాము ఉంటుంది. ఆపాముని మీరు నమస్కారం చేసి ఎలాగైనా సరే మీ ఇంటికి వచ్చేలాగా చేయండి.
ఆ తర్వాత దానికి ప్రతి రోజులు పూజలు చేయండి. అప్పుడు ఆ పాము మీ పైన దయతలిస్తే . మీ కూతురు మీకు దక్కుతుంది లేదంటే లేదు .
అని అంటాడు అందుకు వాళ్లు సరే అని చెప్పి స్వామీజీ కృతజ్ఞతలు చెప్పి. అనిత తన రెండో కూతురు తన తల్లికి ఇచ్చి ఇక భార్యాభర్తలిద్దరూ కలిసి తూర్పు దిశగా ప్రయాణిస్తారు.
వాళ్ళు అలా వెళుతూ ఉండగా మార్గ మధ్యలో ఒక పెద్ద పుట్ట కనబడింది.
స్వామీజీ చెప్పినట్టుగా చెప్పినట్టుగా ఆ పుట్టలో పాము ఉందని వాళ్ళకి అర్థమవుతుంది. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు నమస్కారం చేసి… నేను చేసింది చాలా పెద్ద పొరపాటు దయచేసి నా మీద ఎలాంటి కోపం తెచ్చుకోకుండా దయచేసి మీరు మా ఇంటికి రండి. అని ఇంటికి ఆహ్వానిస్తాడు కానీ పాము మాత్రం ఏమి చప్పుడు చేయదు.
అప్పుడు అతని భార్య….. అమ్మ బిడ్డ అంటే తల్లికి చాలా ఇష్టం. అలాంటి బిడ్డ ప్రాణాల్ని ఈ తల్లి పోనివ్వలేదు మరో బిడ్డ ప్రాణాలు తీయడానికి ఇష్టపడదు. నువ్వు కూడా ఒక తల్లివే కదమ్మా నాకు పుత్ర బిక్ష పెట్టు అంటూ ఏడుస్తూ ఉంటుంది.
అయినప్పటికీ కూడా ఆ కన్నీరు చూసి పాము ఏమాత్రం చలించదు.
ఇక వాళ్ళిద్దరూ ఎంతగానో ప్రాధేయ పడుతూ ఏడుస్తూ ఉంటారు అయినప్పటికీ ఆ పాము ఏమీ మాట్లాడకుండా ఉంటుంది .
ఇక వాళ్ళు…. అమ్మ మేము ఎంతగానో అడిగాము. కావాలంటే మా ప్రాణాలు తీసుకో మా బిడ్డ ప్రాణాలు నాకు తిరిగి ఇవ్వు .
అని అంటారు ఇక వాళ్ళు ఇద్దరూ అక్కడే ఉన్నారు బావి దగ్గరికి వెళ్లి అందులో దూకుతారు.
కానీ వాళ్లు చావరు మళ్ళీ తిరిగి బయటకు వస్తారు. వాళ్లకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు వాళ్ళు ఒక్కసారిగా మాయమైపోయి వాళ్ళ ఇంట్లో ఉంటారు.
అక్కడ ఆ పాము ఉంటుంది.
వాళ్లు పామును చూసి….. అమ్మ మా పైన జాలి చూపించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు . అని ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఆ పాముని ప్రతిరోజు పూజిస్తూ ఉంటారు అలా కొన్ని రోజులు గడిచాయి.
వాళ్ళు అలా ఏ మాత్రం విసుగు చెందకుండా. అలా రాత్రి పగలు పూజలు చేస్తూ ఉంటారు . ఆ రాత్రి కూడా పూజ చేసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటారు ఆ భార్యభర్తలిద్దరు .
ఆ మరుసటి రోజు ఉదయం వాళ్ళు నిద్రలేచి చూస్తారు ఆ పాము తల పాప తల లాగా మారిపోతుంది.
పని చూసి వాళ్ళు కంగారు పడిపోతారు… బేబీ నాతో మాట్లాడమ్మా బేబీ మాతో మాట్లాడు అంటూ ఆమెని పిలుస్తూ ఉంటారు.
బేబీ…. నాకు చాలా నొప్పిగా ఉంది అమ్మ నా శరీరం అంతా ఎవరో గట్టిగా పట్టుకుని లాగుతున్నట్లు గా ఉంది .
అంటూ పాప ఏడుస్తూ ఉంటుంది.
ఇక ఆ తల్లిదండ్రులిద్దరూ ఆ పాప బాధను చూసి… అమ్మ పాపని అలా చేద్దామా. దయచేసి తనకి ఊరట కలిగించు. అని ప్రార్థిస్తూ ఉంటారు.
కొంత సమయం తర్వాత అనిత తల్లి అనిత రెండో బిడ్డను తీసుకుని అక్కడికి వస్తుంది ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటుంది.
అనిత తల్లి…. అనిత నేను రోజు నుంచి పాప ఇలాగే ఏడుస్తుంది నాకు ఏమీ అర్థం కాలేదు.
ఆమె సరే అని చెప్పి పాపకు పాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నానని తల్లిపాలు అందకపోవడంతో ఆమె భర్తతో ఆ విషయాన్ని చెబుతుంది. ఇక భార్యాభర్తలిద్దరూ కలిసి తిరిగి స్వామీజీ దగ్గరికి వెళ్తారు.
అక్కడ స్వామీజీకి పెద్ద పాపా తల మనిషి దిగాను మొండెము పాముదిగాను ఉండటం దాని గురించి చెప్తారు.
అలాగే రెండో పాప కు పాలు అందక ఏడుస్తున్న సంగతి కూడా చెబుతారు.
ఆ మాటలు విన్న స్వామి….. చూడండి మీరు ఆ పాముని చంపిన అప్పుడు అది గర్భవతి. తాను తల్లి కాబోతున్న అన్నా కోరిక ఎంత ఉంది. కానీ అది చనిపోవడంతో ఆనందం అంతా పోయింది ఇప్పుడు ఆ పగ మొత్తం మి పై తీర్చుకుంటుంది.
అని సమాధానం చెప్తాడు.
అందుకు వాళ్లు చాలా కంగారు పడుతూ…. స్వామి మా మీద పగ చిన్న పిల్లల మీద తీసుకోవడం ఏంటి స్వామి.
స్వామీజీ…. ఎందుకంటే బిడ్డలకు ఏమన్నా అయితే మనం చాలా అల్లాడి పోతాము. ఆ బాధ మీరు అనుభవిస్తున్నట్లు ఉండింది . అందుకే అలా జరుగుతుంది. కొంతవరకు ఈ బాధ ఉంటుంది తర్వాత అంతా సర్దుకుంటుంది ఎవరికి కూడా ఏమీ కాదు కంగారు పడకండి.
అని ధైర్యం చెప్పి స్వామి జీ వాళ్లను అక్కడ్నుంచి పంపిస్తాడు.
ఇంకా వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి మార్గమధ్యలో
అనిత వాళ్ళ అమ్మ చాలా కంగారుగా అక్కడికి వస్తుంది.
వాళ్ళిద్దరూ ఆమెను చూసి….. ఏం జరిగింది అంత హడావిడిగా వస్తున్నారు.
అని అడుగుతారు
అందుకు ఆమె….. ఎవరో పాములు పట్టే మంత్రగత్తె. పాపను తీసుకుని వెళ్ళింది. నేను అడ్డుకుంటే నన్ను తన మాయ శక్తితో
బంధించింది కొంత సమయం తర్వాత ఆ బందీ నుంచి నేను విడిపోయి పరుగున ఇక్కడికి వచ్చాను.
ఇక దానిని విన్న వాళ్ళిద్దరూ ….. అయ్యో భగవంతుడా ఏంటి మరి ఈ పరీక్షలు ఒక దాని తర్వాత ఒకటి మాకు ఇలా వస్తున్నాయి.
మేము ఏం చేయాలి.
అని అంటూ బాధపడుతూ ఉంటాడు స్వామిని వెనకనుంచి ….. ఆ మంత్రగత్తె అడివి చివరకు లో ఉంటుంది. అక్కడికి నువ్వు వెళ్ళు . ఇక వాడి నుంచి మీ పాపని వినిపించుకో . అని శంకర్ తో చెబుతాడు.
శంకర్ పరుగుపరుగున ఆ గుహ దగ్గరికి వెళ్తాడు అక్కడ ఆ మంత్రగత్తె ఆ పాముకు పూజలు చేసి ఆమెను చంపడానికి పెద్ద కత్తినీ
తీస్తుంది వెంటనే శంకర కత్తిని లాక్కొని పక్కన వేస్తాడు.
ఆ మంత్రగత్తె….. ఒరేయ్ ఒరేయ్ ఎవడ్రా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు .
నా పూజకు ఆటంకం కలిగించావు కదరా నిన్ను ఏం చేస్తానో చూడు.
అని అతన్ని చంపడానికి వస్తూ ఉండగా అతను ఆమెను అడ్డుకొని…. అతను నా కూతుర్ని చంపే అధికారం మీకు ఎక్కడ ఉంది.
మీకు ఎవరు ఇచ్చారు అధికారం.
ఆమె…హా హా హా ఎవరూ ఇవ్వడం ఏంటి నాకు నేనే తీసుకున్నను. పాము చచ్చి మళ్లీ బ్రతికింది. ఇది ఆత్మ రూపంలో ఉన్న శరీరధారి. పైగా అది ఒక మానవ తలని పొంచి ఉంది. ఇలాంటి అద్భుతమైన లక్షణాలు ఎవరికీ ఉండవు అందుకే దీనిని అంత చేస్తే. అద్భుతమైన శక్తులు నాకు లభించేవి కానీ అద్భుతమైన పూర్తి సమయాన్ని నువ్వు దాటిపోయే అలా చేసావు.
అంటూ ఆమె చాలా కోపంగా అతన్ని ఒక సీసాలో బంధిస్తుంది.
ఇక ఆమె వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఆ పాము మాయమైపోతుంది.
ఆ మంత్రగత్తె…. ఇది ఈ పాము ఎక్కడికి వెళ్ళిపోయింది. అంటూ దాని కోసం వెతకడం మొదలు పెడుతుంది ఇంతలో అతను కూడా అక్కడి నుంచి మాయమై పోతున్నాడు ఆ మంత్రగత్తె అక్కడ ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు ఒక్కసారిగా ఆమె చుట్టూ అంతా మంటలు మండి. ఆ గృహం మొత్తం కూలిపోయే ఆమె అక్కడికక్కడే మరణిస్తుంది.
మాయమైపోయిన పాము మరియు శంకర్ ఇద్దరు స్వామీజీ ముందు ప్రత్యక్షమవుతాయి.
దానిని చూసిన అనితా చాలా సంతోషపడింది.
ఇంకా స్వామీజీ అతని బండి నుంచి విడిపిస్తాడు. అప్పుడు అతనికి అంతా అర్థం అవుతుంది స్వామీజీ ఆ మంత్రగత్తె అంతం చేసి వాళ్ళిద్దర్నీ తీసుకొచ్చాడనీ.
ఇక ఆ భార్యభర్తలిద్దరు స్వామీజీకి కృతజ్ఞతలు చెప్పుకొని సగం మనిషి సగం పాము రూపంలో ఉన్న బేబీని తీసుకొని అక్కడనుంచి వెళ్ళి పోతారు.
ఇక కొన్ని రోజులు గడుస్తాయి ఆ భార్య భర్తలు ఇద్దరూ ఆ పాము కదా పూజలు చేస్తూనే ఉంటారు. కొన్ని రోజులకి ఆమెకు చేతులు మొండెం వస్తుంది దానిని చూసి వాళ్ళు చాలా
సంతోష పడతారు ఇక అలాగే వాళ్ళు పూజలు చేస్తూ ఆ పాము కి మొక్కుకుంటూ ఉంటారు.
అలా చాలా రోజుల తర్వాత పాప పూర్తి శరీరం వస్తుంది ఆమె మనిషి లాగా మారిపోతుంది. పాప మనిషి లాగా మారిపోవడం చూసి ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ఎంతగానో సంతోష పడతారు.
ఇక వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తూ….. భగవంతుని దయవల్ల అంతా మంచే జరిగింది . పాముకి మరోసారి కోరుకుంటున్నాము అంటూ కనిపించని ఆ పాము క్షమాపణ కోరుకుంటారు.
ఇక వాళ్ళు సంతోషంగా జరిగిందంతా మర్చిపోయి. కొత్త జీవితానికి నాంది పలుకుతారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *