ఇబ్బందుల్లో పాప ఏనుగు సాయం | Telugu Stories | Telugu Kathalu | Bedtime Stories |Panchatantra kathalu

కలవలపూడి అనే ఒక గ్రామంలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. అది గిరిజన అమ్మాయి దగ్గర పెరుగుతూ ఉండేది. గిరిజా తల్లిదండ్రులు లేకపోవడంతో ఆ ఏనుగునీ వీధి వీధి ఇంటింటికి తిప్పి అడుక్కొని వచ్చిన డబ్బుతో జీవనాన్ని కొనసాగించేది అలా ఉండగా ఒకరోజు గిరిజ ఆరోగ్యం బాగోక మంచంపై పడుకుంటుంది దాన్ని గమనించిన ఏనుగు. బజార్ కి వెళుతుంది. అక్కడ ఉన్న
సోమయ్య తాత దుకాణం ముందు నిలబడి. ఏదో సైగ చేస్తూ ఉంటుంది దాన్ని గమనించిన సోమయ్య తాత…. ఏమైంది ఈ రోజు నీకు అరటి పళ్ళు కావాలా . అరటిపళ్ళ కోసమే ఈ వేషాలు అన్ని వేస్తావు నాకు తెలుసు. ఇదిగో తీసుకో అని అరటి పళ్ళు ఇస్తోంది ఏనుగు అరటి పళ్ళు తీసుకుని అక్కడే పెడుతుంది.
దాన్ని చూసి అతను …. ఏమైంది నీకు అరటిపళ్ళు వద్ద నచ్చలేదా . ఇంక నీకు ఇవ్వడానికి ఏ పళ్ళు లేవు. అని అంటాడు వెంటనే ఆ ఏనుగు అతని చేయి నీ తొండంతో పట్టుకొని ఇంటికి తీసుకు వెళుతుంది .
అతనికి ఏమీ అర్థం కాదు ఇంట్లోకి వెళ్లిన అతను గిరిజన చూస్తాడు గిరిజ చలిజ్వరంతో వణుకుతున్నాయి ఆక్కడ ఉంటుంది అతను… అమ్మ ఏమైంది గిరిజ అంటూ ఆమెను పట్టుకుంటాడు . అయ్యో ఒళ్ళు కాలి పోతుంది అంటూ ఆమెను హాస్పిటల్కి తీసుకు వెళ్తాడు. అక్కడే రెండు రోజులు గడిచి పోతుంది . మూడో రోజు ఆమె ఆరోగ్యం కుదుటపడి బయటకు వస్తుంది ఆమెను చూసిన తాత…. ఏమ్మా ఇప్పుడు నీకు ఎలా ఉంది.
girija చాలా దీనంగా మొహం పెట్టి తాతతో…. తాత నాకు చాలా ఆకలిగా ఉంది ఒక ముద్ద అన్నం పెట్టావా . అని అడుగుతుంది ఆ మాటలకి తాతకి చాలా జాలి కలిగి . ఆమెను తన ఇంటికి తీసుకు వెళ్తాడు ఆమెకు భోజనం తినిపిస్తాడు ఆమె ఎంతో సంతోషంగా భోజనం తిను తర్వాత
తాత తో….. తాత నీకు చాలా కృతజ్ఞతలు. నా ఆకలి తీర్చావ్వు
అతను…. నీ ఏనుగు నిన్ను కాపాడింది . నన్ను తీసుకెళ్ళి నిన్ను చూపించండి అని జరిగిన విషయం చెప్తాడు .
అందుకు ఆమె చాలా బాధ పడుతూ…. తాత నేను ఒక వేళ చనిపోతే నువ్వు నా ఏనుగుని పంచుకుంటావా.
అని ఏడుస్తూ అతని జాలిగా అడుగుతుంది.
తాత… ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు.
పాపా… మరి ఏం చేయాలి కదా నా పరిస్థితి అసలు బాగాలేదు మా నాన్న అమ్మ బ్రతికి ఉంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళు లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది . సరైన తిండి లేదు వేసుకోవడానికి మంచి బట్ట లేదు . మా నాన్న పుణ్యమా అంటూ ఒక ఇల్లు ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే ఉండటానికి నీడ కూడా ఉండేది కాదు ఆప్యాయంగా పలకరించే వాళ్ళు ఎవరూ లేరు.
తాత…. అయ్యో అలా ఎందుకు అనుకుంటున్నావు. నేను ఉన్నా కదా అమ్మ నువ్వు నన్ను నోరారా తాత అని పిలుస్తున్నావు. నేను నిన్ను మనవరాలిగా అని భావిస్తున్నాను. నీకు ఇష్టమైతే నువ్వు నాతో పాటు ఏ బాధా లేకుండా ఈ ఇంట్లోనే ఉండొచ్చు నీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది
ఉండదు అందుకు ఆమె…. ఆ మాట ఒక్కటి చాలు తాత అయిన వాళ్ళు నన్ను చూస్తే ముఖాన్ని పక్కకు తిప్పుకుంటున్నారు.
అలాంటిది నువ్వు ఏ సంబంధం లేకపోయినా ఇంత మంచి మాట చెప్పినందుకు చాలా సంతోషం తాత. కానీ నావల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు నా బతుకు నేను బతుకుతాను నాకు ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా మిమ్మల్ని సహాయం కోరుకుంటాను. అని అంటుంది అందుకు తను సరే అంటాడు ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్తుంది . ఇంటి దగ్గర ఏనుగు విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది.
గిరిజా…. ఏంటి బాగా విశ్రాంతి తీసుకుంటున్నావా. నన్ను రెండు రోజులకే మర్చిపోయినట్టు ఉన్నావ్ .
ఏనుగు కంటతడి పెట్టుకుంటూ ….. లేదు నేను నీ గురించి ఆ భగవంతుని ప్రార్ధిస్తూ ఉన్నాను. భగవంతుని దయవల్ల నువ్వు తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది నేను విశ్రాంతి తీసుకోవడం లేదు బాధగా నీ గురించి ఆలోచిస్తున్నాను. అని తన మనసులో అనుకుంటూ ఏడుస్తుంది . ఏనుగు కంటతడి పెట్టుకోవడం చూసిన పాప ….. అయ్యో ఎందుకలా ఏడుస్తున్నావు నేను సరదాగా అన్నాను.
అంటుంది . ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు ఏనుగు ఆ పాప ఇద్దరూ కలిసి భిక్షాటన చేస్తూ ఉండగా. ఎవరో ఒక పాప బ్యాగు తగిలించుకో నీ బడికి వెళ్లడం గిరిజా చూస్తుంది గిరిజా ఆమెనీ అలా చూస్తూ…. మా అమ్మ నాన్న కూడా బ్రతికి ఉంటే నేను అలాగే బడికి వెళ్లి ఎంచక్కా చదువుకునే దాన్ని . అంటూ చాలా బాధపడుతుంది .
ఏనుగు దాన్ని చూసి తన తొండంతో గిరిజను…. ఏమైంది నీకు అలా చూస్తూ ఉండిపోయావూ.
ఆమె…. ఏమీ లేదు ఆ పాప చూడు ఎంత శ్రద్ధగా ఏడవకుండా బడి కి వెళ్తుందో చాలా బావుంది అని చెప్పి ముందుకు సాగుతుంది ఏనుగు తన మనసులో …. బడి అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. అని అనుకుంటుంది చాలా సమయం తర్వాత వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వెళతారు అప్పుడు ఏనుగు ఇంటి దగ్గర తన మనసులో …… అసలు బడి అంటే ఏంటి దాని వల్ల ఉపయోగం ఏంటి . నేను వెళ్లి తాత ని కనుక్కోవాలి .
అని తాత దగ్గరికి వెళ్తుంది ఆ ఏనుగును రాకను చూసి తాత….. ఏంటి ఇలా వచ్చావు ఏమన్నా కావాలా.
ఏనుగు కాదు అని తల ఊపుతూ ….. తాత బడి అంటే ఏంటి అని సైగ చేస్తుంది .
తాతకి ఏనుగు ఏం అడుగుతున్నా అర్థం కాదు అప్పుడు . ఏనుగు చాలా విధాలుగా ప్రయత్నిస్తుంది కానీ తాతకు ఏం మాత్రం అర్థం కాదు అప్పుడే ఒక గోడ ఇద్దరు పిల్లలు బ్యాంకు తగిలించుకొని వాటికి వెళుతూ ఒక బొమ్మ కనపడుతుంది . అక్కడ ఈ విధంగా రాసి ఉంటుంది పెద్దలు పనికి పిల్లలు బడికి అని.
ఏనుగు బొమ్మలు చూసి తాతకి ఆ బొమ్మను చూపిస్తుంది.
దాన్ని చూసిన తాత…. ఓ అదా అది ఈ వయసులో పిల్లలు బాగా చదువుకోవాలి. అప్పుడు వాళ్ళు మన దేశానికి చాలా ఉపయోగపడతారు. ఈ రోజుల్లో అందరికీ చదువు చాలా ముఖ్యమైనది దానివల్ల తెలివితేటలూ పెరుగుతాయి . ఏ ఇంజనీరో డాక్టరో అయితే నలుగురికి సహాయం చెయ్యొచ్చు. అని అంటాడు అప్పుడు ఏనుగు…. గిరిజ కూడా బడికి వెళ్లి వచ్చా అని అర్థం అయ్యేలాగా సైగ చేస్తూ అడుగుతుంది అందుకు అతను…. ఓ తప్పకుండా వెళ్లొచ్చు కానీ డబ్బులు కావాలి . అయినా మన ఊర్లో గవర్నమెంట్ బడి లేదు గవర్నమెంట్ బడికి వెళ్లిన కొన్ని పుస్తకాలు మాత్రమే ఇస్తారు మరి కొన్ని పుస్తకాలకి డబ్బులు కావాలి ఇక చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి వాటిని కూడా డబ్బులు కావాలి . అదే ప్రైవేట్ స్కూల్లో అయితే ఇంకా డబ్బులు ఎక్కువ అవుతాయి .
అని అంటాడు అందుకు ఏనుగు….. నాకు ఏదైనా పని ఇప్పించండి నేను పని చేసి గిరిజన బాగా చదివిస్తాను. అని సైగ చేసి గెంతుతోంది అందుకు అతను…. అబ్బా ఎంత గొప్ప ఆలోచన ఇన్ని రోజులు నాకు ఆ ఆలోచన రాలేదు . నోరులేని జంతువైనా నువ్వు చాలా చక్కగా ఆలోచించి ఈ విషయం చెప్పావు అలాగే చెయ్యి తప్పకుండా నేను కూడా నా వంతు సహాయం చేస్తాను .
మంచి ప్రైవేట్ స్కూల్లో గిరిజనులు చదువు పంపిస్తాము అని అంటాడు అందుకు ఏనుగు సంతోషపడుతూ తల ఊపుతుంది ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు ఉదయం girija….. మిత్రమా త్వరగా పద వెళ్దాం నాకు చాలా ఆకలిగా ఉంది. నీకు కూడా ఆకలిగా ఉంది. కదా.
అందుకు ఏనుగు ….. ఈరోజు నుంచి నేను పనికి వెళ్తాను నువ్వు బడి కి వెళ్ళు అని ఒక పుస్తకాలు ఉన్న బ్యాగ్ ని ఆమెకు ఇస్తుంది.
దాన్ని చూసి గిరిజ చాలా ఆశ్చర్యపోతూ…. ఏంటి ఇదంతా ఇప్పుడు నేను చదువుకోవాలి ఏంటి .
ఏనుగు అవును అని సమాధానం చెప్తూ తల వస్తుంది ఆమె…. అయ్యో చదువుకోవాలి అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది ఆ డబ్బు ఎక్కడ నుంచి తీసుకు వస్తాము.
అని అంటుంది . అందుకు ఏనుగు…. నేను సంపాదిస్తాను దయచేసి నా మాట విను నువ్వు చదువుకో. అని అంటుంది ఎందుకు పాపా సరే అని సంతోషంగా బడి కి వెళ్తుంది.. ఆ తర్వాత ఏనుగు తాత దుకాణం ముందు నిలబడి అరటి పండ్లు అమ్ముకొని . వచ్చిన డబ్బు నీ తాతకు ఇస్తుంది తాత డబ్బులు తీసుకుని కొంత డబ్బును ఏనుగు కి
ఇస్తాడు అలాగే ఇంట్లో కావలసిన ఆహార పదార్థాలు కూడా ఇస్తాడు ఏనుగు అరటిపండు అమ్మడం సరుకులు అందజేయడం చూసిన ప్రజలు చాలా ఆ చనిపోతారు అలాగే . బియ్యం బస్తాలు ఇంటికి చేరవేస్తూ వచ్చిన డబ్బులు కూడా తాత పిస్తుంది ఒకరోజు తాత…. నువ్వు చాలా కష్టపడి పనిచేస్తున్నావ్ కాబట్టి ఈ డబ్బు మొత్తం నీకే సొంతం . నేను ఒక పని అనుకుంటున్నాను బియ్యం బస్తాలు చాలామంది తీసుకెళ్తున్నారు కాబట్టి బియ్యం బస్తా ల వ్యాపారం నీ చేత పెట్టిస్తాను ఎవరన్నా బియ్యం బస్తా కోసం వస్తే వాళ్ల దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళ ఇంటికి బియ్యం బస్తాలను చేర్చు అని అంటాడు అందుకు ఏనుగు సరే అంటుంది అతను అనుకున్న విధంగానే ఒక చిన్న బియ్యం షాపు ని ఏర్పాటు చేస్తాడు. ఇక అక్కడ ఏనుగు బియ్యం బస్తాలు కావాల్సిన వాళ్ళకి డబ్బులు తీసుకొని. వాళ్ళ ఇంటికి వస్తానని చేరవేస్తూ ఉంటుంది అలా వచ్చిన డబ్బుతో ఇంటిని గడుపుతూ పాపని చదివిస్తూ ఉంటుంది.
ప్రతిరోజు గిరిజ స్కూల్ నుంచి తిరిగి వచ్చి. తన హోం వర్క్ ని పూర్తి చేసుకొని ఎందుకు తో కలిసి ఆడుకుంటుంది.
అలా రోజులు గడిచాయి గిరిజకు అన్నిట్లో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అందరూ ఆమెని మెచ్చుకుంటూ ఉంటారు girija సంతోషంగా
ఏనుగు దగ్గరకు వచ్చి…. చూడు నాకు ఎన్నో బహుమతులు ఇస్తున్నారు. స్కూల్లో అన్నిటిలోను నేనే ఫస్ట్ . ఇలాంటి ఒక రోజు వస్తుంది నేను అసలు ఊహించలేదు. మీకు చాలా కృతజ్ఞతలు సొంత తల్లి తండ్రిలాగా ఆలోచించి నాకు చదువు చెప్పిస్తూ ఉన్నావు నీ రుణం తీర్చుకోలేను. నీకు చాలా చాలా కృతజ్ఞతలు అంటూ బోరున ఏడుస్తుంది .
ఏనుగు ఆమెను ఓదారుస్తూ…. అయ్యో girija నువ్వు ఏడవద్దు . నువ్వు ఇలాగే బాగా చదువుకొని మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి . డాక్టర్ చదివి పేద వాళ్లకి ఉచితంగా వైద్యం చేయాలి అని సైగ చేసి గెంతుతోంది అందుకు girija… నేను తప్పకుండా నువ్వు ఆశించినట్లుగానే బాగా చదువుకొని డాక్టర్ అవుతాను. నీ కష్టాన్ని నేను వృధా చేయను . అని అంటూ మాట ఇస్తుంది ఇక రోజులు గడిచాయి . ఆమె రోజు బడికి వెళుతూ హాయిగా చదువుకుంటూ ఉంటుంది ఏనుగు కష్టపడి పని చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఆమెను చదివిస్తూ ఉంటుంది .
ఆ విధంగా ఆ ఏనుగు కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పాపని చదివిస్తూ సంతోషం గా జీవిస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *