ఈ నాగిని కాపాడగలదా Episode 1- Part 2_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది జోరుగా వర్షం కురుస్తున్న రాత్రి. ఆ వర్షంలో అడవి మార్గం నుంచి ఒక ఆమె వర్షం లో తడుస్తూ పిచ్చిపిచ్చిగా కేకలు వేస్తూ కేకలు వేస్తూ ఉంటుంది. ఆమె వెనకాల ఆమె తల్లిదండ్రులిద్దరూ పరుగులు తీస్తూ ఉంటారు. ఆమె అలా పరుగులు తీస్తూ ఒక నాగిని ఆలయం లోకి వెళుతుంది. ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా దాని లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు కానీ అక్కడ పెద్దపెద్ద మంటలు చెలరేగుతాయి.
వాళ్లు అక్కడే ఉండి ఆమెని …. అమ్మ వర్షిని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్ మా మాట విను .
వెనక్కు రా . అంటూ కేకలు వేస్తారు. ఆమె ఏం మాట్లాడకుండా అక్కడ ఉన్న పెద్ద త్రిశూలం తీసుకొని తన తలని తానే నరుక్కుంటోంది .
దాన్ని చూసిన వాళ్లు పెద్దగా అరుస్తారు.
ఇంతలో వర్షిని నిద్ర నుంచి లేస్తుంది .
వర్షిని తల్లిదండ్రులు కూడా నిద్ర నుంచి ఇస్తారు. తల్లి…. ఏమైందమ్మా ఎందుకు అలా పరిచావు. ఆమె…. అమ్మ నాకు నాగిని కనబడుతుంది అమ్మ ప్రతి పౌర్ణమి రోజు.
నేను మా స్నేహితులతో కలిసి నాగిని గుడికి వెళ్ళాం కదా ఆ రోజు నుంచి నాకు ఇలాంటి కలలు వస్తూనే ఉన్నాయి. ఆ మాటలు విన్న తల్లిదండ్రులు ఇద్దరూ చాలా కంగారు పడిపోతుంటారు. తల్లి…. భయపడకుండా పడుకో అమ్మ రేపు మనం స్వామిజి దగ్గరికి వెళ్దాం అని ధైర్యం చెప్పి పడుకో పెడుతుంది ఆ మరుసటి రోజు ఉదయం ఒక స్వామీజీ దగ్గరకు ఆమెను తీసుకొని వెళ్తారు.
అక్కడ తల్లి జరిగిన విషయం చెప్తోంది.
ఆ స్వామీజీ అదేంటో తన దివ్య దృష్టితో చూసి…..ఈ అమ్మాయి నాగిని ఆలయానికి వెళ్ళినప్పుడు . అక్కడ బందీగా ఉన్న నాగిని ఆత్మ ని వీళ్లకు తెలియకుండానే విడిపించారు.
ఈమె శరీరం లోకి ఆమె ఆత్మ ప్రవేశించింది.
చనిపోయిన నాగిని భర్త ఆత్మ నీ కూతురి నాగిని అనుకొని ఈమె వెంట పడుతున్నాడు.
కచ్చితంగా ఈ అమ్మాయిని బల్లి తీసుకుంటాడు మీరు జాగ్రత్తగా ఉండండి .
అని చెప్తాడు అందుకు వాళ్లు భయపడుతూనే…. మరి స్వామీజీ ఇప్పుడు ఎలాగా. దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి.
స్వామీజీ…. రేపు ఉదయం 9 గంటలకు ఇక్కడికి రండి పరిష్కారం చెప్తాను అని అంటాడు. వాళ్లు సరే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్వామీజీ పూజలు చేస్తూ ఉండగా నాగరాజు ఆత్మ రూపంలో ప్రత్యక్షమవుతాడు. అతను …. స్వామీజీ నువ్వు నన్ను అంతం చేయాలని అని చూస్తున్నావా అది నీ వల్ల కాదు.
అంటూ అతని శరీరం లోకి ప్రవేశిస్తాయి.
ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం తల్లిదండ్రులు ఇద్దరూ ఆ అమ్మాయిని తీసుకొని స్వామి దగ్గరికి వస్తారు.
స్వామీజీ…. అమ్మాయినీ ఇక్కడే వదిలి పెట్టి మీరు వెళ్లిపోండి. అని అంటాడు అందుకు వాళ్లు సరే అని చెప్పి అక్కడ ఆమెను వదిలిపెట్టి అక్కడి నుంచి తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరూ నాగినీలుగా మారతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు నృత్యం చేస్తూ ఒకరినొకరు పొడుచుకొని చనిపోతారు ఆ తర్వాత ఆ నాగిని ఆత్మలు వాళ్ళ శరీరం విడిచిపెట్టి వెళ్లిపోతాయి. వాళ్ళిద్దరూ ప్రాణం పోయి సవాలుగా మారిపోతారు. ఆ రోజు గడిచి పోతుంది ఇంటిదగ్గర ఆ తల్లిదండ్రులిద్దరూ…. ఏమండీ స్వామీజీ మనకి కబురు చేయలేదు. అమ్మాయి ఎలా ఉందో వెళ్లి ఒకసారి చూసి వద్దాం. పదండి అని అంటుంది అందుకు తను సరే అని చెప్తాడు ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్తారు . అక్కడ అ స్వామి తన బిడ్డ ఇద్దరు శవలు గా కనబడతారు. శవని చూసిన తల్లి
బోరున ఏడుస్తూ….. అమ్మ ఏంటి మీకు ఈ పరిస్థితి వచ్చింది మేము అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి భగవంతుడా నా బిడ్డను ఇలా చేసావ్ ఏంటి నీకు న్యాయం. అమ్మా నాగిని నువ్వు నిజంగా దేవత అయితే
నా బిడ్డ ప్రాణాలు ఈ స్వామీజీ ప్రాణాలు
ఎందుకు తీసేశావు. నువ్వు అసలు దేవతలు కాదు అంటూ పెద్దగా ఏడుస్తూ పండు అప్పుడే నాగ దేవత ప్రత్యక్షమవుతుంది .
నాగదేవత వాళ్లతో…. చూడండి ఆ నాగరాజు నాగిని లు ఇద్దరు కూడా తప్పుచేసి మాలోకం నుంచి బహిష్కరించబడిన వాళ్ళు. వాళ్లు మంచివాళ్లు కాదు కాబట్టి వాళ్లకి మనుషుల లేచావు సంభవించింది. అని చెప్తుంది ఆ మాటలు విన్న తల్లి ….. అమ్మ మీ నా బిడ్డ చనిపోయింది. నాకు నాకు సహాయం చేయి నా బిడ్డ నీ బ్రతికించు నాకు ఎన్నో సంవత్సరాల కు లేక లేక పుట్టిన సంతానం. ఆమెను కూడా తీసుకెళ్లి పోతే ఎవరికోసం బ్రతకాలి మేము . దయచేసి నా మీద జాలి చూపించు మీకు దండం పెడతాను అంటూ ఏడుస్తూ ఆమెకు చెప్పుకుంటుంది.
అందుకు నాగిని …. కానీ కూతురి నీ బ్రతికితే నేను నా శక్తిని కోల్పోయి . చిన్న పిల్లల్లాగా మారి పోతాను.
ఆ తల్లి ఏడుస్తు…. నువ్వు చిన్నపిల్లల గా మారి పోతే నేను చూసుకోవడానికి నేను ఉన్నాను. కానీ బిడ్డ లేకపోతే మళ్లీ నేను ఈ వయసులో బిడ్డను కన లేను. దయచేసి నా బిడ్డనీ బ్రతికించు తల్లి .
ఆ మాటకి నాగిని ఆమె బిడ్డని అలాగే ఆ స్వామీజీని బతికిస్తుంది . వాళ్ళిద్దరూ బ్రతుకుతారు అప్పుడే నాగిని చిన్న పిల్ల గా మారిపోతుంది.
దాన్ని చూసిన వాళ్ళంతా చాలా ఆశ్చర్య పోతారు. ఆమె తల్లి ….. పాప మనం ఇంటికి వెళదాం పద అని.
పూర్తిగా చిన్న పిల్ల గా మారిపోయిన నాగిని… ఎవరు మీరు నాకు మీరు ఎవరో తెలియదు. నేను మీతో రాను అంటూ ముద్దు ముద్దు మాటలతో ఏడుస్తూ ఉంటుంది.
స్వామీజీ….. సరే మీరు వెళ్ళండి . పాపా నాతోనే ఉంటుంది ఆమెకి గతం అనేది గుర్తు లేదు నేను పాప ని జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటాడు అందుకు వాళ్లు సరే అని.., కానీ స్వామి ఇదంతా ఏంటి ఎలా జరిగింది అన్నది నాకు ఏమీ అర్థం కావట్లేదు . అని అంటుంది అప్పుడు స్వామీజీ జరిగిన విషయమంతా చెప్పాడు దాన్ని విన్నవాళ్ళు ఆశ్చర్యంగా…. ఏదేమైనా నాగిని మనకి సహాయం చేయడం కోసమే వచ్చింది అంటూ చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు.
ఆ పాప స్వామీజీతో….. ఓ పెద్ద అయినా నేను ఎవరు నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను.
నువ్వు ఎవరు నాకు ఏమవుతావ్వి.
అప్పుడు స్వామిజి… నేను మీ తాత నీ
నీ పేరు జలజ . అని అంటాడు అందుకు ఆమె…. ఓ తాత మనం ఆడుకుందామా . నాకు నీతో ఆడుకోవాలని ఉంది . అని అంటుంది అందుకు తను సరే అని ఆమెతో ఆడుకుంటాడు రోజులు గడిచాయి గతం మర్చిపోయిన నాగిని తన సొంత మనవరాలిగా చూసుకుంటాడు స్వామీజీ.
ఆ పాప ఉదయాన్నే లెగ్స్తూనే పరమేశ్వరుని
సాధిస్తుంది దాన్ని చూసిన స్వామీజీ చాలా ఆశ్చర్య పోతు. తనలో….. జన్మ లో మార్పు వచ్చినా పరమ శివుని మీద భక్తి లో మాత్రం ఏ మార్పూ రాలేదు. అనుకుంటూ ఆశ్చర్యపోతాడు. ఆ పాప అక్కడే ఆడుకుంటూ సంతోషంగా ఉంటుంది.
ఒకరోజు స్వామీజీ దీర్ఘమైన తపస్సు లో ఉంటాడు . ఆ పాప ఆడుకుంటూ అడవి బాట పడుతుంది.ఆ అడవిలో దుష్ట నాగిని ఆత్మలు ఆ పాపను చూస్తాయి. ఆ రెండూ ఒకదానితో ఒకటి…. ఈ నాగిని రూపాన్ని మార్చుకుని చిన్నపిల్లల గా మారింది . ఇది ఎప్పటికీ ఆ రూపంలోకి మారి పోకుండా ఏదైనా ఉపాయం ఆలోచించు. మనం చనిపోవడానికి కారణం సగం ఇదే కదా.
నాగిని…. అవునండి మీరు చెప్పింది నిజమే ఇప్పుడు ఈ పాపం మనం తీసుకొని కొండ గుహలో ఉన్న దీపపు స్థంభం దగ్గర. ఉంచుదాం ఈ పాప ఆ స్తంభాన్ని పట్టుకుంది అంటే. వెంటనే అక్కడికక్కడే తల పగిలి చచ్చిపోతుంది. లేదంటే ఎప్పటికీ ఇలాగే మానవ రూపంలోనే ఉంటుంది . ఎందుకంటే ఆ సంబంధాన్ని కేవలం పౌర్ణమి రోజు మాత్రమే తాగాలి విడిగా ఎవరైనా పట్టుకుంటే ఏదో ఒక అనర్ధం వాళ్ళింట్లో జరుగుతుంది.
అని చెప్పుకుంటాడు ఆ తర్వాత
వాళ్లు అనుకున్నట్టుగానే ఆ పాప దగ్గరకు వచ్చి…. పాపా పాపా మతో ఆడుకుంటున్నావా అని అడుగుతారు ఎందుకు పాప వాళ్ల రూపాలు చూసి
చాలా భయ్యా పడుతూ ఉంటుంది నాగిని …. భయపడకు మేము నీతో ఆడుకోవడం కోసం ఇక్కడికి వచ్చాము. అని ధైర్యం చెప్పారు అందుకు ఆ పాప నవ్వుతూ వాళ్ల తో ఆడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ మానవ శక్తితో ఆ పాపను మాయం చేసి కొండ గృహ లోకి తీసుకొని వెళ్తారు అక్కడ
పాప ఏడుస్తూ….. నేను ఇంటికి వెళ్ళి పోతాను మా తాతయ్య దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ ఏడుస్తుంది . అందుకు వాళ్లు…. మీ తాత దగ్గరికి వెళ్ళాలి అంటే . నువ్వు అక్కడ ఉన్న స్తంభాన్ని పట్టుకున్న అంటే సరాసరి నువ్వు అక్కడికి వెళ్ళి పోతావ్. అని చెప్తారు.
పాప ఏడుస్తూ…. నేను వెళ్ళిపోతున్నాను నేను మా తాత దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ మరింత పెద్దగా ఏడుస్తుంది. ఆ పాప ఎంత చెప్పినా స్తంభాన్ని పట్టుకోవడంతో నాగరాజుకి కోపం వచ్చి ఆ పాప ని బలవంతంగా ఆమె చేతిని స్తంభంపై పెట్ట డానికి ప్రయత్నిస్తూ
పొరపాటున అతని చేయి దానికి తాగుతుంది
అలా తాగిన వెంటనే పెద్ద అగ్ని అక్కడ ప్రత్యక్షం అవుతుంది దాన్ని చూసిన
నాగిని , నాగరాజు భయంతో అక్కడినుంచి కేకలు వేస్తూ పరుగులు తీస్తారు .
అది సరాసరి నాగరాజు కి అంటుకుంటుంది అతను…. నాగిని నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతాను అంటూ అరుస్తూ అతని ఆత్మా గాల్లో కలిసిపోతుంది .దానంత తీసిన నాగిని ఆత్మ ఏడుస్తూ అక్కడినుంచి మాయమైపోతుంది .
పాప చాలా భయపడుతూ అక్కడ ఏడుస్తూ కూర్చుంటుంది ఇంతలో అక్కడ స్వామీజీ తపస్సు నుంచి బయటకు వచ్చి పాప కోసం చూస్తాడు . పాప ఎక్కడా కనిపించకపోవడంతో కంగారుగా అడవి బాట పడతాడు. అతను పాప కోసం వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు . అలా గుహ దగ్గరికి కూడా చేరుకుంటాడు. అక్కడ పాప ఏడుస్తూ ఉంటుంది . పాపను చూసి అతను ఖంగారుగా మీ దగ్గరికి వెళ్లి ఆమెను తీసుకొని అక్కడి నుంచి తిరిగి తన ఇల్లు ప్రయాణం పోతాడు.
పాపకు ధైర్యం చెబుతూ… నా బంగారు తల్లి కథ ఏడవకు అమ్మ మన ఇల్లు చేరుకున్నాం కదా. ఇంకెప్పుడూ అటు వెళ్ళకు. అని ఓదారుస్తుంది ఇంటికి వెళ్ళి పోతాడు.
ఆ రోజులు గడిచిపోతున్నాయి ఆ మరుసటి రోజు నాగిని ఆత్మ …. నా భర్త పూర్తిగా అర్థమైపోయిడు. దీనంతటికి కారణం ఆ పిల్ల నాగిని.దాన్ని వదిలి పెట్టడం దాన్ని అంతం చేస్తాను. అని అనుకొని స్వామీజీ లాగా మారి.
వర్షిని కుటుంబం దగ్గరికి వెళుతుంది.
స్వామీజీని చూసిన వర్షిని తల్లి…. రండి స్వామి రండి చాలా రోజుల తర్వాత నీ దర్శనం మాకు కలిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ రాకకు గల కారణం ఏమిటి.
అప్పుడు స్వామిజి రూపంలో ఉన్న నాగిని…. నీ బిడ్డ కి పెద్ద దోషం ఉంది. ఆ దోషాన్ని సవరించాలి లేదంటే మీ బిడ్డ మికు దక్కకుండా పోతుంది.
ఆ మాటలు విన్న తల్లి చాలా భయపడుతు…. అయ్యో స్వామీజీ ఎందుకు నా బిడ్డకు మాత్రమే ఇలా జరుగుతుంది నాకు చాలా కంగారుగా ఉంది. మీకు సర్వం తెలుసు దీనికి పరిష్కారం మీరే . చెప్పండి.
నాగిని…. నేను చెప్పబోయేది నీకు ఆశ్చర్యంగా ఉన్నా ఇలా చేస్తే మీకు చాలా చాలా ఉపయోగం ఉంటుంది. చిన్న పిల్ల గా మారిన నాగిని నీ మీరు బలి ఇస్తే. నీ బిడ్డ ఆయుష్షు ఎప్పటికి తగ్గదు. నిండు యవ్వనం తో ఎంతకాలమైనా అలా ఉండిపోతుంది.
ఈ పౌర్ణమి చాలా మంచి గడియ . ఆ గడియ లోనే ఆ పిల్ల నాగిని నీ అంతం చేయాలి.
ఆ మాటలు విన్న ఆమె చాలా భయపడుతూ ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది. తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *