ఈ పిల్లాడిని కాపాడేది ఎవరు? – 2 Telugu Stories | Telugu Moral Stories | Telugu Kathalu | Fairy Tales

ఒక ఊరిలో శాంతి అనే అమ్మాయి ఉండేది ఆమెకి ఒకప్పుడు చాలా పేదరికాన్ని అనుభవిస్తూ ఉండేది, కానీ ఇప్పుడు ఆమె చాలా దానవంతురాలిగా మారిపోయింది, అది చూసిన ఊరి జనం అంటారు శాంతి అపి ఈర్ష పెంచుకున్నారుస్తూ ఉండేది, ఒకరోజు శాంతి ఊరి చివరన ఉన్న ఒక ముసలావిడ దగ్గరికి వెళ్తుంది, శాంతి అటుగా వెళ్లడం చూసిన రాణి శాంతిని వెనకాలే వెళ్తుంది

రాణి : శాంతి ఏంటి ఎప్పుడు లేనిది ఇటు వైపు వెళ్తుంది, శాంతికి చిన్నపిల్లవాడు దొరికినప్పటి నుంచి ఇంత డబ్బులు వచ్చాయని అందరు అనుకుంటున్నారు, తనకి అంతలా దబ్బబులు ఎక్కడ నుంచి వస్తున్నాయో ఇప్పుడు వెళ్లి చూస్తాను అని అనుకుంటూ శాంతి వెనకాలే వెళ్తుంది రాణి, అలా కొంత దూరం వెళ్లిన శాంతి ఊరి చివర ముసలమ్మ దగ్గరికి వెళ్తుంది, ముసలావిడ అనారోగం తో బాధపడుతూ ఉంటుంది అది చూసిన శాంతి

శాంతి  :అమ్మ నేను కొన్ని రోజులుగా గమనిస్తున్నాను నువ్వు రోజు అడుక్కోవడానికి ఊరంతా తిరిగే దానివి కానీ గత రెండు మూడు రోజులనుంచి రాకపోయే సరికి నాకు ఎదో కీడు తోచింది అందుకే వెంటనే నీ దగ్గరికి ఏమైందో చూద్దాం అని వచ్చాను, నేను అనుకున్నట్టుగానే జరిగింది సర్రే ఒక పని చెయ్యి నేను నీకు కొంత డబ్బు ఇస్తాను నువ్వు ఆ డబ్బులు తీసుకొని వెళ్లి పట్నం లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకో అని కొంత డబ్బు ముసలమ్మా చేతిలో పెడుతుంది.

డబ్బులు తీసుకున్న ముసలమ్మ శాంతి తో

ముసలమ్మా : ఊరు వాళ్ళ దిష్టి కళ్ళు నిన్ను తాకకుండా ఆ దేవుడు నిన్ను కాపాడతాడు తల్లి, చల్లగా ఉండు నేను ఆసుపత్రికి పోయి వచ్చిన తరువాత నిన్ను కలుస్తాను అని అంటుంది

సరే అని చెప్ప్పి శాంతి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది

అక్కడ జరిగిన విషయం  అంత చూసిన రానూయికి ఏమి అర్ధం కాదు,

రాణి : ఇక్కడ ఎదో జరగబోతుంది అని అనుకుంటే శాంతి ఈ ముసలి దానికి డబ్బులు ఇచ్చి పోయిందేంటి? అస్సలు శాంతికి ఇంత డబ్బులు ఎలా వచ్చాయో తెలుసుకోవాలి. అని అనుకోని వెళ్ళిపోతుంది

శాంతి ఇంటికి వెళ్లిన తరువాత తన ఇంట్లో ఉన్న పిల్లవాడిని తీసుకొని ఆరుబయట కూర్చుంటుంది, ఇంతలో పిల్లడు పాకుతూ అటు ఇటు తిరుగుతూవు ఉంటాడు

వెంటనే శాంతి లేచి వెళ్ళి ఒక చిన్న బుట్ట లాంటి దాన్ని పట్టుకు వస్తుంది, కొంత సేపటికి పిల్లాడు అటు ఇటు తిరుగుతూ టాయిలెట్  పోతుంటాడు కానీ ఆ టాయిలెట్  బంగారం లా ఉంటుంది. పిల్లడు పాకుతూ టాయిలెట్  పోతుంటాడు, అది బంగారం అవ్వడం తో శాంతి దాన్ని ఎత్తుతూ బుట్టలో వేసుకుంటూ ఉంటుంది. అలా కొంత సేపటి తరువాత పిల్లడు టాయిలెట్ పోవడం ఆపేసి పడుకుంటాడు. స్ధంతి ఆ పిల్లాడిని తీసుకెళ్లి లోపల పడుకోబెడుతుంది.

అలా రోజులు గడుస్తుంటాయి ఒకరోజు ముసలమ్మా శాంతి దగ్గరికి వస్తుంది

శాంతి : అవ్వ నీ ఆరోగ్యం ఎలా వుంది, నీ దయ వాళ్ళ నా ఆరోగ్యం బాగానే ఉంది తల్లి కానీ నాకు ఒక పెద్ద అనుమానం ఉంది ఉన్నపలంగా నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెబుతావా అని అడుగుతుంది.

ఇంతలో శాంతి లేచి పిల్లాడిని తీసుకొచ్చి పిల్లాడిని కింద వదిలిపెడుతుంది పిల్లడు అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉంటాడు

శాంతి : నేను ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని ఒక విషయం నీకు చెప్పాలి, నాకు ఈ పిల్లాడి వల్ల  డబ్బులు వచ్చాయని అందరు అనుకుంటున్నారు కదా అది అక్షరాలా నిజం అసలేమయ్యిందంటే

కొన్ని రోజుల క్రితం వరకు నేను పూట పూట తిండి కోసం నానా కష్టాలు పడుతుండేదాన్ని ఒకరోజు ఏ పని దొరకక అడవి మార్గం లో నడుచుకుంటూ వెళ్తుండగా నది దగ్గర నీళ్లు తాగడానికి ఆగాను, నాకు ఎవ్వరు లేరు నేను ఎవరికోసం బ్రతకాలి అం ఆలోచిస్తుండగా అక్కడైకి ఒక పిల్లాడు పెట్టెలో ఉండి నదిలో కొట్టుకు వస్తున్నాడు నా మాటలు దేవుడికి వినిపించాయేమో నాకోసమే ఇతన్ని పంపించాడేమో అనుకున్న ఇతన్ని నేను పెంచాలా నేను ఉన్న పరిస్థితుల్లో ఇతన్ని పెంచలనా అని అనుకుంటూ ఇంటికి తీసుకొచ్చాను

అని చెబుతుంది

ముసలమ్మా : ఇంటికి తీసుకొచ్చావు సరే ఇంత డబ్బులు ఎలా వచ్చాయి అని అడుగుతుంది

ఇంతలో పిల్లాడు ఇంట్లో ఉన్న పోయి వైపుకు పాకుతూ వెళ్తుంటాడు

శాంతి : ఈ పిల్లడు పోయే టాయిలెట్ బంగారం దాన్ని సేకరించి అమ్ముకుంటూ డబ్బులు సంపాదిస్తున్నాను, వచ్చిన డబ్బులని నేను కొన్ని వాడుకొని నీలాగా ఆపదల్లో ఉన్న వారికి పంచుతున్నాను అని అంటుంది

ముసలమ్మా : అలా ఎంతసేపు బంగారం ఇస్తుంటాడు పిల్లాడు

శాంతి : అతను ముందుకు పాకుతున్నంత సేపు ఇస్తూనే ఉంటాడు, ఒకవేళ పాకుతూ పాకుతూ పక్కకి తిరగాడంటే బంగారం రావడం ఆగిపోతుని అని చెప్తుంది

ఇంతలో పిల్లడు టాయిలెట్ పోతూ పోతూ ఎదురుగా ఉన్న పొయ్యి వైపు పోతుంటాడు

అది చూసిన శాంతి పిల్లాడిని వెనక్కి లాగడానికి వెళ్లిబోతుంది

ముసలమ్మా : శాంతి ఆగు ఆగు ఎందుకు అతన్ని ఆపుతున్నావు పొయ్యి ఇంకా చాలా దూరం ఉంది కదా ఒకేవేళ నువ్వు అతను లాగేస్తే మల్లి బంగారం రాదు కదా ఈరోజుకి అని అంటుంది

శాంతి పిల్లాడిని పోయి దగ్గరనుంచి వెనక్కి లాక్కొని ఎత్తుకొని ముసలమ్మ తో ఇలా అంటుంది

శాంతి : అవ్వ ఏందీ నువ్వు ఇలా ఉన్నావు, ఇన్నిరోజులు ఒక్కొక్క రూపాయి కోసం ఎంత కష్టపడ్డావో నీకు తెలుసు? ప్రాణం విలువ ఏంటో నీకు తెలుసు అయినా కూడా పిల్లాడు పోయి వైపుకు పోతుంటే వచ్చే బంగారం కోసం పిల్లాడిని పొయ్యి వైపుకి పోనీ పోనీ అంటున్నావు, ఆ మాటల్లోనే నువ్వు ఎంత స్వార్ధ పరురాలివో నాకు ఆరడం అయ్యింది, ఇంకొకసారి నువ్వు మా ఇంటికి వచ్చినా ఎవరి దగ్గరైనా ఆడుకున్నట్టు కనిపించినా అప్పుడు చేబుతా నీ సంగతి చేసుకుంటే ఏదైనా పని చేసుకుంటూ బ్రతుకు లేదంటే చచ్చిపో కానీ ఇలాంటి మానవత్వం లేని బ్రతుకు మాత్రం బ్రతకకు అని ముసలమ్మా మీద అరిచి ఇంట్లో నుంచి వెళ్లగొడుతుంది,

ఇదంతా చాటు నుంచి గమనించిన రాణి తనలో తాను ఇలా అనుకుంటుంది.

రాణి : ఇన్నాల్లూ శాంతి దగ్గర డబ్బు ఎక్కువ ఉందని ఈర్ష్య పడ్డమే కానీ తాను ఎంత మందికి సహాయ పడుతుందనే విషయం గమనించనే లేదు, ఊరి ప్రజలు ఎన్ని మాటలు అన్నా పట్టించుకోలేదంటేనే తన గొప్పతనం అర్ధం అవుతుంది, ఇప్పుడు ఇంకా శాంతి మీద గౌరవం పెరిగింది, శాంతి మంచితనం గురించి ఊరందరికీ చెప్పాలి అని అనుకుంటూ ఊరిలోకి వెళ్తుంది

కొద్దీ రోజుల్లోనే ఊరందరికీ శాంతి మంచితనం తెలిసిపోతుంది, ఊరి ప్రజలు శాంతి ని మంచిగా చూసుకోవడం తో శాంతి కూడా ఎంతో సంతోషిస్తుంది

1 మినిట్ స్టోరీ

శాంతి అనే అమ్మాయి దగ్గర ఒక మాయా పిల్లడు ఉంటాడు, అతని టాయిలెట్ బంగారం లా ఉంటుంది, ఆ బంగారం ని అమ్ముకుంటూ శాంతి చాలా డబ్బులు సంపాదిస్తుంది, తనకి వచ్చిన డబ్బులతో కొన్నింటిని తన సొంతానికి వాడుకొని మరి కొంత డబ్బులని ఊరి లో ఆపదలో ఉన్న ప్రజలకి పంచుతూ ఉండేది కానీ అది తెలియని ఊరి జనం శాంతి పై ఈర్ష్య పడేవారు, అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఊరి పరజలకి మెల్లి మెల్లిగ శాంతి చేసే మంచి పనులు ఊరనారికి తెలుస్తయ్ ఉంటాయి, దాంతో ఊరి ప్రజలు  అందరు శాంతిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు, అది చేసే శాంతి కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *