ఈ పిల్లాడిని కాపాడేది ఎవరు ? Telugu Stories | Telugu Moral Stories | Telugu Kathalu | Fairy Tales

అది srikrishnapuram అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో శారద శంకర్ అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్లకి బేబీ అనే ఒక పాప ఉంది అలాగే బాబి అనే చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు. వాళ్ల కుటుంబం ఎలాంటి కష్టాలు చింతలు లేకుండా సాగిపోతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి ఆ తల్లి ఆ బిడ్డని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అలా వుండగా ఒక రోజు వాళ్ల ఇంట్లో పూజ జరుపుకుంటూ ఉంటారు. భగవంతుని ఆమె ఎంతగానో ప్రార్థిస్తూ ఉంటుంది. తర్వాత శంకర్…… ఏమండీ శ్రీమతిగారు భగవంతుని గట్టిగా ఏదో అడుగుతున్నట్టు ఉన్నారు.

శారద…… ఏముందండి మన పిల్లల్ని మిమ్మల్ని ఎప్పుడు ఎలాంటి బాధలు లేకుండా మనం ఎప్పుడు సంతోషంగా ఉండేలా చేయమని కాక పెట్టి వస్తున్నాను. అందుకు అతను నవ్వుతాడు. ఇక అతను పొలం పని కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బేబీ తన తల్లి తో చెప్పి అమ్మ ఆడుకుంటాం కి వెళ్లి వస్తాను అని అక్కడ నుంచి ఆమె బయట ఆడుకోడానికి వెళుతుంది.
ఇంట్లో తను పని చేసుకుంటూ ఉంటుంది పిల్లవాడు ప్రశాంతంగా నిద్ర పోతూ ఉంటాడు. ఇంతలో ఒక్కసారిగా భూకంపం వస్తుంది తల్లి భయపడి ఆ బిడ్డను తన చేతులకు హత్తుకుంటుంది. బయటికి వెళ్లబోతుండగా నే ఒక్కసారిగా ఇల్లు కూలీ ఆమె మీద పడుతుంది బిడ్డను కాపాడు కోవాలి అని తనను గట్టిగా పట్టుకొని ఏం కాకుండా తనకు రక్షణ కల్పిస్తుంది.
ఆ గ్రామంలో చాలా ఇళ్ళు కూలిపోయి ఎంతో మంది మరణిస్తారు. బయట ఉన్న వాళ్ళుకి ఎటువంటి ప్రమాదం ఉండదు పిల్లల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమాదానికి గురవుతారు.
దానంత చూసి బేబీ చాలా భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది…… అమ్మ , తమ్ముడు అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో తండ్రి కూడా అక్కడికి చేరుకుంటాడు. ఎంతోమంది ఆ ఇంట్లో ఉన్న స్థలాలను పక్కన పెట్టి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారు. శారదా అని అలాగే బిడ్డని తీసుకొస్తారు. శారద అక్కడికక్కడే మరణించింది కానీ బిడ్డకి ఒక చిన్న గాయం కూడా కానీ ఇవ్వదు తను చనిపోయిన తన బిడ్డకు ఏం కాకూడదనే ఉద్దేశంతో. తన ప్రాణాలను అడ్డు పెట్టి బిడ్డను కాపాడుతుంది.
బేబీ తల్లి చనిపోయిందాని…… అమ్మా లే మా నాన్న ఒకసారి అమ్మని పైకి లేవమని చెప్పి నాన్న తమ్ముడు ఏడుస్తున్నాడు ఒక్కసారి లేమని చెప్పు నాన్న.
అంటూ ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తూ ఉంటుంది శంకర్ చాలా బాధ పడుతూ తన బిడ్డలు ఇద్దర్నీ దగ్గరకు తీసుకుంటాడు గ్రామమంతా శోకసంద్రంలో మునిగి పోతుంది. తదుపరి కార్యక్రమం అంతా పూర్తవుతుంది. కొన్ని నెలలు తర్వాత గ్రామంలోని ప్రజలు ఎప్పటిలాగే ఏంటి నీ ఏర్పాటు చేసుకుంటారు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై పోతారు.
బేబీ తన తమ్ముడి కోసం తండ్రి కోసం ఇంట్లోనే ఉండి పని చేసుకుంటూ ఉంటుంది. శంకర్ మాత్రం పొలం వెళ్ళినా కూడా అతని భార్య జ్ఞాపకం వస్తూ అతనితో మాట్లాడుతున్నట్టు. నేను కూడా చేస్తా నువ్వు శారదా నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తాను అంటూ తనలో తాను కుమిలిపోతూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. బేబీ తన ఫోన్ కోసం తన చదువుని వదిలేసి వాళ్లకు వంటావార్పు చేస్తూ అన్ని పనులు చేస్తూ ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు కూడా మా పరిస్థితి చూసి చాలా బాధ పడతారు.
వాళ్లంతా అరుగులమీద కూర్చొని…… భూకంపం ఎంత పని చేసింది. అందర్నీ పొట్టనబెట్టుకున్నది కాకుండా ఎంతో నష్టం చేసింది. పాపం ఆ శంకరు ప్రాణమంత భార్య పిల్లల మీదే ఉంటుంది పాపం భార్య చనిపోయిన తర్వాత బాగా చక్కగా చదువుకోని పాప బడికి వెళ్ళకుండా ఇంటి పని చేసుకుంటుంది. తన తమ్ముడికి ఆమె తల్లి లాగా మారి వాడిని చూసుకుంటుంది ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. అంటూ వాళ్ళు జాలిగా తన గురించి చెప్పుకుంటారు.
అలా రోజులు గడిచాయి తండ్రి ఎప్పటిలాగే పొలం పనికి వెళ్తాడు. బేబీ ఇంట్లో పని చేసుకుంటోంది.
పిల్లవాడు ఇంట్లో ఆడుకుంటూ ఉంటాడు వంట గదిలో కట్టెల పొయ్యి మీద నీళ్లు పెట్టి పక్కకు వస్తుంది. బేబీ తన పని లో పూర్తిగా నిమగ్నమైపోయాడు. వేడి నీళ్ళతో తన తమ్ముడికి స్నానం చేయించాలి ఉద్దేశంలో తన ఆలోచిస్తూ ఆ పని తొందరగా చేసుకుంటూ ఉంటుంది. పిల్లవాడు
ఆడుకుంటూ ఆడుకుంటూ.
వాడు అలా ఆడుకుంటూ ఆడుకుంటూ కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్తాడు అతను ఆ నిప్పు ని పట్టుకో పోతుండగా బేబీ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి తమ్ముడు అంటూ ….. అతని పక్కకి లాగుతుంది.
బేబీ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకుని….. అమ్మో ఇంత ప్రమాదం తప్పిపోయింది. భగవంతుడా నేను పూర్తిగా పనిలో మునిగిపోయి ఎందుకో ఒక్కసారిగా వెనక్కి తిరిగాను. అమ్మో అంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాది
ఇక తర్వాత తమ్ముడికి స్నానం చేయించి పడుకో పెడుతుంది.
చాలా సమయం తరువాత ఒక ఆయన అక్కడికి వచ్చి….. అమ్మ బేబీ మీ నాన్న పొలంలో ముందు చనిపోయిడు అమ్మ అని అంటారు ఆ మాట వినగానే వి ఏడుస్తూ నాన్న అంటు బయటకు పరుగులు తీస్తుంది. ఇంతలో కొందరు ఆ శవాన్ని తీసుకొని వస్తారు. బేబీ తండ్రిని చూసి….. నాన్న ఎంత పని చేసావు నాన్న. మా గురించి ఒక్కసారి అయినా ఆలోచించావా . ఇప్పుడు నువ్వు లేకపోతే నేను తమ్ముడు ఏమైపోవాలి నాన్న. నాన్న అంటూ ఏడుస్తూ ఎంతగానో బాధ పడుతున్నది.
చుట్టుపక్కల వాళ్ళు ….. ఈ శంకర్ ఎంత పని చేసాడు. పెళ్ళాం పోయిన వాళ్ళు అందరూ పెళ్ళాం తో నే వాళ్లు కూడా పోతున్నారా. ఒక్కసారి పిల్లల గురించి ఆలోచించాల్సిందే. పాపం వాళ్ళ జీవితాలు అన్యాయం చేశాడు. అంటూ చాలా బాధ పడతారు బేబీ ఎంతగానో బాధపడుతూ….. నాన్న లే నాన్న ఒకసారి లే నాన్న అంటూ కేకలు వేస్తూ ఉంటుంది.
ఇక ఆ తర్వాత కార్యక్రమం అంతా జరిగి పోతుంది.
తను ఒక్కతే ఈ సమాజంలో ఎలా బతకాలి ఆ బిడ్డని ఎలా పోషించి పోవాలి అంటూ దిగులుతో అల్లాడి పోతుంది బేబీ.
ఇక తన ని తీసుకొని చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో కూరగాయల పంట వేసుకొని తన జీవితాన్ని సాగిస్తూ ఉంటుంది పంట బాగా పండుతుంది. డబ్బు బాగా వస్తుంది ఇక పాప తన జీవితంలో ఏదన్న సాధించిందంటే కష్టపడే గుణం. స్వయంకృషితో కాళ్ళమీద నిలబడుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత అతని బాగా చదివిన చీపు గొప్పవాణ్ణి చేస్తోంది.
ఇద్దరు కూడా పెద్ద వాళ్లు అవుతారు.
తన తమ్ముడు అక్క తో…… అక్క అమ్మ లేకపోయినా నన్ను అమ్మ లాగా పెంచావు. ఇంత చదువు చెప్పించి ప్రయోజకుణ్ణి చేసావూ. ఇక ఈ రోజుతో నీ కష్టాలు తీరిపోయాక నాకు ఉద్యోగం వచ్చింది నెలకు లక్ష రూపాయల జీతం.
ఆ మాట వినగానే ఆమె చాలా సంతోష పడుతూ…. ఇంత చక్కని మాట చెప్పావు బాబి. నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల కష్టమంతా ఒక్కసారిగా మాయమైపోయింది.
అంటూ చాలా సంతోషపడుతుంది అతను కూడా చాల సంతోషపడుతూ….. అక్క మనం ఎక్కడి నుంచి వెళ్లి పోతాము. పట్టణంలో మంచి ఇల్లు కొనుక్కొని అక్కడే ఉన్నాను తర్వాత నీకు పెళ్లి చేస్తాను అని అంటుంది ఆ మాట వినగానే ఆమె సిగ్గుపడుతుంది. తర్వాత వాళ్ల పొలాన్ని కౌవులకు వాళ్ళు పట్నానికి వెళ్ళిపోతారు .
అక్కడ వాళ్ళు సంతోషంగా జీవిస్తారు.
తన అక్క కష్టం తీర్చినందుకు తమ్ముడు ఎంతగానో సంతోషపడ్డాడు. తమ్ముడు మంచి ప్రయోజకుడు అయ్యాడు అని కూడా అయ్యాడు అని అంతే సంతోషపడుతుంది ఈ శుభసందర్భంలో తల్లిదండ్రులు ఉంటే ఎంతో బావుంది అంటూ కన్నీరు పర్వతాము అవుతారు ఆ ఇద్దరూ అక్క తమ్ముడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *