ఊరి పెద్ద కి కడుపు చేసే దెయ్యం 7_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

ఊరి పెద్ద కి కడుపు చేసే దెయ్యం ఆరో భాగం లో ఆ మంత్రగత్తె చెడ్డి దెయ్యాన్ని మాయం చేసి పిల్లలు ఏడుపు సృష్టిస్తుంది స్వామీజీ అసలు వాళ్లని ఎక్కడికి తీసుకు వెళ్ళిందో తన దివ్య దృష్టితో చూద్దామని కళ్ళు మూసుకొని అక్కడినుంచి మాయమై పోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. స్వామి అక్కడి నుంచి మాయం అయిపోయిన తర్వాత సరాసరి ఒక గుహలోకి వెళ్ళి పోతాడు. ఇది ఇలా ఉండగా చింపు దయ్యాన్ని ఆ మంత్రగత్తె కారాగారంలో బంధిస్తుంది. ఆ తరువాత కొంత సమయానికి చెడ్డి దయ్యాన్ని కూడా తీసుకువచ్చి ఆకారంలో పడవేసి …. ఇదిగో నీ తమ్ముడు నీ దగ్గరికి వచ్చాడు. ఇంక నువ్వు ఇలాంటి గోల చేయకుండా మర్యాదగా ఇక్కడే ఉండు. కాదు కూడదు అని ఎలాంటి పిచ్చిపిచ్చి వేషాలు వేశా వో. నేను మీ ఇద్దరి ఏం చేస్తానో నాకే తెలియదు. జాగ్రత్త అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. చింపు దయ్యం… ఒరేయ్ తమ్ముడు ఇప్పుడు నిద్ర పోతూనే ఉంటాయి ఏంట్రా లే రా ఎక్కడున్నామో చూడు రా అంటూ అతన్ని లేపడానికి ప్రయత్నిస్తాడు ఎంత పిలిచినా చెడ్డి దయ్యం నిద్ర లేవక పోవడంతో. ఒక మొట్టికాయ వేసి నిద్ర లేపుతాడు. చెడ్డి దయ్యం నిద్రలేచి పాలు కావాలి నాకు పాలు కావాలి. అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ గోల చేస్తాడు.

చింపు దెయ్యం…. ఒరేయ్ తమ్ముడు నీది పొట్ట హిమాలయ కొట్టారా. ఆ ఊరి పెద్ద ఇంట్లో ఒక్కడివే క డివిడి నిండా పాలు తాగావా. అవి చాలనట్టు మళ్లీ ఆకలి ఆకలి అంటున్నావు నేను రక్తం తాగి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా రా నీకు నీ యంకమ్మ. ఏడుపు ఆపుతావా నాలుగు దెబ్బలు తగిలిన మంటావా. ఆ మాటలు విన్న చెడ్డి దయ్యం… అమ్మో వీడు నన్ను నిజంగానే కొట్టేలా ఉన్నాడు. అని ఏడుపు ఆపి ఏంట్రా నీ గోల చెప్పు.
చింపు దెయ్యం….. గోల కాదు రా తమ్ముడు ఇదిగో ఆ గండ్ర కప్ప నాయనమ్మ మనల్ని బంధించింది మనల్ని ఏం చేస్తు దో అని భయంతో నేను చస్తున్నాను. నీకు ఏ కోశాన అలాంటిది కనబడటం లేదు.
చెడ్డి దయ్యం….. అవును ఇంతకీ నాయనమ్మ ఎవరు.
చింపు దెయ్యం…. ఓ నీకు నాయనమ్మ ఎవరో తెలియదు కదా అదిగో అక్కడ గురక పెట్టి నిద్ర పోతుంది చూడు. గాం డ్రు కప్ప మొహంది అదే మన నాయనమ్మ అంటూ జరిగిన విషయం అంతా చెప్తాడు.
దాన్ని విన్న చెడ్డి దయ్యం అవునా అంటూ ఆశ్చర్యపోతుంది. చూడు తమ్ముడు మనం ఎలా అయినా సరే ఈ కారాగారం ని విడగొట్టు కొని ఇక్కడ నుంచి బయట పడాలి లేదంటే దాని చేతిలో మనం ఏమైపోతామో. ముందు దీన్ని పగలగొడతా అంటూ ఇద్దరూ చాలా ప్రయత్నించి కర్మాగారాన్ని బద్దలుకొట్టి బయటకు వస్తారు ఆ శబ్దానికి వాళ్ళ నాయనమ్మ నిద్ర నుంచి మేల్కొంటుంది.
ఇక వాళ్ళిద్దరూ ఆమెపై యుద్ధం చేస్తారు.
గాలిలో లెగిచి ఒసేయ్ గండ్ర కప్ప కాస్కో నా దెబ్బ. అంటూ ఒకరి తర్వాత ఒకరు ఆమె ముఖాన్ని పచ్చడి చేస్తారు. ఆ దెబ్బలకి ఆమె ఓరి దేవుడా నన్ను చావు కొడుతున్నారు.ఆపండి ఆపండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ సృహతప్పి కింద పడిపోతుంది. అదే సందు గా భావించిన వాళ్ళు అక్కడ నుంచి పరుగులు తీస్తారు.
అలా వాళ్ళు పరుగులు తీసి పరుగులు తీసి వాళ్లకి ఎదురుగా కనపడే ఒక గుహ లోకి వెళ్తారు. ఆ గుహలో స్వామీజీ ఉంటాడు. స్వామీజీ ను చూసి నా చెడ్డీ దెయ్యం…. స్వామీజీ స్వామీజీ మా నాయనమ్మ నుంచి మమ్మల్ని కాపాడు అంటూ వెళ్లి స్వామీజీని కౌగిలించుకుంది. ఆ దృశ్యాన్ని చూసిన స్వామీజీ చాలా ఆశ్చర్య పోయి. …. దైవం ఎంత గొప్పవాడో నన్ను ఈ గ్రూహాలో కి తీసుకు వచ్చిన కారణం అదే అనుకుంటా.
ఈ రెండు దెయ్యాన్ని నా దగ్గరకు పంపించాడు. అని అనుకుంటాడు ఉదయం మాత్రం దూరం నుంచి స్వామీజీని చూస్తూ ఉంటాడు. అప్పుడు స్వామీజీ…. నువ్వు కూడా ఇలా రా నాయనా నేను మీ నాయనమ్మ భారీ నుంచి నిన్ను తప్ఇస్తాను.
ఆ మాటలు విన్న చెడ్డీ దయ్యం కూడా సరే అని చెప్పి స్వామి దగ్గరకు వస్తుంది.
ఆ రోజు పౌర్ణమి కావడం చాలా విశేషం స్వామీజీ ఆ రెండు దెయ్యాల్ని మనుషులుగా మారడానికి మంచి ప్రయత్నం చేస్తాడు.
అప్పుడు అక్కడి పూజలు మొదలు పెడతాడు. స్వామీజీ తన మంత్ర శక్తులతో పూజలు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ మంత్రగత్తె సృహ నుంచి మేలుకొని చెడ్డి చింపు దెయ్యం కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడు గృహ నుంచి మంత్రాలు రావడం గమనించి. అటుగా తొంగిచూస్తుంది. అప్పుడు తన లో…… ఈ స్వామి పట్టువీడని విక్రమార్కుడు లాగా వాళ్లని మనుషులు గా మారడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను అలా జరగనివ్వను దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలి. అని చెప్పి అక్కడ నుంచి మాయమయ్యే ఊరిపెద్ద ఇంటిలోకి ప్రవేశించి ….హా..హా..హా. రేయ్ ఎదవల్లారా ఎన్నాళ్లకి నాకు ఉపయోగపడుతున్నారో దానికి మీరు సంతోషించండి. అంటూ పెద్ద పెద్ద గా అరుస్తుంది ఆ మాటలు వింటున్న ఊరిపెద్ద కి అతని భార్య కి అతని స్నేహితుడికి ఏమీ అర్థం కాదు ఆమె అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. వెంటనే ఆ మంత్రగత్తె ఊరి పెద్ద మరియు అతని స్నేహితుని జుట్టు పట్టుకొని గాల్లోకి లేచి వెళ్తుంది. వాళ్లు కాపాడండి కాపాడండి అంటూ కేకలు వేస్తారు. ఆ మంత్రగత్తె సరాసరి వాళ్ళిద్దరు ఆ స్వామి దగ్గరకు తీసుకెళ్లి
వాళ్ల చుట్టూ మంటలు అంటించి. రేయ్ స్వామీ నువ్వు గనక నీ ప్రయత్నం ఆపకపోతే వీళ్ళిద్దరి నీ ఇక్కడే మసి చేస్తాను. అంటూ స్వామీజీ బెదిరిస్తుంది.
ఆ మంటల్లో ఉన్నవాళ్లు…. స్వామి మమ్మల్ని కాపాడండి ఎలాగైనా మమ్మల్ని కాపాడండి. అంటూ ఉండగా దాన్ని చూసిన స్వామి పైకి లేవడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు వెంటనే అతనికి చెడ్డి ఒంటిపై రాయబడింది గుర్తొస్తుంది….. నేను కనుక ఇప్పుడు ఈ పూజ నుంచి లెగిస్తే నా ప్రయత్నం అంతా సగంలో ఆగిపోతుంది. ఇంక నేను ఎప్పటికీ వీళ్ళని మనుషులుగా మార్చలేను. అని అనుకొని ఆ పూజ నుంచి ఎటూ కదలకుండా తన పనితాను సాగిస్తూ ఉంటాడు.
అతను ఎంత బెదిరించిన కదలక పోవడంతో మంత్రగత్తె కు కోపం వచ్చి ఊరి పెద్ద ని కాల్ చేస్తుంది. ఊరి పెద్ద…స్వామి నన్ను కాపాడండి నేను ఖాళీ పోతున్నాను స్వామి నన్ను కాపాడండి నేను ఖాళీ పోతున్నాను. అంటూ కేకలు వేస్తాడు స్వామి … అయ్యో భగవంతుడా నేను ఎటూ కదలలేని పరిస్థితి నువ్వే వాళ్ళిద్దర్నీ కాపాడాలి అంటూ ఉండగా లక్ష్మీ అక్కడికి వస్తుంది. లక్ష్మి ఒక జలాన్ని తీసుకువచ్చి ఆ మంత్రగత్తె పై జల్లు తుంది.
అప్పుడా మంత్రగత్తె …. ఏమవుతుంది నాకు ఏమవుతుంది నాకు అంటూ కేకలు వేస్తూ. ఒక పెద్ద పాముగా మారిపోతుంది. ఆ తరువాత
ఊరిపెద్ద కి అంటుకున్న మంటలు అలాగే వాళ్ళ చుట్టూ ఉన్న మంటలు అన్ని ఆరిపోతాయి. లక్ష్మి వెంటనే ఆ పాముని ఒక పెద్ద సంచిలో బంధించి చేస్తుంది. లక్ష్మీ భర్త సంతోష్ ఆమె దగ్గరకు వచ్చి…. సరైన సమయానికి వచ్చి మా ప్రాణాలు కాపాడావు లక్ష్మి. అయినా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు మేము ఇక్కడ ఉన్న సంగతి నీకు ఎలా తెలిసింది అయినా ఈ జలం నీకు ఎక్కడి నుంచి వచ్చింది.//ఫ్లాష్ బ్యాక్//ఏమండీ ఆ మంత్రగత్తె మీ ఇద్దరి తీసుకు వెళ్లిన తర్వాత నేను సృహా తప్పి కింద పడిపోయాను. అప్పుడు వెంటనే ఒక వెలుగు ప్రత్యక్షమయ్యి…. లక్ష్మీ లక్ష్మీ త్వరగా లేమ్మా
నీ స్వరం వినపడింది దాన్ని విన్న నేను మేలుకున్నాను .నీ భర్త అతని మిత్రుడు పెద్ద ప్రమాదం లో ఉన్నారు వెళ్లి వాళ్ళని అంటారు కాపాడు. ఇదిగో ఈ జలం ఆ మంత్రగత్తె మీద జల్లు. వాళ్లు ఊరి చివర కొండగుహలో ఉన్నారు. త్వరగా వెళ్ళు అని ఈ జలాన్ని నాకు ఇచ్చి ఆ వెలుగు మాయమైపోయింది.
నేను పరుగుపరుగున జలాన్ని తీసుకొని వచ్చాను అండి అని అంటుంది వెంటనే స్వామీజీ వాళ్లతో….లక్ష్మీ నువ్వు గొప్ప పని చేశావ్ వెంటనే దాన్ని తీసుకొని దూరంగా ఎక్కడైనా పూడ్చి వేయండి. అందుకు వాళ్లు సరే స్వామీజీ అని చెప్పి. దాన్ని తీసుకుని దూరంగా వెళ్తారు ఒక చోట కి వెళ్ళిన తర్వాత. పెద్ద గుంటను తవ్వి అక్కడ ఆ పాముని ఆ గుంటల వేసి పూడ్చి వేస్తారు ఆ పూర్తి వేసి న సమయంలో ఆ మంత్రగత్తె…. రేయ్ ఏంట్రా వదలండి నన్ను ఎందుకు నన్ను ఇలా బంద్ ఇస్తున్నారు. రేయ్ మర్యాదగా నన్ను వదలండి.అంటూ కేకలు వేస్తోంది ఆ తర్వాత వాళ్ళు ఆ గుంటను పూర్తిగా పూడ్చి వేసి అక్కడ గుర్తుగా ఒక రాయిని పెట్టి ఉంచుతారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి తిరిగి గుహలోకి వస్తారు. అక్కడ స్వామీజీ ఎంతో కష్టపడి ఆ పూజ ని సఫలం చేస్తాడు. వెంటనే చెడ్డి చింపు దెయ్యాలు మంచిగా మారిపోతారు. కానీ వాళ్లు రూపాలు మాత్రం అలాగే ఉంటాయి వాళ్ళ స్వభావం మాత్రం మనుషుల స్వభావం ల ఉంటుంది. భగవంతుడా నీ కృపతో వీళ్ళని మంచి వాళ్ల గా మార్చగలిగాను మీకు శతకోటి వందనాలు. అని దేవుని ప్రార్థిస్తాడు అప్పుడు ఊరి పెద్ద సంతోష్ స్వామీజీతో….. స్వామి ఎంతో కష్టపడి వీళ్ళ స్వభావాన్ని మార్చగలిగారు కానీ వాళ్ల రూపాలు ఎందుకు మార్చలేక పోయారు.
స్వామీజీ… కొన్ని ప్రశ్నలకి సమాధానం ఉండదు సంతోషం. దేవుడు ఎలాగ జరిపిస్తే మనం అలాగే జరిగించు కుంటూ పోవాలి. వీళ్ళ స్వభావం అయితే మారిన0దుకు మనం సంతోషించాలి. అంటూ ఉండగా చింపు చెడ్డి దెయ్యాలు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్లతో … మీరందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం. అంటూ కేరింతలు కొడుతూ గెంతుతూ ఉంటారు ఇంతలో మంత్రి గతిని పూడ్చి వేసిన చోటు నుంచి…. ఎంత పని చేశారు రా నా మనవలనిద్దరిని మంచి వాళ్ళు గా మారుస్తారా. నేను చేసిన నా కష్టమంతా వృధా చేశారు. నేను వస్తాను రా మళ్ళీ త్వరలోనే తిరిగి వస్తాను.వచ్చి మీ అందరి ప్రాణాలు తిస్తాను ఏ ఒక్క మనిషిని కూడా వదలను. అంటూ ఏడుస్తూ పెద్దపెద్దగా గోల చేస్తుంది. వెంటనే స్వామీజీ వాళ్లందర్నీ తీసుకొని దానిని పూడ్చి వేసిన ప్రదేశానికి వెళతాడు. స్వామీజీ….. ఇక నువ్వు అనుకున్నది ఏదీ జరగదు. ఇక నువ్వు పూర్తిగా ఎక్కడ ఇబ్బందిగా ఉండి పోతావు అంటూ. అక్కడ తన మాయాశక్తి లతో పెద్ద సమాధి నిర్మిస్తాడు. ఇక దాని పీడ వదిలిపోయింది. అని అందరూ సంతోషంగా ఉంటారు ఇంతలో లక్ష్మి చేతికి గాయమవడంతో చూసినా సంతోష్….. లక్ష్మీ నీ చేతి ఇంత పెద్ద గాయం ఎందుకయింది.
లక్ష్మి….ఇందాక ఆ పాముని బంధించే టప్పుడు ఆ పాము నన్ను కాటు వేసింది అండి.
స్వామీజీ… మరేం పర్వాలేదు నేను ఆ గాయాన్ని తీసేస్తాను అంటూ ఆమె చేతికి ఉన్న గాయాన్ని తొలగిస్తాడు.
ఇక మనకి మంచి రోజులు వచ్చాయి అందరూ మీకు నుంచిఇక మనకి మంచి రోజులు వచ్చాయి అందరూ మీకు నుంచి వెళ్దాం పదండి. అలా అందరూ అక్కడి నుంచి బయల్దేరి వెళుతూ ఉండగా. లక్ష్మి ఒకచోట ఆగిపోతుంది దాన్ని గమనించిన చెడ్డీ… అమ్మ నువ్వు ఎందుకు ఎనక ఆగి పోయావు. త్వరగా రామ్మా మనం ఇంటికి వెళ్దాం.
చింపు… రామ్మా అక్కడే ఎందుకు ఆగిపోయాయి అని ప్రేమగా అమ్మ అని పిలుస్తూ ఉంటారు.
దానిని చూసిన వాళ్లంతా లక్ష్మి ఏమైంది నీకు అక్కడ ఎందుకు ఆగిపోయా వ్. అంటూ ఉండగా లక్ష్మీ పెద్దగా…హా.హా.హా.. అని నవ్వుకుంటూ తన శరీరమంతా నీలి రంగులోకి మారిపోతుంది. చూస్తుండగానే భయంకరంగా దెయ్యం రూపంలోకి మారి చింపు చెడ్డీ దెయ్యాన్ని పట్టుకుని గాలిలోకి లేపి ఎవర్రా మీకు అమ్మ ఇద్దరినీ అమాంతం నమిలి మింగేస్త ను. జాగ్రత్త అంటూ ఇద్దరూ దూరంగా విసిరేస్తుంది. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్లు చాలా భయపడిపోతారు. ఆ తర్వాత లక్ష్మీ పెద్దగా నవ్వుకుంటూ అక్కడినుంచి మాయమైపోతుంది. అప్పుడు సమాధి నుంచి…హా..హా..హా.. చెప్పాను కదా నన్ను ఎవరు ఆపలేరు అని. ఇప్పుడు లక్ష్మి కూడా నా బానిస. అంటూ కేకలు వేస్తోంది సంతోష్…. స్వామీజీ ఏంటి స్వామీజీ నా భార్య దెయ్యం గా మారిపోయింది. అంటూ పెద్ద పెద్దగా బోరున ఏడుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అనేది తర్వాతి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *