ఎగిరే ఆటో Magical Flying Auto | Telugu Story – Telugu Kathalu – Telugu Fairytales- Kattappa Kathalu

అది ఒక గ్రామం. ఆ గ్రామం పేరు కృష్ణ పల్లి. ఆ గ్రామంలో శంకర్ అనే వ్యక్తి ఉండేవాడు అతని కూతురు పేరు శాంతి . శాంతి తల్లి చనిపోవడంతో శంకరమ్మ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. శంకర్ ప్రతిరోజు చేపల వేటకు వెళుతూ. చేపలు పట్టి వాటిని నమ్మి మీ డబ్బు సంపాదించే వాడు అలా వచ్చిన డబ్బుతో వారిద్దరూ సంతోషంగా
ఉండేవాళ్ళు. అలా వాళ్ళ జీవితాలు ముందుకు సాగుతూ ఉన్నాయి ఒక రోజు శంకర్ ఎప్పటిలాగే….. అమ్మ శాంతి నేను బయటకు వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు అమ్మ. శాంతి…. సరేనా మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంటుంది. అతను సరే అని చెప్పి వేటకు వెళ్తాడు. సాయంత్ర సమయం అవుతుంది వేటకు వెళ్లిన అతను తిరిగి రాకపోవడంతో శాంతి చాలా కంగారు పడుతూ ఉంటుంది.
నిజానికి శాంతి తండ్రి మరణిస్తాడు ఆ విషయం తెలియని శాంతి చాలా బాధపడుతూ….. భగవంతుడా మా నాన్నకి ఏమైంది ఇంత వరకు తిరిగి రాలేదు నాకు చాలా భయంగా ఉంది. అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు ఉదయం ఆమెను దగ్గరకు వెళ్ళి తన తండ్రి కోసం చూస్తూ ఉంటుంది.
శాంతి తన మనసులో….. మా నాన్న ఎక్కడికి వెళ్లారు మా నాన్న నది లోనే ఉండి పోయారా. అక్కడ ఏం చేస్తున్నారు ఇంటికి రాకుండా నేను చాలా కంగారు పడుతున్ననీ
ఆయనకు తెలియదా అంటూ అమాయకంగా తనలో తాను బాధ పడుతూ ఉంటుంది.
ఇక రెండు రోజులు గడిచిపోయాయి పాపకి ఏం చేయాలో అర్థం కాదు. ఆమె తన తండ్రిని వెతకడం కోసం ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది అప్పుడే ఆమెకు ఒక చురుకైన ఆలోచన వస్తుంది రెక్కలు ఉండే ఆటో అది నీటిలోనూ. అలాగే గాలిలో నేలపైన అన్ని విధాలుగా నడిచే లాగా ఉండాలి అని అనుకుంటుంది. తను అనుకున్నట్టుగానే ఎంతో కష్టపడి. ఒక ఆటో ని తయారు చేస్తుంది. ఆటో నీటిలో వెళ్ళగలదు గాలిలో రెక్కలు సహాయంతో ఎగర గలదు అలాగే నేలపై సాధారణ ఆటో లాగా కూడ నడువ గలదు. పాప ఇక తన తండ్రిని వెతుక్కుంటూ నదిలోకి ఆటో తీసుకొని వెళుతుంది. ఆటో ఆమె తన తండ్రి కోసం వెతుకుతూ ఉంటుంది.
చుట్టుపక్కల ఎవరూ కూడా ఉండరు . ఆమె అలాగే అక్కడి తిరుగుతూ ఉంటుంది….. నాన్న మీరు ఎక్కడున్నారు. నేను మీకోసం వచ్చాను నాన్న ఒకసారి శాంతి అని పిలవండి అని అంటుంది. కానీ ఎలాంటి పిలుపు కూడా ఆమెకు వినపడదు ఆమె చాలా బాధపడుతూ తిరిగి ఇంటికి వెళ్తుంది.
ఆమె తన మనసులో…. కచ్చితంగా మా నాన్న బ్రతికే ఉంటాడు ఆయనకి ఏమీ కాదు నన్ను వదిలిపెట్టి మా నాన్న ఎక్కడికి వెళ్తారు.
అని అనుకుంటుంది ఇక ఆ మరుసటిరోజు ఆటోని గాల్లోకి లేపి ఆ చుట్టు పక్కల అడవి ప్రాంతం అంతా తిరిగి చూస్తూ ఉంటుంది పాప అక్కడ కూడా తండ్రి ఎక్కడా కనపడదు.
అలా కొన్ని రోజులు వరకు గాల్లో ఆటో తిరుగుతూ ఉంటుంది కింద ప్రజలంతా ఆటోని చూసి….. వామ్మో ఏంటి ఆటో చాలా వింతగా ఉంది గాల్లో బలహీన తిరుగుతుంది అంటూ చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతూ ఉంటారు. దాన్ని చూసి ఆమె…. ఎవరి బాధ వాళ్లది నేను తిరుగుతుంది మ నాన్న కోసం వీళ్ళు ఏమో ఇది వింతగా ఉందని చెప్పి.
చూస్తున్నారు అని అనుకుంటుంది ఆమె సరాసరి ఒక గ్రామానికి చేరుకుంటుంది అక్కడ…. నాన్న నేను మీకోసం వెతకని రోజంటూ లేదు తిరగని ప్రదేశం అంటూ లేదు మీరు ఎక్కడ ఉన్నారు నాకు అర్థం కావటం లేదు నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్లిపోయారు అంటూ ఏడుస్తూ ఉంటుంది.
ఇంతలో ఒక ఆవిడ అక్కడకు వచ్చి….. భలేగా ఉంది ఆటో ఎవరిదీ . పాపా మీదేనా ఆటో అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది.
పాప ఏడుస్తూ తన తండ్రి గురించి చెబుతోంది ఆమె….. అయ్యో అమ్మ అసలు ఈ ఊరికి ఏదో శవం కొట్టుకొచ్చింది గుర్తుతెలియని శవం అని చెప్పి నేను నా భర్త చాలామందికి చెప్పాను కానీ ఎవరు కూడా తెలియదు అని అనడంతో మేమే తదుపరి కార్యక్రమం జరిపించే శాము.
పాప చాలా బాధపడుతూ బాధపడుతూ గుర్తులు అడుగుతుంది . ఆమె …. ఆయన చేతికి శాంతి అన్న పేరుతో ఉంగరం ఉంది.
అలా కొన్ని గుర్తులు చెబుతుంది ఆ గుర్తులు బట్టి తన తండ్రి అని నిర్ధారించుకుని చాలా బాధ పడుతూ ఏడుస్తూ….. అయ్యో నాన్న నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావా ఏడుస్తూ
ఏవండీ మా నాన్నను సమాధి చేసిన ప్రదేశం ఎక్కడ ఉంది దయచేసి నన్ను అక్కడికి తీసుకు వెళ్ళండి. అంటూ ఏడుస్తుంది వెంటనే ఆమె సమాధి దగ్గరకు తీసుకుని వెళ్తుంది సమాధి దగ్గర కూర్చొని పాప ఏడుస్తూ….. నాన్న నేను మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. కానీ మీరు నాకు ఈ విధంగా కనపడతారని అస్సలు అనుకోలేదు . నన్ను ఒకసారి లేవండి నేను వచ్చాను అన్న ఇదిగోండి నేను కొత్తగా తయారు చేసిన ఆటో చూడండి నాన్న అందరూ దాన్ని వింతగా చూస్తున్నారు నేను. కేవలం మీ కోసమే దీన్ని తయారు చేశాను ఒక్కసారి లేపండి నాన్న.
అంటూ పెద్దగా ఏడుస్తూ ఉంటుంది.
పక్కన ఆమె ఓదారుస్తూ ఉంటుంది ఆ తర్వాత చాలా సమయం తర్వాత పాప అక్కడి నుంచి తిరిగి ఆ రెక్కల ఆటోలోనే తిరిగి ఇల్లు చేరుకుంది.
పాప అక్కడ ఎంతో బాధపడుతూ….. వేటకు వెళ్లిన మా నాన్న ప్రాణాలు పోవడం అనేది నేను భరించలేని విషయం. అని చాలా బాధపడుతుంది ఆ తర్వాత ఆమె….. ఈ రెక్కల ఆటో అన్నింటికీ పరిష్కారం చేపలవేటకు వెళ్ల వచ్చు ఏదైనా ప్రమాదం వస్తుంది అంటే ఇది సరాసరిగా లోకి వస్తుంది అప్పుడు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
అని అనుకుంటుంది. ఇంతలో జోరున వర్షం కురుస్తుంది. నీటి తాకిడి ఆటో కి తగిలిన వెంటనే. ఆటో గాల్లోకి లేస్తుంది. అది సరాసరి ఇంటి పై కప్పు మీద ఎగురుతూ ఉంటుంది .
ఇంతలో పాప బయట ఆటో లేకపోవడంతో వర్షంలోనే బయటకు వచ్చి చూస్తుంది ఇంతలో అక్కడ ఆటోని చూసి తనలో….. ఇదే సరైనది నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది చేపల వేటకు ఆటో నీ పడవ లాగ వాడొచ్చు ఏదైనా ప్రమాదం వచ్చినా పెద్దగా వర్షం పడినా అది సరాసరి గాలిలోకి ఎగురుతుంది.
అని అనుకుంటుంది ఇక ఆ మరుసటి రోజు ఉదయం చేపలవేట కి ఆటో లోనే వెళుతుంది.
ఆటో పడవ లాగా నదిలో వెళ్ళడం గమనించిన మత్స్యకారులు చాలా ఆశ్చర్యపోతారు.
పాప చేపలు పట్టుకుని బొడ్డు చేరుకుంటుంది అప్పుడే కొందరు మత్స్యకారులు అక్కడికి వస్తారు .
దానిని చూసి…. పాపా ఇది చాలా వింతగా ఉంది ఇది నీటిలో నేలపైన బలేగా నడుస్తుంది ఎవరు తయారు చేశారు దీనిని.
అందుకు పాపా…. నేను దీన్ని తయారు చేశారు దీని వల్ల నీకు చాలా లాభాలు ఉంటాయి. ఇది నదిలో ప్రయాణించగలదు అలాగే దీని మీద వర్షం పడితే అది సరాసరి గాల్లోకి లేస్తుంది. అప్పుడు మీరు అనుకోకుండా వచ్చే సుడిగుండాల నుంచి పెద్ద భారీ వర్షాలు నుంచి మీ ప్రాణాలు కాపాడుకోవచ్చు.
అని దాని గురించి పూర్తిగా చెబుతుంది అని విన్న వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు ఇంతలో చిన్నగా వర్షం పడుతుంది. వర్షం తాకిడికి వాళ్ళ కళ్ళముందే ఆటో గాల్లోకి లేస్తుంది వాళ్లంతా చాలా ఆశ్చర్య పోతారు. అది మాకు కూడా కావాలి అని వాళ్ళు అడుగుతారు పాప కచ్చితంగా తయారు చేస్తారు అని చెప్పి. ఆటోలను తయారు చేసి అమ్మడం మొదలు పెడుతుంది. దానిని చాలామంది కొనుక్కుంటారు.
అలా పాప ఊరిలో మంచి పేరు తెచ్చుకుంటుంది. తన తండ్రి లాగా ఎవరు ప్రాణాలు పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం ఎంతోమంది మత్స్యకారులు ప్రాణాలు పోకుండా తోడ్పడుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *