కాటేసిన పేదరికం | Telugu Stories | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu

ఓపద పురం అనే ఒక చిన్న గా ఉండేది. ఆ గ్రామంలో విష్ణు , రమాదేవి అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళ కొడుకు పేరు బాలు. వాళ్ళది చాలా పేద కుటుంబం రమాదేవి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకు వచ్చి
వాటిని అమ్మి డబ్బు సంపాదించే ది. విష్ణు దొరికిన పొలం పనులు చేసుకుంటూ డబ్బు సంపాదించేవాడు. అలా వచ్చిన డబ్బుతో కుటుంబం కనిపిస్తూ ఉండేది ఒక రోజు ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ …. ఏవండీ నీ నెల మొత్తం నేను సంపాదించిన డబ్బులు మూడు వేలు మాత్రమే. మీరు సంపాదించింది 3000 . మొత్తం 6000 అందులో మూడు వేలు అద్దెకు పోతాయి. 200 కరెంట్ బిల్లు. వెయ్యి రూపాయలు నెల మొత్తానికి కూరగాయలు .
సరుకులు కి 2000. ఈ లెక్కలన్నీ వేసుకుంటే మనమే 200 రూపాయలు కొట్టు వాడికి బాకీ పడతాము.
భర్త… మనము సంపాదించేది రోజుకు వంద రూపాయలు కూలి. అంతకంటే ఎక్కువ పని చేసినా వచ్చేది మహా అయితే 50 రూపాయలు. ఈ చాలీచాలని డబ్బులతో ఈ బ్రతుకు బ్రతకాలని లేదు . కానీ మీ ఇద్దరి కోసం మాకు తున్నాను . అని బాధ పడతాడు. ఆమె…. బాధపడకండి ఏదో ఒకరోజు మన జీవితాలు కూడా మారుతాయి.
అని అంటుంది అతను కూడా సరే అంటాడు ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు ఆమె ఎప్పట్లాగే కట్టెల కోసం అడవికి వెళ్తూ ఉండగా బాలు తల్లితో ….. అమ్మ అమ్మ ఈరోజు నుంచి మాకు బడికి వేసవికాలం సెలవులు ఇచ్చారు. ఈరోజు నుంచి నేను కూడా నీతో పాటు కట్ట అమ్ముతాను అమ్మ.
తల్లి… నా. బంగారు తండ్రి . నువ్వు కట్టెలు అమ్మిన అంత పుణ్యం కానీ. నువ్వు ఎప్పటిలాగే బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేశావనోకో మనకి ఎలాంటి కష్టమూ ఉండదు. అతను… నేను ఎప్పట్లాగే చదువుకుంటాను అమ్మ కానీ నీతో వస్తాను అని మారాం చేస్తాడు. ఇక అతను వినే లాగా లేడు అని చెప్పి ఆమె సరే అంటుంది. ఇక బాలు ని తీసుకొని అడవికి వెళ్తుంది తల్లి అప్పుడు కట్టెలు కొడుతూ ఉండగా బాలు తన దగ్గర ఉన్న చిన్న గొడ్డలితో చిన్న చిన్న చెట్లను నరుకుతూ ఉంటాడు. అప్పుడే ఒక పెద్ద పాము బాలు దగ్గరికి వస్తూ ఉంటుంది.
బాలు దాన్ని చూసి భయంతో…. అమ్మ పాము పాము అంటూ పరుగులు తీస్తాడు.
తల్లి కూడా దాన్ని చూసి భయపడుతుంది.
ఆ పాము అతని వెంట పడుతూ ఉండగా తల్లికి ఏం చేయాలో అర్థం కాదు.
అప్పుడే అక్కడ ఉన్న ఒక కోతి చెట్టు పై నుంచి వాళ్ళని చూస్తూ…. ఈ పాము మళ్ళీ మనిషిని చంపడానికి సిద్ధపడింది దీని పని చెప్పాలి అంటూ ఒక కర్ర తీసుకొని కిందకి దూకి ఆపాముని గట్టిగా కొడుతుంది.
పాము కోతి ని చూసి తన మనసులో…. అయ్ బాబోయ్ ఇది మళ్ళీ వచ్చేసింది. దీంతో నేను ఏ గ లేను . మనకి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
తల్లి దాన్ని చూసి ఊపిరి పీల్చుకొని కోతితో… చాలా కృతజ్ఞతలు కోతి అని అంటుంది.
బాలు కూడా కోతికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
కోతి…. నేను మిమ్మల్ని ఎప్పటినుంచో చూస్తున్నాను. ఈ అడవిలో ఆహారం లేక జంతువు ఏమీ లేవు నేను అదో ఆ పాము తప్ప. మా ఇద్దరికీ ఎటు వెళ్లాలో అర్థం కాక ఇక్కడే ఉన్నాము. మీరు ఏమి అనుకోకపోతే నాకు తినడానికి ఏమైనా ఇస్తారా తిండి తిని రెండు రోజులు అవుతుంది. చుట్టుపక్కల అడవిలో ఏమీ దొరకలేదు. గ్రామం లోకి వస్తే నన్ను తరిమి కొడుతున్నారు అంటూ ఏడుస్తుంది. ఆమె… అయ్యో ఇప్పుడు మా దగ్గర కూడా ఏమీ లేదు కావాలంటే నువ్వు మా ఇంటికి రా అంటుంది అందుకు కోతి సారే అంటుంది. ఆ తర్వాత ఆమె, పిల్లవాడు ఇద్దరు కట్టెలు తీసుకొని ఇంటికి బయలుదేరుతారు కోతి కూడా వాళ్లతో పాటు వస్తుంది. అలా ఇంటికి వెళ్లిన ఆమెకు ఒక పెద్ద ఘోరం కళ్ళముందు కనబడుతుంది వాళ్ళ ఇంటి ముందు మనుషులు గుమికూడి ఉంటారు . ఆమె చాలా కంగారుగా అక్కడికి వెళుతుంది అక్కడ ఆమె భర్త చనిపోయి కనబడతాడు. ఆమె ఏడుస్తూ… ఏవండీ ఏమైంది ఏవండీ. ఒకసారి లేవండి ఏమండీ. అయ్యా నా భర్త కి ఏమైంది ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పండి ..hum ఆ…hum అంటూ పెద్ద పెద్ద గా ఏడుస్తుంది. అప్పుడు అక్కడున్న ఒక వ్యక్తి …. ఇది గోమ్మ నీ భర్త చేతిలో ఉన్న ఉత్తరం. అని ఒక ఉత్తరాన్ని తన చేతికి ఇస్తాడు. ఆమె ఉత్తరాన్ని చదువుతుంది అందులో…. నన్ను క్షమించు రమాదేవి నేను ఈ బత్తిని బతకాలనుకోవడం లేదు . ఎటు చూసిన పేదరికం కష్టాలు నేను బాగా ఆలోచించాను నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు మిమ్మల్ని వదిలి పెట్టి ఒంటరిగా వదిలేసి వెళుతున్నoదుకు క్షమించు .
ఇంతకంటే మరో దారి కనబడలేదు.
క్షమించు అని ఉత్తరంలో ఉంటుంది దాన్ని చదివిన ఆమె భోరున ఏడుస్తూ…. ఎందుకు ఇంత పని చేశారు అండి . కష్టాలు ఎవరికి లేవు అందరికీ ఉన్నాయి మమ్మల్ని వదిలేసి వెళితే మేము సంతోషంగా ఉంటాము అనుకున్నారా . ఎందుకు ఇంత పని చేశారు లేవండి అంటూ ఏడుస్తుంది కొడుకు…. నాన్న ఒకసారి లే నాన్నా నాన్నా అంటూ పిల్లవాడు ఏడుస్తున్నాడు ఆ తల్లి బిడ్డ ఏడుపు లు చూసి అక్కడ వాళ్లంతా కంటతడి పెట్టుకుంటారు ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమం అంతా జరిగి పోతుంది. ఆ తల్లి కొడుకు ఇద్దరు కూర్చుని ఏడుస్తూ ఉంటారు అప్పుడు ఆ కోతి తన మనసులో…. నా కష్టాన్ని తీర్చడానికి ఇంటికి రమ్మని వీళ్లు తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది అని బాధగా కోసం అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఆ రోజు ఆ కుటుంబం బాధతో ఏడుస్తూనే ఉండిపోతుంది.
బాలు…. అమ్మ నాకు ఆకలిగా ఉందమ్మ.
చాలా ఆకలిగా ఉంది అమ్మా అంటూ ఏడుస్తాడు తల్లి…. నిన్నటి నుంచి నువ్వు ఏం తినలేదు కదా నాన్న అంటూ బాధపడుతుంది ఆమెకు ఏం చేయాలో అర్థం కాదు
ఇంట్లో తినడానికి కూడా ఏమీ ఉండదు.
ఆమె … బాబు ఇదిగో ఈ డబ్బులు తీసుకొని బయటికి వెళ్లి ఏదైనా తినేసి రా.
అతను…. అమ్మ నాతో పాటు నువ్వు కూడా రా అమ్మ . ఆమె…. నేను కొన్ని రోజుల వరకు బయటకు రాకూడదు బాబు నా మాట విను నువ్వు వెళ్లి ఏదన్నా తినేసి రా.
అంటుంది అందు కథలు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు అప్పుడు ఒక ఆమె దోసెలు వేస్తూ ఉంటుంది. అక్కడ అందరూ దోసెలు తిని తన తల్లికి కూడా తీసుకొని ఇంటికి వెళ్తాడు.
అతని తల్లి తో….. అమ్మ ఇదిగో నువ్వు తిను అమ్మా నువ్వు కూడా ఏమీ తినలేదు కదా.
ఆమె…. నాకు ఇప్పుడు ఏమి వద్దు బాబు నాకు ఏమి తినాలని లేదు. అని సమాధానం చెబుతుంది అందుకు అతను…. అమ్మ నువ్వు బాధ పడితు అలా కూర్చుంటే ఎలా అమ్మ. నీకు ఏమన్నా అయితే నేను ఒంటరి వాడిని అయిపోతాను కదమ్మా . నువ్వు కూడా నన్ను నాన్న లాగా వదిలిపెట్టి వెళ్ళిపోతావా అమ్మ.
అందుకు ఆమె ఏడుస్తూ…. లేదు బాబు లేదు నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అంటూ ఏడుస్తూ తను తీసుకు వచ్చిన ఆహారాన్ని తింటుంది.
అప్పుడే అతనికి కోతి గుర్తుకు వస్తుంది. అతను…. అమ్మ పాప నిన్న కోతి ఆకలితో మన ఇంటికి వచ్చింది . కానీ నిన్ను అలా ఉండడంతో ఆ కోతి ఏమనుకుందో ఏమో . పాపం దానికి ఆకలిగా ఉందని చెప్పింది కదా నేను అది ఎక్కడుందో వెతికి తినడానికి ఏమన్నా తీసుకెళ్లి ఇస్తాను అమ్మా .
ఆమె…. అయ్యో పాపం దాని సంగతి మర్చిపోయాను వెళ్లి బాబు త్వరగా వెళ్లి ఎక్కడుందో దానికి ఆహారం అందింఛు. అని అంటుంది అని చెప్పి అక్కడ్నుంచి దోస్తుల ఆమె ఆమె దగ్గరకు వెళ్లి దోశలు కట్టించుకొని అక్కడినుంచి కోతి ని వెతుక్కుంటూ అడవికి వెళ్తాడు. అక్కడ ఒక చోట కోతి చాలా నీరసంగా పడుకొని ఆకలితో అల్లాడి పోతుంటుంది. దాన్ని చూసి అతను అక్కడికి వెళ్లి ….. కోతి కోతి నీ కోసం ఇదిగో దోసెలు తెచ్చాను తిను . అని అంటాడు ఆ కోతి సంతోష పడుతూ వాటిని తినడం మొదలు పెడుతుంది. అది తిన్న తర్వాత,.. మీకు చాలా చాలా కృతజ్ఞతలు ఈ ఒక్కరోజు కూడా గడిచిపోతే నేను చనిపోయే దాన్ని . నా ప్రాణాలు కాపాడినందుకు మీకు చాలా కృతజ్ఞతలు అంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటుంది అతను…. మరేం పర్వాలేదు అని అంటాడు కోతి…. మీ నాన్నగారు అలా చేయకుండా ఉండాల్సింది . నాకు చాలా బాధ కలిగింది మీ ఇద్దరూ అలా ఏడుస్తుంటే .
దానికి అతను ఏడుస్తూ…. కానీ ఏం చేస్తాము. నాకు మా నాన్న కావాలి అని ఉంది . అంటూ బాధపడతాడు . కోతి అతన్ని ఓదారుస్తుంది.
కొంచెం సమయం తర్వాత అతను అక్కడి నుంచి మళ్లీ ఇంటికి తిరిగి వస్తాడు అప్పుడే
అక్కడ ఆ ఇంటి యజమాని తల్లితో….. అమ్మ రమాదేవి ఈ పరిస్థితిలో నిన్ను ఇంటి అద్దె గురించి అడగడం సరైంది కాదు కానీ. మాకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి కదా . నెల వచ్చేటప్పటికి అవన్నీ ఇవన్నీ డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి. ఇప్పటికి 15 తారీకు వచ్చింది . ఒకటో తారీకు ఇవ్వాల్సిన డబ్బులు 15నీ కూడా ఇవ్వకపోతే ఎలా చెప్పు. వేరే వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తాము ఇంటిని అద్దెకి ఇవ్వము అని అడుగుతున్నారు. నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు . మీరు కనుక ఇలాగే డబ్బులు ఇస్తూ ఉంటే ఖాళీ చేయడం మంచిది.
అందుకే ఆమె ఏడుస్తూ… లేదు అన్నయ్య గారు . మీకు నెల నెలా మొదటి తారీకు ఇచ్చే వాళ్లం కదా ఈసారి మాత్రం డబ్బులు కిరణా షాప్ కి పాల వాళ్ళకి అన్నిటికీ ఇచ్చి ఖర్చయిపోయాయి. పైగా మొన్న జరిగిన కార్యక్రమానికి కూడా డబ్బు ఖర్చు అయింది.
ఒక రెండు రోజులు ఆగండి.
అని అంటుంది అతను…. అమ్మ ను బయటకు వెళ్లకూడదు. ఇక్కడే ఉంటే నువ్వు డబ్బులు ఎలా ఇస్తావు నాకు. దానికంటే ఖాళీ చేసి వెళ్లి పోవడం మంచిది అని అంటాడు అందుకు ఆమె…. ఇప్పటికి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళలేదు కదా అండి . ఒక రెండు రోజులు ఆగండి మీ డబ్బులు మీకు ఇస్తాను .
అని అంటుంది. అతను… సరే నువ్వు అన్నట్టే రెండు రోజుల తర్వాత వస్తాను అప్పుడు కూడా ఇవ్వకపోతే మీరు బయటికి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
కొడుకు అదంతా విని తల్లితో … అమ్మ ఎందుకు ఏడుస్తున్నావ్ అమ్మ . ఇంట్లో డబ్బులు లేవని నాక్కూడా తెలుసు అమ్మ . నేను కట్టెలు కొట్టుకొని వాటిని అమ్మి డబ్బులు తెస్తాను. నువ్వు బాధ పడకమ్మా . అని తల్లి ని ఓదార్చి గొడ్డలి తీసుకొని మళ్లీ తిరిగి అడవికి వెళ్తాడు. అక్కడ కట్టెలు కొడుతూ ఉండగా కోతి అతన్ని చూసి …. మిత్రమా ఏంటి మళ్ళీ వచ్చావు . అని అడుగుతుంది అతను జరిగిన విషయం అంతా చెప్తాడు.
కోతి తన మనసులో…. ఇప్పుడు వీళ్ళ కి నా సాయం తప్పక అందించాలి . అని చెప్పి అక్కడ ఉన్న ఎండు పెద్ద పెద్ద కర్ర లని ఏరడం మొదలుపెడుతుంది .
అది అడవి మొత్తం తిరిగి చాలా పుల్లగా మోపును సేకరించి తన నెత్తిమీద పెట్టుకుని అతని దగ్గరికి వస్తుంది. దాన్ని చూసి అతను…. వామ్మో ఇన్ని కట్టె పుల్లల.
మా అమ్మ వారం రోజులు కష్టపడితే కానీ ఇన్ని పుల్లలు తీసుకురాలేదు .
కోతి… సరే కానీ నువ్వు కొట్టిన పుల్లలు తీసుకొని అమ్మడానికి వెళ్దాం పద ఉంటుంది ఇక ఇద్దరూ కలిసి కట్టెపుల్లలు అమ్మడానికి వెళ్తారు. కోతి విచిత్రంగా కట్టెపుల్లలు ఉండటంతో. వచ్చేపోయే వాళ్లు వింతగా చూస్తూ కావలసిన వాళ్లు వాటిని తీసుకొని వెళ్తారు. కోతి కట్టెపుల్లలు చాలా ఎక్కువ రేటు గా అమ్ముతుంది. దాన్ని చూసిన ఆ పిల్లవాడు కూడా ఆశ్చర్యపోతాడు.
ఆ తర్వాత ఇద్దరూ కట్టెను అమ్ముకొని ఇంటికి తిరిగి వెళతారు. బాలు అమ్మ కు డబ్బులు చేతిలో. పెట్టి…. అమ్మ ఒక్కరోజులోనే మూడు వేల రూపాయలు వచ్చాయి. నువ్వు నెల మొత్తం కష్టపడితే వచ్చే డబ్బులు ఈ కోతి ఒక్క రోజులో తీసుకొచ్చింది అంటూ జరిగిన విషయమంతా చెప్తాడు .
ఆమె చాలా సంతోష పడుతూ కోతితో…. నీకు చాలా కృతజ్ఞతలు . ఆ రోజు నా బిడ్డ ప్రాణాలు కాపాడే ఈరోజు మా కుటుంబం రోడ్డున పడకుండా కాపాడావు అంటూ ఏడుస్తుంది కోతి…. బాధ పడకమ్మా మీ ప్రాణాలు కాపాడినందుకు ఈరోజు నా ప్రాణాలు మీ కొడుకు కాపాడాడు నా ఆకలి తీర్చాడు . అంటూ సమాధానం చెబుతుంది.
ఇక ఆరోజు నుంచి ఆ కోతి ఆ పిల్లవాడు ఇద్దరు కట్టెలు అమ్ముతూ చాలా డబ్బు సంపాదించి. ఆ కుటుంబం లో సంతోషాన్ని తీసుకొస్తారు. కోతి పుణ్యమా అంటూ ఆ కుటుంబంలో మళ్లీ సంతోషం వస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *