కిరాతకమైన మేనత్త 3 | Telugu kathalu |Telugu Stories |Bedtime Dreams Telugu| Kattapa kathalu

ఆమె పేరు అనురాధ. ఆమె తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగా జీవితాన్ని గడుపుతూ ఉంది. తానొక్కటే నాలుగేళ్లలో పాచి పని చేసుకుంటూ .దొరికింది తింటూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు తన మేనత్త. ఆమె దగ్గరకు వస్తుంది. ఆమె అనురాధ ని చూసి…. అమ్మ అనురాధ నీకు ఎంత కష్టం వచ్చిందఅమ్మ. మేము అంత ఉండి కూడా నిన్ను అనాథను చేసాము. ఈ బాధలన్నీ ఇంక మర్చిపో . నేను వచ్చాను కదా నిన్ను మాతోపాటు తీసుకెళ్దను. ఆని అంటుంది. అందుకు అలా చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత ఆమె అనురాదాని తీసుకొని ఇంటికి వెళ్తుంది. అక్కడ అనురాధ కి కావాల్సిన బట్టలు ఆహారాన్ని అందిస్తుంది మేనత్త. కొన్ని రోజులు గడిచాయి. ఆమె ఒకరోజు అనురాధ తో …. ఒసేయ్ అనురాధ ఏమిటే పిలుస్తుంటే పడకుండా ఉంటవ్వు ఎక్కడ చచ్చావ్ .
అనురాధ… ఏంటి ఈరోజు మా అత్తయ్య చాలా కోపంగా నిన్ను పిలుస్తుంది ఏం జరిగి ఉంటుందో అనుకుంటూ ఆ అమ్మాయి ఆమె దగ్గరకి వెళ్తుంది. అత్త ఆమెతో… ఏంటే పిలుస్తుంటే పలకటం లేదు ఎంత సేపు ఎదురు చూడాలి. నీకు ఈ మధ్య బాగా మదము ఎక్కింది కళ్ళు నెత్తి కెక్కి బాగా ఇది చేస్తున్నావు. నీకు నాలుగు దెబ్బలు పడితే కానీ మాట నీ లాగా లేవు.
అంటూ ఆమెను ఇష్టమొచ్చినట్టుగా కొడుతుంది. పాప ఏడుస్తూ….. అత్త ఎందుకు కొడుతున్నావ్ నన్ను. నేనేం చేసానని వద్దు నన్ను కొట్టొద్దు అత్త. నీకు పుణ్యం వుంటుంది. అంటూ ఆ అమ్మాయి చాలా సేపు బ్రతిమిలాడు తుంది. ఆ తర్వాత అత్త అక్కడ్నుంచి వెళ్ళిపోయి …. నోరు మూసుకొని ఇంటి పని వంట పని చెయ్యవే. అంటుంది అందుకు ఆమె సరై అని చెప్పి పని చేయడం మొదలుపెడుతుంది. ఆమె ఏడుస్తూ…. ఏమైంది ఈరోజు మా అత్తకి నీ ఇష్టం వచ్చినట్టుగా కొట్టింది పైగా ఎప్పుడూ లేనిది కొత్తగా పని చేయమంటుంది. అని చాలా బాధపడుతుంది పని మొత్తం ముగించుకున్న తర్వాత పాప ఆడుకోడానికి బయటకు వెళ్తుంది. అక్కడ ఉన్న పిల్లలతో ఆడుకుంటూ ఉండగా అత్త…. ఒసేయ్ ఆడుకోవడానికి వెళ్లేవా. నిన్ను ఇక్కడికి తీసుకు వచ్చింది ఎందుకు నువ్వు ఆడుకోవడానికి పాడుకుండ నికి కాదు. రా బజార్ కి వెళ్లి కూరగాయలు తీసుకొని. అంటూ పిలుస్తుంది ఆమె సరే అని చెప్పి అక్కడికి వెళ్లి అత్త ఇచ్చిన సంచి డబ్బులు తీసుకుని బజార్ కి వెళ్తుంది.
కొంత సమయం తర్వాత ఆమె సరుకులు తీసుకుని ఇంటికి వస్తుంది అప్పుడే వాళ్ళ మామయ్య అత్త ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అత్త… ఏవండీ చూశారా దానిని తీసుకోవడం వల్ల పని మనిషి ఇచ్చే పదివేల రూపాయలు మనకు మిగిలిన నట్టే. ఎప్పటినుంచో వెళ్దాం వెళ్దాం అంటే మీరు ఎన్ని రోజులు చేశారు. అదేమో నాలుగేళ్లలో పాచి పని చేస్తుంటే. మా అత్త దాన్ని చూడలేక ఇక్కడికి తీసుకు వచ్చిందని అనుకుంటుంది. కానీ నిజానికి అన్ని పనులకీ వాడుకోడానికి తీసుకు వచ్చాను. ఎలా ఉంది నా ప్లాన్.
భర్త…. చాలా బాగుంది మరి ముందు ఎందుకు అంత ప్రేమగా చూసుకున్నావు.
ఆమె…. మనం కనుక ముందే ఆమె చేత పని చేయించడం లాంటిది చేస్తూ ఉంటే మన మీద నమ్మకం కలగదు అందుకే ప్రేమను నటించాను. మనల్ని పూర్తిగా నమ్మిన తర్వాతే కదా ఎదుటి వాళ్ళని మోసం చేసేది అదే విధంగా ఈ పిచ్చిది కూడా నన్ను నమ్మింది .
మన అవసరాలకి వాడుకుంటున్నాం. ఆ మాటలన్నీ
చాటుగా విన్న అనురాధ చాలా బాధపడుతూ తన మనసులో….. చి మా అత్త ఇలాంటివి అని అస్సలు ఊహించలేదు. నన్ను ఇలా ఇబ్బంది పెట్టడానికి ఇక్కడికి తీసుకొచ్చి ఉందా అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు నేను ఉండడం మా ఇంటికి వెళ్లి పోయి నాలుగు చోట్ల పని చేసుకోవడం సరైనది అని చెప్పి వాళ్ల దగ్గరికి వెళ్లి….. అత్త నేను మొత్తం విన్నాను. ఇక్కడ నువ్వు ఇచ్చే బట్టలు వేసుకుంటూ నువ్వు ఇచ్చే ముష్టి తిండి తింటూ నేను బ్రతకలేను. దీనికంటే నాలుగు నెలల్లో పాచి పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతో నా బతుకు నేను బ్రతకడం చాలా మంచిది. నేను వెళ్లి వస్తాను. అని వెళ్తూ ఉండగా అత్త ఆమె పట్టుకుని….. ఎక్కడికై నువ్వు వెళ్ళేది . ఒకసారి ఇక్కడికి వచ్చిన తరువాత ఎక్కడికి వెళ్లేది లేదు . అంటూ ఆమె భుజంపై వేసుకొని ఒక గదిలోకి వెళ్తుంది. ఆమె ఆ గదిలో ఉంచి…. నోరు మూసుకొని ఎక్కడ పడి ఉండు. ఇంటికి తలుపులు అన్నీ వేసి నిన్ను బయటికి వదులుతాను అప్పుడు నువ్వు. ఎక్కడికి వెళ్ళలేక ఎక్కడ పని చేసుకుంటూ ఉంటావు అని చెప్పి ఆ తలుపులు వేసుకుంది. ఆ తర్వాత ఇంటికి ఉన్న తలుపులు మొత్తం మూసేస్తుంది.
ఆ తర్వాత అనురాధ ని బంధించిన తలుపు తీస్తుంది అనురాధ బయటకు వస్తుంది . అనురాధ….. అత్త నేను చిన్నపిల్లలే కానీ నేను పుస్తకాలు చదువుతూ ఉంటాను. ఇంత చిన్న వయసులో పనులు చేపిస్తే మిమ్మల్ని జైల్లో పెడతారు. నేను ఇష్టంగా కష్టపడి చేస్తుంది నా పొట్ట కూటి కోసం. నిన్ను నమ్మి ఇక్కడికి వచ్చినందుకు నువ్వు ఇలాగా చేస్తా ఉంటే నేను చూస్తూ ఉండను.
ఆమె…. ఏలిడంతా లేవు ఎన్ని నాపసాని మాటలు మాట్లాడుతున్నవ్వు. ఎన్ని తెలివితేటలు ఉన్నాయి నీకు నా మీద పోలీస్ కేసు పెడతావా. అసలు నువ్వు ఎక్కడ నుంచి బయటకి వెళ్తే కదా నోరు మూసుకొని. పనిచేస్తూ పెట్టింది తింటూ బ్రతుకు.
అని అంటుంది ఆమె…. నేను చచ్చినా పని చేయను. నువ్వు నన్ను తిట్టుకో కొట్టుకో. ఒక్క పని కూడా చేసేది లేదు. అని గట్టిగా తేల్చి చెబుతోంది. ఆమె భర్త….. మీ అన్న వదిన కి ఉన్నంత పొగరు దీనికి కూడా ఉంది. దీన్ని ఇట్లా కాదు అంటూ ఆమెను కొట్టడం మొదలు పెడతాడు ఆమె ఏడుస్తూ…. దేవుడు అన్నీ చూస్తున్నాడు ఏదో ఒక రోజు మీరు శిక్ష అనుభవిస్తారు.
అతను…. అబ్బబ్బబ్బా ఇంత చిన్న వయసులో నీ తెలివితేటలు అంటూ తిడుతూనే ఉంటాడు. ఇక రోజు గడుస్తున్న వి ఆ పాప అక్కడే ఉంటూ ఏ పని చేయకుండా వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంటుంది.
పాపం తిండి కూడా పెట్టరు ఆమె ఏడుస్తూ… నాన్న నీ చెల్లెలు చూడు నాన్నా నన్ను ఎలాగ వేధిస్తుందో. నన్ను బాగా చూసుకుంటాను మంచిగా చదువు చేపిస్తాను అని చెప్పి నన్ను నమ్మించి ఇక్కడికి తీసుకువచ్చింది తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను ఇలాగా ఎంత పడుతుంది. నా వళ్ళంతా గాయాలు. తిండి తిని మూడు రోజులు అవుతుంది నాన్న. నన్ను క్షమించి ఎలాగైనా గట్టెక్కించి రండి అంటూ చనిపోయిన తండ్రి నీ తలుచుకుంటూ బాధపడుతుంది.
అప్పుడు బయటకు నా భార్య భర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటారు. భర్త…. ఒసేయ్ అది తిండి తిని మూడు రోజులు అవుతుంది. ఇట్లాగే రెండు రోజులు పోతే అది చచ్చిపోతుంది. దాన్ని మనమే చంపేసాము అంటూ పోలీసులు మనల్ని చితకబాదారు ఇప్పటికే బయట.జనాలు అందరూ మన గురించి చెప్పుకుంటున్నారు .
పిల్లనీ హింస పెడుతున్నామని ఏదన్నా అయితే మన ఇద్దరం జైలు కి వెళ్తాము.
ఆమె…. నన్ను ఏం చేయమంటారు అండి. నేను తిండి పెడుతున్నాను అదే పౌరుషానికి పోయి తినకుండా ఉంది. నన్ను ఏం చేయమంటారు. ఏదో విధంగా మీరే నచ్చ చెప్పండి. అంటుంది అతను…. అది నా మాట కూడా వినట్లే ఒక పని చేద్దాం . అప్పట్లో లాగే నువ్వు ప్రేమ్నీ నటించు మళ్లీ అది దారిలోకి వస్తుంది. అప్పుడు చిన్న చిన్న గా చిన్న చిన్న పనులు చేయిస్తూ . పని మనిషి గా మారుద్దాం అంటాడు. అందుకు ఆమె సరే అని చెప్పి ఇద్దరు కలిసి అనురాధ దగ్గరికి వెళ్తారు.
అత్త ఆమెతో…. అమ్మ రాధా మమ్మల్ని క్షమించాలి అమ్మ. నీకు మాయమాటలు చెప్పి ఇక్కడకు తీసుకొచ్చాము. నేను చెప్పినట్టుగా నిన్ను బాగా చదివిస్తాను మంచి బట్టలు ఆహారాన్ని అందిస్తాను.
అతను… ఏంటి ఆలోచిస్తున్నావ్ అనురాధ. ఇన్ని రోజులు ఇలాగా నన్ను హింసించి ఈరోజు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారనా. ఏం లేదమ్మా రాత్రి మీ అత్త కలలో మీ అమ్మానాన్న కనబడ్డారాంట.
ఇంతలో ఆమె…. అవునమ్మా మీ అమ్మానాన్న కల్పించి ఎంతగానో ఏడుస్తూ నాతో…. నా కూతురు ని ఎందుకు అలా చేస్తున్నావు. నువ్వు ఎంత బాధ పడుతున్నామో తెలుసా .
నువ్వు నా చెల్లివి అయి ఉండి ఇలాంటి పనిచేస్తామని అస్సలు అనుకోలేదు. నీకు పుణ్యం ఉంటుంది నా ఆత్మకు శాంతి కలగడం లేదు నా కూతుర్ని బాగా చూసుకో. చిన్న చిన్న పనులు అయితే అదే చేస్తుంది చాలా మంచిది అని చెప్పాడు. వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని నేను మళ్లీ నీతో ఇలా మాట్లాడుతున్నాను అమ్మ. నేను నిన్ను పోతే నేను తినను మంచి స్కూల్ కి పంపిస్తాను. కాకపోతే చిన్న చిన్న పనులులో నాకు సాయం చెయ్యి. ఎందుకంటే నాకు నడుము ఆపరేషన్ చేశారు కదా. అందుకే చెప్తున్నాను. అనురాధ తన మనసులో…. నేను మళ్లీ మళ్లీ మోసపోవడం కి . వెరీ దాన్ని కాదు అత్త. ముల్లును ముల్లుతోనే తీయాలి అనే సామెత నాకు బాగా తెలుసు. మీ దారిలోకి నేను కూడా వస్తాను. అంటూ…. అత్త నన్ను క్షమించు . నేను నీ గురించి చాలా తప్పుగా అనుకున్నాను. నువ్వు చెప్పినట్టే చేస్తాను అత్త నాకు ఆకలి అవుతుంది. అని అంటుంది అందుకు ఆమె …ఇప్పుడే భోజనం తీసుకొస్తాను. అని చెప్పి భోజనం తీసుకొని వస్తుంది. అనురాధ తింటుంది తరువాత… సరే అక్క నేను నీకు పనిలో సహాయం చేస్తాను అంటూ పని చేయడం మొదలుపెడుతుంది. దాన్ని చూసి ఆ భార్యభర్తలిద్దరు సంతోషపడుతూ….. బలే లైన్లోకి వచ్చింది. అనుకుంటారు రెండు రోజులు గడిచాయి. అనురాధ వాళ్ళిద్దరినీ బాగా నమ్ముతుంది అని వాళ్ళు అనుకుంటారు. కానీ అనురాధ అక్కడ నుంచి తప్పించుకోవడానికి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ సమయం రానే వచ్చింది వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండగా అనురాధ బయటకు పరుగులు తీస్తుంది. అది గమనించిన వాళ్ళిద్దరూ … ఇంత మోసం చేసింది. పట్టుకోండి దాన్ని లేదంటే మన బతుకులు జైలు పాలవుతాయి.
అంటూ ఆమె కోసం పరుగులు తీస్తారు . ఆమె పరిగెడుతూ అనుకోకుండా ఒక వ్యక్తిని ఢీకొని కింద పడుతుంది. ఆ వ్యక్తి… ఏమైంది పాప అంటూ ఆమెను దగ్గరకు ఇస్తాడు అప్పుడు ఆమె ఏడుస్తూ జరిగిన విషయం చెప్తుంది.
అతను… నువ్వేమీ బాధపడకు నేను ఒక పోలీస్ ఆఫీసర్ ని వాళ్ళిద్దరు పని చెప్తాను .అని అంటాడు అప్పుడే వాళ్ళు ఇద్దరూ అక్కడికి వస్తారు. పోలీస్ అని తెలియక వాళ్ళిద్దరూ గొడవకు దిగుతారు ఇక నిజం తెలుసుకున్న తర్వాత అతను వాళ్ళిద్దర్నీ జైలుకు పంపిస్తాడు.
అత్తా మామ ఇద్దరూ జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటారు. ఆ పోలీస్ అధికారి ఆమెతో…. పాప నాకు పిల్లలు లేరమ్మ. నేను నిన్ను పెంచుకుంటాను. బాగా చూసుకుంటాను. మంచి చదువు చెప్పస్తాను. మీ అత్త మామ లాగా అసలు నేను ఉండను. నువ్వు నాతో రావడం ఇష్టమేనా.
పాప చాలా సంతోష పడుతూ…. సరే నాన్న గారు. నాన్న అన్న పిలుపుకి అతను చాల సంతోషపడుతూ . పాపను తీసుకుని తన ఇంటికి వెళ్తాడు పాప ఇక సంతోషంగా అక్కడ బాగా చదువుకుంటూ. సంతోషం గా జీవిస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *