కోతి కోడి గుడ్ల వ్యాపారం_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

కోడిగుడ్ల అమ్మడానిఅది ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో సుబ్బయ్య అనే ఒక ముసలి వ్యక్తి ఉండేవాడు. అతనికి రేచీకటి అతని దగ్గర ఒక గర్భవతి అయిన కోతి కొన్ని కోళ్లు ఉండేవి. సుబ్బయ్య ఆ కోడి పెట్టే గుడ్లను అమ్మి డబ్బు సంపాదించే వాడు. నాటు కోడి గుడ్డు కావడంతో ఎక్కువ రేటు పలికేవి సంపాదన కూడా బాగా ఉండేది. అలా రోజులు గడిచాయి. సుబ్బయ్య ఒకరోజు కోడిగుడ్లు తీసుకొని ఊర్లోకి వెళ్తూ ఆ గర్భవతి అయిన కోతితో…. చూడు మన కోళ్ల కోసం చాలామంది కాపు కాస్తున్నారు. ఎవరైనా కనుక వస్తే వాళ్ళని కర్రతో కొట్టు అంటూ ఒక కర్రని ఆ కోతికి ఇస్తాడు. ఆ కోతి …. సరే నేను ఎవ్వరు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. అని తల ఊపుతు సైకల్ చేస్తుంది. అందుకు సుబ్బయ్య…. సరే జాగ్రత్త అని చెప్పి ఊర్లోకి వెళ్లి….. కోడి గుడ్లు బాబు నాటు కోడి గుడ్లు. రావాలి రావాలి . ఒక్క గుడ్డు 100 ఏనుగుల బలం వస్తుంది. అంటూ మాటలు చెప్తూ వాటిని అమ్ముతూ ఉంటాడు. అలా కోడిగుడ్లు అన్నిటినీ అమ్మిన తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటికి తిరిగి వచ్చిన సుబ్బయ్య చాలా ఆశ్చర్య పోతాడు ఎందుకంటే ఎవరో ఆ కోతి కాళ్లను చేతుల్ని కట్టేస్తారు. సుబ్బయ్య కంగారుగా…. అయ్యో ఏమైంది అంటూ ఆ కట్ల ని విప్పుతాడు. వెంటనే కోతి…. మరి నేను ఇక్కడ ఉండగా నా వెనుకనుంచి ఎవరో ఒక వ్యక్తి వచ్చి నాపై ముసుకు వేశాడు.నన్ను గర్భవతి అని కూడా చూడకుండా. నన్ను కొట్టి కొన్ని కోళ్ళని తీసుకెళ్లాడు. అంటూ ఏడుస్తూ సైగ చేసి చెప్తుంది. సుబ్బయ్య…. అయ్యో ఎంతపని జరిగిపోయింది. వాడెవడో మనకి బాగా తెలిసిన వాడే లేదంటే ఎంత ధైర్యం చేసి ఇక్కడికి వస్తాడు. ఏడవ కమ్మ అంటూ దాన్ని ఓదారుస్తాడు. అలా ఆ రోజు గడిచి పోతుంది. సుబ్బయ్య తన కోడి గుడ్ల వ్యాపారo కోసం ఊళ్లోకి వెళ్ళాడు. కోడి గుడ్లు కావాల్సిన వాళ్ళు అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు సుమతి అనే ఆమె సుబ్బయ్య దగ్గరకు వచ్చి…. ఏంటి సుబ్బయ్య ఈరోజుకి రాలేదు.
అప్పుడు సుబ్బయ్య నిన్న జరిగిన విషయం అంతా చెప్తాడు. ఆ మాటలు విన్న ఆమె చాలా ఆశ్చర్య పోతూ…. అయ్యో ఎంతపని జరిగిపోయింది. ఈ మధ్య దొంగలు ఇలా కూడా చేస్తున్నారు. పాపం కానీ ఎంతకాలం మరి నువ్వు కాపలా. ఉంటావు ఇక్కడే ఉంటే నీ వ్యాపారం సరిగ్గా సాగదు. నేనంటే పక్కనే కాబట్టి కోడిగుడ్లు తీసుకెళ్లడానికి వచ్చాను. చాలా దూరం నుంచి అందరు రావాలి అంటే కష్టమే కదా.
అందుకు అతను….
నిజమే కానీ వ్యాపారం ఈ ఇక్కడే ఉండి చేస్తాను. అంతగా సాగకపోతే తర్వాత దాని గురించి ఆలోచించాలి. అందుకు సమితి… సరే సరే సుబ్బయ్య నాకు ఒక డజను కోడిగుడ్డు ఇవ్వు అని చెప్పి అతని దగ్గర కోడిగుడ్లు తీసుకొని. డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆ రోజు నుంచి సుబ్బయ్య ఎక్కడికి వెళ్లకుండా కోళ్ళకి కాపలా ఉంటూ. తన వ్యాపారం ఇంటి దగ్గరే చేస్తాడు. ఇంటిదగ్గర కావడంతో అతనికి వ్యాపారం లో చాలా నష్టం వచ్చింది. అందుకని దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు.
అప్పుడే అతనికి ఒక ఆలోచన వస్తుంది అతను కోతి ని పిలిచి…. చూడు నేను బయటకు వెళితే ఇక్కడ కోళ్లు నీ దొంగతనంగా తీసుకెళ్తున్నారు. అందుకే నాకు ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఏంటంటే కోడిగుడ్లు తీసుకెళ్లి నువ్వు అమ్ము. నేను కోళ్ళకి కాపలా ఇక్కడే ఉంటాను. ఏమంటావు ఆ గర్భవతి అయిన కోతి…. సరే నేనే వెళ్లి కోడిగుడ్లు అమ్ముతాను. అంటూ సైకలు చేస్తుంది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే సుబ్బయ్య ఆ కోతికి కోడి గుడ్లని ఒక బుట్టలో పెట్టి ఇస్తాడు. ఆ కోతి ఆ బుట్ట డి తీసుకొని ఇంటింటికి వెళ్లి …. కోడిగుడ్లు తీసుకోండి అంటూ సైగ చేస్తుంది. ఆ కోతి సుబ్బయ్య ది. అని చాలామంది తెలియడంతో వాళ్లు ఆ కోతికి డబ్బులు ఇచ్చి కోడిగుడ్లు తీసుకుంటారు. చాలామంది ఆశ్చర్యంగా ఆ కోతిని చూస్తూ…. అసలు ఈ దృశ్యాo చూస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉందో. కోతులు మనుషులు చేతిలో ఉన్నవాటిని లాక్కెళ్ళo డo చూసాము కానీ ఇలా వింతగా అమ్మి డబ్బు సంపాదించడం మన ఊర్లోనే చూస్తున్నాం. అంటూ ఆశ్చర్యపోతారు. ఆ కోతి అలా ఇంటింటికి తిరిగి కోడి గుడ్ల వ్యాపారం చేస్తూ ఉంటుంది అక్కడ ఇంటి దగ్గర సుబ్బయ్య కోళ్ళకి కాపలా ఉండకుండా ఒక చోట దాక్కొని తనలో…. నేను కోతి ని పంపించి నా వ్యాపారం దానిచేత చేయిస్తాను. నా కోళ్ళని రోజు దొంగలు ఇస్తుంది ఎవరో ఆ రోజు పాపం గర్భవతి అని కూడా చూడకుండా కొట్టి కోళ్ళని తీసుకెళ్ళింది ఎవరో కనిపెట్టాలి.
అని అనుకొని ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో నల్లని ముసుగు ధరించి ఎవరో ఒక వ్యక్తి నక్కినక్కి వస్తూ ఉంటాడు.
దాన్ని చూసి నా సుబ్బయ్య….చచ్చావ్ రా నా చేతిలో అంటూ వెనక నుంచి వెళ్లి గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే ఆ వ్యక్తి … సుబ్బయ్య గారు నన్ను వదలండి. దయచేసి వదలండి. అని అని అంటారు. సుబ్బయ్య ఆ గొంతు విని… ఎవరో ఆడవాళ్ళు ఉన్నారే అంటూ ఆ మూసుకుని తొలగిస్తాడు. అది ఎవరో కాదు కోడిగుడ్ల కోసం వచ్చిన సుమతి .సుమతి ని చూసిన సుబ్బయ్య చాలా కోపంగా….. సుమతి నువ్వా ఎంతటి మోసం. ఆరోజు కోతిని కట్టేసి కొట్టడమే కాకుండా ఏమీ తెలియనట్టు గా. నా దగ్గరే జాలిగా అన్నట్టుగా మాట్లాడతావా. చి చి అనే అంటాడు. ఆ మాటలు విన్న సుమతి…. అయ్యో సుబ్బయ్య గారు నన్ను క్షమించండి. ఆ రోజు నేనే కోళ్ల దొంగతనం చేయడం కోసం వచ్చాను నా భర్త నన్ను ప్రతిరోజు కోడి మాంసం కావాలని కొడుతూనే ఉన్నాడు. మా బతుకులు అంతంత మాత్రం ప్రతిరోజు కోడి మాంసం ఎలా వస్తుంది అని చెప్పినా వినడం లేదు.
తప్పనిసరి అలా చేయాల్సి వచ్చింది నన్ను క్షమించండి. దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకండి అంటూ కంటతడి పెట్టుకుంది.
ఆమె అలా కంటతడి పెట్టుకోవడంతో సుబ్బయ్య ఆమెపై దయతలచి …. సరే సరే ఏడవకు సుమతి . ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు ఇలా ఏడవడం ఎవరైనా చూస్తే తప్పుగా అర్థం చేసుకుంటారు వెళ్లిపో అని అంటాడు. ఆమె అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆమెకు ఎదురుగా ఆ కోతి కోడిగుడ్ల అన్నిటినీ అమ్ముకొని ఇంటికి తిరిగివస్తూ సుమతి కి ఎదురవుతుంది. ఆ కోతి సుబ్బయ్య తో… ఎందుకు సుమతి అలా ఏడుస్తూ వెళ్తుంది.
అని సైగ చేసి అడుగుతుంది.
సుబ్బయ్య జరిగిన విషయమంతా చెప్తాడు. ఆ మాటలు విన్న కోతి చాలా ఆశ్చర్యపోతుంది. అందుకు సుబ్బయ్య… ఆ చెడిపోయింది చాలు కానీ ఈ రోజు గుడ్లన్నీ అమ్మేశావా. కోతి…. ఓ బ్రహ్మాండంగా అమ్మేశాను ఇదిగో డబ్బు సంచి అంటూ డబ్బు సంచి అతని చేతిలో పెడుతుంది. డబ్బులు చూసిన అతను చాలా సంతోష పడ తు… నా కంటే నువ్వే చాలా నయం ఒక్క కోడిగుడ్డును కూడా మిగల్చకుండా అమ్మే సావు రేపటి నుంచి నువ్వే వెళ్ళు. అని అంటాడు అందుకు కోతీ సరే అని తల ఊపుతుంది. అలా ప్రతిరోజు కోతి కోడిగుడ్ల అమ్మి ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది ఒక రోజు కోతి కోడి గుడ్లని తీసుకుని వెళుతూ ఉండగా సుమతి ఆ కోతిని పిలుస్తుంది. నా కోతి అక్కడికి వెళ్ళగా ఆమె…
నన్ను క్షమించు ఆరోజు నేను నిన్ను కొట్టి చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు నన్ను క్షమిస్తావ్వుకదూ. అంటూ ఏడుస్తుంది అందుకా కోతి…..మరి ఏం పర్వాలేదు మీ తప్పని తెలుసుకున్నారు కదా .. దయచేసి ఏడవకండి అన్నట్టుగా సైగచేసి .
అప్పుడు ఆమె…. సరే నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నన్ను క్షమించి నందుకు. అది సరే గానీ నీ వ్యాపారం బాగా సాగుతున్నట్టు ఉంది నాకు కూడా గుడ్లు కావాలి. నీ దగ్గరున్న గుడ్లన్నీ వాటన్నిటికి డబ్బులు ఇస్తాను. అందుకో తీ సరే అన్నట్టుగా తన దగ్గర ఉన్న బుట్టని ఆమెకు ఇస్తుంది.
అప్పుడు ఆమె …. ఏమనుకోకుండా ఈ బుట్టల్ని మా ఇంటి వెనకాల మాది మరో చిన్నగది లాంటి ఇల్లు ఉంది కదా. అక్కడ పెట్టేయి. ఇంతలో నీకు డబ్బులు అన్నీ లెక్క చూసి ఇస్తాను. అందుకు ఆ కోతి సరే అని చెప్పి ఆ గుడ్లను ఆ ఇంట్లో పెట్టడానికి వెళ్తుంది. అలా ఆ కోతి ఇంటి లోపలికి వెళ్లగానే సుమతి ఆ ఇంటి తలుపులని బిగిస్తుంది. లోపల ఉన్న కోతి చాలా భయపడుతూ తనలో….తలుపు తీయండి తలుపు తీయండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఆ తలుపుల్ని కొడుతూ ఉంటుంది.
బయట సుమతి…. ఆ సుబ్బయ్య నిన్ను అడ్డం పెట్టుకుని బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. అసలు కోళ్ల ఫారం ఆలోచన నా భర్తది. మేము పెట్టాలి అనుకునే లోపే వాడికి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కోళ్ల ఫారం మా కంటే ముందుగా పెట్టాడు. మేము చూస్తూ ఎలా ఊరుకుంటాము. కొన్ని కోళ్ళకి మందు ఇచ్చి చంపేశాను. మరి కొన్ని కోళ్ళని దొంగలించి తీసుకొచ్చాను. అయినప్పటికీ వారి వ్యాపారం మాత్రం మారలేదు. నిన్ను అడ్డం పెట్టుకుని డబ్బు బాగా సంపాదిస్తున్నాడు. నువ్వు లేకపోతే ఆ ముసలోడు ఏం చేయలేడు. ఈ చీకటి గదిలో ఊపిరి ఆడక చచ్చిపో. అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. పాపం ఆ కోతి ఆ చీకటి గదిలో ఎంతో అవస్థ పడుతూ ఊపిరాడక…. భగవంతుడా ఎందుకు నాకు ఇష్టం నాకు శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. అంటూ చాలాసేపు ప్రాణాలతో పోరాడి ఊపిరి ఆడక తప్పించుకొని ఎటు వెళ్ళలేక అక్కడికక్కడే మరణిస్తుంది. కొంత సమయానికి సుబ్బయ్య కోతి ఇంటికి తిరిగి రాకపోవడంతో చాలా కంగారు పడుతూ… ఏంటి కోతి ఇంకా తిరిగి ఇంటికి రాలేదు.
నేను పోయి త్వరగా చూస్తాను మళ్లీ చీకటి పడితే నా కళ్ళు కనపడవు. అంటూ ఆ కోతి కోసం వెతకడం ప్రారంభించాడు. ఇంతలో చీకటి పడిపోయింది అతనికి కళ్ళు సరిగా కనబడవు. అతను అలా వెతుకుతూ ఉండగా. సుమతి…. సుబ్బయ్య ఎవరికోసం వెతుకుతున్నావు. అని అడుగుతుంది అందుకు సుబ్బయ్య జరిగిన విషయం చెప్తాడు. సుమతి… అయ్యో ఆ కోతి ఎక్కడికి వెళ్ళలేదు లేండి. అమ్ముకోవడం లో కొంచెo ఆలస్యం అయినట్టుంది పైన గర్భవతి కదా.
ఏదన్నా ఆయాసంతో ఎక్కడన్నా అడిగిందేమో. అందుకు అతను… బహుశా అదే జరిగి ఉంటుంది. అని అంటాడు.
సుమతి… మీకు అసలు రేచీకటి కదా. మీరు ఇక్కడికి రాకపోతే ఏమైంది. సరే పదండి మిమ్మల్ని ఇంటి దగ్గర వదిలి పెడతాను. అంటూ అతన్ని కూడా తన ఇంటి వెనకాల ఉన్న ఆ చీకటి గదిలోకి పంపించి తలపులు వేస్తోంది. అక్కడ సుబ్బయ్య …. ఏంటి సుమతి ఊపిరి ఆడటంలేదు . ఇది నా ఇల్లే నా తలుపులు ఎందుకు వేశావ్ అంటూ తలుపులు కొడుతూ ఉంటాడు. ఎంతసేపటికీ సుమతి తలుపులు తీయదు సుబ్బయ్య సుబ్బయ్య చాలా కంగారుపడుతూ ఊపిరి ఆడక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంతలో అతని కాలికి ఆ కోతి తగులుతుంది. అతను దాన్ని పట్టుకొని …. అయ్యో నా కోతి అనుకుంట అన్యాయంగా నా కోతిని చంపేసింది ఈ సుమతి. మేము ఈ మీకు ఏమి అన్యాయం చేశాము. అయ్యో భగవంతుడా అంటూ ఏడుస్తూ అతను కూడా ఊపిరాడక చనిపోతాడు. ఆ విధంగా రమాదేవి కోళ్ల ఫారం కోసం రెండు నిండు ప్రాణాలు తీసింది. కానీ పరాయి సొమ్ము పాము లాంటిది ఎప్పటికైనా ప్రమాదమే.ఈ కథ మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *