కోతి వైద్యం_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది చిన్న గ్రామం ఆ గ్రామంలో ఒక పశు వైద్యశాల ఉండేది. అక్కడ డాక్టర్ పేరు వినోద్ అతను అతని దగ్గరికి వచ్చిన ఆవుల నీ ఎంతో ప్రేమతో చూస్తూ వైద్యాన్ని కూడా బాగా అందిస్తాడు. అందుకే వినోద్ అంటే మా ఊరిలో అందరికీ చాలా గౌరవం అభిమానం.

అలా ఉండగా ఒక రోజు సుమంత్ అనే ఒక వ్యక్తి తన ఆవుని మరియు తన కూతురిని తీసుకొని పశు వైద్యశాల కి వస్తాడు. అతను వినోద్ తో…… అయ్యా డాక్టర్ గారు ఈ ఆవు గత రెండు రోజుల నుంచి మేత సరిగ్గా తినడం లేదు ఏమైందో ఏంటో. మీరే కొంచెం చూసి చెప్పాలా.
వినోద్ అవును పరీక్షించి…. ఏం లేదు కొంచెం వాతం చేసింది. నేను ఒక ఇంజక్షన్ చేస్తాను అలాగే బిల్లలు కూడా రాసి ఇస్తాను అవి వాడండి బెల్లం కలిపిన నీళ్ళు ఎక్కువ పెట్టండి
రెండు రోజుల్లో తగ్గిపోతుంది భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడు తన దగ్గర ఉన్న కోతి డాక్టర్ తో…..డాక్టర్ గారు డాక్టర్ గారు మా ఆవుకి ఇంజక్షన్ ఏమి వద్దు. ఇంజక్షన్ అంటే మా ఆవుకి చాలా భయం దానికంటే ముందు నాకు ఇంకా భయం. బిల్లలు ఒకటే రాసివ్వండి చాలు. అని సైగ చేస్తుంది వినోద్ కోతి సైకల్ కి నవ్వుతూ…. ఈ కోతి కూడా నీదేనా చాలా తెలివైంది లాగా ఉంది.
అందుకు అతను…. ఇది నిజంగా చాలా తెలివైంది డాక్టర్ గారు. అంతేకాదు బాగా అల్లరి కూడా చేస్తుంది. అని అంటాడు
కోతి …. డాక్టర్ గారు మా సుమంత్ చెప్పిన మాటలు ఏమి నమ్మకండి. అతను చెప్తే ఎన్ని అబద్ధాలే నేను చాలా మంచిదాన్ని అని సైగ చేస్తోంది డాక్టర్ గారు నవ్వుతూ….అవును కోతి నువ్వు చాలా తెలివైన దానివి అలాగే మంచి దానివి కూడా అని లోపలికెళ్ళి ఇంజక్షన్ తీసుకొచ్చి ఆవుకి చేస్తాడో ఆ ఆవు కొంతసేపు చాలా పెద్ద పెద్దగా అరుస్తూ బాధపడుతుంది దాన్ని చూసిన కోతి…. వామ్మో దేవుడి దయ వల్ల సూది ఎప్పుడు నాకు గుచ్చ లేదు నేను తప్పించుకున్నాను.
అని అనుకుంటూ హాస్పిటల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది ఇంతలో దానికి ఒక పెద్ద బొమ్మ ఇంజక్షన్ కనబడుతుంది.
దాన్ని చూసిన కోతి…. అమ్మో ఇది ఇం త పెద్దగా ఉంది. దీన్ని ఏ జంతువుకి వాడతారో. ఏమో అని అనుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్లి…. డాక్టర్ గారు ఆ ఇంజక్షన్ ఎవరికీ చేస్తారు.
డాక్టర్ సరదాగా…. ఎవరికి చేస్తారంటే ఎవరైతే నా మాట వినరో నీలాగా అల్లరి చేస్తారో వాళ్లకి ఇంజక్షన్ చేస్తాను. ఆ మాటలకి ఆ కోతి అమ్మో నాకొద్దు రా బాబు అని తన మనసులో అనుకుంది. ఆ తర్వాత సుమంత్ ఆ కోతితో…. ఇక డాక్టర్ గారితో మాట్లాడింది చాలు. నేను ఇంటికి వెళ్తున్నాను నువ్వు వస్తావా రావా. కోతి ఇదిగో వస్తున్నా అంటూ సైగ చేస్తూ అతనితోపాటు ఇంటికి వెళ్లి పోతుంది. కానీ ఇంటిదగ్గర కోతి మనసంతా హాస్పిటల్ మీదే ఉంటుంది. అది తన మనసులో….. డాక్టర్ హాస్పిటల్ చాలా బాగుంది. నాకెందుకో అక్కడే ఉండాలని ఉంది. డాక్టర్ చాలా మంచివాడు.ఆ డాక్టర్ గారితో సరదాగా కాలాన్ని గడపవచ్చు. అని అనుకుంటూ దిగులుగా ఉంటుంది. ఇంతలో
సుమంత్ అక్కడికి వచ్చి…. ఏమైంది అంత దిగులుగా కూర్చున్నావు.
కోతి…. ఏం లేదు నాకు అక్కడే హాస్పటల్లో ఉండాలని ఉంది. అక్కడ చెట్లు వాతావరణం భలే బాగుంది పైగా డాక్టర్ చాలా మంచివాడు.
సుమంత్….. మరి అక్కడికి వెళ్ళు మీ ఇష్టం వచ్చినంత సేపు ఉండి మళ్ళీ తిరిగి ఇక్కడికి రా.
కోతి….. నాకు వెళ్లాలని ఉంది కానీ ఆ సూది ని చూస్తే చాలా భయంగా ఉంది. నువ్వు డాక్టర్ గారికి చెప్పు నాకు సూది మందు ఇవ్వదని
సుమంత్…. అతను అలా ఎందుకు చేస్తాడు.
కోతి…. అల్లరి చేస్తే సూది మందు ఇస్తా అన్నాడు కదా అందుకే.
సుమంతో నవ్వుకుంటూ….సరే ఇవ్వద్దు నేను చెప్తాలే పద అని దాన్ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ తో…. డాక్టర్ గారు మా కోతి ఇక్కడే మీతో ఉండాలని ఇష్టపడుతుంది. మీరు మా హాస్పిటల్ లో ఉన్నంత వరకు దీనిని కూడా మీతో పాటే ఉంచుకోండి ఏమి అనుకోవద్దు.
డాక్టర్…. అలా ఏం లేదు ఇక్కడే ఉండమని చెప్పండి. కానీ అలా చేస్తే మాత్రం అదిగో ఆ పెద్ద సూదిని గుచ్చుతా ను అని అంటాడు.
అతడు….. అలా ఏం జరగదు లేండి. అని కోతిని అక్కడ ఉంచి అతను వెళ్ళిపోతాడు డాక్టర్ తో…. డాక్టర్ గారు నేను కూడా సూది మందు ని వచ్చి న వాళ్ళ అందరికీ నేనే చేయాలనుకుంటున్నాను.
అందుకు డాక్టర్ పెద్దగా నవ్వుతూ…. వచ్చిన వాళ్లందరికీ చేయకూడదు. వాళ్లు తీసుకొచ్చిన పశువులకు మాత్రమే చేయాలి. అది సరే కానీ నువ్వు మనిషిగా పట్టాల్సింది డాక్టర్ ఖచ్చితంగా అయ్యేదాన్ని వానుకుంటా.
కోతి…. ఇప్పుడైనా ఏమవుతుంది నేను కూడా డాక్టర్ ని అవుతాను. అని అంటుంది ఇంతలో ఒక వ్యక్తి తన ఆవును తీసుకొని అక్కడికి వస్తాడు. అతను డాక్టర్ తో…… డాక్టర్ గారు మా ఆవు పాలు చాలా తక్కువగా ఇస్తుంది. దీన్ని కొన్న కొత్తలో చాలా బాగా పాలు ఇచ్చేది ఇప్పుడు అసలు సరిగ్గా పాలు ఇవ్వడం లేదు.
కోతి…. ఎందుకు పాల నిస్తుంది నువ్వు ఇంటి దగ్గర మేత వేయకుండా. పొలం మీద కి తరము తావు. అక్కడ అసలు మేత ఉండదు.
అది ఏం తింటుంది. అక్కడ ఏమీ ఉండదు కాబట్టి నీకు పాలు ఏమి ఇస్తుంది. ముందు దానికి ఇంటి దగ్గర మేత అందించు.
ఆ వ్యక్తి కోతి చేస్తున్న సైకల్ చూసి ఆశ్చర్యంతో తన మనసులో….. ఓరి దేవుడా ఇదేంది ఇంత తెలివిగా చెప్తుంది. గుట్టు రట్టు చేస్తే ఎలా ఉందే.
డాక్టర్….ముందు దీనికి బలమైన ఆహారం మీ ఇంటి దగ్గర నుంచి పెట్టండి ఆ తర్వాత పాలు అదే ఇస్తుంది. ఆవు చాలా బలహీనంగా ఉంది. దాన్ని బలంగా తయారు చేయండి అని అంటాడు అందుకు అతను సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
డాక్టర్ కోతి తో…. మీకు ఈ ఊర్లో అందరూ తెలుసా. అతను గురించి అంత బాగా చెప్పావు.
కోతి…నాకు అందరు తెలుసు ఎందుకంటే నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను కదా అప్పుడు ఇతన్ని చూస్తూ ఉంటాను.
పాపం దూడ కూడా పాలు ఉంచాడు. అందుకే
నేను చాలా సార్లు అతనికి తెలియకుండా దూడని తన తల్లి దగ్గరికి పాలకోసం వదిలేసే దాని. పాలు అన్నీ తాగిన తర్వాత కట్టేసే దాన్ని .అంటు నవ్వుతుంది.
డాక్టర్…. అమ్మో నువ్వు చాలా జాదూ లాగా ఉన్నావే కానీ మంచి పని చేశావు లే అని అంటాడు.
ఆ కోతి…. నాక్కూడా సూదిమందు గుఛలని చాలని ఉంది నాకు నేర్పించ అని సైగ చేస్తుంది.
డాక్టర్…. తప్పకుండా నీకు నేను నేర్పిస్తాను. అని అంటూ దానికి సూది మందు ని గుచ్చడం నేర్పిస్తాడు. అలా రోజులు గడిచాయి ఆ కోతి ఆవులకి తానే స్వయంగా సూదిమందు కూర్చుంటుంది. దాన్ని చూసిన చాలా ఆశ్చర్య పోతూ….. డాక్టర్ గారు ఇంకా మీకు అట్టిస్టాండ్తో పనిలేదు ఈ కోతి మీకు బాగా పనిచేస్తుంది. సుమంత్ కోతి బలే తెలివైంది అని అంటాడు.
డాక్టర్…. నిజంగా చాలా తెలివైంది కోతి మందు పేరు చెప్తే చాలు వెళ్లి మందు తీసుకొస్తుంది. చదువుకున్న డాక్టర్ లాగా ప్రవర్తిస్తోంది. సూది మందు నీ నొప్పిలేకుండా గుచ్చుతుంది. అని అంటాడు అందుకు వాళ్లు కూడా చాలా ఆ ఆశ్చర్యపోతారు అలా రోజులు గడిచాయి. ఒకరోజు ఒక ఆమె వాళ్ళ ఆవును తీసుకొని పశువుల హాస్పిటల్ కి వచ్చి….. ఓ డాక్టర్ రా మీరు ఇచ్చిన మందులు వాడను కానీ దీనికి జ్వరం తగ్గలేదు ఏం చేయమంటారు అసలు మీరు డాక్టర్ ఏనా. మూడు రోజులైనా కూడా జ్వరం తగ్గలేదు. ఆవు మేత ముట్టడం లేదు నీళ్లు ముట్టడం లేదు. అందరూ మంచి డాక్టర్ మంచి డాక్టర్ బాగా చూస్తారు అనుకుంటే నువ్వు ఏం ట్టి ఇలా చేస్తున్నావ్.
ఆ మాటలు వింటున్న కోతి కి చాలా కోపం వస్తుంది. అది కోపంతో ఆమె వైపు అలాగే చూస్తూ ఉంటుంది.
డాక్టర్…. చూడమ్మా జ్వరం వచ్చిన దీని దగ్గర మీరు పాలు ఎందుకు తీసుకున్నారు.
దూడకు వదిలేయవచ్చు కదా. మీరు అసలు అలా చేయకుండా ఉండాల్సింది మీరు ఈ ఆవు ని కొడుతున్నారా ఈ దెబ్బ లు ఏంటి.
ఆమె ఏం సమాధానం చెప్పకుండా అలా నిలబడి ఉంటుంది అప్పుడు వెనుక నుంచి ఆ కోతి కాళీ ఇంజిన్ తీసుకొచ్చి ఆమెకు గుచ్చుతుంది. ఆమె పెద్దగా…. చచ్చాం రా దేవుడా. మాయదారి కోతి మాయదారి కోతి నాకు ఇంజక్షన్ పొడిచి వెళ్తుంది. ఒసేయ్ కోతి
ఈసారి మా ఇంటి వైపు రా నీ కాళ్లు రెండు విర కొడతా అంటుంది కోతి… చూసాను లే ఇలాంటి వాళ్ళని మీ ఇంటి వైపు వచ్చినప్పుడు సంగతి అంటూ సైగా చేస్తూ వెళ్తుంది.
డాక్టర్… నవ్వుకుంటూ ఆమెతో…. సరే ఇప్పుడు అమ్మ నేను దీనికి ఇంజక్షన్ చేస్తాను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఆ ఆవుకి ఇంజక్షన్ చేసి ఆమెను ఇక్కడి నుంచి పంపించే చేస్తాడు.
ఆ తర్వాత డాక్టర్ కోతి దగ్గరికి వెళ్లి…. ఏంటి నువ్వు చేసిన పని ఆమెకి ఎందుకు ఇంజక్షన్ చేశావు.
కోతి… ఆమె సంగతి నీకు తెలీదు పాపం ఆ ఆవుని తెగ కొడుతూ ఉంటుంది.నేను ఎప్పుడైనా వాళ్ళ ఇంటి ముందుకు వెళితే నాపై కర్ర విస్తరిస్తుంది. అందుకే ఆమె అంటే నాకు చాలా కోపం ఆ కోపం ఇలా తీర్చుకున్నాను. హా..హా అని పెద్దగా నవ్వుతుంది.
డాక్టర్…. కానీ నువ్వు చేసిన తప్పు అలా చేయకూడదు. ఇంకెప్పుడు అలా చెయ్యకూడదు.
కోతి…. ఆమె మిమ్మల్ని తిట్టడం కూడా నాకు నచ్చలేదు. అన్నిటికీ ఆమెది తప్పు నా తప్పేమీ లేదు. అయినా మీరు చెప్పారుగా ఇంకెప్పుడు అలా చెయ్యను అని ఉంటుంది.
అలా మరి కొన్ని రోజులు గడిచాయి.
ఆ కోతి తన యజమాని అయిన సంతోష్ దగ్గరకి వెళ్లి హాస్పిటల్ లో జరిగిన విషయాలు చెపుతూ అతని నవ్విస్తూ ఉంటుంది.
అతను నవ్వుతూ…. అలా చేయడం తప్పు అల్లరి చెయ్యద్దు అని చెప్పాను కదా.
కోతి… నేనేం కావాలని చేయలేదు డాక్టర్ గారిని ఆమె నోటికొచ్చినట్టు గా మాట్లాడింది నాకు కోపం వచ్చింది. అని అంటుంది అలా ఆరోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు కోతి చలికి వణుకుతూ ఉంటుంది దానిని చూసిన సుమంత్….. అయ్యో ఏమైంది అలా అనుకుంటున్నావు అని దాన్ని పట్టుకుంటాడు దానివల్ల ఓళ్ళు అంత వేడిగా ఉండడంతో
జ్వరం వచ్చింది అని అనుకొని డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్తాడు.
డాక్టర్… అవును సుమంత్ జ్వరం బాగా ఎక్కువగా ఉంది నేను ఇంజక్షన్ చేస్తాను తగ్గిపోతుంది.
కోతి…. నాకు ఇంజక్షన్ అంటే చాలా భయం అని మీకు తెలుసు కదా ఎందుకు మీరు నాకు ఇంజక్షన్ అని చెప్తున్నారు నాకు ఇంజక్షన్ వద్దు నాకు మందులు ఇవ్వండి చాలు అని సైగ చేస్తుంది.
డాక్టర్…. అదేమీ కుదరదు మర్యాదగా నువ్వు ఇంజక్షన్ చేయించుకోవాల్సిందే అని అంటాడు కోతి…. వద్దు వద్దు నాకు ఇంజక్షన్ వద్దు అంటూ అటూ ఇటూ పరుగులు తీస్తుంది. అప్పుడు డాక్టర్ తన దగ్గరున్న పెద్ద ప్లాస్టిక్ బొమ్మ ఇంజక్షను చూపించి…. దీని గురించి నీకు చెప్పాను కదా ఎవరైతే అల్లరి చేస్తారో వాళ్లకి దీని ద్వారా ఇస్తామని ఇంత పెద్ద ఇంజక్షన్ చేయించుకుంటావా లేదంటే చిన్నది చేయించుకుంటావా నువ్వే తెలుసుకో.
ఆ పెద్ద ఇంజక్షన్ కోతి చూసి…. అమ్మో అంత పెద్ద దాని కంటే చిన్నది నయం. నేను చేయించుకుంటాను అని చెప్పి డాక్టర్ దగ్గరికి వస్తుంది డాక్టర్ దానికి ఇంజక్షన్ చేస్తాడు. కోతి… నేను ఏవైతే సూదిమందు కి భయపడ్డానో. నేనైతే నేను చేయించుకోకూడదు అనుకున్నానో దాన్ని మీరు చేసేసారు అంటూ సైగ చేస్తుంది.
ఆ మాటలకి ఆ డాక్టర్ సుమంత్ ఇద్దరూ పెద్దగా నవ్వుకుంటూ. ఆ విధంగా ఆ కోతి అల్లరి పనులతో డాక్టర్ని సుమంత్ ని వచ్చిన వాళ్ళని సంతోష పరుస్తూ అది కూడా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఈ కథ గనుక నీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *