క్రూరమైన మేనత్త పాపం పిల్లలు Episode 164 | Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV

ఒక రోజు శివాని వాళ్ళ అన్న అయిన కుమార్ ని కలవాడిని, కుమార్ ఇంటికి వెళ్తుంది. కుమార్ కి ఇద్దరు పిల్లలు బాలు మరియు కీర్తి కొన్ని రోజుల క్రితం కుమార్ భార్య శారద చనిపోయింది, అప్పటి నుంచి పిల్లలను సరిగా చూస్తోసుకునే వాళ్ళు లేక పిల్లలు చాలా అల్లరి చేయడం మొదలు పెడతారు, ఎవ్వరిని అయినా ఆటపట్టించడం పెద్దల మాట వినకపోవడం, ఇవన్ని తెలియకుండా శివాని వెల్తూ ఉంటుంది అలా వెల్తూ వెల్తూ ఇలా అనుకుంటుంది.

శివాని :  చాలా కాలం అవుతుంది, వదిన చనిపోయినప్పుడు కలిసాను అన్నయ్యని మల్లి ఇప్పుడు వెళ్తే ఇదే కలవడం, ఒంటరిగా అన్నయ్య పనులు చూసుకుంటూ పిల్లలని ఎలా చూసుకుంటున్నాడో ఏమో, పాపం పిల్లలు ఎలా ఉన్నారో ఏమో అని అనుకుంటుంది.

కొంత సేపటి తరువాత శివాని ఇంటికి చేరుకుంటుంది, శివాని రావడం చూసిన బాలు కీర్తి పరిగెత్తుకుంటూ వెళ్లి తన చేతిలో ఉన్న సంచిని లాక్కొని ఇంట్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళు అలా హడావిడి చేయడం చూసిన కుమార్ ఎదో జరిగిఉంటుందని ఊహించి బయటకు వస్తాడు. తన ఎదురుగా శివాని కనిపించడం చూసి ఎంతో సంతోషిస్తాడు.

కుమార్ : అమ్మ శివాని అక్కడే ఆగిపోయావే రా అమ్మ లోపల్కి అంటూ చెల్లెలిని లోపలి తీసుకెళ్తాడు.

శివాని : ఎలా ఉన్నావు అన్నయ్య, వదిన చనిపోయిన తరువాత నిన్ను చూడాలని చాలా సార్లు వద్దాం అనుకున్నప్పటికీ కుదరలేదు, మొత్తనికి ఇప్పటికి కుదిరింది అని చెప్తుంది.

కుమార్ : నాకేమయ్యింది అమ్మ నేను బానే ఉన్నాను కానీ ఈ పిల్లలను చూస్తూ ఉంటేనే నాకు చాలా భయంగా ఉంది, కిచెప్పిన మాట వినకుండా తయారవుతున్నారు, రోజు ఎవరినో ఎదో అనడం వాళ్ళు ఇంటి మీదకు గొడవకు రావడం రోజు ఇదే తంతు నడుస్తుంది, వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు పిల్ల బాధ్యత మొత్తం తనీ చూసుకునేది, కానీ ఇప్పుడు తాను లేక పోవడం తో వాళ్ళ ఇష్టా రాజ్యం అయిపోయింది, నా మాట అస్సలు లెక్క చేయడం కూడా లేదు అని అంటాడు. ఇంతలో బాలు అక్కడికి వచ్చి ఇలా అంటాడు.

బాలు : నాన్న అత్త తెచ్చిన సంచిలో మనకి అవసరం అయ్యేవి ఏమి లేవు, కేవలం చీరలు మాత్రమే ఉన్నాయి, వాటిని చింపేసి మేము ఆదుకోవడానికి పందిరి చేసాము, సంచి మాత్రం దేనికి ఉపయోగ పడడం లేదు అని చిరిగిపోయిన సంచిని వాళ్ళ మీదకు విసిరేస్తాడు.

కుమార్ : చూసావా చెల్లాయి ఇది తంతు నీ బట్టలని కూడా పాడుచేశారు, రోజు ఇలాగే ఎదో ఒక్క అల్లరి చేస్తున్నారు, కొడదాము అంటే చిన్నపిల్లలు పైగా తల్లి లేని పిల్లలు అని ఆలోచించాల్సి వస్తుంది, కొట్టడానికి చేతులు కూడా రావడం లేదు. అని అంటాడు ఎంతో బాధతో

శివాని : అన్నయ్య వీళ్ళని నాతో పంపించు, నేను వీళ్ళ అల్లరి మాన్పించేస్తాను అని అంటుంది.

కుమార్ : నీకెందుకమ్మా శ్రమ, కొచం పెద్దగయితే వాళ్ళే మారతారేమో చూదాం అని అంటాడు.

శివాని : అన్నయ్య అల్లా మారరు, ఒక వేళ ఇదే ప్రవరతం కొనసాగితే నీ పేరు పోతుంది. నాతో పంపించు నేను వాళ్ళని తీసుకెళ్లి క్రమశిక్షణ నేర్పిస్తాను అని అంటుంది.

బాలు కీర్తి పరిగెత్తుకుంటూ లోపలి వస్తారు.

కీర్తి : నేను వెళ్తా నేనుయ్ వెళ్తా అత్తతో ఇప్పుడు కేవలం అత్త రెండు చీరలు మాత్రమే తీసుకోహ్హ్యింది అక్కడికి వెళ్తే చాలా చీరలు ఉంటాయి, చాలా చీరలు చింపి చాలా పందిళ్లు వేసుకోవచ్చు, చాలా బాగా ఆడుకోవచ్చు అని అంటుంది.

శివాని తనతో పాటు బాలు కీర్తి ని ఇంటికి తీసుకెళ్లిపోతుంది.

ఇంటికెళ్లిన తరువాత శివాని బాలు కీర్తి లతో ఇలా అంటుంది.

శివాని : చూడండి పిల్లలు నేనెను మీ నాన్నలా కాదు నా దగ్గర అల్లరి చేసి చిరాకు చేస్తే నేను ఏమి చేస్తానో నాకే తెలియదు, నేను పెట్టినప్పుడు తింటూ చక్కగా చదువుకోవాలి లేదంటే చూడండి ఏమి చేస్తానో అని అంటుంది.

బాలు కీర్తి శివాని చెప్పిన మాటలు విని బాలు ఇలా అంటాడు.

బాలు : అత్త మా సంగతే నీకు తెలియదు, మేము చేసే అల్లరి చూస్తే రెండు రోజుల్లో నువ్వే మమ్మల్ని ఇంటికి పంపిస్తావు అని అంటాడు.

ఆ మాట అన్న వెంటనే బాలు కీర్తి నవ్వుకుంటూ ఆదుకోవడానికి వెళ్ళిపోతారు.

అలా రోజులు గడిచిపోతుంటాయి. బాలు కీర్తి ఏ కొంత అల్లరి చేయగానే శివాని వాళ్ళని కొడుతూ ఉంటుంది. దెబ్బలకు బయపడి బాలు కీర్తి అల్లరి పనులు చేయడం తగ్గిస్తారు. ఒకరోజు శివాని ఇంట్లో నేని సమయం చూసి బాలు కీర్తి వంట చేద్దాం అనుకుంటారు.

బాలు : అక్క అత్త ఎలాగూ ఇంట్లో లేదు కదా మనం ఈ రోజు అత్త లా మారిపోయి రకరకాల వంటలు చేద్దాం, నువ్వు వెళ్లి యూట్యూబ్ పెట్టి వంటల వీడియోస్ పెట్టు అని అంటాడు, బాలు కీర్తి యూట్యూబ్ విదెఒస్లు చోస్తూ వంటలు చేస్తారు.

శివాని ఇంటికి వచ్చేసరికి ఇళ్ళనంతా ఆగం ఆగం చేస్తారు. అప్పటివరకు బయటకు వెళ్లి అలసిపోయి ఇంటికి వచ్చిన శ్శివానికి ఇల్లు చూడగానే చచ్చే అంత కోపం వస్తుంది.

వెంటనే కీర్తి జుట్టు పట్టి లాక్కొని వెళ్లి చెక్కలు కోసే మెషిన్ దగ్గరకు తీసుకెళ్తుంది, తల తీసుకెళ్లి వేగంగా తిరిగే చక్రం దగ్గర పెడుతుంది.  అదంతా గమనిస్తున్న బాలు అక్కడికి వచ్చి ఇలా వేడుకుంటాడు.

బాలు : అత్త అత్త అక్కని ఏమి చేయవద్దు, నీకు ఎలా కావాలంటే అలా ఉంటాము, నీ మాట నాన్న మాట వింటాము, ఎప్పుడు మీకు ఇబ్బంది పెట్టె పనులే చెయ్యము ఆదయచేసి అక్కని వదిలెయ్యి అత్త అని బ్రతిమాలుకుంటాడు.

శివాని : ఇంకొక సారి అల్లరి చేస్తారా అని అంటుంది కీర్తిని అలాగే పట్టుకొని

కీర్తి : ఇంకెప్పుడు ఏ అల్లరి పని చెయ్యము వదిలెయ్యండి, మీరు చెప్పిన మాట విని మీరు చెప్పినట్టుగానే వింటాము, ఇక పై అస్సలు అల్లరి చేయము నన్ను ఇక్కడ నుంచి బయటకు లాగు అత్త నాకు చాలా భయంగా ఉంది అని అరుస్తూ ఉంటుంది. కొంత సేపటికి శివాని వదిలేస్తుంది.

అప్పటి నుచ్న్హి బాలు కీర్తి అల్లరి మానేసి బుద్ధిగా చదువుకుంటావు ఉంటారు.

షార్ట్ స్టోరీ

బాలు కీర్తి అనే ఇద్దరు పిల్లల తల్లి తమ చిన్నప్పుడే చనిపోవడం తో ఎంతో గారాబంగా పెంచుతాడు, కానీ పిల్లలు మాత్రం చాలా అల్లరి పిల్లవాళ్ళు అవుతారు. వాళ్ళని ఎలా మార్చాలో తెలియక తల పట్టుకొని ఉంటాడు. ఇంతలో కుమార్ వాళ్ళ చెల్లి వచ్చి పిల్లల అల్లరి మానించేయడానికి తనతో పాటు తీసుకెళ్ళొప్తుంది. ఒకరాజు బాలు కీర్తి చేసే అల్లరి తట్టుకోలేక ఒక చెక్కల మెషిన్ దగ్గర కీర్తి తలని పెడుతుంది. అతలా బెదిరించడడం తో పిల్లలు ఇద్దరు ఆరి చేయడం మానేస్తారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *