క్రూరమైన సవతి కూతురు 2_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu Kattapa kathalu

కోదండపురం మన గ్రామంలోని కీర్తి అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె తన సవతి తల్లి అయిన రజనీతో కలిసి ఉండేది. తన తండ్రి చాలా దూరంలో పని చేస్తూ ఉండేవాడు. రజనీకి కీర్తి అంటే చాలా ఇష్టం కానీ కీర్తికి రజనీ అంటే అస్సలు ఇష్టం లేదు.
ఒకరోజు తన తండ్రి కృష్ణ రజనీకి ఫోన్ చేస్తాడు. అతను రజనీతో….. రజిని బాగున్నావా కీర్తి ఎలా ఉంది. కీర్తినీ నువ్వు బాగా చూసుకుంటున్నావ్వు కదా.
రజిని… నేను బాగానే చూసుకుంటున్నాను కానీ కీర్తిని నామీద ఎప్పుడు మండి పడుతోంది ఇంతకీ మీరు ఎలా ఉన్నారు వేలకు తింటున్నారా లేదా.
అతను…. నేను తింటున్నాను స్కూల్ నుంచి రజినీ రాగానే ఫోన్ చెయ్యి. మాటల్లోనే రజనీ వస్తుంది ఆమె వస్తూనే….. నువ్వు అన్నీ నా మీద చాడీలు చెప్పడం నేను విన్నాను.
ఫోన్ ఇలా ఇవ్వు అంటూ ఆమె దగ్గర నుంచి ఫోన్ లాక్కుంటుంది. ఆ తర్వాత ఆమె…. నాన్న దీని నా ఇంటికి తీసుకు వచ్చాను నాకు ఏమాత్రం నచ్చలేదు . దీన్ని నువ్వు ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు పంపిస్తావాని చూస్తున్నాను. అందుకు అతను…. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావ్ మీ అమ్మ నిన్ను బాగానే చూసుకుంటుంది కదా.
కీర్తి…. అమ్మ కాదు నీకు పెళ్ళాం నా కు తల్లి లేదు తల్లి . నా తల్లి ఎప్పుడో చనిపోయింది.
అటు కోపంగా ఫోన్ విసిరికొట్టి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. రజిని కీర్తి మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది. ఎలా అయినా మనసు మార్చి తన ప్రేమను పంచాలని ఎంతగానో ప్రయత్నిస్తుంది కానీ అది అసలు జరగని పని. ఒకరోజు కీర్తి ఇంట్లో ఉండదా.
రజినీ అక్కడికి వెళ్లి…. అమ్మ కీర్తి నీకోసం ఇష్టమైన పాయసం చేస్తాను కొంచెం తిను.
కీర్తి…. నువ్వు నాకోసం చేసావంటే కచ్చితంగా అది చాలా చండాలంగా ఉంటుంది. నేను కనుక దాన్ని తింటే ఇంకెప్పుడూ పాయసం జోలికి వెళ్లను. అంటుంది అందుకు ఆమె…. అలా ఏమీ ఉండదు ఒకసారి చూడు అంటూ వంటగదిలోకి పెళ్లి పాయసం కి ని తీసుకుని ఆమె దగ్గరికి వచ్చి దాన్ని ఇస్తుంది .
ఆమె కొంచెం దాన్ని తిని …. ఇంత దరిద్రంగా ఉంది . మనుషులు ఎవరు దీని తినరు కుక్కలకు పెట్టినా కూడా కుక్కలు అసహ్యించుకుంటాయి.ఇంకెప్పుడూ ఇలాంటివి నా దగ్గరికి తీసుకురాకు నీ మొఖం లాగ ఉంది . అంటూ ఆమె ముఖాన్ని విసిరి కొడుతుంది. ఆమె చాలా బాధ పడుకో అరుస్తూ…. అబ్బా అమ్మ వేడివేడి ది ఇలా చేసావ్ ఏంటి అంటూ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తుంది రోజులు గడిచాయి . ఇంట్లో ఇద్దరూ చాలా బద్ద శత్రువులు లాగా ఉంటారు. కీర్తి తనకు తానే వంట చేసుకుంటూ తన బట్టలు తానే శుభ్రం చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ స్కూల్ కి వెళుతూ ఉండేది.
ఒక రోజు సాయంత్రం రజిని ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటుంది అప్పుడే స్కూల్ నుంచి కీర్తి వస్తుంది రజిని….. అమ్మ ఇప్పుడే ఇల్లు శుభ్రం చేస్తున్నాను తొక్కకుండా జాగ్రత్తగా పక్క మంచి వెళ్ళు అని అంటుంది. అందుకు ఆమె కావాలని దాని తొక్కుతూ ఇంటి లోపలికి వెళుతుంది. ఆమె … నా రూమ్ కి ఎవరు శుభ్రం చెయ్యమని చెప్పారు. నాకు చేతులు కాళ్ళు ఉన్నాయి నా పని నేను చేసుకుంటాను. దయచేసి ఇంకెప్పుడూ ఇలా చేయకు. రజిని…. చూడటానికి అసహ్యంగా ఉంది అని చెప్పి అలా చేశాను అమ్మ.
కీర్తి…. అవును అయితే ఇప్పుడు చూడు ఎలా చేస్తాను అంటూ ఇల్లు మొత్తం చిందర వందరగా చేస్తుంది ఎక్కడ. సామాను అక్కడ పట్టేస్తుంది . ఇంటి నిండా చెత్తని విసురుతుంది.
దానిని చూసిన ఆమె…. అయ్యో కీర్తి ఏంటమ్మా ఇది ఇలా చేస్తున్నావు. వద్దు అని ఎంత చెప్పినా ఆమె అస్సలు కొంత సమయానికి ఆమె లోపలికి వెళుతుంది.
రజనీ పాపం మళ్ళీ ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటుంది. అలా రోజులు గడిచాయి ఒకరోజు తండ్రి ఇంటికి ఫోన్ చేస్తాడు.
అతను కీర్తితో…. అమ్మ కీర్తి ఎలా ఉన్నావు మీ అమ్మ ఏం చేస్తుంది.
కీర్తి…. నాన్న నువ్వు ఆమె కోసం ఫోన్ చేసావా నా కోసం ఫోన్ చేసావా. నా కోసం ఫోన్ చేస్తే నాతో మాట్లాడు ఆమె గురించి నా ముందు ప్రస్తావన చెయ్యొద్దు.
అంటూ ఫోన్ విసిరి పడుతుంది. ఆ శబ్దానికి ఆమె ఆక్కడికి వచ్చినా ఫోన్ తీసుకొని… ఏవండీ నేను తిరిగి నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. అనీ ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత రజనీ కీర్తి తో…. అమ్మ కీర్తి నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడటం లేదు నాకు అస్సలు అర్థం కావడం లేదు. నేను ఏం చేశాను. నేను మీ అమ్మ లాగా నేను బాగా చూసుకుంటాను కదా.
కీర్తి…. అసలు మా నాన్నతో రెండో పెళ్లి చేసుకోవద్దని చెప్పాను . ఆయన నా మాట వినకుండా. నిన్ను పెళ్లి చేసుకున్నారు. నాకు నువ్వు అంటే అసహ్యం . నాకు నచ్చదు . మా అమ్మ స్థానం లో నేను ఎవరిని ఊహించుకోలేను. మా అమ్మ చాలా మంచిది. అందుకే తొందరగా భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. మీ లాంటి దానిని ఇక్కడికి పంపించాడు. భగవంతుడు పంపించాడు ఏమో కానీ . నువ్వు మాత్రం ఎప్పటికీ నా తల్లివి కాలేవ్వు. ఇంకెప్పుడు నీ కపట మీద ప్రేమ నా మీద చూపించకు. ఇక మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు లేదంటే నీ మొఖం మీద నా కాలు ఉంటుంది.
అని ఆమెను కాళ్లతో తంతుంది.
ఆమె చాలా బాధ పడుతూ…. ఏంటమ్మా ఇది అసలు తల్లి తో ఇలా ప్రవర్తిస్తార. అంటూ చాలా బాధ పడుతూ ఉంటుంది.
ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు తన భర్తతో ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది. అతను…. అసలు ఇలా ఎందుకు చేస్తుంది. అయినా రజిని చిన్నపిల్ల కదా నువ్వు చూసి చూడనట్టు ఉండు తిరిగి ఆమెతో ఏం మాట్లాడకు.
అందుకు ఆమె అలాగే అని చెప్తుంది. దానంత చాటుగా వింటున్న కీర్తి తన మనసులో…. మా నాన్నకి ఇవి నా పైన చాడీలు చెప్పి చెడు ఉద్దేశ్యం కలిగిస్తుంది. ఇలా అయితే మా నాన్న పూర్తిగా ఈ మే మాటలు నమ్ముతాడు . ఈమే తోనే ఉంటాడు. మా ఇద్దరి మధ్య నువ్వు చాలా అడ్డు గా ఉంది ఈమెను తొలగించాలి . లేదంటే రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో.
అని అనుకుంటుంది రోజులు గడిచాయి . ఒక రోజు ఆమె వంట సిద్ధం చేసి బట్టలు ఉతకడానికి బయటకు వస్తుంది.
అప్పుడే కీర్తి అక్కడకు వచ్చి ఆహారంలో విషాన్ని కలుపుతుంది ఆమె తన మనసులో… ఇక ఇది ఈరోజుతో మా అమ్మ దగ్గరికి వెళుతుంది మా నాన్నతో నేను సంతోషంగా ఉంటాను. అని అనుకోని ఏం తెలియనట్టు గా తన రూమ్ లోకి వెళుతుంది.
కొంత సమయం తర్వాత రజిని…. కీర్తి భోజనం తినమ్మా ఇప్పటికే చాలా సమయం అయ్యింది. రజిని… నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో. నాతో నీకు ఎలాంటి పని లేదు ఆకలి అయితే నువ్వే తిని చావు నాకెందుకు చెప్తున్నావు. అని కోపంగా మాట్లాడుతుంది అందుకు రజిని ఏం మాట్లాడకుండా వెళ్లి ఆహారాన్ని తింటుంది.
ఆమె దానిని తిన్న కొంత సమయానికి కిందపడి కొట్టుకు లాడుతు…. అమ్మ కీర్తి డాక్టర్ కి ఫోన్ చెయ్ అమ్మ. కీర్తి కాపాడు అంటూ పెద్ద పెద్ద గారు అరుస్తుంది అప్పుడే కీర్తి అక్కడకు వచ్చి…. డాక్టర్ కి ఎందుకు నిన్ను కావాలని నేనే ఆహారంలో విషం కలిపాను నువ్వు సచ్చిపోతే నాకు మా నాన్న కి అడ్డం పోతుంది ప్రతిసారి నువ్వు నా గురించి తప్పుగా చెప్పడం మా నాన్న నన్ను తిట్టడం ఇదంతా నాకు అస్సలు నచ్చలేదు.
నువ్వు గనక పాడే ఎక్కితే నాకు సంతోషం అంటూ ఆమెకు జరిగిన వాస్తవం అంతా చెప్తుంది దానిని విన్న దానిని విన్న రజిని ఎంతగానో బాధ పడుతుంది. ఆమె మనసులో… భగవంతుడా ఏం తప్పు చేయకుండానే నీ దగ్గరికి వస్తున్నాను తెలిసి తెలియక కీర్తి తప్పు చేసింది ఎలాంటి పాపం అంటుకోకుండా నువ్వే కాపాడు. అంటూ భగవంతుని ప్రార్థిస్తూ మరణిస్తుంది.
ఆమె మరణించిందని తెలుసుకున్న కీర్తి..
ఇప్పుడు నేను ఎవరికీ తెలియకుండా ఈ శవాన్ని ఎక్కడా పూడ్చి పెట్టాలి. అనుకుంటూ పెరట్లో పూడ్చి పెట్టాలని నిర్ణయించుకుంటుంది అక్కడకు వెళ్లి పెరట్లో గుంత తవ్వడం మొదలు పెడుతుంది. చాలా సమయం వరకు ఉంటది తవ్వి ఆమె శవాన్ని లాక్కొచ్చి గుంట లో పడేసింది. ఆ తర్వాత దాన్ని మట్టితో పూడ్చి వేస్తుంది. రోజాలు గడిచాయి తన
తండ్రి ఆమెకు ఫోన్ చేసినప్పుడల్లా ఏదో ఒకటి సమాధానం చెప్తూ ఉండేది. ఒక రోజు తండ్రి… అమ్మాయి మీ అమ్మకు ఫోన్ ఇవ్వు . ప్రతిసారి నువ్వు ఏదో ఒక వంక చెప్తున్నావ్ ఎందుకు.
కీర్తి…. నాన్న ఎందుకు చెబుతున్నానో వినండి ఆమె అస్సలు మంచిది కాదు. అసలు జరిగిన విషయం చెప్తాను వినండి ఆమె ప్రతిరోజు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంది . ఆ విషయం గురించి నేను నిలదీశాను ఆ తర్వాతి రోజు నుంచి ఆమె నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. మీరు ఫోన్ చేసినా మీతో కూడా మాట్లాడటనీ చెబుతుంది ఈ రోజు ఉదయం బయటికి వెళ్ళింది ఇంతవరకు రాలేదు. నాకు తెలిసి బహుశా ఆమె ఆ వ్యక్తితో వెళ్ళిపోయింది అని అనుకుంటున్నాను అని చెప్పింది విన్న తండ్రి చాలా ఆశ్చర్యపోతూ…. కీర్తి ఎందుకలా మాట్లాడుతున్నావ్ మీ అమ్మ వచ్చిందా ఫోన్ చేయించు అని ఫోన్ కట్ చేస్తాడు . అతను రాత్రి సమయం కూడా ఫోన్ చేస్తాడు .
కీర్తి…. నాన్న చెప్పాను కదా ఆమె ఇంతవరకు ఇంటికి రాలేదు. కచ్చితంగా ఆమె అతని తీసుకుని వెళ్ళిపోయింది. అని గట్టిగా చెప్తుంది దాన్ని విన్న అతను చాలా బాధ పడుతూ…. నేను రెండు రోజుల్లో వీలు చూసుకొని వస్తున్నామ్మ. అంటూ చాలా బాధపడుతూ ఫోన్ కట్ చేస్తాడు రెండు రోజులు గడిచాయి అతను అక్కడి నుంచి
బయలుదేరి వస్తాడు అప్పుడు కీర్తి తండ్రిని చూసి ఏడుస్తూ…. నాన్న నేను చెప్పానా ఆమె అస్సలు మంచిది కాదు అని . ఇప్పుడు చూడు మన పరువు అంతా పోయింది నలుగురికి తెలిస్తే ఏమన్నా ఉందా అంటూ చాలా బాదనీ నటిస్తుంది అతను కూడా
దాన్ని నిజం అని నమ్ముతాడు.
ఆ రోజు రాత్రి ఇద్దరు నిద్ర పోతూ ఉండగా.
అతని కలలో రజనీ ఆత్మ కనపడి ఏడుస్తూ… ఏవండి కీర్తి చెప్పింది అంతా అబద్ధం నన్ను కీర్తి విషం పెట్టి చంపింది నేను ఎవర్ని తీసుకొని వెళ్ళి పోలేదు ఎలాంటి తప్పు చేయలేదు. నన్ను నమ్మండి. నా శవన్ని పెరటిలో పూడ్చి చేసింది. అని ఏడుస్తూ చెప్పింది.
అతను ఉలిక్కిపడి నిద్రలేచాడు . అతను దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు తెల్లవారిపోతుంది . కీర్తి నిద్ర లేస్తుంది అతని కీర్తి తో… కీర్తి నిజం చెప్పు . మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది. కీర్తి…. నేను చెప్పింది నిజమే కదా నాన్న ఆమె ఎవరితోనో వెళ్ళిపోయింది.
అతను…. నువ్వు అబద్ధం చెపుతున్నావు. మీ అమ్మ నువ్వే చంపి పెరట్లో పాతి పెట్టావు కదా.
అందుకు ఆమె తడబడుతూ ఉంటుంది .
అతను అది నిజం అనుకొని పెరట్లో వెళ్లి తవ్వి చూస్తాడు అక్కడ రజిని శవం ఉంటుంది దాన్ని చూసి అతను భోరున ఏడుస్తూ…. అయ్యో రజిని కీర్తి చేతిలో బలైపోయావా.
కీర్తి ఎప్పుడు నీ గురించి మంచిగా ఆలోచించి
తల్లి చంపేసావు కదా అంటూ ఏడుస్తాడు.
కీర్తి మాత్రం ఏ మాత్రం భయం బెరుకు లేకుండా అలా చూస్తూ ఉంటుంది.
తండ్రి రజనీ లేదు నేను ఎంతగానో బాధ పడత్తు… నన్ను క్షమించు రజిని నన్ను క్షమించు. నా వల్లే పెద్ద పొరపాటు జరిగిపోయింది. దాని బదులు నేను క్షమాపణ కోరుకుంటున్నాను అంటూ ఎంతగానో బాధ పడతాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *