క్రూరమైన సవతి కొడుకు 3 Telugu kathalu |Telugu Stories |Bedtime Dreams Telugu| Kattapa kathalu

అది ఉదయకాల సమయం. కృష్ణ ఆడుకోవడం కోసం తన స్నేహితుల దగ్గరికి వెళ్తాడు. కృష్ణ ని చూసిన వాళ్ళు…. అమ్మో తల్లిని చంపిన హంతకుడు వస్తున్నాడు . వెళ్దాం పదండి. పరిగెత్తండి లేదంటే వాడు మనల్ని కూడా చంపేస్తాడు. అందరూ దూరంగా పరిగెడతారు కృష్ణ ఒక్కడే కూర్చుని ఏడుస్తు….. అమ్మ నేను ఏం చెప్పినా ఎవరూ నమ్మడం లేదు. నేను నిన్ను చంపుతా నా. అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటాడు ఇంతలో ఒక అమ్మాయి అక్కడికి వచ్చి …. కృష్ణ నేను లలితని . ఎందుకు ఏడుస్తున్నావ్.
కృష్ణ…. లలిత వెళ్ళిపో నిన్ను కూడా వాళ్లు ఏదో ఒకటి అంటారు. నేను హత్తుకుడినీ అంట నేను నిన్ను కూడా చంపేస్తా అంటారు వెళ్ళిపో . లలిత….. కృష్ణ నువ్వు చాలా మంచి వాడివి కదా. నాకు ఆటలు నేర్పిస్తావా మంచి మంచి పాటలు నేర్పిస్తావ్వు.నువ్వు చాలా గుడ్ బాయ్ కదా అలాంటి నువ్వు అమ్మ ని ఎలా చంపుతావ్వు. నువ్వు హత్య చేయలేదని నాకు తెలుసు.
కృష్ణ… నువ్వు నేను హత్య చేయలేదని నమ్ముతున్నావా లలిత నీకు చాలా కృతజ్ఞతలు.
లలిత… అది సరే కానీ. అసలు మీ అమ్మ ని ఎవరు చంపేశారు . ఎందుకు చంపేశారు.
కృష్ణ ఏడుస్తూ…. చెప్తాను . మేము అంతకుముందు కేదార పురం అనే గ్రామంలో ఉండేవాళ్ళం . మా అమ్మ పేరు అనురాధ నాన్న పేరు గోపి. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటూ వుండేది. మేమంతా చాలా సంతోషంగా జీవిస్తూన్నము. అలా వుండగా ఒక రోజు మా నాన్న మా అమ్మని నన్ను పొలం చూపిస్తాను రమ్మని తీసుకు వెళ్ళాడు. మేము పొలాన్ని చూస్తూ ఉన్నాము . కృష్ణ…. నాన్న ఇక డ నుంచి అక్కడ వరకు మొత్తం మన పొలంమా .
తండ్రి…. అవును మన పొలమే.
అలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక పాము నన్ను కాలిపై కాటు వేసింది. నేను అమ్మ అంటూ పెద్దగా అరచి కింద పడిపోయాను.
మా అమ్మ…. కృష్ణ ఏమైంది అంటూ ఏడుస్తూ ఉంది. తండ్రి…..అదిగో పాము వెళ్తుంది భవిష్య పాము కాటు వేసి నట్టు ఉంది.
నా తల్లి….. అయ్యో త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్లి వెళ్దాం పదండి. ఒక నిమిషం ఆగండి అప్పటి వరకు నా బిడ్డ ప్రాణాలు పోకుండా కాపాడుకోవాలి అని తన నోటితో నా విషయాన్ని లాగేసింది . ఆ తర్వాత తన చీరని చించి నాకు కట్టు కట్టింది.
ఆ తర్వాత నన్ను వైద్యుల దగ్గరికి తీసుకువెళ్ళారు. అక్కడ డాక్టర్మ నాకు వైద్యం చేసింది. ఆమె మా అమ్మతో…… చాలా విషపూరితమైన పాము అది. చాలా త్వరగా వివరాల్లోకి పాకుతుంది ఆ విషయం . చాలా త్వరగా తీసుకొచ్చిన అంటున్నారు అందుకే మీ బిడ్డ బతికాడు. లేదంటే చాలా ప్రమాదం జరిగి పోయేది.
తండ్రి…. మేము చాలాదూరం నుంచి వచ్చాను అండి నా భార్య ఈ విషయాన్ని తన నోటితో లాగేసింది. అని చెప్తూ ఉండగానే మా అమ్మ కిందపడిపోయింది . ఆమె నోటి వెంబడి నురగ కక్కుకుని అక్కడికక్కడే చనిపోయింది.
వైద్యురాలు….. అయ్యో విషపూరితమైన పాము అది. నోటితో అలా తీయకూడదు పొరపాటున ఆ విషయం కొంత లోపలికి వెళ్లి నట్లు ఉంది. అందుకే ఆమె చనిపోయింది.
నేను… అమ్మ ఒకసారి లేమ్మా. అమ్మ ఒక సారి లేమ్మా . అమ్మ అమ్మ అంటూ ఎక్కి ఏడ్చాను కాని అమ్మ తిరిగి రాలేదు.
మా నాన్న…. అనురాధ నీ బిడ్డను కాపాడుకొని నువ్వు పైకి వెళ్లి పోయావా . నన్ను నా బిడ్డని ఒంటరివాన్ని చేసి వెళ్ళిపోయావా. ఇంకా మేము ఎవరికోసం బ్రతకాలి అంటూ భోరున ఏడ్చాడు.
ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమం అంతా పూర్తి అయిపోయింది మా నాన్న అమ్మ చనిపోయిన ఆ జ్ఞాపకాల్లోనే మిగిలిపోయాడు. తాగుడికి బానిస అయ్యాడు.
ఒక రోజు మా నాన్న బాగా తాగి ఇంటికి వచ్చాడు. నేను…. అన్నా నువ్వు ఇలా తాగి తాగి ఆరోగ్యం చెడిపోయి. నీకేమైనా అయితే
ఇంక నేను ఎవరి కోసం బతకాలి చెప్పు.
మా నాన్న… నువ్వు కూడా నాతో పాటే సచ్చిపో ముగ్గురం కలిసి పైన మళ్లీ సంతోషంగా ఉంది మీ అమ్మ లేని లోటు ఎవరూ తీర్చలేరు. మీ అమ్మ నీకు ప్రాణం పోసి తన ప్రాణం తీసుకుంది. మీ అమ్మ దేవత రా.
ఇదంతా నీ వల్లే కదా అని మాట్లాడుతూనే నన్ను కొట్టడం మొదలు పెట్టాడు.
అలా ప్రతి రోజు ఇంటికి తాగి రావడం. నన్ను తిట్టడం కొట్టడం లాంటివి చేస్తూ ఉన్నాడు.
అప్పుడే మా అమ్మమ్మ ఊరి నుంచి వచ్చింది . నేను కట్టెల పొయ్యి మీద అన్నం వండుతూ ఉన్నాను. మా అమ్మమా నన్ను చూసి….. ఒరేయ్ ఎంత కష్టం వచ్చింది రా కృష్ణ నీకు . నేను అమ్మామా అంటూ వెళ్ళి
పట్టుకున్నాను. ఆమెను ఓదారుస్తూ… మీ నాన్న ఎక్కడున్నాడు రా.
నేను….. అమ్మ నాన్న అసలేంటి పాటలు ఉండటం లేదు అమ్మ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ తాగుడికి పూర్తిగా బానిస అయిపోయాడు. అని మా నాన్న గురించి చెప్పకు వచ్చాను.
మా అమ్మ మా చాలా బాధపడుతూ…..అయ్యో నా కూతురు చనిపోయిన తర్వాత మీ పరిస్థితి ఎంత దారుణంగా అయిపోతుంది అని అస్సలు ఊహించలేదు మీ నాన్న ఇలా చేస్తాడు అని అనుకోలేదు . సరే నేను వెళ్ళి విశ్రాంతి తీసుకో నేను వంట చేస్తాను అని చెప్పి మా అమ్మమ్మ వంట చేయడం మొదలు పెట్టింది . సాయంత్రానికి మా నాన్న వచ్చారు.
అమ్మమ్మ ను చూసి….. అత్తగారు ఎప్పుడొచ్చారు బావున్నారా.
అమ్మమ్మ…. నేను బాగున్నాను కానీ నువ్వు తాగుతూ ఇలాగ చేస్తే అస్సలు బాలేదు.
ఏమనుకుంటున్నావు నువ్వు పిల్లోడు పరిస్థితి చూస్తున్నావా. ఇలా కాదు నీకు ఒక మంచి సంబంధం చూశాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. నీకు భార్య ఉన్నట్టు ఉంటుందివాడికి తల్లి ఉన్నట్లు ఉంటుంది .
మా నాన్న… లేదు అత్తయ్య . నా జీవితంలో నా భార్య కు తప్ప మరొకరికి స్థానం లేదు.
నేను మరో పెళ్లి అస్సలు చేసుకోను. ఈ జన్మకి ఇంతే చాలు . ఇలాగే తాగి తాగి నేను కూడా నీ కూతురు దగ్గరికి వెళ్లి పోతాను.
అమ్మమ్మ…. ఆ తర్వాత నీ కొడుకునీ ఏం చేస్తావు. ఇలాగే గాలికి వదిలేస్తావా. అని నాన్నకు బుద్ధోచ్చేలా గా మాట్లాడింది కొన్ని రోజులు గడచాయి అతని మనసు మార్చి
నాన్నకు విమల అనే ఆమెతో పెళ్లికి ఒప్పించి. పెళ్లి చేసింది. నాన్న అయినప్పటికీ తాగుడు మానలేదు.అలాగే కొన్ని రోజులు గడిచాయి మా అమ్మమ్మకి జబ్బు చేసి మా అమ్మమ్మ కూడా చనిపోయింది.
మా నాన్న….. ఇది ఒక స్మశానం లాంటి ఇల్లు. నాకు ఇక్కడ ఉండడం అస్సలు ఇష్టం లేదు .
ఇక్కడే నా భార్యను పోగొట్టుకున్నాను నా అతని పోగొట్టుకున్నాను ఇంక మనం ఎక్కడ ఉండదు అని చెప్పి మమ్మల్ని ఈ ఊరికి తీసుకొని వచ్చాడు . ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా మా నాన్న లో మార్పు వస్తుంది అనుకున్నాను కానీ అసలు మార్పు రాలేదు.
ఇక మా సవతి తల్లి విసిగిపోయి నాతో…. రేయ్ వెధవ మీ నాన్న ఒక తాగుబోతు అలాంటి తాగుబోతు అని తెలిసి కూడా నా గొంతు కోశారు కదరా. అంటూ నన్ను తిడుతూ కొడుతూ ఉండేది. నేను ఏడుస్తు….అమ్మ నన్ను ఎందుకు అమ్మ నువ్వు ఎలా కొడుతున్నారు మా నాన్న చేసిన తప్పు కి నేనే శిక్ష అనుభవించాలా.
సవతి తల్లి…. అనుభవించక తప్పదు. నా కోపాన్ని ఎవరు మీరు తీసుకో మంటావ్.
నాకు ఈ పెళ్ళి వద్దు వద్దు అన్న బలవంతంగా చేశారు. మీ నాన్న ఒక తాగుబోతు.ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు కూడా తెలియదు. ఇదిగో నువ్వు ఏమైనా చేసుకో నీ పనులు నువ్వే చూసుకోవాలి . నేను అస్సలు ఊరుకోను.నన్ను తిడుతూ కొడుతూ ఉండేది చూసినవాళ్లంతా…..అవతలి కదా పిల్లవాడిని ఎంత కష్టపడుతుందో చూడండి అని ఆమె గురించి చాలా చెడ్డగా మాట్లాడుకునేవాళ్ళ.
ఆమె దాన్ని విని విననట్టు గా చూసీచూడనట్టుగా వదిలేదీ అలా మరి కొన్ని రోజులు గడిచాయి . ఆమె గర్భం ధరించింది.
ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చుని ఒక రోజు మా నాన్న మందు తాగి ఇంటికి వచ్చాడు . మా తల్లి ఆరోగ్యం బాగోక ఆమె విశ్రాంతి తీసుకోండి ఆ రోజు నాకు కూడా ఆరోగ్యం సరిగా లేక నేను కూడా పడుకున్నాను. అప్పుడే మా నాన్న….. ఒసేయ్ తినడానికి ఏం చేసావే ఇంట్లో ఏమీ లేవు. నేను…. నాన్న ఈరోజు మా ఇద్దరి ఆరోగ్యం సరిగా లేదు . నువ్వు ఈ ఒక్క రోజుకి బయట తినేసి రా. నాన్న…. బయట తినడానికి టైం 12 అయింది ఇప్పుడు ఎక్కడ ఉంటుంది రా. దాన్ని నిద్ర లేపు అని పెద్ద పెద్దగా కేకలు వేశాడు.
ఆ కేకలు విన్న ఆమె బయటకు వచ్చింది… ఈ తాగుబోతు వాడితో కాపురం చేయలేక చస్తున్నా. అంటూ తిట్టడం మొదలు పెట్టింది వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది . నాన్న అమ్మని తిట్టి కొట్టాడు ఆమె అలా ఏడుస్తూనే ఉంది రోజులు గడుస్తున్నాయి.
మా అమ్మ ఏడుస్తు…. భగవంతుడా కడుపులో నొప్పి ఎలా ఉంది . నా భర్త నన్ను సరిగా చూసుకోవడం లేదు.సరైన ఆహారం లేదు మందులు లేదు నన్ను ఇలాంటి కుటుంబం లో పడేసిన పాపం ఎవరికీ.
అంటూ ఏడుస్తుంది మా అమ్మ దగ్గరకు వెళ్లి….. బాధ పడకమ్మా నేను నీకోసం మందులు పండ్లు తీసుకు వచ్చాను అమ్మ.
అమ్మ…. ఇవన్నీ తీసుకోవడానికి నీకు డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి దొంగతనం చేసావా. నానో తాగుబోతు కొడుకు ఒక దొంగ సరిపోయింది.
నేను…. కాదమ్మా నేను రెండు రోజుల నుంచి పనికి వెళ్తున్నాను అమ్మ నీకు మందులు పండ్లు తీసుకు రావడం కోసం. ఆ డబ్బుతోనే వీటిని తీసుకువచ్చాను అమ్మా నేను దొంగతనం చేయమ్మా నేను దొంగనీ కాదు అంటూ ఏడ్చాను.
ఆ మాటలు విన్న నా తల్లి కూడా ఏడుస్తు… బాబు కృష్ణ నేనంటే నీకు ఎంత ఇష్టం. నేను నీకు మనసుని అర్థం చేసుకోకుండా నేను ఎన్నో సార్లు కొట్టాను తిట్టాను. నన్ను క్షమిస్తావ్వు కదా.
నేను…. అమ్మ నేను నిన్ను క్షమించడం ఏంటమ్మా నువ్వు నా తల్లివి అంటూ హత్తుకున్నాను ఆ రోజు నుంచి అమ్మ నన్ను చాలా ప్రేమగా చూస్తుంది.
అలా నేను చాలా సంతోషంగా ఉన్నాను నాన్న ఒక రోజు…. ఏరా పని కి వెళ్తున్నావా. డబ్బులు తీసుకువచ్చి మీ అమ్మకి ఇస్తున్నావా నాకు ఇవ్వరా మర్యాదగా.
అమ్మ….. చి చి పని చేయడం చేతకాదు కాని పిల్లవాడు కష్టపడుతుంటే వాడి దగ్గర డబ్బులు తీసుకుని సిగ్గు లేదా..
ఇలాంటి తండ్రి ఉంటే ఏంటి చస్తే ఏంటి.
నాన్న…. ఏం మాట్లాడుతున్నావే. అని అమ్మ ను కొట్టడం మొదలు పెట్టాడు . అమ్మ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది. నేను అడ్డం వెళ్లాను నన్ను కూడా కొట్టాడు. నెత్తిమీద కొట్టడంతో అమ్మ కిందపడిపోయింది . ఆమె అక్కడికక్కడే చనిపోయింది. నేను….. అమ్మ అమ్మ. లేమ్మా. ఎంతపని చేశావు . నాన్న అమ్మని చంపేసావ్ లోపల బిడ్డ కూడా చనిపోయే ఉంటాడు. అమ్మ అంటూ ఏడుస్తున్నాను.
నాన్న…. నేను కాదు చంపింది నువ్వే అంటూ భయంతో కేకలు వేశాడు… నా బిడ్డ నా భార్య ని చంపేస్తాడు. రండి రండి. అంటూ అందరినీ పిలిచాడు. వచ్చిన వాళ్లంతా…. సవతి తల్లి కదా వాడిని ఎప్పుడు కొడుతూ తిడుతూ ఉండేది. అందుకే కోపంతో ఇలా చేసినట్టు ఉన్నాడు. అని అందరూ లేనిపోని నిందలు నా మీద వేసారు నేను ఎంత చెప్పిన నా మాట ఎవరూ వినలేదు. అంటూ ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెప్పుకొచ్చాడు దాన్ని లలిత… కృష్ణ బాధపడకు నీ మనసులో ఇంత బాధ ఉందా. ఎవరు నీతో స్నేహం చేయకపోయినా నేను నీతో స్నేహం చేస్తాను. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి పైనున్న మీ ఇద్దరు అమ్మా లు నిన్ను చూసి
సంతోషపడాలి. తెలిసో తెలియకో మీ నాన్న చేసిన పనికి పశ్చత్తాపం పొందుతాడు.
నువ్వు బాధపడకు కానీ అతని ఓదారుస్తుంది.
ఆ రోజు నుంచి తను లలిత చెప్పినట్టుగా
అతను సంతోషంగా ఉంటూ ఆమెతోనే హాయిగా ఆడుకుంటాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *