క్రూరమైన సవతి తల్లి – మాయా గాజులు | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu

బేబీ తల్లి శాంతి మరణించడంతో ఆమె బోరు ఏడుస్తూ….. నాన్న అమ్మ ని పైకి లేవమని చెప్పు నాన్న అంటూ కేకలు వేసింది. అతను చాలా బాధపడుతూ…. ఊరుకో అమ్మ మీ అమ్మ. దేవుడి దగ్గరికి వెళ్ళింది. అంటూ ఆమెను ఓదారుస్తాడు. ఇంకా తర్వాత జరగాల్సిన కార్యక్రమం అంతా పూర్తవుతుంది. రోజులు గడిచాయి పాప బండెడు చాకిరీ చేస్తూ ఉంటుంది దాని చుట్టుపక్కల వాడు అందరూ చూసి మనసులో….. అయ్యో పాపం ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయికి ఎంత పెద్ద కష్టం వచ్చింది వాళ్ల నాన్న వాసుకి మరో పెళ్లి చేస్తే ఈ బాధలు తప్పుతాయి కదా ఆడపిల్లకి తల్లితోడు చాలా అవసరం. ఎదిగే పిల్లల కదా అని అనుకుంటారు. వాళ్ళ అనుకున్నట్టుగానే వాసు దగ్గరకు వెళ్లి వాసు తో….. చూడు వాసు అమ్మాయి చిన్న పిల్ల కాదు ఎదుగుతూ ఉంది కాబట్టి తల్లి తోడు కావాలి. ఆడపిల్లకి అచ్చట ముచ్చట్లు చాలా ఉంటాయి. అవన్నీ మగవాళ్ళు చూసుకోడానికి కష్టం అందుకే నువ్వు మరో పెళ్లి చేసుకో. అని అంటారు అందుకే అతను మొదట సందేహించాడు. రోజులు గడిచాయి కొన్ని రోజులకి బేబీ చాకిరిని చూడలేక అతను దేవి అనే ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అతను పెళ్లి చేసుకున్నందుకు దేవి చాల సంతోషపడుతూ తన చనిపోయిన తన తల్లిని దేవి లో చూసుకుంటూ తన తల్లిని దేవి లో చూసుకుంటూ ఉంటుంది. దేవి మాత్రం ఎప్పుడూ బేబీ నే తన కూతురు లాగా చూసుకోలేదు బండెడు చాకిరీ చేస్తూ ఉంది కదా అలాగే చేస్తే మంచిది లే నాకు శ్రమ తగ్గుతుంది అన్న ఉద్దేశంతో తన మనసులో పనిచేస్తున్న పాపని పక్కకి వెళ్ళ అమ్మ నేను పని చేస్తాను అని కూడా అనదు. రోజులు గడిచాయి ఒకరోజు దేవి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న సామాన్లన్నీ సద్దు ఉంటుంది. అప్పుడే బేబీ అక్కడికి వచ్చి…. అమ్మ ఇవన్నీ చూడటానికి చాలా బాగున్నాయి అమ్మ ఎక్కడివి ఇవన్నీ అంటూ దగ్గరికి వెళుతుంది అక్కడ దేవి చాలా కోపంగా … పట్టుకో కు దూరంగా వెళ్ళు. అని అంటుంది బేబీ చాలా బాధపడుతూ దూరంగా కూర్చుంటుంది ఇంతలో దేవికి ఇష్టంగా ఇచ్చిన ఒక బంగారు గాజులు పెట్టి ఉంటుంది తన స్నేహితులు తన చిన్నతనంలో ఇచ్చారట దానిని చాలా జాగ్రత్తగా దాచుకుంటుంది దేవి. దానిని బయటకు తీయగానే బేబీ…. అబ్బా అమ్మ ఆ గాజులు పెట్టి చాలా బాగుందమ్మా ఒక్కసారి ఇవ్వమ్మా. పట్టుకుంటాం అమ్మా అని దగ్గరకు వెళ్తుంది. ఆమె దాన్ని పట్టుకోడానికి వెళ్లగానే చేయి జారి కింద పడి గాజులు అన్నీ పగిలిపోతాయి. దేవీ చాలా కోపంగా …. ఎంత పని చేసావే అంటూ కోపంగా … తన చేతిలో ఉన్న ఇనుప వస్తువుతో ఆమె తల పైన బలంగా కొట్టింది బేబి పెద్దగా అరిచి….. అమ్మ అంటూ కేక పెట్టి రక్తం కారుతూ ఆమె కింద పడి చనిపోతుంది. దాన్ని చూసి దేవి చనిపోయింది ఏమో అని కంగారు పడిపోయి ….. అయ్యో ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది ఇప్పుడు నేనేం చేయాలి. అయ్యో అంటూ ఏడుస్తూ ఉంటది కదా ఆమె కి ఒక ఆలోచన వచ్చింది…. ఎవరికీ తెలియకుండా ఆమెను పూడ్చిద్దాము అని అనుకుంటుంది అలాగే ఇంటి వెనకాల వెళ్లి అక్కడ గుంత తవ్వడం మొదలు పెడుతుంది. అలా పెద్ద గుంట తవ్విన తర్వాత. అందులో పడేయాలని బేబీ దగ్గరకు వెళ్తుంది కానీ అక్కడ బేబీ ఉండదు. ఆమె చాలా కంగారు పడిపోతూ…. ఉన్నట్టుండి శవము మాయం ఉంటుంది. బంగారు పడుతుండగా దూరంగా ఒక చోట. మాయ బంగారు గాజులు మాట్లాడుతూ ఉంటాయి…. పాప ఎంతో కాలంగా ఆ బాక్స్ లోనే బంధించారు . ఒక్కసారి కూడా నన్ను వదిలి పెట్టలేదు నేను మాయ బంగారు గాజులని నువ్వు ఈరోజు నన్ను బంది నుంచి విడిపించావూ. చాలా సంతోషం ప్రాణాలు కాపాడాను వెళ్లి వస్తాను అని చెప్పి . ఆమెకు కొంత బంగారం ప్రత్యక్షం చేసి అక్కడినుంచి మాయమైపోతుంది. దానిని చూసి దేవి సంతోషపడుతూ …. అమ్మ నేను నిన్ను చంపాలన్న ఉద్దేశం నాకైతే లేదు. నువ్వు చనిపోయానని పూడ్చి పెట్టేసి నేను దూరంగా ఎక్కడికైనా పారిపోదామని అనుకున్నాను. నేను నిన్ను కావాలని అలా చేయలేదు అమ్మా నన్ను క్షమించు. అని అంటుంది
బేబీ.. అమ్మ అదే మాట అమ్మ. అనుకోకుండా జరిగిపోయిందని ఎవరు ఏం చేయలేరు కదా. జరిగిందంతా మర్చిపో అమ్మ అని అంటుంది ఇంతలో వాసు అక్కడికి వస్తూ….. దేవి ఎక్కడున్నావు మీ అమ్మగారు నీకోసం ఏవో పంపించింది అంటూ లోపలికి వస్తాడు. పెరటి వెనకాల వాళ్లను చూసి అక్కడకు వస్తాడు….. ఏం జరిగింది అని అడుగుతాడు వెంటనే బేబీ… ఏముంది నాన్న అమ్మ నేను ఇద్దరం ఇక్కడ మొక్కలు నాటడానికి మట్టిని తవ్వము. వాసు…. మీకు పిచ్చి పట్టిందా ఇంతలో తను ఇంత పెద్ద గుంట ఎవరైనా అవుతారా మీరు తగ్గింది చాలు కానీ లోపలికి రండి ఇంకా నాకు చాలా ఆకలవుతుంది వర్షం కూడా పెద్ద ది అయ్యేలాగా ఉంది .
అని అంటాడు అందుకు వాళ్లు సరే అని చెప్పి అతనితో పాటు కలిసి లోపలికి వెళ్ళి పోతారు. కొంత సమయం తర్వాత భోజనం తయారు చేస్తుంది దేవి తర్వాత ముగ్గురు కలిసి కూర్చుని భోజనం చేస్తారు ఆ రోజు గడిచి పోతుంది ఈ రోజు ఉదయం బేబీ కంటే ముందుగా దేవి నిద్ర లేచి ఇంటి పని చేసుకుంటుంది ఆమె తన మనసులో….. ఒక ప్రాణం విలువ నాకు తెలిసొచ్చింది ఎవరిని కష్ట పడకూడదు. ఎవరినీ భావించకూడదు అని అని ఆ రోజు నుంచి పాపని చాలా ప్రేమతో చూసుకుంటూ సంతోషంగా వాళ్లతో ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *