గర్భవతి ఏనుగు ఐదవ భాగం_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక పెద్ద అడవి ఆ అడవి చివరన పెద్ద కొండ గుహ ఉండేది ఆ గృహాలు యక్ష అనే మంత్రగాడు ఉండేవాడు అతడు ఎన్నో సంవత్సరాలుగా ఒక దెయ్యాన్ని బంధించి దాన్ని చిత్రహింసలు పెడుతూ ఉండేవాడు. ఒకరోజు ఎక్ష దెయ్యం తో…..చూడు ఎన్ని రోజులు నిన్ను ఇక్కడ ఉంచింది ఎందుకో తెలుసా నీ దగ్గర నుంచి ఎన్నో మంత్రాలు మాయలు నేను పొంది. ప్రపంచంలోనే అతి పెద్ద గొప్ప మనిషి గా మిగిలి పోదాం అనుకున్నాను. కానీ అది నీవల్ల జరగదని నాకు ఇవాళ అర్థం అయిపోయింది. ఎందుకంటే అది మరో మార్గంలో నాకు తెలిసింది కాబట్టి. ఒక గర్భవతి అయిన ఏనుగుని బలిస్తే అప్పుడు నాకు ఎక్కడలేని శక్తి లభిస్తుంది. నేను ఆ పూజకు కావలసిన ఏర్పాట్లు అన్నీ చేశాను నువ్వు గనక నాకు సాయం చేస్తే ఇక నువ్వు స్వేచ్ఛగా బయట తిరగచ్చు.

అతని మాటలు విని దెయ్యం చాలా సంతోష పడుతూ…. మీరు చెప్పినట్లే నేను చేస్తాను.దయచేసి నన్ను ఇప్పుడే వదిలిపెట్టండి మీకు ఎలా అయినా సరే గర్భవతిగా ఉన్న ఏనుగుని తీసుకొస్తాను.
అతడు ఆ దెయ్యం మాటలకి సరే అని చెప్పి దాన్ని బండి నుంచి విడుదల చేస్తాడు.
ఆ దెయ్యం అక్కడినుంచి మాయమైపోయి.
రాత్రి సమయంలో ఒక చెట్టు పై కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు దూరంగా మనోహర్ తన ఏనుగుతో…. చూడమ్మా నువ్వు గర్భవతి కదా ఎంత ఎక్కువ తింటే నీ బిడ్డ కి అంత మంచి పోషకాలు లభిస్తాయి నువ్వు ఆరోగ్యంగా ఉంటే మీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. అని ఆ ఏనుగుకి చెప్తూ ఉంటాడు దాన్ని చూసిన దెయ్యం….హా..హా..హా.. వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టు వీడు వీడి వాలకం ఆ ఏనుగు నాకు భలే నచ్చాయి. పైగా గర్భవతి అట. నేను కనుక ఈ ఏనుగుని ఆ మంత్ర గాడికి అప్ప చెప్తే ఇక నేను స్వేచ్ఛగా తిరగచ్చు. ఈ రోజే దీన్ని మాయం చేసి నేను పూర్తి విడుదల పొందాలి. అని అనుకుంటూ ఉంటుంది. చాలా సమయం తర్వాత మనోహర్ ఇద్దరు విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడు ఆ దయ్యం అక్కడికి వచ్చి ఆ ఏనుగుని తీసుకొని గాల్లో ఎగురుతూ సరాసరి యక్ష గృహ దగ్గరికి వెళుతుంది. ఆ ఏనుగును చూసిన మంత్రగాడు…. శభాష్ శభాష్ ఎన్నటికి నాకు ఒక మంచి ఉపయోగపడే పని చేశావో ఇక నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఆటంకం రారు ఇక నాకు తిరిగే లేదు. ప్రపంచంలో మేధావిని గొప్ప బలవంతుణ్ణి మరణం లేని వాడిని నేను ఒక్కడినే. తరతరాలు నా ముందు వస్తాయి పోతాయి కానీ నేను మాత్రం నిలకడగా ఉండి పోతాను. హా…హా..హా.. అని సంతోషపడుతూ ఉంటాడు. అక్కడ ఆ మంటలు ఆ వ్యక్తిని చూసిన ఏనుగు చాలా భయపడుతూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. దాన్ని చూసిన మంత్రగాడు … ఏంటి తెగ గింజుకుంటున్న వ్వు అంతేలే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు నువ్వు ఎంత మొత్తుకున్నా నీ అరుపులు ఇక్కడ ఎవరికీ వినపడవు. నచ్చినట్టు నువ్వు నా చేతిలో చావాల్సిందే. హా .హా..
దెయ్యం…. మీకు కావాల్సింది నీకు అందింది గా ఇక నేను పూర్తిగా విడుదల అయినట్టే కదా.
మంత్రగాడు…. నాకు కావలసిన పని చేశావు కదా ఇక నిన్ను ఎప్పటికీ బంధించాలని అవసరం లేదు నా మాయ శక్తులు నీ మీద నుంచి తీసేస్తాను. ఇక నువ్వు ఎప్పుడైనా ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లొచ్చు. ఇక వెళ్లి స్వేచ్ఛగా బ్రతికు అని చెప్తాడు ఆ దెయ్యం చాలా సంతోషంగా అక్కడినుంచి మాయమైపోతుంది. ఆ మంత్రగాడు ఆ ఏనుగు ని చూస్తూ దాని దగ్గరికి వెళ్లబోతుండగా ఆ ఏనుగు తన తొండంతో అతన్ని పక్కకు విసిరేస్తోంది. అతడు దూరంగా వెళ్లి పడి….. ఎంత ధైర్యం ఏ నీకు నన్ను వదిలేస్తావా ఇక చూడు నా దెబ్బ అంటూ తన చేతిలో ఉన్న మాయా కర్ర ని విసిరేస్తాడు. ఆ కర్ర ముళ్ళ కర్ర గా మారి ఆ ఏనుగుని కొడుతూ ఉంటుంది.ఆ దెబ్బలకి ఆ ఏనుగు పెద్ద పెద్దగా అరుస్తూ తన శరీరం అంతా గాయమై రక్తం కారుతూ ఉంటుంది.
కానీ అక్కడి నుంచి తప్పించుకోలేదు. అలా చాలా సమయం వరకు ఆయనకు ఇబ్బంది పెడుతూనే ఉంటాడో అక్కడ మనోజ్ కి మెలకువ వచ్చి నిద్ర నుంచి లేచి చూస్తాడు కానీ అక్కడ ఏనుగు ఉండదు.
మనోహర్…. అయ్యో దేవి ఎక్కడికి వెళ్ళిపోయింది.అంటూ అటూ ఇటూ చూస్తాడు కానీ ఆయనకు ఎక్కడా కనిపించకపోవడంతో పెద్దపెద్ద గా అరుచుకుంటూ అడవి బాట పడతాడు. అడవి మొత్తం గాలించి చూసినా కూడా అతనికి ఏనుగు జాడ తెలియదు.
అది ఒక చోట నిలబడి … అయ్యో భగవంతుడా నా దేవి ఎక్కడికి వెళ్ళింది. అసలే అది ఇప్పుడు గర్భవతి దానికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను. భగవంతుడా త్వరగా నా దేవి నాకు కనపడేలా గా చెయ్యి. అంటూ బాధగా ఏడుస్తూ దిగులుగా ఉంటాడు. అప్పుడు ఆ దెయ్యం చూసి …. ఏంటి అలా ఉన్నావ్ నీ ఏనుగు పోయిందన నీ ఏనుగుని నేనే మాయం చేశాను. హా..హా .హా . దాన్ని ఒక మంత్రి గారికి అప్పచెప్పి నేను వాడి బండి నుంచి విడుదల అయ్యాను. నీ ఏనుగు పుణ్యమా అంటూ నేను ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాను.
మనోహర్….. ఏంటి నువ్వు మాట్లాడేది ఆ ఏనుగు నీకు ఏం అన్యాయం చేసింది. దాని ఎందుకో అతని దగ్గర తీసుకెళ్లారు అతడు దాన్ని చేయాలనుకుంటున్నాడు.
దెయ్యం… ఇంకేముంది దాని ప్రాణాలు తీస్తాడు హహహ
మనోహర్… ఒసేయ్ పిశాచి అలా ఎందుకు చేసావు దాని ప్రాణాలు తీస్తే నీకు వచ్చే లాభమేంటి. అసలే నా దేవి గర్భవతి ఎన్ని సంవత్సరాలు నా ఇంటికి కాపలాగా నా ఇల్లు గడవడానికి నా బంగారు తల్లి నాకు ఎంతో సాయం చేసింది. ఇప్పుడు దానికి విశ్రాంతి కలిగింది అనుకున్న సమయంలో పాపిష్టి దాన్న ఎలా ఎందుకు చేశావు. అయ్యో దేవి అంటూ ఏడుస్తూ ….. పిశాచానికి మనసు లేదు అని నిరూపించావై పిశాచి . నా కన్న బిడ్డ లాగా పెంచనున్న నా దేవిని దయచేసి నా దేవి నా దగ్గరికి తీసుకురా. నీ కాళ్లు పట్టుకుంటాను కావాలంటే నా ప్రాణం తీసుకో. అంటూ కన్నీరు కారుస్తూ ఎంతగానో ఆ దెయ్యాన్ని బ్రతిమి వాడుకుంటాడు. అతను మాటలు అతని బాధను చూసిన దెయ్యానికి మనసు చలించి…. అయ్యో ఓ మనిషి నువ్వు అలా బాధ పడకు. చూస్తుంటే నువ్వు ఆ ఏనుగునీ ఎంతగానో ప్రేమిస్తున్నావని నాకు అర్థమవుతుంది. కానీ నా స్వార్థం కోసం నేను అలా చేశాను అని ఆలోచిస్తే నామీద నాకే అసహ్యం కలుగుతుంది. అలా చేసినందుకు నన్ను క్షమించు కానీ నా చేయి దాటిపోయింది.
మనోహర్…. దయచేసి నువ్వు అలా మాట్లాడకు ఏదో ఒకటి చేసి నన్ను అక్కడికి తీసుకు వెళ్ళు నా ఏనుగుని నన్ను కాపాడు కొనివ్వు.
దెయ్యం…. నేను అక్కడికి తీసుకెళ్తాను కానీ అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి. నువ్వు అతనితో పోరాడ లేవు అతన్ని చంపి మాత్రమే నీ ఏనుగుని నువ్వు సంపాదించగలవు.
మనోహర్…. అయ్యో ఒక మనిషిని చంపడం మా అది నావల్ల కాదు. మరో మార్గం ఏమన్నా ఉంటే చెప్పు.
దెయ్యం…. మరో మార్గం అంటూ ఏమీ లేదు అయినా వాడు అసలు మనిషే కాదు నరరూప రాక్షసుడు. దెయ్యాల ని మించిన దెయ్యం. వాడు భూమ్మీద బ్రతికి ఉంటే ఎన్నో అనర్ధాలు చూడాల్సి వస్తుంది. ఒక మంచి చేయడం కోసం చెడ్డవాడిని చంపడంలో తప్పేమీ లేదు. నువ్వు పదిమంది బ్రతుకులు కోరుకుంటే దాన్ని చంపాల్సిందే. లేదంటే ఈ భూమంతా నాశనమైపోతుంది.
మనోహర్…. ఏంటి నువ్వు చెప్పేది నిజమా.
దెయ్యం…. అక్షరాలా నిజం.
మనోహర్…. అయితే వెంటనే అక్కడి తీసుకెళ్ళు వానిని చంపి ఆ ఏనుగుని ఈ ప్రపంచాన్ని కాపాడుతాను.
దెయ్యం…. అది అంత సులభమైన పని కాదు అతనికి రెండు కనుబొమ్మల మధ్య ఒక కన్ను ఉంటుంది. దాన్ని గనక గురు చూసి నువ్వు కొడితే. అంతే వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మరి ఆ సాహసం నువ్వు చేయగలవా.
మనోహర్…. నా ప్రాణాలు తెగించి అయినా సరే నేను నువ్వు ఈ పని చేస్తాను . నలుగురికి మంచి చేయడంలో నా ప్రాణాలైనా నేర్పిస్తాను.
ఆ మాటలు విన్న దయ్యం సరే పద అంటూ అతన్ని మాయం చేసి ఆ గృహ దగ్గర అతన్ని వదిలేస్తుంది. అతను సరాసరి లోపలికి వెళ్తాడు. లోపల ఏనుగు రక్తం మడుగులో ఏడుస్తూ …. నన్ను కాపాడండి నా బిడ్డ ని కాపాడండి. భగవంతుడా నన్ను కాపాడు నా బిడ్డను కాపాడు. నీకు పుణ్యం వుంటుంది. అని దేవుని ప్రార్థిస్తూ ఉంటుంది.
అప్పుడు మనోహర్ అక్కడికి వెళ్లి… ఆ ఏనుగు ఉన్న కట్టు లన్ని విప్ప తీస్తాడు.
దాన్ని చూసిన మంత్రగాడు…. ఏరా ఎంత ధైర్యం ఉంటే నా గృహ లోకి వస్తావు వచ్చిందే కాకుండా నా అనుమతి లేకుండా ఆ ఏనుగు ని ఎలా విడిపించాలని అనుకుంటున్నావ్.
మనోహర్…. నీ అనుమతి ఎందుకు ఇది నా ఏనుగు. అసలు మనిషివేనా ఆయనకు నీకు ఏమి అపకారం చేసింది. మూగ జీవి అని కూడా జాలి లేకుండా దాన్ని చిత్రహింసలు పెట్టావు. మనిషై పుట్టిన తర్వాత కొంచమైనా జాలి ఉండాలి. అది నీకు అస్సలు లేనట్టుంది.
మంత్రగాడు….హా..హా ..హా… బాగా సరిగ్గా చెప్పావు. నీతులు చెప్పడానికి ఇది పాఠశాల కాదు. నా అందమైన గృహ నేను కలలు కానీ దాన్ని నిజం చేసుకోబోతున్న గృహ. మర్యాదగా ఇక్కడినుంచి వెళ్ళు లేకపోతే నీ ప్రాణాలు నా చేతిలో పోతాయి.
మనోహర్…. అలా జరగనివ్వం రా అంటూ అతని వేలితో ఆ మంత్రగాడి కంటిలో పొడుస్తాడు. అతడు రక్తం కక్కుకుని టూ… అమ్మ అమ్మ కాపాడండి నన్ను కాపాడండి అంటూ కేకలు వేస్తుండగా దయ్యం అక్కడికి వచ్చి… నీకు అమ్మ గుర్తొచ్చిందా. మరి ఆ ఏనుగు కూడా అమ్మ కాబోతుంది. మరి ఆ తల్లి ప్రేమను ఎలా మర్చిపోయావు. నేను నా స్వార్థం కోసం పిసాచి లాగా ఆలోచించాను. నువ్వు మనిషివే గా మరి నువ్వు ఎందుకు అలా ఆలోచించావు. నీకు సరైన గుణపాఠం జరిగింది చావు అంటూ అతని పీక మీద కాలు వేసి అతని ప్రాణం పోయేంత వరకూ అలాగే ఉంచుతుంది. అతిథులు ప్రాణాన్ని వదిలేస్తాడు.
ఏనుగు తన మనసులో….. నాకు ఎంతో నొప్పిగా ఉంది నా బిడ్డకు ఏమైందని కంగారుగా ఉంది . నన్ను కాపాడండి నా బిడ్డను కాపాడండి అంటూ ఏడుస్తూ సృహ పడిపోతుంది. దాన్ని చూసిన మనోహర్ చాలా కంగారు పడిపోతాడు.
దెయ్యం…. నువ్వేమీ కంగారు పడకు నేను ఉన్నాగా. నేను కి ఏమి కాను అంటూ తన మాయాశక్తి తో ఏనుగు పై గాయాన్ని మాయం చేస్తుంది. ఆ తరువాత ఏనుగు పైకి లేచి నుంచుని ఉంది.
మనోహర్ దాన్ని చూసి నేను ఎంతో ప్రేమ గా హత్తుకొని…. ఏ జన్మలో రెమో కానీ నాకు తల్లిలేని లోటు ఈ దేవి తీర్చింది. నా తల్లి అని నేను ఎంతో ప్రేమతో పెంచుకున్నాను.నువ్వు మొదటి తప్పు చేసిన నా తల్లి నీ నాకు తిరిగి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు.
దెయ్యం… నేను చేసిన తప్పు నీ సరిదిద్దు కున్నను ఈ రాక్షసుడు చేతిలో నేను ఎన్నో సంవత్సరాలు చిత్రహింసలు పడ్డాను. ఆ బానిసత్వం వదిలించుకోవడం కోసమే ఇదంతా చేశాను. నన్ను క్షమించు. ఇక వాడి బాధ లేదు అందరూ సంతోషంగా ఉండొచ్చు. అని చెప్పి అక్కడ నుంచి మాయమైపోతుంది. తర్వాత మనోహర్ ఏనుగు ని తీసుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
నీతి: చెడు అని తెలిసినప్పుడు దాని తెలిసినప్పుడు దాన్ని తుంచి వేయాలి. లేకపోతే అది ఒకరి నుంచి ఒకరికి పాకి అందర్నీ చెడ్డవాళ్ళు గా మారుస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *