గర్భవతి ఏనుగు వినాయకుడు 2_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక చిన్న పల్లెటూరు. అక్కడ గిరిబాబు అనే ఒక ముసలి వ్యక్తి ఉండేవాడు.

అతని దగ్గర ఒక గర్భవతి అయిన ఏనుగు ఉండేది. అతను బ్రతుకుతెరువు కోసం ఇస్తరాకులు తయారు చేసి వాటిని ఆ ఏనుగుకి ఇచ్చేవాడు. ఆయన వాటిని షాపులోకి దుకాణాల్లో కి తీసుకెళ్లి అమ్మి డబ్బులు తెచ్చేది. అది ఊర్లో రంగమ్మ అనే ఒక ఆమె ఉండేది ఆమెకు దోసెల వ్యాపారం చేస్తూ ఉండేది ఆమె కు గణపయ్య అంటే చాలా ఇష్టం ఉదయాన్నే లేచి గణపయ్యకు పూజ చేసి. తన వ్యాపారం మొదలు పెట్టేది ఆమె ఇంటి దగ్గరే దోస లు , ఇడ్లీ ని తయారు చేసి వాటిని ఒక పాత్రలో పెట్టుకొని ఇంటింటికీ తిరిగి వాటిని అమ్ముకునేది. అలా ఉండగా ఒక రోజు ఏడుగు ఇస్తరాకులు తీసుకుని రంగమ్మ దగ్గరికి వస్తుంది రంగమ్మ వాటిని తీసుకొని ఆ ఏనుగు కీ డబ్బులనీ మరియు ఇడ్లీ దోశ లను కట్టిన పొట్లాన్ని ఒక సంచిలో పెట్టి ఇస్తు…. అసలు రాను రాను నీకు బాగా ఊర్లో తిరుగుళ్ళు ఎక్కువైపోయాయి.నువ్వు ఈ సమయానికి వస్తే నేను ఎప్పుడూ నేను ఊర్లోకి వెళ్ళి వాటిని అమ్ముకోవాలి. ఇస్తరాకులు లేకపోతే చేతిలో పెట్టాల వాళ్లకి అంటూ తనకు ఇష్టం వచ్చినట్టుగా అని తిడుతుంది పాపం ఆ ఏనుగు కన్నీరు పెట్టుకుంటూ తనలో…. అమ్మ దయచేసి నన్ను తిట్టకండి నేను గర్భవతిని కదా ఎక్కువ దూరం నేను నడవలేక పోతున్నాను చాలా ఆయాసంగా ఉంటుంది. అందుకే ఆలస్యం అవుతుంది నన్ను క్షమించండి అంటూ కంటతడి పెట్టుకుంటుంది. ఆ కంటపడిన చూసినా rangamma….. అయ్యోయ్యో నా బంగారు తల్లి తిట్టనని ఏడుస్తున్నావా. నన్ను క్షమించమ్మా నువ్వు గర్భవతి అయిన సంగతి మర్చిపోయాను. నాకు తెలిసి నీకు ఏదో ఆయాసంగా ఉండి చిన్నగా నడుస్తున్నట్టు ఉన్నావు అంతే కదా.
ఏనుగు అవునన్నట్లుగా తలూపింది.
రంగమ్మ…. అయ్యో నా బంగారు తల్లి నన్ను క్షమించు అమ్మా అంటూ దాన్ని కౌగిలించుకుంది. అప్పుడు ఎందుకు చాలా సంతోషపడుతుంది ఆ తర్వాత ఏనుగు డబ్బు సంచి తీసుకొని అక్కడి నుంచి వెళ్లి పోతుంది ఆ తర్వాత రంగమ్మ ఒక పాత్ర తీసుకుని ఇంటింటికి వెళ్లి ఆ ఇడ్లీ దోసెల అమ్ముకొని చివరిగా గిరిబాబు ఇంటికి వెళ్తుంది. అక్కడ గిరి బాబు ఇస్తరాకులు తయారు చేసి ఆ ఏనుగు కి ఇచ్చి …. నిదానంగా వెళ్ళు దారుణ వెళ్ళేటప్పుడు జాగ్రత్త వాహనాలు వస్తూ ఉంటాయి. అని దానికి జాగ్రత్త చెప్తూ ఉంటాడు ఆ ఏనుగు తన మనసులో…. నేను జాగ్రత్తగానే వెళ్తున్నాను. అనుకుంటూ వాటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇందులో రంగమ్మ…. గిరి తాత ఎట్లా ఉన్నావు నీ ఆరోగ్యం అంతా బాగుందా.
గిరి… ఏదో నీ పుణ్యమా అంటూ అలా అలా ఉంది.
రంగమ్మ…. నాది ఏముందిలే తాతయ్య అంతా ఆ గణపయ్య కృప.
గిరి…. అది సరేగాని రోజు ఆ ఏనుగు కీ ఇస్తరాకులు ఇచ్చి పంపిస్తున్నాను. నువ్వు వాటిని తీసుకొని డబ్బులు ఎందుకు ఇస్తున్నావు.
రంగమ్మ…. డబ్బు ఇవ్వకుండా చిల్ల పెంకులు ఇవ్వమంటావా. నువ్వు నా లాగే కష్టం చేసుకుంటునిడి వేగ తాత.
గిరి…. అవును కదా మరి నాకు రోజు ఇడ్లీ దోశ ఎందుకు ఇస్తున్నావు డబ్బులు కూడా తీసుకోవడం లేదు.
రంగమ్మ… తాత నాకు అయ్యా అమ్మా ఎవరూ లేరు. మా అయ్య నీ అమ్మ నిన్ను చూసుకుంటున్నా. వాళ్ళిద్దరి సంభాషణ గణపయ్య చూస్తూ … నా భక్తురాలు రంగమ్మ ఎంత మంచిదో. పరాయి వాళ్ళని కూడా సొంత వాళ్ల ల చూసుకుంటుంది. నా బిడ్డ ఇప్పుడు మంచిగానే ఉండాలి అంటూ ఆమెని దీవిస్తాడు. భూలోకంలో గిరి…. దేవుడు నిన్ను చల్లగా చూడాలి అమ్మ.
రంగమ్మ…. అయినా తాత ఈ వయసులో నీకు ఈ కష్టం ఎందుకు. నువ్వు కూడా నాతో పాటు ఉండకూడదు నేను నిన్ను బాగా చూసుకుంటాను తాత.
గిరి…. చూడు రంగమ్మా మనిషి పుట్టిన తర్వాత ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి సోమరితనం గా అస్సలు ఉండకూడదు. కూర్చుని తింటే ఎంత ఆస్తి అయిన తరిగిపోతుంది. నాకంటూ వెనక ముందు ఎవరూ లేరు నాకు ఆ ఏనుగు ఆ ఏనుగుకి నేను తప్ప .
ఆ మాటలు విన్న రంగమ్మా చాలా ఆశ్చర్యంగా…అవును తాత ఎప్పటినుంచో అడుగుదాం అనుకుంటాను మర్చిపోతాను . నీకు ఒక కొడుకు ఉండాలి కదా ఆయన ఏమైపోయారు.
గిరి…. నాకు కొడుకు ఉన్నా లేనట్టే. వాడు అసలు మంచోడు కాదు పచ్చి తాగుబోతు తిరుగుబోతు గా మారిపోయాడు. ఇదిగో ఈ ఒక్కగానొక్క ఇల్లు అమ్మాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఇది నా తాతల కాలం నాటి నుంచి వస్తుంది ఇది వాడి చేతిలో పడకూడదు. అందుకే ఇల్లు మొత్తాన్ని అనాధ శరణాలయానికి రాశాను. ఇంతలో ఏనుగు ఆ ఇస్తరాకులు నీ అమ్ముకొని డబ్బులు తీసుకొని అక్కడికి వస్తుంది.
రంగమ్మ…. అబ్బో నీ పని ముగించుకొని వచ్చేసావే. ఇంక నేను కూడా వెళ్లాలి. సరే తాత ఇంక నేను వస్తాను. మళ్లీ రేపు వస్తాను. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
గిరి…. పిచ్చి పిల్ల ఓట్టి అమాయకురాలు. ఆ భగవంతుడు తల్లిదండ్రులు దూరం చేసి తప్పు చేశాడు. ఏంచేస్తాం అంతా విధి లీల. అనుకుంటాడు. ఆ ఏనుగు కూడా తన మనసులో… అవును రంగమ్మ చాలా మంచిది. అని అనుకుంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. రంగమ్మ ప్రతిరోజు ఇంటింటికి తిరిగి ఆ దోశ ఇడ్లీ ఆమ్ముకొని చివరిగా ఆ తాత ఇంటికి వెళ్లి అతనికి ఇస్తరాకులు తయారు చేయడంలో సహాయం చేస్తూ అతనికి కొంత కాలక్షేపాన్ని ఇస్తూ అతని దిగులు ని దూరం చేస్తూ ఉంటుంది. అలా ఉండగా ఒక రోజు రంగమ్మ తన పని ముగించుకొని తాత ఇంటికి వెళ్తుంది. అక్కడ తాత రక్తం కక్కుకుని చావుబతుకుల మధ్య ఉంటాడు. అతన్ని చూసిన ఆమె… తాతా ఏం జరిగింది అంటూ కంగారు పడుతుంది ఆ ఏనుగు పెద్ద పెద్దగా అరుస్తూ…. భగవంతుడా మా నాన్నకి ఏం కాకుండా చూడు అంటూ ఆ భగవంతుని ప్రార్ధిస్తూ ఉంటుంది.
గిరి…. అమ్మ హనుమ ఇదిగో నా ఇంటి కాగితాలు. ఇల్లు అనాధ ఆశ్రమానికి మాత్రమే చెందాలి. నా కొడుకు తిరిగి ఇక్కడికి వచ్చాడు వాడి నన్ను ఇలా చేశాడు నా చావుకి కారణం వాడే. వాడు మళ్ళీ తిరిగి వస్తాడు వాడు వచ్చేలోపు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమా.
రంగమ్మ…. అయ్యో తాత ముందు మనం హాస్పిటల్ కి వెళ్దాం పద.
గిరి…. వద్దమ్మా నా పని అయిపోయింది. ఇన్ని రోజులు నా బాగోగులు చూసుకునవ్వు అందుకు చాలా కృతజ్ఞతలు తల్లి. ఇదిగో ఈ ఏనుగు కూడా నాకు తోడుగా చేదోడు వాదోడుగా ఉండి సహాయం చేస్తూ వచ్చింది ఇక దాని బాధ్యత కూడా నీకు అప్పు చెప్తున్నాను తల్లి జాగ్రత్తగా చూసుకో అంటూ అతను కన్నుమూస్తాడు.
రంగమ్మ దాన్ని చూసి…. అయ్యో దాత అంటూ పెద్ద పెద్దగా గట్టిగా ఏడుస్తుంది.
అలా కొంత సమయం తర్వాత ఆమె చాలా కంగారుగా గిరి ఇచ్చిన కాగితాలు తీసుకుని ఆ ఏనుగును వెంటబెట్టుకుని తన ఇంటికి వెళ్తుంది ఆ రోజు రాత్రి సమయం రంగమ్మ వినాయకుని ముందు కూర్చొని… అయ్యా గణపయ్య ఆస్తి కోసం కన్న కొడుకు తండ్రిని చంపేశాడు ఇదెక్కడి న్యాయం తండ్రి ఆ దుర్మార్గుడు ఇక్కడికి రాకుండా చూడు.ఆ ముసలాయన కోరుకున్న ప్రకారం ఈ కాగితాలు అనాధ ఆశ్రమానికి చేరేంతవరకు అయినా నా ప్రాణాలు వాడి చేతిలో పోకుండా నన్ను కాపాడు అంటూ ఆ దేవుని ప్రార్థిస్తు అక్కడే నిద్రలోకి జారుకుంటుంది. అక్కడ గిరి ఇంటికి తన కుమారుడు వెళ్తాడు చనిపోయిన గిరీష్ శవాన్ని చూసి…. ఒరేయ్ ముసలోడా నీ ఈ పాటికి నువ్వు పోయావు. ఆస్తి కాగితాలు ఎక్కడ పెట్టావ్ రా అంటూ అతనితో ఇల్లు మొత్తం వెతుకుతాడు. అతనికి ఎక్కడ ఆస్తి కాగితాలు కనిపించకపోవడంతో. పక్కింటికి వెళ్లి తలుపులు కొడుతూ… ఏవండీ ఒకసారి బయటికి రండి. అని పిలుస్తాడు లోపలి నుంచి ఒక ఆమె బయటకు వస్తుంది ఆమెతో… ఉదయం నుంచి ఇక్కడికి ఎవరన్నా వచ్చారా. అని అడుగుతాడు అందుకు ఆమె… ప్రతిరోజు ఇడ్లీ అమ్మే రంగమ్మ వస్తూ పోతూ ఉంటుంది. అని చెప్తుంది అందుకే అతను చాలా కోపంగా రంగమ్మ ఇంటికి వస్తాడు. అతన్ని చూసిన ఏనుగు పెద్ద పెద్దగా అరుస్తూ…. భగవంతుడా ఇతను మళ్ళీ వచ్చాడు. రంగమ్మ కు కూడా హాని కలిగిస్తాడేమో నువ్వే కాపాడాలి స్వామి అంటూ గణేషుని ప్రార్థిస్తుంది. లోపల నిద్రిస్తున్న రంగమ్మ ఏనుగు అరుపులు విని నిద్రలేచి…. మీరు ఎందుకు అలా అరుస్తుంది అంటూ కంగారుగా బయటకు వస్తుంది. బయట ఆ వ్యక్తిని చూసి చాలా భయపడుతుంది. అతను ఆమె జుట్టు పట్టుకుని… రేయ్ రంగమ్మ మర్యాదగా మా నాన్న నీకు ఇచ్చిన ఆస్తి కాగితాలు నాకు ఇవ్వు. లేదంటే నా చేతిలో చస్తావ్.
రంగమ్మ… ఏం ఆస్తి కాగితాలు నాకు ఏం తెలియదు. నేను ప్రతిరోజు మీ నాన్నగారికి ఇడ్లీ దోశ ఇచ్చి తిరిగి వచ్చేస్తాను అంతే నాకేం తెలియదు. అతని కోపం వచ్చి అతని దగ్గర ఉన్న కత్తిని తీసుకుని …. నీకేం తెలీదు నిజం చెప్పు అంటూ ఆమెను పొడవడానికి ప్రయత్నిస్తుండగా. ఆ ఏనుగు అడ్డుపడుతుంది. పొరపాటున ఆ కత్తి ఆయెను గుర్తుండడానికి గుచ్చుకుంటుంది.
ఆ ఏనుగు పెద్దగా అరుస్తూ …. గణపయ్య కాపాడు అంటుంది. రంగమ్మ కూడా…
అయ్యా గణపయ్య మమ్మల్ని కాపాడు అంటూ పెద్దగా అరుస్తుంది. దానిని అంతా చూస్తున్న గణపయ్య…. రేయ్ నీ పాపం పండింది వస్తున్న ఆగు. అంటూ అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇంతలో రంగమ్మ ఆస్తి కాగితాలు తీసుకుని అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. అతని వెంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తి వెంట ఏనుగు పరుగులు తీస్తూ ఉంటారు. ఇంతలో గణపయ్య ఒక్కసారిగా అతని ముందు ప్రత్యక్షం అవుతాడు. గణపయ్యను చూసిన అతను చాలా భయపడతాడు రంగమ్మ ఏనుగు …. గణపయ్య వచ్చేసావా నువ్వే మమ్మల్ని కాపాడాలి. అంటూ నమస్కరిస్తారు.
గణపయ్య… ఏరా డబ్బు కోసం కన్న తండ్రిని చంపినదే కాకుండా. ఇప్పుడు రంగమ్మ ప్రాణాలు కూడా తీయాలి అనుకుంటున్నావా. నిన్ను ఏం చేయాలి. అని మాట్లాడుతుండగా. ఆ వ్యక్తి భయంతో అక్కడినుంచి పరుగులు తీస్తాడు. గణపయ్య తన మాయతో ఆ ఏనుగు కి వరమిస్తాడు. ఆ ఏనుగు చాలా పెద్దదిగా మారి అతని వెంట పడుతుంది. దాన్ని చూసిన అతను మరింత భయపడిపోయి పరుగులు తీస్తాడు అతను అలా పరుగులు తీసి చాలా అలసి పోయి కింద పడిపోతాడు. వెంటనే ఆ ఏనుగు అతనిపై కాలు మోగుతుండగా. అతను… స్వామి నుండి క్షమించు తప్పైపోయింది. ఇంక నేను ఎప్పుడూ ఇలా చేయను నువ్వు క్షమించు పోతే ఇంకా ఎవరికి ఇస్తారు నన్ను క్షమించు స్వామి అని ప్రాధేయపడతాడు.
అప్పుడు గణపయ్యా అక్కడికి వచ్చి ఆ ఏనుగుని మామూలు స్థితికి మారుస్తాడు. అతను పైకి లేచి నుంచుని… మీకు కృతజ్ఞతలు స్వామి తెలిసో తెలీకో ఎన్నో పాపాలు చేశాను నన్ను క్షమించు అని ప్రాధేయ పడుతూ ఏడుస్తాడు.
గణపయ్య అతని క్షమించి …. ఇక ఎప్పుడూ ఇక్కడ కనిపించకు. అని అంటాడు అతను అక్కడనుంచి భయంతో పరుగులు తీస్తూ వెళ్ళిపోతాడు.
రంగమ్మ…. గణపయ్య మమ్మల్ని కాపాడినందుకు నీకు చాలా కృతజ్ఞతలు.
గణపయ్య… మీలాంటి మంచి వాళ్ళకి కాపాడటం కోసమే కదా నేను ఉంది. నువ్వు అనుకున్న కార్యాన్ని నెరవేర్చి ఆ ముసలి వ్యక్తి చివరి కోరికను తీర్చురంగమ్మ . ఎప్పుడు నీకు నేను తోడుగా ఉంటాను. రంగమ్మ… ఈ మాట చాలు స్వామి. ఏనుగు… గణపయ్య నువ్వు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అని అంటుంది గణపయ్య వాళ్ళిద్దర్నీ దీవించి అక్క డ నుంచి మాయమై పోతాడు.
ఆ తర్వాత రోజే రంగమ్మ ఆ కాగితాల్ని అనాధాశ్రమం యజమాని అయిన పార్వతికి ఇచ్చి జరిగిన విషయం అంతా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి రంగమ్మ చాలా సంతోషంగా ఆ ఏనుగు తో పాటు దోసెల వ్యాపారి చేసుకుంటూ హాయిగా జీవిస్తుంది. ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే. లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *