గర్భవతి ఏనుగు 9_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక అందమైన పల్లెటూరు చక్కని అందమైన వాతావరణం ఆ పక్కనే ఒక పెద్ద అడవి. ఒకసారి అడవిలో నుంచి ఒక గర్భవతి అయిన ఏనుగు ఆకలితో ఆ పల్లెటూరు లోకి వస్తోంది. ఏనుగు అక్కడ తిరుగుతూ తనలో….. ఎవరైనా నాకు సహాయం చేయండి. నా కడుపులో బిడ్డకు చాలా ఆకలిగా ఉంది అడవిలో ఆహారం దొరకడం లేదు. అంటూ ఏడుస్తూ తిరుగుతూ ఉంటుంది. దానిని చూసిన కొందరు ఊరి ప్రజలు…. రేయ్ నువ్వు ని తరిమి కొట్టండి రా లేదంటే అందర్నీ కాళ్లతో తొక్కి చంపేసింది. అంటూ దాన్ని కొడుతూ ఊరి చివరి దాకా తరిమి కొడతారు.. పాపం అయితే నువ్వు అక్కడ గాయాలతో బాధపడుతూ…. దాహం ఆకలి అంటూ నీటి కోసం వెతుకుతూ ఉంటుంది ఇంతలో దానికి ఒక బోరింగ్ కనిపిస్తుంది. ఏనుగు ఆ బోరింగ్ పంపు దగ్గరికి వెళ్లి ఆ బోరింగ్ పంపు ని కొడుతుంది పాపం ఆ బోరింగ్ పంపు నుంచి నీళ్లు రావు. దానికి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూడగా ఆ పక్కనే ఒక బావి కనిపిస్తుంది.ఏనుగు చాలా ఆశగా ఆ బావి దగ్గరికి వెళ్లి చూస్తుంది ఆ బావిలో నీళ్ళు చాలా లోతు ఉంటాయి దాన్ని చూసి….. చి నా బ్రతుకు ఎందుకు కడుపులో బిడ్డ కి ఆహారం కూడా తిని పంచుకోలేను. అది కడుపులో ఉండి ఎన్ని బాధలు పడుతుంది బయటకు వస్తే నా బిడ్డ ఎన్ని బాధలు పడాలో అసలు ఏ గొడవా లేకుండా చనిపోతే. బాగుండు అనుకొని ఆ బావి లోకి దూకుతుంది. ఆ బావి లోకి దూకిన ఆ ఏనుగు మళ్ళీ తిరిగి బయటకు వస్తుంది.

అప్పుడు ఆ ఏనుగు చాలా ఆశ్చర్యంతో….. ఏంటిది నేను బయటికి వెళ్లి వచ్చాను. అంటూ మరోసారి బావిలోకి దూకుతుంది. మళ్లీ తిరిగి అక్కడికే వస్తుంది. ఆ ఏనుగు ఆశ్చర్యంగా ఏం జరుగుతుంది. నాకేం అర్థం కావట్లేదు అంటూ ఉండగా వెనక ఒక స్వామీజీ నవ్వుతూ…హాహా నేను నిన్ను కాపాడాను అసలు నువ్వు ఎందుకు చనిపోవాలి అనుకున్నావు.
అప్పుడు ఆ ఏనుగు ఏడుస్తూ….. స్వామి ఎందుకు నన్ను కాపాడారు తిండి లేక నా కడుపులో బిడ్డ చనిపోయి ఎలా ఉన్నారు కనీసం ఈ ఊరి ప్రజలు నా మీద దయ చూపు కుండా చూడండి ఎలా గాయాలయ్యాయి రక్తం వచ్చేలా కొట్టారు. కడుపునిండా తిండి పెట్టలే నీ నాకు బిడ్డలు ఎందుకు చెప్పండి.
అంటూ ఏడుస్తుంది అప్పుడు స్వామీజీ… అసలు గర్భవతి వేయండి నీ బిడ్డని చంపే హక్కు నీకు ఎక్కడ ఉంది. ఆత్మహత్య అనేది ఎంత ఘోరం నేను నీకు తెలుసా. అయినా జంతువు అనే కనికరం లేకుండా ఈ మనుషులు ప్రవర్తించినందుకు నాకు చాలా సిగ్గుగా వీళ్ళందరికీ ఆకలి విలువ ఏంటో తెలియాలి. దాహం విలువ తెలియాలి నేను ఈ ఊరిని శపిస్తున్నాను ఏ చేతులు అయితే నిన్ను కొట్టినవా అవే చేతులు నీకు ఆహారం పెట్టేలా చేస్తాను. ఈ ఊర్లో ఉన్న చెరువులు నదులు బావులు అన్ని ఎండిపోయేలా చెప్పుతున్నాను ఎవరైతే నీకు ఆహారం పెడతారో నువ్వు వాళ్ళకి కృతజ్ఞతగా ఆ బోరింగ్ పంపు నుంచి నీటిని ఇవ్వచ్చు. అది నీ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది ఎవరు బోరింగ్ పంపు కొట్టిన నీళ్ళు రావు అంటూ మా ఊరిని శాపించి అక్కడి నుంచి మాయమై పోతాడు. ఆ శాపంతో ఆ ఊర్లో ఉన్న చెరువులు బావులు అన్ని ఎండిపోతాయి ప్రజలందరూ మీరు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ సమయంలో గర్భవతి అయిన శిరీష చాలా బాధ పడుతూ… అయ్యో భగవంతుడా మా ఊరికి ఈ నీటి కరువు ఎందుకు వచ్చింది. నీరు లేకపోతే నా బిడ్డ ఏం తాగుతాడు నా కడుపులో ఉన్న బిడ్డ కి ఎలా అయ్యో ఊరి చివర ఉన్న బావి లో అయినా కొన్ని నీళ్లలో దొరుకుతాయేమో. అనే చిన్న ఆశతో తన బిడ్డను వెంటపెట్టుకొని ఒక బిందె తీసుకొని అక్కడికి వెళుతుంది. అక్కడ బావిలోకి చూస్తుంది అక్కడ కూడా నీళ్లు ఉండవు. అప్పుడే ఆమె పక్కనే ఉన్న బోరింగ్ ని చూసి దాన్ని కూడా కొట్టి చూస్తుంది దాంట్లో నుంచి కూడా నీళ్ళు రావు. ఇంతలో తన బిడ్డ ఆ బోరింగ్ పక్కనే ఉన్న ఏనుగును చూసి… బలే బలే ఏనుగు ఏనుగు అంటూ తన చేతిలో ఉన్న నా అరటి పండు ని దానికి అందిస్తాడు.
ఆమె… అయ్యో నా బిడ్డ అంటూ ఆ ఏనుగు దగ్గర్నుంచి ఆ బిడ్డని తీసుకొస్తుంది.
ఏనుగు తన మనసులో… ఈ చిన్నారి నాకు అరటిపండు తినిపించింది దానికి కృతజ్ఞతగా. నేను కూడా సహాయం చేయాలి పాపం చూడబోతే తన తల్లి నాలాగే గర్భవతి అనుకుంటా. గర్భవతికి నీళ్లు ఆహారం చాలా అవసరం అంటూ తన చేతిలో ఉన్న బిందెను తీసుకొని ఆ బోరింగ్ కింద పెట్టి బోర్ కొడుతుంది. వెంటనే ఆ బోరింగ్ నుంచి నీళ్లు వస్తాయి. అప్పుడు ఆమె చాలా ఆశ్చర్య పోయి అలా ఆలోచిస్తూ …. ఏంటి ఆశ్చర్యం నేను బోర్ కొడితే నేను రాలేదు నేను కొడితే వచ్చాయి. ఏదో మాయ లా ఉంది. అని ఆశ్చర్యంగా అనుకుంటూ ఆ బిందెనీ తీసుకొని తన బిడ్డ తో కలిసి ఊర్లో నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె బిందెలో నేలను చూసి అందరూ ఆశ్చర్యంగా ఆమెని …. మన ఊరిలో నీళ్ళు ఎక్కడ దొరికినాయి అని ఆమె జరిగిన విషయం అంతా చెబుతోంది. దాన్ని విన్న సరళ కూడా ఒక బిందెనీ తీసుకొని అక్కడికి వెళుతుంది. ఆమె ఏనుగుతో…. ఇదిగో మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్లు దాహం దాహం అంటున్నారు. నువ్వు నా పైన దయ చూపించి ఆ పంపు ని ఒకసారి కొట్టవా. అని అడుగుతుంది కానీ ఏనుగు ఏం సమాధానం చెప్పకుండా అక్కడే నిలబడి పోతుంది. సరళ… కావాలంటే నీకు తినడానికి ఆహారం పెడతాను దయచేసి నీళ్లు కొట్టు. అని అంటుంది అప్పుడు ఏనుగు తల ఊపుతుంది. అప్పుడు సరల… సరే నేను ఇప్పుడు ఇంటికి వెళ్లి పండ్లు తీసుకు వస్తాను అంటూ పరుగుపరుగున వెళ్ళి కొన్ని పండ్లు తీసుకుని. ఆ ఏనుగుకి అందిస్తుంది. ఆ ఏనుగు వాటిని తిని కృతజ్ఞతగా ఆ బోరు పంపు ని కొడుతుంది. సరళ చాలా సంతోషపడుతూ నేను మీ కృతజ్ఞతలు చెప్పి ఆ బిందె తీసుకుని వెళ్లి పోతుంది. అలా ఆ విషయం పూరి మొత్తానికి పాకుతుంది. అందరూ ఆ ఏనుగుని మచ్చిక చేసుకోవడం కోసం దానికి పండ్లు తినిపించి బోర్ పంప్ నీ కొట్టించుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడు ఏనుగు తన లో…. స్వామీజీ మీరు చెప్పినట్టుగానే జరుగుతుంది. వీళ్ళందరూ నాకు ఆహారం తినిపించి నీటిని తీసుకెళ్తున్నారు దానివల్ల నాకు నా బిడ్డకు ఆకలి తీరుతుంది. మీరు గనక లేకపోతే నా బిడ్డ నేను అన్యాయంగా చంపుకునే దాన్ని.మీ మేలుని నేను ఈ జన్మలో మర్చిపోలేను అంటూ కంటతడి పెట్టుకుంటుంది. అలా ఊరి ప్రజలందరూ నీటి కోసం బోర్ పంపు ముందు వరుసగా నిలబడతారు. అందరూ ఆ ఏనుగుకి ఏదో ఒక ఆహారం ఇచ్చి నీటిని తీసుకెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి ధనవంతుడైన సుందర్ వచ్చి బోర్ పంపు దగ్గర ఉన్న బిందెను పక్కకునెట్టి తన బిందె ను అక్కడ పెట్టి ఆ ఏనుగుతో… ఏంటి చూస్తున్నావ్ నీళ్లు కొట్టు. అందరిలాగా నీకు తిండి తినిపించి నేను తీసుకెళ్తాను అనుకున్నావా ఏ తిండి పెడితే గాని నీళ్లు కొట్టవా. అయినా వీళ్ళ పిచ్చి కానీ నువ్వు బోర్ కొడితే నీళ్లు రావడం ఏంటి. నేను కొట్టిన వస్తాయి. మీ అందరికీ పిచ్చి పట్టినట్టు ఉంది. ఈ బోరింగ్ పాతకాలంనాటి కాబట్టి మన బలం సరిపోక నీళ్లు పైకి రావడం లేదు. అంతేగాని ఇందులో పెద్ద వింతేమీ లేదు. అంటూ ఆ బోర్ పంపు ని బలంగా కొడతాడు . అతడు ఈ ఎన్నిసార్లు ప్రయత్నించిన ఆ పంపు నుంచి ఒక్క చుక్క కూడా నీరు రావు.
దాన్ని చూసిన ఆడవాళ్లు ఒకరితో ఒకరు… పెద్ద మొనగాడిల వచ్చాడు. ఏం జరిగిందో చూశారుగా. హీరో కాస్త జీరో అయ్యాడు. ఈ మాత్రం దానికి పెద్ద కోతలు ఎందుకు. అంటూ పకపకా నవ్వుతారు.ఇంతలో ఆ ఏనుగు అతని బిందె నీ తీసుకుని దూరంగా విసిరేస్తుంది. దాన్ని చూసిన ప్రజలు మరింత పెద్దగా నవ్వుతారు. అతడు చాలా కోపంగా సిగ్గుతో తల దించుకొని తన బిందెనీ తీసుకొని వెళుతూ…. ఎంత పొగరు ఆ ఏనుగుకి ధనవంతుడైన నా బిందని విసిరి కొడుతుందా. నలుగురి ముందు నన్ను నవ్వులపాలు చేస్తుందా. నేనంటే గౌరవం గా మాట్లాడే మనుషులు నన్ను చూసి నవ్వుతా రా. ఎంత అవమానం ఎక్కడైతే నా పరువు పోయిందో అక్కడే నా పరువు ని సంపాదించుకున్నాను. అని ఇంటికి వెళ్తాడు. ఆ మరుసటి రోజు మధ్యాహ్న సమయంలో. ఆ బోరింగ్ పంపు దగ్గర కొందరు ఆ ఏనుగు చేత నీళ్లు పట్టించుకుంటారు. ఇంతలో సుందర్ ఒక పెద్ద కర్ర తీసుకుని అక్కడికి వచ్చి ఆ ఏనుగుని నువ్వు నీ కొడుకు తో….. ఎంత పొగరు రా నీకు నన్ను ఎంత అవమానించావు. చావే చావు చచ్చిందా కొడతా నిన్ను. అంటూ అతని ఇష్టం వచ్చినట్టు దాన్ని కొడుతూ ఉంటాడు. పాపం ఆ దెబ్బలు భరించలేక ఆ ఏనుగు ఏడుస్తూ… వద్దు నన్ను కొట్టకండి. నా కడుపులో బిడ్డ పెరుగుతున్నాడు. దయచేసి నన్ను కొట్టకండి నేను గర్భవతిని. అయ్యో భగవంతుడా నువ్వే నన్ను కాపాడు. స్వామి మీరు ఎక్కడున్నారు. స్వామి మీరైనా నన్ను కాపాడండి. అంటూ తన లో పెద్ద పెద్దగా కేకలు వేస్తూ. అరుస్తూ ఉంటుంది దాన్ని చూసిన కొందరు ఆడవాళ్ళు సుందర్ రావు తో…. అయ్యో మీరు అలా చేయకండి. పాపం అది గర్భవతి కొట్టకండి కొట్టకండి ఇంకొంచెం సేపు కొడితే అది మరణిస్తుంది వద్దు ఆపండి. అంటూ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు సుందర్రావు కోపంతో…. నువ్వు నాకు చెప్పే దానివి అయ్యావా అంటూ ఆమెను కూడా కర్రతో కొడతాడు. ఆమె చాలా పెద్ద పెద్దగా కేకలు వేస్తూ…. ఓద్దు కొట్టకండి అంటూ అక్కడి నుంచి పరుగులు తీస్తుంది సుందర్రావు అంతటితో ఆగకుండా మర్యాద అందరి ఇక్కడినుంచి వెళ్లిపోండి నన్ను చూసి నవ్వుతా రా.వెళ్లండి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ కర్రతో అందర్నీ అక్కడ నుంచి తరిమి కొడతాడు. ఆ తర్వాత ఆ ఏనుగు నీ ….. నాతో మనుషులే పెట్టుకోరు నోరులేని నువ్వు నాతో పోటీ కి వస్తావా ఇప్పుడు ఏం జరిగిందో చూశావుగా. అంటూ దాన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఏనుగు కింద పడిపోయి గాయాలతో…. భగవంతుడా నొప్పి నొప్పి అమ్మ నొప్పి నా పై ప్రాణాలు పైనే పోతున్నాయి. భగవంతుడా స్వామి మీరు ఎక్కడున్నారు. నా బిడ్డ ని కాపాడండి. నన్ను కాపాడండి.నా బంగారు తల్లి బాధపడకు స్వామివారిని కాపాడుతాడు అంటూ తన బిడ్డ తో మాట్లాడుతూ. ఎంతో వేదన అనుభవిస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడకి స్వామిజి ప్రత్యక్షమవుతాడు…. బాధపడకు నీ వేదన అంతా నేను చూశాను. ఆ మనిషి చేసింది పాపం అతని పాపానికి వెల కట్టాల్సిందే. అతని కుర్రతనం ఎంతవరకు ఉంటుందో అని చూశాను. అందుకే నేను అక్కడికి రాలేదు. చింతించకు జరిగింది అంతా మంచికే. చేసిన కర్త కి కర్మ అనుభవించాల్సిందే. నీ బిడ్డ కి నీకు ఏం కానివ్వను అంటూ ఆ ఏనుగు శరీరంపై ఉన్న గాయాలు అన్నింటినీ తొలగించే ఇస్తాడు. ఆ ఏనుగు ఎంతో సంతోషంతో పైకి లేచి…. స్వామి మీకు మరోసారి కృతజ్ఞతలు. ఒకసారి చావు నుంచి కాపాడారు. ఇప్పుడు నా బాధని తొలగించారు మీకు చాలా కృతజ్ఞతలు.
స్వామీజీ…. చింతించకు డబ్బు ఉందని పొగరు గా వున్న వ్యక్తికి తగిన పరిష్కారం జరుగుతుంది. అని అంటాడు అక్కడ సుందర్ రావు ఇంటికి వెళ్తా …. చాలా గొప్ప పని చేశాను. లేదంటే నాతోనే అరాచకాల. నాకు ఎదురిస్తే ఎవరైనా చావాల్సిందే అంటూ తన ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్లిన అతను ఇంట్లో ఒక దృశ్యాన్ని చూసి చాలా ఆశ్చర్య పోతాడు. అసలు ఆ ఇంట్లో ఉన్న దృశ్యం ఏంటి. అసలు ఏం జరిగింది అతను దీన్ని చూసి అంతగా ఆశ్చర్యపోయాడు అనేది తర్వాతి భాగంలో చూద్దాం. ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *