గర్భవతి కోతి పెయింటింగ్_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

ఒక అడవిలో గర్భవతి అయిన కోతి చాలా కంగారు పడుతూ ఒక చెట్టు చాటున దాక్కుని…. భగవంతుడా నేను ఈ మనిషికి కనపడకుండా ఉండేలా చెయ్యి ఇలా తగులుకున్నాడు ఏంటి. నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను నా బిడ్డ అల్లాడిపోతోంది నా కడుపులో. అంటూ ఏడుస్తూ బాధపడుతుంది ఒక వ్యక్తి అటు ఇటు చూస్తూ….ఈ కోతి బలే తెలివైంది లాగుంది నా నుంచి తప్పించుకుంది. ఈరోజు దాన్ని పట్టుకోకుండా ఇంటికి తిరిగి వెళ్లే పరిస్థితి లేదు. అంటూ దాన్ని వెతకడం మొదలు పెడతాడు ఇంతలో అక్కడ కోతి కనబడుతుంది. అతను ఆ కోతి వైపు చూసి…. ఇక్కడ అనుకున్నావా వస్తున్న అంటూ దాన్ని భయపడతాడు ఆ కోకిల తన రాకను గమనించి…. అమ్మో చూసేసాడు నన్ను.అంటూ ప్రాణభయంతో అడవి నుంచి పరుగులు తీస్తుంది అలా పరుగులు తీస్తూ.అడవి పక్కనే ఉన్న గ్రామంలో కి వెళ్తుంది ఆ వ్యక్తి కూడా ఆ కోతి వెంట పడతాడు. అది గ్రామంలో కి వెళ్లడంతో అతను…. అమ్మో ఎక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా కోతి వెంట ఎందుకు పడుతున్నావు అంటే. నా దగ్గర సమాధానం లేదు. జంతువుల్ని అమ్ముతున్నారని తెలిస్తే ఇంక నేను జైల్లో కూర్చొని చెప్పు కోడి తినాల్సి వస్తుంది అని అనుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు.

ఆ కోతి అలా పరిగెత్తుకుంటూ ఒక ఇంటి మీద కూర్చుంటుంది అప్పుడు ఆ కోతి తన మనసులో…. హమ్మయ్య ఎలాగోలా అతన్నుంచి తప్పించుకున్నాను. నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా దొరికితే బాగుండు భగవంతుడా నువ్వే నాకు సహాయం చేయాలి అంటూ దేవుని ప్రార్థిస్తూ ఉంటుంది అప్పుడే ఆ ఇంటికి సుందరయ్య సున్నాలు వేస్తూ ఉంటాడు ఆ ఇంటి యజమానురాలు బయటకు వచ్చి సుందరయ్య తో…. సుందరయ్య పొద్దున్నుంచి
పచ్చి నీళ్లు కూడా ముట్టుకోలేదు. ఆ పనిని పక్కనపెట్టి ఈ కాస్త ఎంగిలి పడు.
సుందరయ్య….. ఇంకెంత అమ్మ ఈ కొంచెం కూడా పూర్తి అయిపోతే ఇంటికి వెళ్తాను.
యజమానురాలు….. అది ఇప్పుడు ఎక్కడ పూర్తవుతుంది.ఏమి తినకపోతే నేను వచ్చి పడిపోతావు తర్వాత పని ఉండదు ఏమీ ఉండదు ఎందుకు వచ్చిన గొడవ ఇదిగో ఈ కొంచెం ఆహారం తీసుకో. ఆమె అన్నిసార్లు అడగడంతో సుందరయ్య కాదు అనకుండా ఆమె దగ్గర ఉన్న భోజనం తీసుకొని తింటూ ఉంటాడు. అక్కడే ఉండి అంతా చూస్తున్న కోతి తన మనసులో…. అంటే ఇక్కడ మనుషులు పని చేస్తే భోజనం పెడతారన్నమాట. అయితే నేను ఇప్పుడే ఈ ఇంటికి సున్నం వేస్తాను. అప్పుడు అతను నాకు తినడానికి ఏమన్నా ఇస్తాడేమో. అని అనుకొని అక్కడే ఉన్నా సున్నం డబ్బా తీసుకుని బ్రష్ తో ఇంటి గోడకు సున్నం వేస్తూ ఉంటుంది. దానిని అంతా సుందరయ్య చాలా ఆశ్చర్యంగా చూస్తూ… బలేగా ఉందే కోతి ఇంటికి సున్నం వేస్తూ భలేగా పనిచేస్తుంది. చూస్తుంటే రెండు కళ్లు సరిపోవడం లేదు చూడముచ్చటగా ఉంది. అని అనుకుంటాను ఆ కోతి చక్కగా ఆ ఇంటికి సున్నం వేసి సుందరయ్య దగ్గరకు వచ్చి….. నేను పని చేశాను కదా అందుకొని నాకు తినడానికి ఏమన్నా పెట్టండి నాకు చాలా ఆకలిగా ఉంది.
అని సైగ చేస్తూ అడుగుతుంది అందుకు అతను తన చేతిలో ఉన్న ఆహారాన్ని ఆ కోతికి ఇస్తాడు. ఆ కోతి దాన్ని తీసుకొని చాలా ఆకలిగా ఉండటంతో గుటుక్కు గుటుక్కు మని మింగుతుంది. దానిని చూసిన అతను తన మనసులో….పాపం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ చాలా ఆకలి మీద ఉన్నట్టు ఉంది అని మాత్రం బాగా చేస్తుంది మనకి ఏమైనా ఉపయోగపడుతుం దేమో అని అనుకుంటాడు. ఆ కోతి తినడం పూర్తయిన తర్వాత … ఇంక నేను వెళ్లి వస్తాను. అని సైగ చేస్తూ అక్కడి నుంచి గెంతుకుంటూ వెళ్ళిపోతుంది.
సుందరయ్య ఆ కోతిని….ఒక నిమిషం ఆగు ఒక నిమిషం ఆగు అనిపిస్తూనే ఉంటాడు కానీ ఆ మాటలు పట్టించుకోకుండా. ఆ కోతి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇంతలో ఇంటి యజమానురాలు బయటకు వచ్చి చూడగా పెయింటింగ్ అంతా పూర్తయిపోతుంది ఆమె ఆశ్చర్యంతో…..సుందరయ్య నువ్వు ఎప్పుడు భోజనం చేస్తావు ఎప్పుడు పెయింటింగ్ చేసావు.నాకు అంతా ఆశ్చర్యంగా ఉంది నీకు ఉంది రెండు చేతులే కదా మాయలు మంత్రాలు ఏమైనా తెలుసా ఏంటి.
సుందరయ్య నవ్వుతూ….. అమ్మగారు మీరేమీ కంగారు పడకండి నాకు ఎలాంటి మాయలు మంత్రాలు లేవు ఇదంతా ఒక కోతి చేసి వెళ్ళింది అందుకు ఆమె ఆశ్చర్య పోతూ ఉండగా అతను జరిగిన విషయం అంతా చెప్తాడు. దాన్ని విని ఆమె …హా..హా..హా భలే లేకపోతే ఎలా ఉంది. సరేలే సుందరయ్య ఆ కోతి పుణ్యమా అంటూ నీకు కొంత శ్రమ తగ్గింది కానీ నీ కడుపు నిండా తినలేక పోయావు. అతను…. మరేం పర్వాలేదు లే అమ్మ.అని అంటాడు అందుకు ఆమె సరే సుందరయ్య ఈ డబ్బులు తీసుకో అని చెప్పి అతనికి డబ్బులు ఇస్తుంది అతను చాలా సంతోష పడుతూ ఆ డబ్బు తీసుకొని అక్కడనుంచి తన ఇంటికి వెళ్ళి పోతాడు.
అక్క ఇంటి దగ్గర బట్టలన్నీ దండెం మీద ఆరేసిన ఉంటాయి. పాత్రల నుండి శుభ్రంగా కడిగి ఉంటాయి. దాన్ని చూసిన సుందరయ్య చాలా కోపంగా….అబ్బా నా భార్యకి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే ఒంట్లో సరిగ్గా లేదు విశ్రాంతి తీసుకోమని చెప్పాను . నా మాట వినకుండా పనులన్నీ చేస్తూనే ఉంటుంది ఏమైనా అయితే ఎవరు బాధ్యత. అని ఇంటి లోపలికి వెళ్తాడు ఇంటి లోపల కోతి ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటుంది. దాన్ని చూసిన అతను ఆశ్చర్యపోతాడు ఇంతలో అతని భార్య…. ఏవండీ ఏవండీ చూశారా ఈ కోతి అసలు ఎంత పని చేస్తుందో. ఇందాక నేను //ఫ్లాష్ బ్యాక్ సీన్ // బయట రోడ్డు వుడుస్తూన్నను ఇంతలో ఇది వచ్చి నా దగ్గర నుంచి నా చేతిలో ఉన్న చీపురు లాక్కుని శుభ్రంగా ఊడవడం మొదలుపెట్టింది.
నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను మొత్తం శుభ్రం చేసి నా దగ్గరకు వచ్చి కోతి… అమ్మ నేను పని చేశాను కదా నాకు ఆకలిగా ఉంది తినడానికి ఏమన్నా ఉంటే పెట్టండి నేను గర్భవతిని. నా మీద దయ చూపించు తల్లీ అని సైగ చేస్తూ అడిగింది.//now// అది అలా ముచ్చటగా అడిగేటప్పుడు కి నేను కాదనలేక దానికి తినడానికి పెట్టండి అప్పుడు నుంచి అన్ని పనులు అదే చేస్తుంది. అందుకు అతను పెద్దగా నవ్వుతూ అక్కడ జరిగిన విషయమంతా చెప్తాడు అప్పుడు ఆ కోతి అతన్ని చూసి…. ఇది మీ ఇల్లే . చాలా బాగుంది. ఏమి కూడా నీలాగే చాలా మంచిది. పొద్దున మీరు నా ఆకలి తీర్చారు ఇప్పుడు మి భార్యను ఆకలి తీర్చింది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నేను వెళ్లి వస్తాను అని అక్కడి నుంచి వెళ్లబోతుండగా సుందరయ్య…. పొద్దున కూడా అలాగే వెళ్ళిపోయావు నేను చెప్పేది ఒకసారి విను.
కోతి…. ఏంటిది చెప్పండి. అని అంటుంది
సుందరయ్య…. నువ్వు ఎక్కడెక్కడో తిరగడం కంటే మా ఇంట్లోనే ఉండొచ్చు కదా. మాకు సహాయం చేసినట్లు ఉండిద్ది నీకు మూడు పూట్ల భోజనం దొరుకుతుంది ఏమంటావు.
అందుకు కోతి కొంచెం సేపు ఆలోచించి సరే అంటుంది. అందుకు వాళ్లు భలే తెలివైన దానివి లే అని అనుకుంటారు. అలా ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు ఉదయాన్నే సుందరయ్య పెయింట్ పనికి వెళ్లడానికి సిద్ధమవుతాడు. అప్పటికే ఆ కోతి ఇంటి పనులన్నీ చేసి పెడుతుంది. దాన్ని చూసిన భార్యాభర్తలిద్దరూ చాలా ఆశ్చర్యపోతారు. కోతి…. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్ నన్ను కూడా తీసుకెళ్ళు. అవును సరే అని చెప్పి పనికి ఆ కోతి నీ కూడా తీసుకెళ్తాడు. ఆ కోతి అతనితోపాటు ఇంటికి పెయింటింగ్ వేస్తూ ఉంటుంది. ఆ కోతి అలా అతనికి సహాయం చేయడం వల్ల పని భారం తగ్గుతుంది. అలాగే డబ్బులు కూడా అతనికి ఎక్కువగా వస్తాయి. అలా ప్రతిరోజూ వచ్చిన డబ్బుతో ఆ కోతికి ఆహారం పెడుతూ తన కుటుంబాన్ని గడుపుతూ ఉంటాడు. అలా కొన్ని రోజుల్లోనే చుట్టుపక్కల వాళ్లంతా ఆ కోతికి అలవాటు పడిపోతారు. ఆ కోతి ఎక్కడ చూసినా సుందరయ్య కోతి సుందరయ్య కోతి అని అంటూ ఉంటారు. అలా ఆ కోతి ఆ కుటుంబంలో కలిసిపోయి చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్న సమయంలో ఒక పోలీస్ అధికారి సుందరయ్య ఇంటికి వస్తాడు.
పోలీస్ అధికారిని చూసిన భార్యాభర్తలిద్దరూ చాలా కంగారు పడిపోతారు. అప్పుడు ఆ పోలీస్ అధికారి వాళ్లతో…..మూగజీవాలను హింసిస్తున్న అందుకు మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను. వాళ్లిద్దరూ చాలా కంగారు పడుతూ…… సార్ ఏం మాట్లాడుతున్నారు సర్ మేము మూగజీవుల నీ ఇబ్బంది పెట్టడం ఏంటి.
అప్పుడే ఆ కోతిని ఆ పోలీస్ అధికారి చూస్తాడు. పోలీస్ అధికారి…. అది కొండి ఆ కోతిని మీరు కట్టేసి చిత్రహింసలు పెట్టి అలాగే దాని చేత కఠినమైన పలు చేయిస్తున్నారట మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూస్తుంటే నిజమే అనిపిస్తుంది ఇక మీరు పోలీస్ స్టేషన్ కి నడపండి. అంటూ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వాళ్ళని తీసుకెళ్తుండగా కోతి ఆ పోలీస్ అధికారి కాళ్ళు పట్టుకొని…. దయచేసి సుందర్రావు వదిలిపెట్టండి.అతను చాలా మంచివాడు నన్ను హింసించ లేదు నాకు కడుపు నిండా అన్నం పెడుతున్నాడు అంటూ కన్నీరు కారుస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తుంది దాన్ని చూసిన పోలీస్ అధికారి. ఆశ్చర్యపోతాడు అప్పుడు సుందర్ రావు భార్య…. చూశారా సారూ మేము కనుక దాన్ని ఇబ్బంది పెడుతుంటే అది అంతగా ఏడుస్తూ మిమ్మల్ని ప్రాధేయపడ దు. మేము అంటే గిట్టని వాళ్ళు ఎవరో మీకు అలా చెప్పినట్టు ఉన్నారు. మమ్మల్ని నమ్మండి సారు అని ఏడుస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా పోలీసు అధికారితో….. సార్ వాళ్ళ కుటుంబం చాలా మంచిది .వాళ్ళు జంతువులు ఎప్పుడూ ఊహించలేదు ఎవరో మీకు తప్పుడు సందేశాన్ని పంపించారు.
వాళ్ళందరి మాటలు విన్న అధికారి ముఖ్యంగా ఆ కోతి బాధను చూసి సరే అని వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు.
అదంతా చూస్తున్నా కృష్ణయ్య నా మనసులో… అరే బలే తప్పించుకున్నా రే ఇంత కష్టపడి అబద్ధాలు చెప్పి పోలీసులకు తీసుకొస్తే. అంతా తారుమారు అయింది.
వేసిన పన్నాగం అంతా అయిపోయింది అంటూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు సుందరయ్య అతని భార్య ఇద్దరు ఇంట్లో కూర్చుని ఏడుస్తూ …. ఇంతటి అవమానం చేశారండీ ఎవరో కావాలనే ఇదంతా చేశారు.
మనం అంటే గిట్టని వాళ్ళు ఎవరు ఉన్నారు.
సుందరయ్య….. ఎవరో తెలియదు కానీ అసలు ఎందుకు వాళ్లు ఇలా చేయాల్సి వచ్చిందో కూడా అర్థం కాలేదు.
అప్పుడు కోతి…. ఇదంతా చేసింది ఎవరో నాకు తెలుసు అంతకుముందు పెద్ద పెద్ద మీసాలతో ఒకతను వచ్చాడు కదా. అతనే ఇదంతా చేశాడు అంటూ సైగ చేస్తుంది.
సుందరయ్య….. ఏంటి నువ్వు అనేది కృష్ణయ్య కానీ కృష్ణ ఎందుకు అలా చేస్తాడు.
కోతి….. అతనే ఇలా చేశాడు అతను ఒక రోజు నాతో….. ఏమి కోతి మూడు పూట్ల సుందరయ్య ఇంట్లో బాగానే మేక్కు తున్నావు.
ఆవారా బాగానే పని చేస్తున్నావ్ అనుకో.
అదేదో నా ఇంట్లో కనుక పని చేస్తే నీకు 4 పూటల భోజనం పెడతాను. ఏమంటావ్.
కోతి…. నేను సుందరయ్య ని వదిలిపెట్టి ఎక్కడికి రాను నాకు వాళ్ల దగ్గర భోజనం కాదు కన్న తల్లిదండ్రుల చూసుకునే ప్రేమ దొరుకుతుంది. అని సైగ చేస్తోంది.
అతను….. ఓహో అలాగా అసలు వాళ్ళిద్దరూ లేకపోతే చచ్చినట్టు నా దగ్గరికి వస్తావు గా.
కోతి…. ఎందుకు నువ్వు అలాగ మాట్లాడుతున్నావు. నీ పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు అని సైగ చేస్తుంది.
అతను…. కోతి నేను సరదాగా అన్నాను అసలు నువ్వు వాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకోవడం కోసం సరే ఇంక నువ్వు వెళ్ళు.
అని అన్నాడు నేను అక్కడ నుంచి వచ్చేశాను ఇదంతా అతను కావాలంటే చేశాడు.
ఆ కోతి సైకల్ విన్నవాళ్ళు ….. నిజమే అండీ కోడి చెప్పేది నిజమే అనుకుంటా వాడికి ఎప్పుడూ మనం అంటే చిన్న చూపే పైకి అలా నటిస్తాడు కానీ. ఇప్పుడు మనం ఈ ఎత్తు పొడుస్తూనే ఉన్నాడు ఒక రూపాయి సంపాదిస్తే అస్సలు ఓర్వ లేడు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా.
సుందరయ్య…. వాడు మంచివాడు కాదు కాబట్టి భార్య పిల్లలు అందరూ అతన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అలాంటి వారికి దేవుడు ఏదో ఒక శిక్ష విధిస్తాడు మనకెందుకు మనకి తెలిసి తెలియనట్టు గానే ఊరుకుంటాం.
అని అంటూ కోతితో…. చూడు కోతి నువ్వు అసలు అతని ఇంటికెళ్లాక అతను ఏమి ఇచ్చినా తినొద్దు. వాడు స్వార్థంతో నిన్ను ఏమన్నా చేస్తాడు జాగ్రత్తగా ఉండు.
అందుకు కోతి…. నేను జాగ్రత్తగానే ఉంటాను అని ఉంటుంది ఇంక అప్పటినుంచి ఆ కోతి కృష్ణ ఇంటి వైపు వెళ్ళడం కానీ అతను పిలిచినా పలకడం కానీ చేసేది కాదు. అతను కూడా చూసి చూసి ఆ కోతి మీద విరక్తి వేసి దాన్ని కదిలించడం మానేస్తాడు. ఇక వాళ్ళు ఆ విషయం గురించి మర్చి పోయి సంతోషంగా జీవిస్తారు ఏదేమైనా స్వార్థం కోసం ఆలోచించి తప్పుడు ఇతరులపై నా నిందలు వెయ్యకూడదు.ఈ విషయంలో కృష్ణయ్య చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు కదా గనుక నీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *