గర్భవతి కోతి బాధ 4_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

సింగారెడ్డి గ్రామంలో కిషోర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతని దగ్గర ఒక గర్భవతి అయిన కోతి ఉండేది. కిషోర్ దాన్ని చాలా ప్రేమ పెంచుకుంటూ ఉంటాడు. అతను అతని బతుకు తెరువు కోసం ఉదయాన్నే లేచి అతని దగ్గర ఉన్న ఆవులు దగ్గర పాలను పిండి వాటిని సైకిల్ మీద వెళ్లి ఖాతాల వాళ్లకు పోసి ఇంటికి తిరిగి వచ్చే వాడు అలా తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు.ఒకరోజు అతను ఇంటింటికి తిరిగి పాలను పోసి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి అతని కోతి అయినా రామా ఒక చిన్న సైకిల్ తొక్కుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. దాన్ని చూసిన కిషోర్….. రమా ఏంటి నువ్వు చేస్తుంది నువ్వు గర్భవతివి ఇలా ఇంత వేగంగా సైకిల్ తొక్కే వచ్చా. అసలు నీకు సైకిల్ కొనిచ్చి. ఒక తప్పు చేస్తే నేర్పించి మరో తప్పు చేశాను. ఇక రేపటి నుంచి నువ్వు కూడా నాతో పాటు పాలు పోయడానికి రావాలి. అతని మాటలు విన్న కోతి సైకిల్ దిగి…. నేను నీతో రాను అంటూ సైకల్ చేస్తుంది. దాన్ని చూసిన అతను కోపంగా…..నువ్వు ఎలా రావో నేను చూస్తాను నువ్వు రాకపోతే బలవంతంగా తీసుకెళ్తాను చూడు. అని లోపలి కి వెళ్ళి పోతాడు కోతి దిగులుగా కూర్చుంటుంది. ఆ మరుసటి రోజు అతను ఆవు దగ్గర పాలు పిండి వాటిని తీసుకొని సైకిల్ మీద పెట్టుకొని వెళ్లడానికి సిద్ధంగా ఉంటాడు ఇంతలో అతని కోతి అయినా రామ అతని భుజాలపై ఎక్కి కూర్చుంటుంది. అతను ఆశ్చర్యంగా… ఏంటి ఇ నిన్నేమో రాను అని అడిగి కూర్చున్నావు . ఇప్పుడు పిలవకుండానే వచ్చి కూర్చున్న వె.

కోతి తన మనసులో…. నాకు ఇంట్లో ఉండి ఉండి చాలా విసుగ్గా ఉంది. అందుకే నీతో రావడానికి ఇష్టపడ్డాను సరేలే పోనీ అంటూ సాయి క చేస్తుంది సైకిల్ మీద వెళుతూ ఖాతాలు వాళ్లకి పాలు పోస్తూ ఉంటాడు అయితే ఒక ఆమె…. కిషోర్ గారు ఏంటి కోతి ఎవరిది మీదేనా.
కిషోర్… అవునమ్మా ఇదేనా పెంపుడు కోతి రామ అని మా అమ్మ పేరు పెట్టుకున్నాను. చాలా మంచిది అట్లాగే అల్లరి ది కూడా
ఆమె…. అవునా చాలా దర్జాగా మీదకి కూర్చుంది. చూస్తుంటే గర్భవతి ఎలా ఉంది.
కిషోర్…. అవునమ్మా గర్భవతి అని పాలు పోసి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అతను అలా పాలు అందరికీ పోసి ఇంటికి తిరిగి వస్తుండగా ఆ కోతి అతనితో…. కిషోర్ ఎందుకు నువ్వు నేను అల్లరి చేస్తానని అందరికీ చెప్తున్నావ్. నువ్వే అలా చేస్తావు. నేను కాదు నేను చాలా మంచిదాన్ని. అంటూ అతనికి సైకిల్ చేస్తూ చెబుతుంది.
కిషోర్…. అవును అవును చాలా మంచి దానివే లే అంటూ దానితో మాట్లాడుతుండగా ఎదురు నుంచి ఒక కారు ఢీకొని కింద పడిపోతాడు. అతడు లేవలేని పరిస్థితిలో ఉంటాడు.ఆ కారు అతన్ని చూసి చూడనట్టుగా అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
దాన్ని చూసిన కోతి….. అయ్యయ్యో రక్తం కారి పోతుంది భగవంతుడా నేను ఏం చేయాలి కిషోర్ కి ఏం కాకుండా చూడు. అంటూ ఏడుస్తూ ఉంటుంది. దాన్ని చూసిన ఒక వ్యక్తి అతనికి సాయం చేసి అతని సురక్షితంగా ఆస్పత్రికి తరలిస్తడు అతను కొన్ని రోజులు హాస్పటల్ లోనే చికిత్స చేసిన తర్వాత వైద్యులు అతని ఇంటి దగ్గర సురక్షితంగా విడిచి పెడతారు. కిషోర్ ఇంటి దగ్గర చాలా ఏడుస్తూ ఆ కోతితో….. రమా అని మా అమ్మ పేరు పెట్టినందుకు. ఇన్ని రోజులు హాస్పిటల్లో నన్ను తల్లిలాగా చూసుకున్నావు. నీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను అమ్మ అంటూ ఏడుస్తాడు.
దాన్ని చూసిన కోతి….. బాధపడకు కిషోర్ అసలు ఈ విధంగా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. నేను నీతో రాకుండా ఉన్నట్టయితే ఇదంతా జరిగేది కాదేమో. నేను నిన్ను ఇలా కుంటివాణి చేశాను అంటూ సైక చేస్తూ ఏడుస్తూ బాధపడుతుంది.
అతను…. ఇక నేను ఏ పని చేయలేను. ఇక మనకి ఆహారం ఎవరు ఇస్తారో భగవంతుడా మేమిద్దరం ఎలా బ్రతకాలి అనుకుంటూ బాధపడతాడు. ఆ మరుసటి రోజు కోతి ఉదయాన్నే లేచి ఆవు ల దగ్గర శుభ్రం చేసి వాటి పాలు పిండి సైకిల్ మీద పెట్టుకొని ఖాతాలు వాళ్ళకి పాలు పోస్తూ ఉంటుంది. వాళ్లు ఆశ్చర్యపోయి దానితో…. భలే తెలివిగల కోతి లా ఉన్నావ్ ఏ ఇంతకీ కిషోర్ ఏమయ్యాడు.
కోతి… కిషోర్ కి దెబ్బలు తగిలి మంచం పై ఉన్నాడు అని సైకల్ చేసి చెప్తుంది. దాన్ని విన్నవాళ్ళు ఆశ్చర్యపోతారు ఆ కోతి దగ్గర పాలు పోయించుకుని డబ్బులు ఇస్తారు వాళ్ళందరూ ఒకరితో ఒకరు…. చూసావా వదిన కోతి అయ్యుండి యజమానికి బాగోపోతే. ఇంత సేవ చేస్తుంది ఈ కాలంలో మనిషికి మనిషి సాయం చేయటం లేదు జంతువు మనుషులకు సహాయం చేస్తుంది.
ఇంకో ఆమె….. నిజమే పైగా గర్భవతి కూడా ఎంత కష్టపడుతుందో కలికాలం వదిన. అంటూ దాని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ రోజు పాలు పోసి ఇంటికి తిరిగి వచ్చి యజమానికి డబ్బులు ఇస్తుంది.
ఆ డబ్బులు చూసిన యజమాని కోతితో…. ఇన్ని డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి నీకు.
ఎవరి దగ్గరైనా దొంగతనం చేసావా. నిజం చెప్పు దొంగతనం చేస్తే పాపం వాళ్ల డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చే యీ.
కోతి…. లేదు లేదు నేను దొంగతనం చేయలేదు.మన ఆవు దగ్గర పాలు పిండి అందరు ఖాతాల వాళ్ళ కి పాలు పోసి వచ్చాను. అంటూ సైగ చేసి చెప్తుంది.
దాన్ని విన్న అతను ఆశ్చర్యపోయి…. ఏంటి ఇదంతా నువ్వే చేసావా. నువ్వు గర్భవతి అయి ఉండి నా కోసం ఇంత కష్టపడుతున్నా వా. భగవంతుడా తల్లి లేని నాకు ఈ విధంగా తల్లిని పంపించావ్ అనుకుంటా. మీకు చాలా కృతజ్ఞతలు స్వామి. అని ఏడుస్తూ కోతి తో… అమ్మ నీకు జన్మజన్మల రుణపడిఉంటాను మా అమ్మ నన్ను కన్నది నువ్వు కంటికి రెప్పలా కాపాడుకుంటూ నావు. అంటూ బాధపడుతూ… కానీ నువ్వు ఈ పని చేయడం అస్సలు నాకు ఇష్టం లేదు. నువ్వు గర్భవతివి అలా చేయొద్దు దయచేసి ఇంట్లోనే ఉండు.
కోతి….. నేను ఇంట్లోనే ఉంటే మన ఇల్లు ఎలా గడుస్తుంది.నేను చిన్న చిన్న పనులు చేస్తే నా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటాడు మరి ఏం పర్వాలేదు. నువ్వు నా గురించి అస్సలు బాధపడొద్దు. అని అతనికి అర్థం ఎలా చెప్తుంది. ఆరోజు నుంచీ ప్రతిరోజూ కోతి ఆవుల దగ్గర పాలు పిండి ఆ తర్వాత ఆ పాలను సైకిల్పై తీసుకెళ్లి అందరికీ పోసి డబ్బులు వసూలు చేస్తూ ఉంటుంది. అలా రోజులు గడిచాయి ఆ కోతి కిషోర్ కి కావాల్సిన ఆహార పదార్థాలు కూడా తీసుకెళ్లి అతనికి అందిస్తుంది. అతను వాటిని తింటూ ఆనంద భాష్పాలు కురిపిస్తూ ఉంటాడో. కోతి…. నువ్వు ఎందుకు అలా బాధ పడుతున్నావు నేనున్నాగా మీకు త్వరలోనే నయమైపోతుంది. నువ్వు ఎప్పటిలాగే సైకిల్ తొక్కుకుంటూ అందరికీ పాలు పొస్తవ్వు నేను చెప్తున్నాను గా. అంటూ సైకిల్ చేస్తూ చెప్పింది ఆ తర్వాత అది కూడా ఆహారాన్ని తింటూ…. భగవంతుడా మా కిషోర్ కి త్వరగా నయం ఎలా చెయ్యి. మా కిషోర్ కి నేను తప్ప ఎవరూ లేరు నాకు కిషోర్ తప్ప ఎవ్వరూ లేరు. మహా అయితే తొందరలో నాకు పుట్టబోయే బిడ్డ నాకు తోడు ఉంటాడు. కిషోర్ కి ఏమన్నా అయితే మేము ఇద్దరు అనాధలు మై పోతాము. అంటూ ఎంతో బాధతో దేవుని ప్రార్థిస్తుంది. అలా కొన్ని రోజులు గడిచాయి కిషోర్ చిన్నగా నడుస్తూ ఉన్నాడు. దాన్ని చూసిన కోతి చాల సంతోషపడుతూ….. ఇంకేముంది కొన్ని రోజుల్లోనే. నువ్వు మళ్ళీ మామూలు మనిషి అయిపోతావు కిషోర్. అంటూ ఆనందపడుతూ సైకల్ చేస్తోంది.
కొంచెం సమయం తర్వాత తర్వాత ఆ కోతి కిషోర్ కి చెప్పి పాలు తీసుకొని అన్ని ఖాతాల వాళ్లకి పోసి డబ్బులు తీసుకొని తిరిగి వస్తుండగా అది గర్భవతి కావడంతో ఎప్పుడూ లేని విధంగా కొంచెం ఆయాసంగా ఉండి. ఆ సైకిల్ దిగి ఒక చోట నిలబడి… అయ్యో భగవంతుడా ఈరోజు నాకు ఏమైంది.
చాలా నీరసంగా ఉంది నాకు కళ్లు తిరుగుతున్నట్టు ఉన్నాయి.చాలా ఆకలిగా ఉంది నేను కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళడం మంచిది అనుకుంటా అని అక్కడే నిలబడి ఉంది. అప్పుడే ఇద్దరు వ్యక్తులు ఆ కోతిని చూసి…. రేయ్ చూశావా ఏంట్రా కోతిని అది ఎవరో తెలుసా కిషోర్ గాడిది మొన్న మంచాన పడ్డాడు చూసావా వాడిది భలే తెలివైన కోతి రా. వాణి ఇంట్లో కూర్చోబెట్టి ఇది ఒకటి సంపాదిస్తుంది.
మరో వ్యక్తి….. నేను చూశాను రా పాలు పోసి వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుంటుంది. చాలా తెలివి కదరా. అయితే దాని దగ్గర డబ్బులు కూడా చాలా ఉండి ఉంటాయి మరి ఒక పట్టు పడదామా.
….. ఇంకెందుకాలస్యం పద దాని అంతు చూద్దాం. అని ఇద్దరూ కలిసి ఆ కొద్ది దగ్గరికి వెళ్తారు. వాళ్లను చూసినకొద్దీ కోతి కొంచెం భయ పడుతూ ఉంటుంది.
అప్పుడు వాళ్లలో ఒకడు…. భయపడకు మేము నిన్ను ఏం చేయము. అది సరేగాని నీ దగ్గర డబ్బులు చాలానే ఉన్నాయి కదా ఏదో ఒకసారి నాకు ఇస్తావా. అంటూ దాని చేతిలో ఉన్న డబ్బు సంచిని తీసుకుంటాడు.
ఆ కోతి…. ఆ డబ్బు సంచీ ఎందుకు లాక్కున్నారు దయచేసి దాని నాకు తిరిగి ఇచ్చేయండి. అని అంటుంది వాళ్ళు దాన్ని తీసుకొని వెళ్ళిపోతుండగా ఆ కోతి… మరియాదగా నా డబ్బులు నాకు ఇవ్వండి. అంటూ తన చేతిలో ఉన్న డబ్బు మంచిని లాక్కొని పరుగెడుతూ ఉంటుంది. అది గర్భవతి కావడంతో పైగా చాలా అలసటగా ఉండటంతో ఎక్కువ దూరం పరిగెత్తి లేక వాళ్లకి కనిపించకుండా ఒకచోట దాక్కుంది.
ఆ కోతి చాలా బాధపడుతూ….. నేను ఇంకా ఎక్కువ దూరం పరిగెత్తి లేను నా కడుపులో ఉన్న బిడ్డ చాలా ఆందోళన పడుతున్నాడు. భగవంతుడా వీళ్ళ నుంచి నన్ను ఎలాగైనా కాపాడు. నాకు చాలా ఆయాసంగా ఉంది భగవంతుడా. నేనేం ఏం చేయలేని పరిస్థితి.
అంటూ బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉంటుంది.ఇంట్లో వాళ్ళు ఆ కోతిని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు….. రే అటు చూడు రా నేను ఇటు గా వెళ్లి చూస్తాను.
అంటూ దాని కోసం వెతకడం ప్రారంభిస్తారు.
ఇంతలో ఒక వ్యక్తికి ఆ కోతి కనిపిస్తుంది…. రేయ్ ఇక్కడ దానికుంది రారా..అంటూ అతన్ని పిలుస్తాడు వెంటనే అతను కూడా ఆ కోతి దగ్గరికి వస్తాడు. అప్పటికే కోతి చాలా నీరసంతో నోటి నుంచి రక్తం కారుతూ తన మనసులో… వద్దు నన్ను వదిలి పెట్టండి మా కిషోర్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ డబ్బులు మాకు చాలా అవసరం. ఈ డబ్బులు లేకపోతే కిషోర్ కి మందులు తీసుకెళ్తాను. నేను గర్భవతిని పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను నా నోటినుంచి రక్తం కూడా వస్తుంది. లోపల నా బిడ్డకు ఏం జరిగిందో అర్థం కావటం లేదు.తను ది పెట్టండి అంటూ కన్నీరు కారుస్తూ తన పొట్ట వైపు చూపిస్తూ ఉంటుంది. ఒకడు…. ఇంకా చూస్తా వేంటిరా దాని సైకలు నీకు అంత ముద్దుగా ఉన్నాయా. లాక్కో ఆ డబ్బు సంచులు లాక్కో అంటూ దాన్ని లాకో కోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ కోతి గట్టిగా ఉడుంపట్టు పట్టుకుంటుంది. దాంతో అతనికి కోపం వచ్చి ఆ కోతిని పట్టుకొని గట్టిగా నేలకేసి కొడతారు.పాపము ఆ దెబ్బకి కంగు తిని కింద పడిపోతుంది. ఆ తర్వాత డబ్బు సంచి తీసుకొని వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. పాపం ఆ కోతి నిస్సహాయ స్థితిలో…. కిషోర్ నన్ను క్షమించు నేను నీ డబ్బు ని తిరిగి ఇవ్వలేకపోయాను. నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు.
నువ్వు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అంటూ ఎంతో బాధతో కళ్ళు మూసుకుంది. అక్కడ కిషోర్ కోతి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు చీకటి పడుతుంది. ఇంకా కోతి రాకపోవడంతో. తానే స్వయంగా నిదానంగా వెతకడం కోసం వెళ్తాడు…. చాలా సమయం తర్వాత అతనికి కోతి ఒక చోట చనిపోయి కనిపిస్తుంది దాన్ని చూసి…. అయ్యో భగవంతుడా అమ్మ ఏమైంది తల్లి. ఒకసారి లేమ్మా కిషోర్ నీ వచ్చాను అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. పాపం నోరు లేని ఆ జీవిని అన్యాయంగా వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు. అలాంటి వాళ్లకి దేవుడు ఏదో ఒకరోజు శిక్షను విధిస్తాడు. చేసిన పాపం ఎక్కడికి పోదు. వాళ్ల వెంటే కర్మ లాగా వెంటాడుతుంది. ఈ కథ మీ కనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *