చిట్టి దెయ్యాల అంతాక్షరి రెండవ భాగం_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu


చిట్టి దెయ్యం ఒక పెద్ద చెట్టు దగ్గర ఉయ్యాల చూసింది అది అప్పుడు
చిట్టి::: హరి ఉయ్యాల చాలా బాగుంది అని దానిని ఊగుతూ ఇదిగో ఉయ్యాల ఇదిగో జంపాల/2/
అమ్మో !భయం భయం అంటే ఎలాగా…. ఊగుతూ పైకి సాగాలని చుక్కలు తీసుకురావాలా…../2/
అని పాడుతుండగా బుజ్జి వచ్చి
బుజ్జి::: ఆహా !ఆహా! చుక్కల తర్వాత తీసుకొని వద్దు కానీ ముందు నువ్వు ఉయ్యాల నుంచి దిగు ఇది నా ఉయ్యాల
చిట్టి: చూడరా బుజ్జి ఉయ్యాల ఎవరిది అన్నది కాదు ఎవరు ఊగుతున్నారు అన్నది కావాలి. అయినా పక్కోడి ఉయ్యాల మీద మనం ఊగుతుంటే ఆ కిక్కే వేరుఅప్ప. ఏమంటావ్
బుజ్జి: ఆ ఆ. అంటాను అంటాను నువ్వు దిగకపోతే నీ వీపు విమానం మోత మోగింది అంటాను.
బుజ్జి మాటలు పట్టించుకోకుండా చిట్టి దెయ్యం అలా ఊగుతూ ఒక్కసారిగా కిందపడిపోయింది .
బుజ్జి: భలే !భలే !బాగా అయింది బాగా అయింది.
సామజవరగమన నీ పెళ్లి చూడ తగునా ఉయ్యాల తోటి పెళ్లి నీకు బాగుంది కదా నా
/2/
అబ్బా చిట్టి నీ పెళ్లి బాగా జరిగింది హహహ…

చిట్టి అబ్బా అమ్మ చి చి అని అనుకుంటూ ఉయ్యాల ని తిడుతూ ఉయ్యాలో ఉయ్యాల నా పెళ్లి చేసినవే ఉయ్యాలో ఉయ్యాల నా పరువు తీసిన వే/2/
అని..
అరేయ్ బుజ్జి నాకు బాగా మట్టి అంటుంది ఇప్పుడు ఎలా రా!
బుజ్జి:: వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది రంగుల బట్టలు తళతళ మెరిశాయి nirma నిర్మ ఉందిగా బాధపడకు…
చిట్టి: ఒరేయ్ బుజ్జి ఇంకా ఎక్కడ nirma ..రా ఇప్పుడు మార్కెట్లోకి కొత్త కొత్త సబ్బులు సరుపులు వచ్చాయి కదా !
బుజ్జి :అవునా
చిట్టి: అవున్రా అవాక్కయ్యారా బుజ్జి. నేను త్రిబులెక్స్ సంస్కారవంతమైన సబ్బులు వాడతాను.
బుజ్జి: సరే సరే నువ్వు ఏది వాడితే నాకెందుకు లే కానీ! నా ఉయ్యాల జోలికి మాత్రం ఎప్పుడూ రాకు!
చిట్టి: ఏంటి చూడు బుజ్జి ఎవడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు vuగడడానికి. ఇదేమైనా మామూలు ఉయ్యాల అనుకుంటున్నావా చిట్టిదాని అడ్డ ఉయ్యాల రా !కాదు !కూడదు! అని ఎవరైనా వస్తే తొక్కి పడేస్తా.
బుజ్జి: అబ్బో ఈ మాత్రం సినిమా డైలాగులు మేము చెప్పగలం కానీ చూసేవాళ్ళు చిట్టి ఏ కాదు బుజ్జి కూడా సినిమా డైలాగులు కాపీ కొడుతున్నారు అని అనుకుంటారని ఆగుతున్నా లేకపోతే నీ పని చెప్పేవాడిని.
అలా ఒకరినొకరు తిట్టుకుంటూ ఉయ్యాల నాది అంటే నాది అని కొట్టుకుంటున్నారు ఇంతలో
బుజ్జి:
నాది కాదు ?నీది కాదు? బుజ్జిగాడు మొన్న కూడా అంతాక్షరి లో ఓడిపోయాడు. ఈ సారి ఎలా అయినా గెలవాలి అనుకుంటున్నాడు అందుకే ఇప్పుడు అంతాక్షరి మొదలుపెడతాను. ఈసారి ఓడిపోయిన వాళ్లు చెట్టుని ఉయ్యాల ని వదిలేసి వెళ్లిపోవాలి సరేనా
చిట్టి: నాన్న బుజ్జి పందులే గుంపులుగా వస్తాయి .సింహం సింగిల్ గా వస్తుంది
కానీ …ఇంకా దబిడి దిబిడే

అని అంతాక్షరి మొదలుపెట్టాడు బుజ్జి
బుజ్జి :చూడు నా ఇష్టం వచ్చిన పాటని నేను మొదలు పెడతాను దాని చివర ఈ అక్షరం నుంచి నువ్వు పాడాలి సరే కదా!
చిట్టి: సరే బుజ్జి మొదలుపెట్టు
బుజ్జి: నీ కావలసింది నా దగ్గర ఉంది.) ఓడిపోయి దాని గెలుచుకో ఓడిపోయిందని గెలుచుకో/2/
కో మీ ద పాడు .
చిట్టి:; కుమార !నీ ఉయ్యాల ఎక్కి నేను ఊగుతార.. కుమార నీ మొఖం మాడిపోయిన చూడరా ..కుమారా! ఇంక నువ్వు ఇంటికి సర్దుకు పోవాలి రా!
రా అక్షరం
బుజ్జి:: రానా మళ్లీ ఓడిపోయాను ఏదో ఒకటి పాడి వినిపిస్తా.!?. రూ యో బ్రో బ్రో బ్రో బ్రో గిఫ్ట్ బ్రో బ్రో..zero…
మళ్లీ రా
చిట్టి: ఏ బుజ్జి ఈ పాట నేను ఎప్పుడూ వినలేదే నువ్వు నన్ను మోసం చెయ్యట్లేదు కదా
బుజ్జి: ఇదిగో ఇలా నువ్వు నన్ను మోసం చేస్తున్నావు ఈ పాట పాత ఇంగ్లీష్ సినిమాలోది నీకు తెలియకపోతే తెలీదు అని ఒప్పుకో .
అని అబద్ధం చెప్పాడు అందుకు
చిట్టి: ఆహా కాదు కాదు నాకెందుకు తెలియదు ఊరికే నిన్ను ఆటపట్టించడం కోసం అలా చెప్పాను
రా…గా నేను పడతాను
బుజ్జి తన మనసులో ::హమ్మయ్య తప్పించుకున్న ఈ తిక్క దానికి ఆ పాట ఉందో లేదో అర్థం కాలా మళ్ళీ అన్ని తెలిసినట్టు కొడుతుంది హ హ

చిట్టి :ఆహా …బుజ్జి …రాను రాను అంటుంది ఉయ్యాలో.. లో ఉయ్యాలో ..బుజ్జిగాడి చేతికేమీ రాదు …రాదు గో…పట్టు పట్టు మంటుంది బుజ్జి గో.. బుజ్జి గో..
ఇంక నీ చేతి రానే రాదు రాద..
దా మీద పాడు

బుజ్జి: దొంగ బుజ్జి వచ్చాడే ఎత్తుకు పోతాడు అందరికన్నా మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే/2/
డా మీద పాడు
చిట్టి: దా మీద నా ఆహా ….అయ్యో ఏమి గుర్తు రావటం లేదు.
బుజ్జి: నీ సమయం అయిపోయింది నువ్వు ఓడిపోయావు ఇప్పుడు నేను పడతా.
డమ్మారే డమ్మా డమ్మా డమ్మా డమ్మా డం డం/2/
నా జోలికి వచ్చావంటే డమ్మా డమ్మా డం డం నా ఉయ్యాల అన్నావంటే డమ్మా డమ్మా డం డం నువ్వే కానీ నా చేతిలో ఓడి పోయా వంట డమ్మా డమ్మా డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే డమ్మా డమ్మా ఓసి చిట్టితల్లి ఇంక నువ్వు సర్దుకో వే లా లా లా లా…

అలా పాటను పాడిన తర్వాత బుజ్జి చూడు చిట్టి నువ్వు నా స్నేహితురాలు కాబట్టి మీకు మరో అవకాశం ఇస్తున్నాను వా అక్షరం మీద పాడు…
చిట్టి :నువ్వు చాలా మంచి వాడివి బుజ్జి అక్షరం మీద పడతాను విను
వానొచ్చెనంటే ఉయ్యాల పోతుంది…
ఉయ్యాల పోయిందంటే బాగుంటుంది…
నీకు ఉండదంట నాకు ఉండదంట నీకు ఉండదంట నాకు ఉండదంట.).( కస్సుబస్సు అన్న ఏమవుతుంది వియ్యాల కాస్త గోవింద్ అంటుంది) /2/
ది మీద పాడు బుజ్జి …
బుజ్జి: ధీర ధీర ధీర బుజ్జిగాడి … ఉయ్యాల.. చూడ రా ..రా అంతా.. ఈ మంచి ఉయ్యాల.. అసమాన సాహసాలు చేస్తా దీని ..మీద… ధీర ధీర.. ధీర బుజ్జి గాడి ఉయ్యాల.

లా మీద పాడు…
చిట్టి:: ల అక్షరం మీద…. అక్షరం మీద నాకు ఏమీ గుర్తు రావడంలేదు… బుజ్జి ఈరోజు నక్క తోక తొక్కి వచ్చినట్టు ఉన్నావు.. అందుకే పాటలన్నీ బాగా పాడుతున్నావు. నాకు మాత్రం ఏమీ గుర్తు రావట్లేదు…
బుజ్జి::: హ హ హ.. నువ్వు ఓడిపోయినట్టే
ల అక్షరం మీద నేను పడతాను విను…
అలా అని తన మనసులో ల అక్షరం మీద నాకు ఏమీ గుర్తు రావట్లేదు.. నాకు వచ్చిన పాట ఏదోలాగా పాడి దీనికి వినిపిస్తా పిచ్చి దానికి ఏమీ తెలియదు .. అని
లాంగ్ వెరీ లాంగ్ ఎక్స్ వెరీ లాంగ్ లాంగ్ ఇట్స్ వెరీ వెరీ లాంగ్. .. థిస్ ఇస్ ది లాంగ్ దట్ ఇస్ ది లాంగ్/2/.. అని నోటికొచ్చిన పాటలు పాడాడు…
అలా మొత్తానికి తిమ్మిని బమ్మిని చేసి లేని పాటలు ఉన్నట్టుగా పుట్టించి బుజ్జి పోటీలో గెలిచాడు అప్పుడు చిట్టి…
చిట్టి:.. చి చి బుజ్జిగా నువ్వే గెలిచావు!
ఆహా బోడి ఉయ్యాల నాకేం అవసరం లేదు నువ్వే ఉంచుకో… అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది
బుజ్జి: పో…. పోవమ్మా….! హమ్మయ్య నాకు హాయిగా ఉంది.. ఎలాగో లాగు నా ఉయ్యాల నాకు దక్కింది…
అని అనుకుంటూ ఉయ్యాల ఊగుతూ ఉండిపోయాడు…
మరి ఆ తర్వాత ఏం జరిగిందో మూడో భాగంలో చూద్దాం

Add a Comment

Your email address will not be published. Required fields are marked *