చీరల పిచ్చి అత్త కోడలు | Village Attha Kodalu | తెలుగు కథలు | Telugu Comedy Stories

చీపురమని ఒక గ్రామం లో అత్తా కోడలు ఉండేవాళ్ళు. వాళ్ల అంటే ఒకరికి ఒకరు అస్సలు పడేది కాదు. ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటారు . అయితే వాళ్ళిద్దరికీ ఒక వీక్నెస్ వుంది . చీరలు అంటే పిచ్చి . చీరలు విషయంలో మాత్రం . ఇద్దరూ ఒకే మాటమీద ఉంటారు. అలా ఉండగా ఒకరోజు అత్త. టీవీ చూస్తూ.. ఒసేయ్ దిబ్బరొట్టె ముఖంగానే. డబ్బా మొఖం దానా. ఒక్క పని కూడా చేయకుండా అతని వేధిస్తూ ఉంటావ్ అంటే అని సీరియల్ వంక తో కోడల్ని తిడుతూ
ఉంటుంది. దాన్ని విన్న కోడలు ఒక ఫోన్ తీసుకొని…..ఒసేయ్ మీ అత్త అన్ని మాటలు అంటుంటే నువ్వు ఎందుకే ఊరు కుంటున్నావు. ఏదో ఒక మంచి రోజు చూసుకుని. కాఫీలో నో , టిఫిన్ లో ఉన్న విషయం కలిపి ఇవ్వు . గోవిందా గోవిందా అవుతుంది.
మాటలు విన్న అత్త…… ఒసేయ్ ఎవర్ని చంపే యమని చెప్తున్నావు.
కోడలు….. నా స్నేహితురాలు అత్తా నా స్నేహితురాలిని కష్ట పెడుతుందట అందుకే దాన్ని విషం పెట్టి చంపేయాలని సలహా ఇస్తున్నాను.
అత్త…. ఒసేయ్ నువ్వు ఎవరిని అంటున్నావ్ నాకు అర్థం అయింది. నువ్వు ఇన్ డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడుతున్నట్టు గా నడుస్తూ నన్ను తిడుతున్నావ్.
కోడలు…. అవునా అత్తయ్య పాటలు ప్రోగ్రాం చూస్తూ . అత్త కోడల్ని హింసిస్తున్న ది అని మీరు చెప్పడం. ఏమన్నా సింక్ లో వుందా .
అత్త….. నేను నిన్న జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాను.
కోడలు…. అవునా అయితే నేను జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నాను. ఈ కావాలి ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. ఇంతలో కోడలి భర్త ప్రసాద్ అక్కడకు వచ్చి…. అమ్మ నీ గొడవల ఆపుతారా. ఒకరినొకరు తిట్టుకోవడం అస్సలు బాలేదు. అసలేం జరిగింది అని అడుగుతాడు అందుకు వాళ్ళు జరిగింది చెప్తారు.
కొడుకు తెలివిగా…. అమ్మ నువ్వు సీరియల్ వంకతో కోడల్ని పెట్టకపోతే. నీ తప్పు ఏం లేదు. అలాగే నువ్వు కూడా నీ స్నేహితుల వంకతో మా అమ్మని తిట్టకు పోతే నీ తప్పు కూడా ఏం లేదు మీరు ఒకరినొకరు తిట్టుకొని లేదు కాబట్టి అపోహ పడ్డారు అంతే.
నువ్వు ఆమెను తిట్టలేదు నువ్వు ఈమె ని తిట్టలేదు వదిలేయండి .అని అంటాడు అందుకు వాళ్ళు సర్లే అని చెప్పి ఎవరు నాన్న వారు పని చేసుకుంటూ ఉంటారు.
అతను…. అమ్మయ్య పెద్ద గాలివాన వచ్చి వెళ్లిపోయినట్లు ఉంది. నీవు గొడవలతో మనం తట్టుకోలేం లే కానీ బయటకు వెళ్ళడం మంచిది . అంటూ వెళ్తూ ఉండగా చనిపోయిన తన తండ్రి ఫోటో ముందుకు వచ్చి… నాన్న చచ్చిపోయి ఎక్కడున్నావ్ గాని ఈ గొడవలన్నీ చూడకుండానే పోయావు.
నువ్వు చాలా అదృష్టవంతుడివి నాన్న.
ఇంతలో ఫోటోలో ఉన్న తండ్రి….. ఒరేయ్ ఇవన్నీ చూడాల్సి వచ్చిందని నేను ముందుగానే వెళ్లిపోయాను. వాళ్లిద్దరి మధ్య నువ్వు నలిగిపోతూ ఉంటే నిన్ను చూసి ఆనంద పడతా లే.
ఎంజాయ్ రా కొడుకా అని స్టాచ్యూ లాగా అయిపోతాడు .
దాన్ని చూసిన కొడుకు…. భలే తెలివైనవాడివి నాన్న అంటూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
ఇక ఇంట్లో అత్త కోడలు ఇద్దరూ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇంతలో అత్త…. వామ్మో ఇవన్నీ నావల్ల కావడం లేదు ఎవరైనా పని మనిషిని పెట్టుకోవాలి.
ఇంట్లో ఉన్న పని మనిషి పని సరిగా చేయడం లేదు .
అని ఎటకారంగా కోడల్ని అనడంతో కోడలు ఆ మాటలు విని…. పనిమనిషి ఎక్కడ ఎవరు లేరు ఆ మాటకు వస్తే మీరే నా కింద పని మనిషి లాగా పని చేయండి.
అత్త…. నోరు మూసుకొని పని చూసుకో పో వే నిన్ను ఎవరు అన్నారు అంటూ మళ్ళీ గొడవ మొదలవుతుంది అలా ప్రతి రోజు వాళ్ళ ఇంట్లో ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటారు.
అలా ఉండగా ఒకరోజు ఒక చీరల వ్యాపారి … చీరల అమ్మ తాజా తాజా చీరలు. కేజీ 500 రూపాయలు. అంటూ కేకలు వేస్తాడు దాన్ని విన్న కోడలు అతని దగ్గరికి వెళ్లి…. చీరల మీ అబ్బాయీ అంతకు ముందు నువ్వు కూరగాయలు అమ్మే వాడివి కదూ.
అతను…. అవునమ్మా మీకు ఎలా తెలుసు.
కోడలు…. ఎలా తెలుసు ఏముంది తాజా తాజా చీరలు. కేజీ 500 రూపాయలు అన్నప్పుడే అర్థం అయింది. ఎవరైనా బెనారస్ సారీస్ కాంచీపురం సారీస్ అంటారు. నువ్వు మాత్రం అన్నిటికీ విరుద్ధంగా ఉన్నావు.
అని అంటుంది అందుకు అతను నవ్వుతూ…. వ్యాపారం నాకు కొత్త లేమ్మా మీకు ఎన్ని కేజీలు చీరలు కావాలో చెప్పండి ఇస్తాను.
ఆమె…. ఏమిటో కేజీల లెక్కన చీరలు అమ్మడం నేను మొదటిసారిగా చూస్తున్నాను.
అతను…. మీరు ఇక్కడ చూడ్డం మొదటిసారి ఏమో కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ లో ఇలాగే అమ్ముతున్నారమ్మ. అని అంటాడు అందుకు ఆమె…. సరే నాకు ఒక మూడు కేజీలు చేరలు ఇవ్వు.
అతను…. ఏమేం కావాలో మీరే తీసుకోండి.
అని అంటాడు అందుకామె చీరలు సెలక్షన్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అత్త వాటిని గమనించి అక్కడకు వస్తుంది.
చీరలు చూసి….. అబ్బో బలే రంగు రంగు చీరలు ఉన్నాయి నీ దగ్గర. ఎలా ఇస్తున్నావు.
అని అంటాడు కోడలు…. ఊరికే ఇస్తారంట తీసుకుని వెళ్ళండి. అయినా కొ నే వాళ్ళకి కావాలి కానీ చీరలు ఊరికే చూసి వెళ్లే వాళ్లకి ఎందుకు చెప్పండి.
అత్త కోపంగా…. ఎవరి గురించి మాట్లాడుతున్నావ్.
కోడలు…. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు . ప్రతి దానికి మీరు అడ్డుపడుతూ ఉంటారు ఎందుకు అత్తయ్య . అని ఆమెను తిడుతూ ఉంటుంది..
అత్త…. నువ్వు కావాలనే నన్ను తిడుతున్నావ్ . నేను తప్ప ఇక్కడ ఎవరూ లేరు అంటూ ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ మొదలవుతుంది . దాన్ని చూసి ఆ వ్యాపారి…. ఓరి దేవుడా వీళ్ళ తగాదా ఏంటి ఎలా ఉంది ఇలాంటి మాటలు నేనెప్పుడూ వినలేదు . అనుకుంటూ ఉండగా ఒక ఆమె అక్కడికి వస్తుంది. ఆమె కోడలు తీసుకున్న చీరలు తీసుకొని….. అబ్బా నీ చీర చాలా అద్భుతంగా ఉంది ఎంత బాబు.
అతను…. కేజీ 500 రూపాయలు అమ్మ.
ఆమె … ఏంటి ఈ మధ్య చీరలు కూడా కూరగాయలు లాగా కేజీల లెక్కన ఆమ్ముతున్నారా. ఆశ్చర్యంగా ఉంది సర్లే కేజీకి ఎన్ని చీరలు వస్తాయి.
వ్యాపారి…. రెండు చీరలు వస్తాయమ్మా.
అందుకు ఆమె… అంటే 250 పడుతుంది చీర.పర్వాలేదు అని చెప్పి అతనితో బేరమాడుతు ఉంటుంది. ఇంతలో దాన్ని గమనించి నా కోడలు….. ఏవామ్మో ఆ చీర నేను తీసుకొని పక్కన పెట్టుకున్నాను మధ్యలో నువ్వొచ్చవ్వు ఏంటి .
ఆమె…. బాగుంది కాబట్టి నేను తీసుకున్నాను. మధ్యలో నువ్వు మాట్లాడుతున్నావ్ ఏంటి.
అత్త…. అమ్మాయి నీ కథ చెప్పేది నా కోడలు ముందుగా వచ్చి చీర తీసుకుంది. నువ్వు ఇప్పుడు వచ్చి అదే చీర కావాలా అంటావేంట్టువ్వి. ఏంటి.
ఇంకొక్క మాట నోరు జారవో నాలుక చీర రేసాతను.
ఆమె….నువ్వు చీర వేయద్దు , ఆరా వెయ్యొద్దు కానీ . మీ అత్త కోడలి ఇద్దరు నోరు మూసుకొని అలా చూస్తూ ఉండండి . ఎప్పుడు చీరలు పిచ్చి . బీరువా నిండా ఇంటి నిండా చీరలు ఉన్నాయి . ఆయన కూడా సరిపోవటం లేదా మీకు.
ఆ మాటలకి అత్తా కోడలు ఇద్దరికీ కోపం వస్తుంది వాళ్లు ….. ఏమి మమ్మల్ని తిట్టే అంతటి దాని ఐయావా . అంటూ ఆమెను జుట్టు పట్టుకొని ఇద్దరు కొడుతూ ఉంటారు దాన్ని చూస్తున్న వ్యాపారి అడ్డుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.
ఇంతలో ఒక వ్యక్తి వచ్చి…. అమ్మ చుట్టూ పట్టుకోవడం కాదమ్మా . మూతి పళ్ళు కింద పడే లాగా కొట్టాలి కుట్టు అని అంటూ ఉంటాడు .
దాన్ని చూసిన వ్యాపారి అతనితో…. ఏవండీ ఎవరైనా కొట్టుకుంటుంటే ఆపడానికి ప్రయత్నిస్తున్నారు . కానీ మీరు ఏంటి ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు.
అతను…. నేను ఒక డెంటిస్ట్ని. పక్కనే మా క్లినిక్ ఉంది. వాళ్లు కొట్టుకొని పళ్ళు రాలిపోతాయి నా క్లినిక్ కి వస్తారని ఆశ.
దాన్ని విని అతను ఆశ్చర్యపోతాడు.
ఆ డాక్టర్…. అయినా అంతరించిపోతున్న అరుదైన కళ ఇది. ఎప్పుడో నా చిన్నప్పుడు నీళ్ల బిందెలు కాడ కొట్టు కునే వాళ్ళు ఇప్పుడు మళ్లీ ఇలా చూస్తున్నాను . అని అంటాడు వ్యాపారి… మీకు దండం పెడతాను ఎల్లండి . అని అతను అక్కడి నుంచి పంపిం చేస్తాడు.
అతను అక్కడనుంచి వెళ్ళి పోతాడు .
ఆ తర్వాత ఆమె కూడా
వాళ్లతో….. మీ అంత తేలుస్తాను ఈ చీరలన్ని మొత్తం నేను కనుక్కుంటాను చూడండి. అని కోపంగా అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
కోడలు… అత్త డబ్బులు తీసుకోవడానికి
ఇంటికి వెళ్ళింది ఏమో అది వచ్చేలోపు ఈ చీరల నీటిని మనమే తీసుకెళ్లాలి.
అత్త…. అవును అలాగే . బాబు ఈ మొత్తం ఎంతకు ఇస్తావు తొందరగా చెప్పు .
అతను…. 30 వేల అయితే ఇచ్చేస్తాను.
కోడలు…. ఓస్ అంతేకదా ఇదిగో నా మెడలో ఉన్న హారం 32000. దీని తీసుకొని ఈ మొత్తం ఇచ్చేయ్. అని అంటుంది అందుకు తను సరే అని చెప్పి ఆ నగ తీసుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అత్త కోడలి ఇద్దరు ఆ చీర తీసుకొని ఇంటికి వెళ్లి…. ఆ దొంగ మొహంది మనమీద తగాదా పెట్టుకుంటుంది దాని తిక్క అని అనీగింది.
అని అనుకుంటూ …. ఆ చీరలు చూస్తూ ఉంటారు. అందులో ఇద్దరికీ మళ్లీ ఒక చీర నచ్చుతుంది. కోడలు… అత్తయ్య ఈ చీర నాకు బాగుంటుంది . అత్త…. లేదు నాకే బాగుంటుంది. అని మళ్ళీ గొడవ మొదలు పెట్టు కుంటారు. ఇంతలో ఇందాక తగదు పెట్టుకున్నా ఆమె అక్కడికి వచ్చి …. నీకు వద్దు నీకు వద్దు నాకు కావాలి అంటూ ఆ చీర లాక్కుని అక్కడ నుంచి పరుగులు తీస్తుంది.
అత్త కోడలు ఆశ్చర్యంగా ఒకరివైపు ఒకరు చూసుకుంటూ …. అత్తయ్య అలా చూస్తారేంటి . పరిగెత్తి దాన్ని పట్టుకోండి .
అత్త…. నువ్వు కూడా పట్టుకుంది పద. కోడలు… నేను వెళ్లి పోతే మళ్ళీ ఈ చీరలు ఎవరో ఒకళ్ళు తీసుకొని వెళ్ళి పోతారు మీరు వెళ్ళండి. అత్త… నువ్వు కూడా రా అని అంటుంది ఇక మళ్ళీ కదా మొదటికి వస్తుంది.
వాళ్ల చీరలు కొనడం ఏమోగానీ . చూసే వాళ్లకు మాత్రం వీళ్ల తగాదా వింతగా ఉంటుంది. పిట్ట బాధ పిట్ట బాధ పిల్లి తీర్చినట్టు గా . వచ్చిన ఆమె ఇద్దరికీ లేకుండా చీర తీసుకొని వెళ్ళి పోతుంది . అది కాదు తెలివైన పద్ధతి అంటే. మీరు కూడా ఇలా ఎప్పుడైనా చేసి ఉంటే కామెంట్ చేయండి .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *