టాయిలెట్ ఇంట్లో మాయా పిల్లవాడు Telugu Stories | Telugu Moral Stories | Telugu Kathalu | Fairy Tales

ఒక ఊరిలో సీత అనే అమ్మాయి తన తల్లి లక్ష్మి తో కలిసి నివసిస్తుండేది, లక్ష్మి గర్భవతి అయ్యాక తన భర్త చనిపోవడం లక్ష్మి కి ఎవ్వరు పూడ్చలేని లోటు లా మారిపోయింది.

లక్ష్మి : అయ్యో ఏంటి నాకు ఈ కర్మ, సీత చూస్తే చిన్న పిల్ల, నేనేమో గర్భవతిని, తినడానికి తిండి లేకున్నా సరే తన ప్రేమతో కడుపు నింపి  మా ఇద్దరినీ కంటికి రెప్పలా కాపాడుకునే నా భర్త ఇప్పుడు లేడు, కూలి పోవడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఒక్కటి తప్ప మాకు ఏముంది దిక్కు నేను పనికి పోకుంటే పూట గడవదు ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో పనికి పోతే లోపల ఉన్న బిడ్డకి  ఏమవ్వునో ఈ పరిస్థుతుల నుంచి బయట పడే మార్గమే లేదా అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది.  అలా కొన్ని రోజులు గడిచిపోతుంటాయి. లక్ష్మి కి రోజు రోజ్జుకు పని చేయడం పెద్ద సమస్యగా మారిపోతుంటుంది, పెరుగుతున్న గర్భం తన పనికి అడ్డంగా మారిపోతుంది. చాలా బాధని అనుభవిస్తూ కూడా పనికి వెల్తూనే ఉండేది. అలా ఉండగా ఒకేరోజు సీత లక్ష్మి దగ్గరకు వచ్చి ఇలా అంటుంది.

సీత : అమ్మ ఈరోజు నుంచి నువ్వు పనికి వెళ్లొద్దు అమ్మ, నువ్వు నా కోసం రోజు పనికి వెళ్లడం వల్ల నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము మన ప్రాణాల కోసం ఇంకా లోకం కూడా తెలియని ఒక బిడ్డ ప్రాణాలు ఫణంగా పెట్టడం ఎంత వరకు సరైందో నువ్వే చెప్పమ్మా అని అంటుంది

లక్ష్మి : అమ్మ సీతా నువ్వు అణా మాట కూడా సరైనదే అయినప్పటికీ నేను పనికి పోనట్లయితే ఈ ఇల్లు ఎలా గడుస్తుంది తల్లి, మన కడుపులు ఎలానిండుతాయి, పనికి పోకుంటే మనం ఆకలితో చచ్చిపోతాం కదా అని అంటుంది,

సీత : అమ్మ ఈరోజు నుంచి నువ్వు పనికి పోవద్దు, ఇక్కడనుంచి నీకు బిడ్డ పుట్టి మల్లి నువ్వు ఆరోగ్యానిగా అయ్యే వరకు నేను పని చేస్తాను నేను ఎదో ఒక పని చేసి పూట గడుపుతాను, కొంత డబ్బులు తక్కువ వచ్చినా పార్లెద్దు వచ్చిన డబ్బులతోనే మనం సర్దుఉందాం అని అంటుంది.

సీత అలా మాట్లాడే సరికి లక్ష్మి కూడా ఏమి మాట్లాడలేక పోతుంది, ఇప్పుడు తాను ఉన్న పరిస్థితుల్లో పని చేయడం చాలా కష్టాంగా మారింది కాబట్టి చేసేదేమి లేక సీత చెప్పిన మాటలకు ఒప్పుకోక తప్పలేదు.

తల్లికి ఇచ్చిన మాటల ప్రకారం సీత ఎదో ఒక పని వెతుక్కోవడానికి ఊరంతా తిరుగుతుంది, ఇంతో మంది కాళ్ళ వేళ్ళ పడ్డ కానీ లాభం లేక పోయింది. ఇక చేసేదేమి లేక సీత ఒక బస్తా భుజానికి త్తగిలించుకొని పొద్దు మొత్తం ఊరంతా తిరుగుతూ ఊరిలో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకుంటూ సైన్త్రానికి వాటిని తీసుకెళ్లి పక్క ఊరిలో ఉన్న పాత సామాన్ల కొట్టులో అమ్ముతుండేది, ఆలా అమ్మగా ఆ పథ సామాన్ల కొట్టు యజమాని సీత తీసుకెళ్లిన ప్లాస్టిక్ సామాన్లకి తూకం వేసి లెక్క గట్టి ఎంతో కొత్త డబ్బులు ఇచ్చేవాడు. అలా సీత రోజు పాస్టిక్ సమన్లు ఏరుకుంటూ వచ్చిన డబ్బులతో ఇల్లును గడుపుతుండేది. అలా కొద్దీ రోజులు గడ్డుస్తాయి. లక్ష్మి కి ప్రసవానికి సమయం దగ్గర పడుతుంది. అలా కొద్దీ రోజులు గడవగానే లక్ష్మి కి నొప్పులు మొదలవుతాయి. అదే ఊరిలో ఉన్న ఒక ముసలావిడ లక్ష్మికి పురుడు పోయడానికి వస్తుంది. నొప్పులు పడుతున్న లక్ష్మి ని పరిశీలించి ఇలా అంటుంది.

ముసలావిడ : అమ్మ లక్ష్మి నీ పరిస్థితి అస్సలు బాలేదు అమ్మ, నిన్నయినా నీ బైయిదని అయినా ఎవరినో ఒక్కరిని మాత్రమే కాపాడగలను నేను ఏమి చెయ్యాలో నువ్వే చెప్పమ్మా అని అంటుంది ముసలావిడ

లక్ష్మి : ఇందులో ఆలోచించేది ఏముంది అవ్వ లోకం మొత్తం నేను చూసేసాను, ఇంకా అభం శుభం తెలియని నా బిడ్డ ని నేను కడుపులోనే చంపేసుకుంటానా ఏంటి ? నా బిడ్డ బ్రతకడం నాకు ముఖ్యం వాడు మహారాజుల ప్రపంచ్చం లో తిరుగుతుండాలి అదే అదే నాకు సంతోషం వాడు బ్రతకడం కోసం నేను ఎంత కష్టమైన పని అయినా చేస్తాను, వాడు బ్రతకాలంటే నా ప్రాణాలు ఇవ్వాలంటే హాయిగా ఇవ్వగలను. నేను వాడికి కన్నా తల్లి ని అయితే వాడి అక్క సీత వాడిని పెంచిన తల్లి అవుతుంది. అని అంటుంది. ముసలమ్మా చేతి చలువ ద్వారా లక్ష్మి ఒక పండంటి బిడ్డకు జనమనిస్తుంది.

సీత బిడ్డని చేతుల్లోకి తీసుకుంటుంది.

లక్ష్మి : అమ్మ సీత ఇక నుంచి తమ్ముడి ఆలనా పాలన నీ బాధ్యత, వాడిని ఒక సారి ఇలా ఇవ్వు అమ్మ అని లక్ష్మి పిల్లాడిని చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకొని చనిపోతుంది.

ఆ రోజు నుంచి సీత పిల్లాడికి తల్లిలా ఆలనా  పాలనా చూసుకుంటూ ఉంటుంది. అలా ర్రోజులు గడిచిపోతుంటాయి. ఒకరోజు బయట భారీ వర్షం వస్తుండడం తో సీత తన తమ్ముడు ఉరుములు మెరుపులా శబ్దానికి భయపడతాడేమో అని తమ్ముడిని గట్టిగ పట్టుకొని ఇంట్లో ఒక మూలకు కూర్చుంటుంది. వర్షానికి పాత ఇల్లు అవ్వడం తో ఇల్లు కూడా కూలిపోతుంది ఆ వర్షం లో ఇల్లు కూలిపోవడం తో ఎక్కడికి వెళ్లాలో తెలియక పసివాడిని పట్టుకొని ఊరంతా తిరుగుతుంటుంది సీత ఇంతలో తనకి ఒక వాడుకలో లేని టాయిలెట్ గది కనిపిస్తుజ్ది వెంటనే అందులోకి వెళ్ళిపోతుంది. అలా కొంత సేపు అందులో ఉన్న తరువాత పిల్లడు ఆ టాయిలెట్ గది లో అటు ఇటూ పాకుతూ తిరుగుతూ కనిపిస్త్తాడు. కొంత సేపటి తరువాత పిల్లడు టాయిలెట్ పోతుంటాడు కానీ పిల్లాడి టాయిలెట్ బంగారంగా వస్తూ ఉంటుంది. పిల్లాడి టాయిలెట్ బంగారం  గా రావడం చ్చోఓసినా సీత ఇలా అనుకుంటుంది.

సీత : అమ్మ నువ్వు ఎక్కడ ఉన్న మమ్మల్ని కాపాడతావు అని నాకు తెలుసమ్మా, మేము ఇప్పుడు ఇల్లు కూలిపోయి కష్టాలల్లావు ఉన్నామని తెలుసుకొని తమ్ముడు టాయిలెట్ బంగారంగా రావాలని వరమిచ్చావా అమ్మ, బ్రతికి ఉన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడుకున్నావు, చనిపోతావని తెలిసి కూడా నవ్వుతూ తమ్ముడికి జన్మనిచ్చావు, ఇప్ప్పుడు చనిపోయిన తరువాత కూడా నీ తల్లి హృదయాన్ని చాటుకున్నావు, తల్లి ప్రేమ ఎంత కల్మషం లేనిదో ఎంత స్వచ్ఛమైనదో అని నిరూపించావు అమ్మ అని  అనుకుంటుంది సీత. ఇంతలో పిల్లాడు టాయిలెట్ గది అంతా తన బంగారు టాయిలెట్ తో నింపేస్తాడు. సీత దాన్నంతా ఒక చోట పోగు చేస్తూ ఇలా ఆణిముకుంటూ ఉంటుంది, దీన్నంతా అమ్మి డబ్బు చేసుకో గలిగియితే ఇక మా జీవితాలలలో కష్టాలే ఉండవు అని.

షార్ట్ స్టోరీ

ఒక ఊరిలో లక్ష్మి అనే పేద మహిళా కి సీత నే అమ్మాయి ఉంటుంది, లక్ష్మి ఇప్పుడు ఒక గర్భవతి, ఎన్నో కష్టాలు పడుతూ గర్భం తోనే పనులకి పోతూ సీతని పెంచుకుంటూ ఇంటిని ఎల్లా దీస్తూ ఉంటుంది. కొన్నిరోజుల తరువాత ప్రసవ సమయం లో తల్లి బిడ్డ ఒక్కరే బ్రతుకుతారని తెలిసి బిడ్డకి జన్మనిచ్చి లక్ష్మి కన్ను మూస్తుంది, ఒకేరోజు వచ్చితిన్ భారీ వర్షాల వల్ల ఇల్లు కూలిపోవడం తో పిల్లానితో కలిసి సీత టాయిలెట్ లో ఉండిపోతుంది, అక్కడ మాయా పిల్లాడు బంగారు టాయిలెట్ పోతుంటాడు, అది అమ్మి సీత డబ్బులు సంపాదించి కష్టాలు లేకుండా ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *