టాయిలెట్ లో గర్భవతి ఏనుగు కష్టాలు Animal stories | telugu stories |Best animal stories Telugu

ఒక అడవిలో జంతువులన్నీ ఎంతో సామరస్యంగా ఉండడేవి, కానీ వాటన్నింటికి నల్ల ఏనుగు ఇంతే అస్సలు నాచ్చేది కాదు, నల్ల ఏనుగు ఎంత మాట్లాడదామని ప్రయాత్నించినా మిగతా జంతువులు నెల్ల ర్ణుడు మొఖం మీదనే చీదరించుకొని వెళ్లిపోయేవి, నల్ల ఏనుగు ఒక కూతురు ఉండేది, పైగా ఇప్పుడు తాను గర్భవతి కూడా, ఒకరోజు పిల్ల ఏనుగు తల్లి ఏనుగు దగ్గరికి వచ్చి ఇలా అడుగుతుంది.

పిల్ల ఏనుగు : అమ్మ ఏంటమ్మా అందరు ఇలా మనల్ని చూస్తేనే చీదరించుకొని వెళ్లిపోతున్నారు, కనీసం ఒక్కరు కూడా మనల్ని పట్టించుకోవడం లేదు, నేను చైనా పిల్లని నువ్వేమో గర్భవతివి ఇలాంటి సమయాలలో ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరైనా, వీళ్లేంటి కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు, పైగా వున్న నేను అహ్హరం తింటూ ఉండగా అది వాళ్ళు ఆహరం తినే ప్రదేశం అని అన్ని జంతువులు కలిసి నన్ను కొట్టడానికి వచ్చాయి ఎలాగోలా నేను అక్కడ నుంచి తప్పించుకొని వచ్చాను, ఇవ్వన్నీ భరించడం నా వల్ల కావడం లేదు అమ్మ ఇలాంటి ప్రదేశం లో మనం ఉండడం ఎందుకమ్మా అని అంటుంది పిల్ల ఏనుగు ఏడుస్తూ

నల్ల ఏనుగు : చూడమ్మా మన తాత ముత్తత్తాలు ఈ అడవికి ఎదో ద్రోహం చేసి అడవి నాశనం అవ్వడానికి పైగా చాలా జంతువుల చావుకి కారణం అయ్యారంట అప్పటి నుంచి మన నల్ల ఏనుగు జాతి మీదనే పాగా పెంచుకున్నాయి ఈ అడవి జంతువులు,  మీ నాన్నకి ఈ అడవన్న జంతువులన్న ఎంతో ఇష్టం అడవి జంతువులలో ఎదో ఒక రోజు మార్పు తీఎసుకు వస్తాను అన్ని జంతువులు మనతో ప్రియంగా మాట్లాడడేలా చేస్తాను అని అంటుండేవాడు కానీ కొన్ని రోజుల క్రితమే నేను గర్భవతిని అయ్యానని చెప్పడానికి వచ్చేలోపే మీ నన చనిపోయాడు, నన్ను ఆదరించే జంతువులు లేవు, అయ్యో పాపం అనే వారే లేరు, గర్భవతిగా ఉన్నప్పుడు ఏదైనా సమకూర్చుకోవడం ఎంత కష్టమైనా విషయమో తెలుసా మీ నాన్న చనిపోయాడన్న వార్త త్తెలియగానే నాకు చనిపోవాలని అనిపించింది. కానీ చిన్న పిల్లవైన నీ మొహం మరియు ఇంకా భూమి మీదకు కూడా రాణి పసి గుడ్డు గుర్తుకు వచ్చి ఆగిపోయాను అని అంటుంది. నల్ల ఏనుగు అలా మాట్లాడుతుండగా ఒక పెద్ద వర్షం మొదలవుతుంది.

అప్పటి వరకు చెట్లకిందా అలా అలా రోజులు గడుపుతున్న నల్ల ఏనుగుకి అత్యవసరంగా ఓక్ ఇల్లు అవసరం పడింది. అయ్యో రామ ఏంటి అనుకోకుండా ఇలా వర్షం పాడడం మొదలయ్యింది, ఇప్పుడు నా పిల్లని తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉండాలి అని అనుకుంటుంది. సరే ఎవరినైనా అడిగి చూస్తాను కనీసం ఇలాంటి ఆపద సమయాలలో అయినా సహాయం చెయ్యక పోతారా అని అనుకోని పాండా ఇంటికి వెళ్లి తలుపు కొడుతుంది ఏనుగు, తలుపు కొట్టిన చెప్పుడు విని తలుపు తీసిన పాండా ఇలా అంటుంది

పాండా : ఏయ్ నూకేవ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు, మేము తిరిగి ప్రదేశాలకు నువ్వు రావడం మా కు ఇష్టం ఉండదు, అలాంటిది ఏకంగా నువ్వు మా ఇంటికే వచ్చ్చావు ఎన్ని అంటుంది ఎంతో కోపంగా

నల్ల ఏనుగు : అది కాదు పాండా, వర్షం పడుతుంది మా తల దాచుకోవడానికి ఇల్లు కూడా లేదు, పైగా నేను గర్భవతిని నాకు ఒక చిన్న పిల్ల కూడా ఉంది వర్షం లో తడిచి దానికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను అని అంటుంది,

పాండా : ఒహ్హో చాలు చాల్లే ఇలాంటి మాటలు చెప్పి మెల్లగా ఇంట్లోకి వస్తారు తరువాత మీ తాతలు చేసినట్టే చేస్తారు, మీకి ఉన్నజబ్బే  అది నా ఇంట్లో మీకు చోటు లేదు వెళ్ళండి ఇంకొక సరి మీ ప్రాణాలు పోతున్నాయి సరే మా ఇంటికి రాకండి అని అంటుంది.

నల్ల ఏనుగు పులి ఇంటికి వెళ్తుంది.

పులి : నీ లాంటి వాళ్లందరికీ ఇల్లు ఇవ్వడానికి నేనేమన్నా ధర్మ సత్రం నడుపుతున్నానా? అయినా నీకు ఇల్లు ఇస్తే నేను రోడ్డున పడతాను  అంత గొప్ప అవకాశం నేను పొందాలి అనుకోవడం లేదు అని అంటుంది ఎంతో వెటకారంగా

ఇక చేసేదేమి లేక వర్షం లో తల దాచుకునే ప్ప్రదేశం కోసం అటు ఇటు తిరుగుతున్న నల్ల ఏనుగుకి ఒక పాడైపోయి ఎవ్వరు వాడకుండా ఉండిపోయిన ఒక టాయిలెట్ కనిపిస్తుంది.

నల్ల ఏనుగు : అమ్మ ఇప్పటికి ఇదే మన ఇల్లు అని చెప్పి పిల్ల ఏనుగుని తీసుకొని అందులోకి వెళ్తుంది.

కొంత సేపటి తరుబ్వాత పిల్ల ఏనుగు నల్ల ఏనుగుతో

పిల్ల ఏనుగు : అమ్మ చాలా ఆకలిగా ఉంది అమ్మ కానీ ఇప్పటికి ఎప్పుడు మనం తినడానికి నువ్వు ఏమి చేయగలవు అని అంటున్నది,

నల్ల ఏనుగు : నీకోసం ఏదైనా చేయగలను తల్లి నువ్వు ఇక్కడ నుంచి బయటకు రాకు అని చెప్పి వర్షం లోనే నల్ల ఏనుగు అవైన్నా తీసుకురావడానికి అడవిలోకి వెళ్తుది, అక్కడ దొరికిన కొన్ని కూర గాయలు తీసుకు వస్తుంది,  లాగే వెళ్లి తమ ఇంతకు ముందు ఉన్న చెట్టుకింద ఉన్న తమ సామాన్లని తీయీసుకు వచ్చి టాయిలెట్ ఇంట్లో పెట్టేస్తుంది. అదే టాయిలెట్ ఇళ్ళలో వంట వండి తన కూతురుకు పెడుతుంది. అలా నల్ల ఏనుగు పిల్ల ఏనుగు కలిసి యోయిలేట్ ఇంట్లో జీవన సాగిస్తుంటారు అలా ఉండగా ఒకరోజు పంది అటుగా వెల్తి టాయిలెట్ లో నల్ల ఏనుగుని చూస్తుంది.

పంది : అబ్బా సరైన వాళ్లకి సరైన చోటే దొరికింది, అనుకోని పైకి ఇలా అంటుంది.

పంది : నల్ల ఏనుగు ఇన్నాళ్టికి నీ అసలైన చోటు తెలుసుకున్నావు, ఎన్ని జంతువుల పాపం తగిలి ఉంటది మీ కుటుంబానికి అందుకే మీకు ఇలాంటి గతి పట్టింది అని అంటుంది.

నల్ల ఏనుగు : మా తాతలు ఎదో చేస్తే మాకు ఇలాంటి దుస్థితి పడితే స్వయంగా మీఋ నను నా పిల్లని రోజుకో రకంగా హింసిస్తున్నారు మరి మీకు ఎలాంటి గతి పడుతుందో ఆలోచించారా అని అంటుంది. నల్ల ఏనుగు పందితో మాట్లాడడం చూసిన పులి

పులి : ఏంటే నల్ల ఏనుగు ఎవ్వరిని చూసుకొనే నీకు అంత పొగరు, తప్పు చేసింది మీ కుటుంబీకులు పాత్ మమ్మల్నే అంటావా అని నల్ల ఏనుగు మీదకు పోతుండగా వర్షం పది బురద అవ్వద్దం తో పులి జారీ పడబోతుండగా నల్ల ఏనుగు తన తొండం తో పులిని పడకుండా కాపాడుతుంది,

పులి : అయ్యో నిన్ను తప్పుగా ఆరడం చేసుకున్నాను మిత్రమా మీ తాతలు ఎదో తప్పు చేశారని మీ అందరిని అవమానించాము కానీ నీ లాంటిఇ దయాగుణం కలిగిన వాళ్లు కూడా ఉంటారని గుర్తించలేదు, రా మాతో వచ్చేయ్ మా ఇళ్ల మధ్యలో ఇల్లు కట్టుకొని ఉండు మిగతా జంతువులతో నేను మాట్లాడతాను రా అని అంటుంది పులి

నల్ల ఎనుగ్గు : లేదండి మీరు ఎంత మారిపోయిన ఎదో ఒక రోజు మీ బుధ్హి బయట పెడతారు, అప్పటి వరకు అందరితో కలిసి మెలసి ఉన్న నేను మీరు ఒక్కస్సారీగా మల్లి ఏదైనా మాట అంటే తట్టుకోలేను, అందుకే మూడు జాగ్రత్తగా ఆలోచిస్తున్న్నాను, నేను మీ దగ్గరికి రాక పోవడమే నాకైనా మీకైనా మంచిది, నేను ఇక్కడ బానే ఉన్నాను ఇక పైన కూడా ఇదే టాయిలెట్ ఇంటిలో ఉంటాను, మీరు రమ్మనడమే మహా గొప్ప మీరు మారిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది, అని టాయిలెట్ ఇంట్లోకి వెళ్ళిపోతుంది నల్ల ఏనుగు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *