తల భోజనం Head meal New Story 2021 | Telugu Kathalu | Horror Stories | Telugu Stories | Fairy Tales

శోభ కు నిద్ర పట్టక నిద్ర నుంచి లేచి బయటకు వస్తుంది. ఎదురుగా తన తల్లి దెయ్యం రూపంలో ఎవరో ఒక వ్యక్తి తాను తింటూ కనబడుతుంది. ఆమె చూసి శోభ భయంతో పెద్దగా అరిచాయి కింద పడిపోతుంది. ఉదయం అవుతుంది తల్లి శోభను నిద్రలేపి….. అమ్మ శోభా అమ్మ శోభ నిద్రలే అంటూ నిద్ర లేపుతుంది. శోభ ఒక్కసారిగా నిద్రలేచి…. అమ్మ నిన్ను నాకు ఒక భయంకరమైన పీడకల వచ్చింది. అంటూ రాత్రి వచ్చిన పీడకల గురించి చెబుతుంది. తల్లి…. శోభ దాని గురించి ఆలోచించకమ్మ పీడకల ఎప్పటికీ పీడకల.
శోభ…. అమ్మ మనం వేరే ఇల్లు తీసుకుందాం అమ్మ. మనం అన్ని ఆస్తులు వదిలి పెట్టి స్మశానం ముందున్న ఇంట్లో ఎందుకు ఉంటున్నాను నాకు అర్థం కావడం లేదు.
నాన్న బ్రతికి ఉంటే బాగుండేది . అసలు ఈ సమస్యలు అన్ని వచ్చాయి కాదమ్మా. అంటూ భయపడుతూ ఏడుస్తుంది.
తల్లి ఏం మాట్లాడకుండా … చిన్న పిల్లలవి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నీకేం తెలియదు నువ్వు ముందు బయటికి టైం అవుతుంది నువ్వు వెళ్ళు. అని అంటుంది. అందుకు పాప ముఖం నల్లగా పెట్టుకొని అప్పటి నుంచి వెళ్లి పోతుంది.
రోజులు గడుస్తున్నాయి ఈరోజు కూడా పాప కి వాళ్ళ తల్లి దెయ్యంలా మరియు ఎవరో తల నరికి తింటున్నట్టు కనబడుతుంది. పాప దాన్ని చూసి పెద్దగా అరిచింది కింద పడిపోతుంది.
ఆ మరుసటి రోజు మళ్లీ యధావిధిగా తల్లికి చెబుతు….. అమ్మ నేను ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి నుండి నాకు అంత వింత కలలు వస్తున్నాయి. ఇక్కడ మనం ఉండదు వెళ్ళిపోదాం.
అందుకు తల్లి ఏం మాట్లాడకుండా అలా ఉంటుంది ఎందుకు ఏం మాట్లాడటం లేదు అసలు అర్థం కాదు శోభకు.
రోజులు గడుస్తున్నవి ప్రతి రోజూ అదే పేరు కల వస్తూ ఉంటుంది. శోభ తన మనసులో….. నాకు ప్రతిరోజూ ఒకే పీడకల ఎందుకు వస్తుంది. అసలు ఇది పీడకల కాదు. నాకెందుకో చాలా అనుమానంగా ఉంది. అని అనుకుంటుంది ఆ రోజు రాత్రి సమయం పాప నిద్ర పోకుండా అసలు ఏం జరుగుతుందో చూడాలి అని మేలుకొని ఉంటుంది. ఇంతలో ఆమె తల్లి దెయ్యం గా మారి. స్మశానం వైపు వెళ్తుంది. దాన్ని చూసి చాలా చనిపోతుంది పాప…… అమ్మో ఏంటి ఇదంతా మా అమ్మ దయమా. కానీ ఏంటి ఇదంతా అంటూ ఏడుస్తూ బాధపడుతుంది. తన తల్లి ఏం చేస్తుందో తెలుసుకోవాలని. ఆమె వెంట వెళుతుంది.
తల్లి స్మశానం లో కి వెళ్ళి అక్కడ ఒక సమాధిని తవ్వి. అక్కడ లోపల ఉన్న మనిషిని బయటకు తీసి చాలా కోపంగా….హా హా హా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను ఇలా చూడ్డం. అంటూ తన తలని లాగి చాలా భయంకరంగా వింత శబ్దాలు చేస్తూ ఆ తలను తీసుకొని ఇంటి వైపు గా బయల్దేరుతుంది. పాప చాటుగా దాక్కుంటుంది.
ఇక ఆమె ఆ తలతో పాటు ఇంటికి వెళ్లి ఆ తలని తింటూ ఉంటుంది. పాపా చాటుగా అని చూస్తుంది తర్వాత పాప తల్లి మామూలు మనిషిగా మారి.
తన రూమ్ లోకి వెళ్ళి పడుకుంటుంది.
పాప కూడా భయ పడుతూ తన రూమ్ లోకి వెళుతుంది. ఆ మరుసటి రోజు నుంచి పాపా చాలా భయపడుతూ తల్లితో మాట్లాడుతూ ఉంటుంది.
తన ప్రవర్తన లో మార్పు చూసిన తల్లి….. అమ్మ సోఫా ఈమధ్య నువ్వు నాతో ఎందుకు సరిగ్గా మాట్లాడటం లేదు. ఏమైంది నీకు ఏం జరిగింది చెప్పు.
శోభ భయపడుతూ ఏం లేదు ఏం లేదు. అని అంటుంది అని పదే పదే అడగడంతో పాప….. నేను అంతా చూశాను. నువ్వు ఒక దెయ్యానివి. నువ్వు నాకు ఏమి అర్థం కావట్లేదు అమ్మా దెయ్యానివి ఏంటి నాకేం అర్థం కావట్లేదు. అంటూ ఏడుస్తుంది అప్పుడు తల్లి దయ్యం రూపంలోకి మారి… చూడమ్మా నన్ను చూసి భయపడకు కేవలం నేను నీ కోసమే ఇలా తిరిగి వచ్చాను అంతే కాదు. నన్ను నీ తండ్రిని చంపిన వాళ్ళను చంపి పగ తీర్చుకోవడానికి వచ్చాను. అని అంటుంది ఆ మాటలు విన్న. శోభ…. ఏంటమ్మా నేను మాట్లాడుతుంది నాకు ఏమీ అర్థం కావట్లేదు నాకు భయంగా ఉంది అసలు ఏం జరిగింది అమ్మ.
దెయ్యం తల్లి….. ఏం జరిగిందో చెప్తాను వినమ్మా సరిగ్గా 2 వారాల క్రితం మనం మన బంగ్లా లో నివసిస్తున్న ప్పుడు. కొంత మంది దొంగలు వచ్చారు.
నాకు శబ్దం రావడంతో నిద్ర లేచాను.
వాళ్లను పట్టుకున్నారు. నేను పెద్దగా అడగడానికి ప్రయత్నించే సమయానికి వెనకాల నుంచి ఎవరు నన్ను బలంగా కొట్టారు.
నేను….. ఎవరు మీరు అంటూ కింద పడిపోయారు.
తరువాత వాళ్లు మాట్లాడుకుంటున్నారు. ఆస్తి పేపర్లు లో ఎక్కడ ఉన్నాయి అని ఆ మాటలు నాకు వినబడుతున్నాయి. వాళ్లు దొంగలు కాదు అని నాకు అర్థం అవుతుంది.
వాళ్లు ఆస్తి కాగితాలు తీసుకున్నారు. వాళ్ళు మాట్లాడే నాకు వినబడుతున్నాయి…… దీని భర్తని చంపేసినట్టు గానే దీన్ని కూడా చంపేస్తే ఫ్యాక్టరీలు మొత్తం మన చేతికి వస్తాయి. మనం కోట్ల అధికారులు మై పోతాము.
అని మాట్లాడుకున్నారు నాకు ఒక్కసారిగా సృహ వచ్చి లేచి చూశాను.
అక్కడ వాళ్ళందరిని చూసి మీ మామయ్యలు బాబాయ్లు ఆస్తి కోసం మీ నాన్న చంపేశారు.
ఆరోజు నన్ను చంపడానికి వచ్చారు.
నేను….. దయ చేసి నన్ను వదిలేయండి. నాకు ఆస్తి వద్దు ఏమి వద్దు నేను నా బిడ్డ కోసం బ్రతుకుతున్నాను. ఆస్తి మొత్తం మీకు ఇచ్చేస్తాను.
నన్ను ఏం చేయొద్దు.
వాళ్లు….. నీ మాటలు మేము అమ్మము నువ్వు మా మీద కేసు పెట్టాము అంటే మేమందరం జైలుపాలు అవుతాము.
ఆమె…. లేదు నేను అసలు ఎవరికీ చెప్పను నా మాట నమ్మండి. నేను లేకపోతే నా బిడ్డ వంటరి అయిపోతుంది.
వాళ్లు…. నువ్వేం బాధపడకు దాన్ని కూడా త్వరగా నీ దగ్గరికి పంపించేస్తాను.
ఆ మాటలు వినగానే నాకు భయం వేసింది బాధ వేసింది. వాళ్ళు ఏం చేస్తారు అని వాళ్ళ మీద తిరుగుబాటు చేశాను.వాళ్ళు నన్ను చంపేశారు.
కానీ వాళ్ళు శాపం గా మారింది.
నేను నిన్ను కాపాడు కోవడం కోసం ధైర్యంగా మరి నిన్ను తీసుకొని మీ ఇంటికి వచ్చాను.
అప్పటి నుంచి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు. అందర్నీ ఏదో ఒక రూపంలో చంపేసున్నను.
వాళ్ల దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత గుంట నుంచి వాళ్ళ ని బయటకు తీసి కసితీరా వాళ్లని
బుజిస్తున్నాను. అని జరిగిన విషయం చెబుతుంది. పాపకి ఏం మాట్లాడాలో అర్థం కాదు అమ్మ అంటే ఎన్ని కౌగిలించుకొని పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది.
తల్లి…. ఎందుకమ్మా బాధ పడుతున్నావు. నీ మీదనే నేను ఈగ ని కూడా వాలఇవ్వను. ఇంకా మీ నాన్నని నన్ను నీకు దూరం చేసిన వాళ్ళు ఇంకా మిగిలి ఉన్నారు వాళ్ల ప్రాణాలు కూడా తీసి అప్పుడు నేను
ఆత్మసంతృప్తి పొంది నిన్ను వదిలిపెట్టి వెళ్తాం అమ్మ అప్పటివరకు నేను ఇక్కడే ఉంటాను.
అని అంటుంది పాప ఏడుస్తూ….. అమ్మ తర్వాత కూడా నన్ను వదిలి పెట్టి వెలదామ్మ. దయచేసి వదిలిపెట్టి వెళ్ళద్దు అంటూ ఏడుస్తుంది.
తల్లి ఏం మాట్లాడకుండా ఉంటుంది.
ఇక రోజులు గడుస్తున్నాయి ప్రతిరోజు తల్లి వాళ్ళ ని చంపిన వాళ్ల తలని తింటూ పగ తీర్చుకుంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *