తిండిబోతు పిచ్చుక | Telugu Stories | telugu Fairy Tales | Best Birds Stories Telugu

ఒక అడవిలో టుని అనే ఓక్ పిచ్చుక ఉండేది, దానికి ఆకలి చాలా ఎక్కువ దానికి ఎప్పుడు ఎదో ఒకటి తినడానికి ఉండాలసిందే ఒకరోజు లూసీ అనే పావురం కొన్ని పండ్లు తీసుకువచ్చి టుని కి ఇచ్చి ఇలా అంటుంది.

లూసీ పావురం : మిత్రమా నేను ఈరోజు చాలా అలసి పోయాను, ఈరోజు నా శక్తి మేరా ఇవ్వి మాత్రమే దొరికాయి ఈరోజుకు వరకు ఈ పండ్లతో సర్దిపెట్టుకో అని అంటుంది.

టుని : మిత్రమా నాకున్న జబ్బు గురించి నీకు తెలిసిందే కదా, కడుపులో ఉన్న వస్తువు ఏదైనా యిట్టె అరిగిపోతుంది, తిన్న కొంత సేపటికే మల్లి ఆకలి వేయడం మొదలవుతుంది, అది ఎంత దారుణన్హా ఆకలి అంటే దాన్ని తట్టుకోవాలంటే కూడా శక్తి ఉండదు, దీన్నే కొంత మంది తిండిబోతు రోగం అంటున్నారు మిత్రమీ నాకు చాలా బాధగా అనిపిస్తుంది కానీ మన దగ్గర రోగం పెట్టుకొని ఎవరిని ఏమంటాము చెప్పు అందుకే ఎవరెన్ని మాటలు అంటున్న కూడా బాధపడుతూ ఉండిపోవడమే అవుతుంది, సరే లే నువ్వు మాత్రం ఏమి చేయగలవు చెప్పు నీకు కూడా ఆరోగ్యం బాగా లేదు అని అన్నావు కదా సరే నువ్వు నీ గూటికి వెళ్లి విశ్రాంతి తీసుకో మరి నా తిండి సంగతి నెను చూసుకుంటాలే అని అంటుంది.

లూసీ పావురం సరే అనే చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. లుక్ పావురం తెచ్చిన కొంత ఆహారం రెండు మూడు గంటలలలోనే తినేస్తుంది టుని పిచుక తరువాత మల్లి ఆకలి మొదలవడం తో ఇలా అనుకుంటుంది.

టుని పిచ్చుక : ఏంటో దేవుడా నాకు ఈ ఖర్మ, తిన్నది అరగక కొందరు బాధపడుతుంతే తిన్నది తిన్నట్టు గానే తిరిగి[పోతున్న నా పరిస్థితి  చూస్తుంటే నాకు మాత్రం చెనిపోవాలి అనిపిస్తుంది అని అనుకుంటుంది.

ఇంతలో చోటు చిలుక అక్కడకి వస్తుంది.

చోటు చిలుక : ఏమమ్మా టుని చూస్తుంటే నీ చుట్టూ ఆహార పదార్ధాలు కనిపించడం లేదు, అసలే నువ్వు ఆకలికి ఒక అర్ధ గంట కూడా తట్టుకోలేవుఇప్పుడు ఏమి చేస్త్ఉన్నవేంటి అని అడుగుతుంది.

టుని : హా అవును చోటు ఆహరం కోసం నేను అడవి వెళ్ళాలి కానీ ఇప్పటికే ఆకలి దంచేస్తోంది, నువ్వు కూడా అటేనా వెళ్ళేది ఇద్దరం కలిసి వెళదాం పదా అని అంటుంది

చోటు చిలుక : ఏంటి నీతో పాటు ఆహారం తీసుకురావడానికి నీతో రావాలా నా వల్ల కాదు తల్లి, అయినా ఏను నేను నీతో పాటు వేటకు వెళ్లాలను కోవడం లేదు ఎందుకంటే నా తిండి కూడా నువ్వే తినేస్తావు, నేను నీకొక హిప్పాలనుకున్న మాట ఇది కాదు, చిచ్చు అనే పేరు గల కాకి నిన్ను ఎక్కడో చూస్తోసిందంతా అప్పటి నుంచి నీ మీద తెగ ఇష్టాన్ని పెంచేసుకుంది అంట మొన్న ఎదో చొన్న పార్టీ లో కలిసి చెప్పమన్నది, నేను కూడా నీ ఆకలి గురించి ఏమి చెప్పలేదు, నువ్వు ఇక నైనా ఈ తిండి అలా ఆపేసి అతనితో అయినా చాలా సంతోషంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది.

టుని : నా లోపం చూస్తుంటే అందరికి నవ్వులాటగానే ఉంది, నాకు ఈ అడవిలో అందరు న్నీ రకాలుగా అంటుటే చాలా బాధగా ఉంది, నేను ఈ చోటు నుంచి బయటకు వెళ్లిపోవాలంటే పెళ్లి ఒక్కటే మార్గం అని నుకుంటుంది.

కొంతకాలం తరువాత చిచ్చు కాకి మరియు టుని పిచ్చుక పెళ్లి ఘనంగా జరుగుత్ఉంది.

చిచ్చు కాకి టుని పిచ్చుక చాలా ప్రేమగా మెలుగుతుంటాయి కానీ తుని పిచ్చుక తన లోపాన్ని చిచ్చు కాకికి చెప్పలేదు,  చిచ్చు కాకి బయటకు వెళ్లే వరకు నీరసం వస్తున్నా కూడా తన ఆకలిని ఆపుకునేది, కానీ చిచ్చు కాకి ఎప్పుడైతే పని మీద బయటకు వేళ్తాడో అప్పుడు పాపం తన చేతికి ఏది దొఱికితే అది ఎదో ఒకటి తిని తానా ఆకలి తీర్చుకునేది. అలా ఒకరోజు టుని పిచ్చుకాకి కొంత సేపటి నుంచి తినడానికి ఏమి దొరకడం లేదు, విపరీతమైన ఆకలి వేయడం మొదలవుతుంది.

టుని : అమ్మ ఈ ఆకలికి ఏను తట్టుకోలేక పోతునాన్ను, నీరసం తో పడిపోయేలా ఉన్నాను, అలా జరగ కుండా ఉండాలంటే నేను ఇప్పుడు ఎదో ఒకటి తిని తీరాలి అని పక్కన గూటిలోకి చూస్తుంది.

పక్కనే ఉన్న మహి గద్ద గూటిలో కొంత ఆహారం కనిపిస్తుంటుంది.

టుని : హమ్మయ్య మహి గద్ద గూటిలో కొంచం ఆహారం కనిపిస్తుంది, మహి గద్ద కూడా గూట్లో లేనట్టుగా ఉంది ఇదే మంచి సమయం అని ఎవరు చూడడం లేదని నిర్ణయించుకొని మహి గద్ద గూటిలో కూర్చుని తినడం మొదలు పెడుతుంది టుని పిచ్చుక ఇంతలో మహి గద్ద అక్కడికి వస్తుంది.

మహి : నేను గత కొన్ని రోజులుగా సేకరించిన ఆహారాన్ని ఒక చోట చేర్చాను వాటిని వేరే అడవికి తీసుకెళ్లాలని కానీ దాన్ని మొత్తన్ని నువ్వు ఒక్క తడవలోతినేసావు అంటే తెలుస్తుంది నువ్వు ఎంత తిండిబోతువో ఎంత ఆగడు పది ఉన్నావో అని నీ లాంటి తిండి బోతులని  ఏమా అనాలో కూడా అర్ధం కావడం లేదు అని తిడుతుండగా చిచ్చు కాకి అక్కడకు వస్తుంది.

చిచ్చు : ఏంటి తుని మహి గద్ద చెప్పేది నిజమా, తను గత కొని రోజులుగా సేకరించిన ఆహారాన్నిఆ అంత నువ్వే తినేశావా? అంత ఆహారం నీ కడుపులో ఎలా పట్టింది అది కడుపా లేక చేరువ అని అంటాడు కోపంగా

టుని : అది కాదండి, నాకు అతిగా తినే జబ్బు ఉంది, ఏది ఇన్నిరోజులు మీ ముందు దాచాను, తిన్న కొంత సేపటికే ఆకలి అయ్యి చ్చాలా నీరసంగా మారిపోతాను, ఇందాక కూడా అంతే అయ్యింది అందుకే సమయానికి మహి గద్ద గదిలో అనిపించినా ఆహారం తినేసాను అని అంటుంది

చిచు : అంతపెద్ద సమస్య పెట్టుకొని ఇన్ని రోజులు నాతో సాధారణంగా ఎలా ఉన్నావు టుని అంటే నేను కూడా పరాయి వాడను అనుకున్నావా? నీకోసం మన ఇంటి కొండా ఒక పళ్ళ తోటను పండిస్తాను నీకు ఆకలి వేసినప్పుడు అక్కడికి వేలి తినేద్దువు గాని అని అంటుంది చిచ్చు కాకి, చిచ్చు కాకి తనని అర్ధ చేసుకున్నందుకు తుణ్ణి ఎంతో సంతోషిస్తుంది.

షార్ట్ స్టోరీ

తుని అనే పిచ్చుకకు అతిగా తినే ఒక జబ్బు ఉంది, తిన్న కొంత సేపటికే ఆకలి వేస్తుంది, ఆకలి వేయగానే తినకపోతే నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదం ఉంది, ఆ విషయం దాచి చిచ్చు కాకిని పెళ్లి చేసుకుంటుంది. ఒకరోజు టుని కి విపరీతమైన ఆకలి వేయడం తో పక్కలేం ఉన్న మహి గద్ద తెచ్చుకున్న ఆహారాన్ని తినేస్తుంది. దానో మహి చాలా పెద్ద గొడవ చేస్తుంది. దాంతో టుని ఆకలి సమస్య చిచ్చు కాకికి తెలిసి తన గూటి కిందనే ఒక చిన్న పళ్ళ తోటని ఏర్పాటు చేస్తాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *