దర్జీ చిరుతపులి 2 Leopard Tailor | Telugu Stories | Telugu Kathalu | comedy stories | Telugu Comedy

అది ఒక విశాలమైన గ్రామం ఆ గ్రామంలో లక్ష్మి , వీరయ్య అనే తండ్రి కూతురు ఉండేవాళ్ళు . లక్ష్మి కి చదువు అంటే చాలా ఇష్టం కానీ డబ్బు లేని కారణంగా ఆమె చదువుకోలేక పోతుంది. అందుకే ఆమె చాలా బాధపడుతూ ఉండేది ఒక రోజు ఆమె తండ్రితో. .. నాన్న నేను చదువుకుంటాను అంటే నన్ను మీరు చలించలేదు. ఇప్పుడు బయట బట్టలు కుట్టించడానికి చాలా డబ్బు అవుతుంది నాన్న . అందుకే నేను మిషన్ నేర్చుకుంటాను. కాదు అనకండి నాన్న. అని అంటుంది అందుకు అతను …. సరే అమ్మ నేర్చుకో . అని అంటాడు . ఇక అప్పటి నుంచి ఆమె మెషిన్ నేర్చుకుంటూ ఉంటుంది.
అప్పుడే ఆమెకు ఒకతను పరిచయం అవుతాడు అతను…. ప్రతిరోజు ఆమె కోసం వస్తూ ఉండే వాడు. అతను అక్కడ ఉన్న ఆమెన్ చూసి చాలా ఇష్టపడుతాడు
ఒకరోజు ఆ విషయాన్ని ఆమెతో….చూడండి నేను కేవలం ఇక్కడికి వస్తుంది . మిమ్మల్ని చూడడానికి మిమ్మల్ని నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. ఈ విషయం చెప్పడానికి నాకు చాలా రోజుల సమయం పట్టింది . ఇంక నా వల్ల కాక ముందడుగు వేసి అందుకే ఇక చెప్పక పోతే మీరు దూరం అవుతారు అన్న ఉద్దేశంతో . చెప్పేస్తున్నాను నేను అంటే నీకు ఇష్టమేనా . అందుకు ఆమె… మీరంటే ఇష్టమే కానీ మీరు మా నాన్న తో మాట్లాడండి.
అని అంటుంది అప్పుడే వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు . అతను…. బాబు నువ్వు ఎవరో మాకు తెలియదు. కానీ నీ నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానీ అంటున్నావు. సంతోషంగా ఉంది.మరి మీ ఇంట్లో వాళ్లకి ఈ విషయం చెప్పు బాబు . అని అంటాడు . అతను…. నాకు ముందు వెనక ఎవరు లేరు. ఆ చిన్నప్పుడు అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు . ఏదో పొలం పని చేసుకుంటూ బతుకుతున్నాను ఇల్లు ఉంది .ఉంది మీ అమ్మాయిని బాగా చూసుకునే సత్తా ఉంది . అని అంటాడు ఆ మాటలు విన్న తండ్రి…. ఇదంతా దైవ నిర్ణయం . దీన్ని ఎవరూ తప్పించలేరు బాబు . అంటూ వాళ్లకి పెళ్లి జరిపిస్తాడు . వాళ్ళిద్దరూ సంతోషంగా ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొని సంతోషంగా ఇంటికి వెళ్తారు.
వాళ్ల కొత్త కాపురం చాలా బాగా సాగిపోతూ ఉంటుంది. కొన్ని రోజులు గడిచాయి ఆమె గర్భం ధరిస్తుంది . ఆ విషయం తెలుసుకున్న తండ్రి భర్త ఇద్దరూ చాలా సంతోషపడ్డారు
మరి కొన్ని రోజులు గడిచాయి వాళ్ళకి ఒక పాప జన్మిస్తుంది . ఆ పాపతో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు మరి కొన్ని రోజులు
గడిచాయి. పాప కొంచెం పెద్దది అవుతుంది.
అలా ఉండగా భర్త ఆమెతో … సరే నేను పొలం వెళుతున్నాను ఈరోజు మీ నాన్న కూడా పొలం రావడం లేదు. కాబట్టి భోజనం తీసుకోని పొలానికి వచ్చాయి అని అంటాడు అందుకు ఆమె సరే అంటుంది.
అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను పొలంలో పని చేస్తూ ఉండగా ఆ పొలానికి పక్కనే ఉన్న చెట్ల పొద్దలన్నుంచి పులి గాండ్రింపు వినపడుతుంది . అతను చాలా ఆశ్చర్యంగా ఆ చెట్ల దగ్గరికి వెళ్తాడు. అప్పుడే
అక్కడ ఒక పులి ,పులి పిల్ల కి జన్మనిచ్చి.
అక్కడే ఉంటుంది దాన్ని చూసి చాల భయపడతాడు. ఇంతలో ఆ పులి అతడిని చూసి తన పిల్లనీ ఏమైనా చేస్తాడన్న భయంతో అతని మీద దాడి చేస్తుంది.
అతను తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆ పులితో పోరాడతాడు ఆ పులి అక్కడికక్కడే మరణించింది.
అతనికి చాలా తీవ్రమైన గాయాలు అవుతాయి. అప్పుడే అతని భార్య పాపతో సహా భోజనం తీసుకోనీ అక్కడికి వస్తుంది .
అప్పటికే ఆమె భర్త ప్రాణాలతో కొట్టుమిట్టాడుతు ఉండడం చూసి చాలా కంగారు పడుతూ అతని దగ్గరకి వెళ్తుంది.
అతను జరిగిన విషయమంతా చెప్పాడు. ఆమె
ఏడుస్తూ……. హాస్పిటల్ కి వెళ్దాం పదండి. అని అడుగుతుంది అందుకు అతను…. నా బిడ్డ ని జాగ్రత్తగా చూసుకో . నా జీవితం ఇంతటితో ముగిసింది అంటూ కన్నుమూస్తాడు. అప్పుడు ఆమె పెద్దగా ఏడుస్తూ ఉంటుంది . అప్పుడే ఆమెకు ఆ పులి పిల్ల ఆకలితో అల్లాడి ఓకే చనిపోయిన తన తల్లి దగ్గరకు వస్తుంది. ఆమె ఏడుస్తూ ఆ పులి వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ పాప అప్పుడు ఆ పులి పిల్ల దగ్గరికి వెళ్లి దాన్ని తెచ్చుకుంటుంది . తల్లి దానిని చూసి ఏం మాట్లాడాద్దు. అల్లుడు చనిపోయిన విషయం ఆమె తండ్రికి తెలుస్తోంది. ఈరోజు జరిగిన కార్యక్రమం అంతా తానే స్వయంగా జరిపిస్తాడు. ఆ రోజు గడిచి పోతుంది.
ఆ మరుసటి రోజు తండ్రి …. నీ భర్తను చంపేసిన పులి బిడ్డని నువ్వు సాకుతున్నవ్వు. ఇది నీకు ఏమైనా న్యాయంగా ఉందా తల్లి.
ఆమె… నాన్న ఇందులో తప్పేముంది .ఆ తల్లి తన బిడ్డని ఏమన్నా చేస్తుంది అన్న ఉద్దేశంతో నా భర్తను చంపేసింది. అలా అని నీ తప్పు చేయని బిడ్డ ఆకలితో అల్లాడుతూ చావడం సరైంది కాదు అనిపించింది. అందుకే నా బిడ్డ ఆ పులిని తీసుకున్నా నేను ఏం మాట్లాడలేదు. ఆ పులి ఇక్కడ మన మధ్య పెరుగుతుంది.
అతను…. కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే. ఇంకేమన్నా ఉందా వాళ్లు మనల్ని కూడా ఇక్కడి నుంచి పంపించేస్తారు.
దానితో మనకెందుకు వదిలేయి. తల్లి.
ఆమె….నాన్న ఒకసారి చూడండి కళ్ళు కూడా సరిగ్గా తెరవలేదు అలాంటి పసిగుడ్డు ని వదిలైట్మంటారా. అలా వదిలేస్తే ఆ పాపం మనకు చుట్టుకుంటుంది . కావాలంటే నేను ఊరికి దూరంలో ఉంటాను. నాకు మీరు నేర్పిన విద్య ఉందిగా వాటితో బట్టలు కుట్టి . వాటిని షాప్కి అమ్ముతాను . అని అంటుంది అందుకు అతను ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఆమె చెప్పినట్లుగానే పులిని తన బిడ్డను తీసుకుని ఊరికి చివర నివసిస్తూ ఉంటుంది. ఆమె ప్రతి రోజు తన బట్టలు కట్టుకుంట్టు.వచ్చిన డబ్బుతో తన జీవితాన్ని గడుపుతూ ఉండేది . పులి ఈరోజు రోజుకు పెద్ద ది అవుతూ ఉంటుంది.
ఆ పులి తన బట్టలు కొట్టడం చూసి…
ఇది బలేగా తిరుగుతూ ఉంటుంది. దీంతో నువ్వేం చేస్తావ్ అమ్మ అంటూ ఆమెను అడుగుతుంది. అప్పుడు ఆమె… ఇవి బట్టలు వీటిని మనుషులు ధరిస్తారు.వీటిని కుట్టి అందుకే మనకు డబ్బులు వస్తాయి . దాంతో మన కుటుంబం గడుస్తుంది. అని అంటుంది అందుకు ఆ పులి…. అయితే నేను కూడా వీటిని కొట్టి డబ్బు సంపాదిస్తాను.
అని అంటుంది అందుకు ఆమె ….హా హా హా అని పెద్దగా నవ్వుతూ ఇది నీ వల్ల కాదు లే అంటుంది. ఆ మాటలకు పులి కొంచెం బాధ పడుతుంది. తన బాధను అర్థం చేసుకున్నాను ఆమె …. అయ్యో బాధపడకు అంటూ తనను ఓదారుస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె బట్టలు కుట్టి . విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అప్పులే పాపతో ఆడుకుంటు ఉంటుంది కొంచెం సమయం తర్వాత పాప కూడా నిద్రపోతుంది అప్పుడు ఆ పులి అక్కడ ఉన్న మిషన్ న్ని తొక్కుతూ ఉంటుంది. అది చాలా చక్కగా మిషన్ కొడుతుంది. ఆ శబ్దానికి ఆమె నిద్ర లేస్తుంది. పులి మిషన్ కొట్టడం చూసి చాలా ఆశ్చర్యపోత్చున్నది. ఆమె పులితో….. చాలా చక్కగా బట్టల కుడుతున్నావ్వు. అనీ తెచ్చుకుంటుంది. ఆ రోజులు గడిచాయి పులి చాలా వింతగా ఆ మిషన్ అయితే చూస్తూ ఉండడం ఆమె లాగ బట్టలు కుట్టడం నేర్చుకోవడం చేస్తుంది.
అలా రోజులు గడిచాయి. 24 గంటలు మిషన్ తో పని చేయడంతో ఆమెకు తీవ్రమైన నడుము నొప్పి వస్తుంది. ఆ కారణంగా ఆమె ఏ పని చేయకుండా అలా పడుకుంది.
ఆ రోజు సాయంత్రం అయినా కూడా ఆమె మంచం పైనుంచి లేగవదు. పులి పాప ఇద్దరు. ఆడుకుంటారు అప్పుడే ఆమె తండ్రి అక్కడికి వస్తాడు ఆమెను.. చూసి తండ్రి……. ఏమైంది అమ్మ ఎందుకు అలా పడుకున్నావు.
ఆమె ఏడుస్తూ…. తీవ్రమైన నడుము నొప్పి వచ్చింది అందుకే ఇలా విశ్రాంతి తీసుకున్నాను ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి నాన్న చాలా బట్టలు కుట్టాల్సి ఉన్నాయి పండగ సీజన్ కదా ఎక్కువ మంది
బట్టలు ఇచ్చి వెళ్లారు .
అతను….. అవునమ్మా అందరూ నన్ను అడుగుతున్నారు మీ అమ్మాయికి బట్టలు ఇచ్చాము కానీ ఇంతవరకు మాకు వాటిని అందించే లేదు ఒకసారి కనుక్కోండి అని ఊర్లో అని చెప్పడంతో ఇక్కడికి వచ్చాను . వాళ్ళ మాట విని నీకు ఏమైందో అంటూ చాలా కంగారు పడుతూ ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. ఆమె…. అయ్యో మరేం పర్వాలేదు కానీ నాకు బాగానే ఉంది . కొంచెం ఆలస్యం చెప్పండి . ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పండి . అర్థం అవుతుంది అని చెబుతుంది.
రోజులు గడిచాయి ఆమెకు తీవ్రమైన నొప్పి కలగడం వల్ల ఆమె ఏ పని చేయకుండా
మంచానికే పరిమితమై పోయింది.
దాని గమనించిన పులి…. అమ్మ ఏమైంది నీకు చాలా ఇబ్బంది పడుతున్నాను.
….. ఏముంటుంది మనుషులకి ఎన్నో కష్టాలు
ఉంటాయి కదా అంటే ఏడుస్తూ చెప్పింది.,
పులి…. నీ బాధ నేను తీరుస్తాను అమ్మ నేను బట్టలు కుడతాను అని ఉంటుంది.
అందుకు ఆమె…. నువ్వు సాయం చేసినంత పుణ్యం బట్టలు పాడైపోతాయి. అలా ఏం చేయద్దు అని అంటుంది . అని మాత్రం ఆమె మాటలు పట్టించుకోకుండా అద్భుతమైన బట్టలు కుట్టడం మొదలు పెడితే దానినీ చూసిన ఆమె నాకు చాలా ఆశ్చర్య పోతుంది .
ఆమె… పులి చాలా అద్భుతంగా బట్టలు కొడుతున్నారు చాలా సంతోషంగా ఉండి ఉంటే అలాగే చాలా గర్వంగా కూడా ఉంటుంది ఒక పులి మిషన్ కుట్టడం చూసి నేర్చుకుని బట్టలు కుట్టడం చాలా ఆశ్చర్యం.
చాలా అద్భుతంగా ఉంది . మ నాన్న వచ్చాడు అంటే ఈ బట్టలు అతనికి తెలిస్తే అతను తీసుకెళ్లి ఎవరిది వాళ్ల గురించి డబ్బులు తీసుకు వస్తారు .
అని అంటుంది.ఇంతలో పాప ఆకలితో పెద్దపెద్ద వేయడం మొదలు పెడుతుంది .
దాన్ని చూసిన తల్లి… అయ్యో నేను అసలు ఆల్ కింద కూడా పెట్టలేని పరిస్థితిలో మా నాన్న వస్తే బాగుండు పాపకు భోజనం తినిపిస్తాడు.
అని అనుకుంటుంది పాప ఏడుస్తుంది…. అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది. అన్నం పెట్టు అనీ ఉంటుంది. తల్లి ఆమెను ఓదారుస్తూ… తాతయ్య వస్తాడు నీకు అన్నం తినిపిస్తాడు అని ఓదారుస్తూ ఉంటుంది. కానీ ఆమె ఏడుస్తూనే ఆకలి ఆకలి అంటూ అరుస్తూ ఉంది . అప్పుడు పులి తన నోటితో ఆహారాన్ని పాప కు తానే స్వయంగా అందిస్తుంది . అప్పుడే తండ్రి అక్కడికి వస్తాడు పులి పాపను ప్రేమగా చూసుకోవడం చూసి చాలా ఆశ్చర్యపోతు…. ఇన్ని రోజులు ఫులిని ఒక మృగాన్ని చూశాను కానీ ఈ దృశ్యం చూసిన తర్వాత నా నోట మాటలు రావడం లేదు అంటూ చెబుతూ ఉంటారు అప్పుడు మంచం పైన ఆమె పులి మిషన్ కుట్టడం గురించి కూడా చెప్పడం జరుగుతుంది దానినీ విన్న అతను చాలా ఆశ్చర్యపోతూ….. నువ్వు చెప్పేది నిజమా నమ్మ లేక పోతున్నాను.
ఆరోజు నేను నిన్ను ఎందుకు అని అన్నాను. ఈరోజు ఈ కుటుంబానికి నువ్వే మూల స్తంభం అయ్యావు అంటూ దానినీ పొగుడుతాడు . ఆ రోజులు గడిచాయి ఆమె ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో వైద్యం తీసుకుంటూ అక్కడే ఉంటుంది పులి బట్టలు కొత్తగా వాటిని అమ్మి డబ్బు సంపాదించి వాళ్లకి ఇస్తాడు ఆ తండ్రి.
అలా పులి ఆ కుటుంబాన్ని కాపాడుకుంటూ అదే విధంగా పాపకి జాగ్రత్తగా చూసుకుంటూ .
అందరితో కలిసి సంతోషంగా ఉంటూ . ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా అవుతుంది ఆ పులి

Add a Comment

Your email address will not be published. Required fields are marked *