దెయ్యం ఇచ్చిన గర్భం._ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అక్ష రా పురం అనే ఒక అందమైన పల్లెటూరు ఉండేది. అక్కడ యక్షిని అనే దెయ్యాల మంత్రగత్తె ఉండేది. ఆమె తనకు ఇష్టం లేని వాళ్ళని చేతబడి మంత్రాలు చేసి వాళ్లని చంపేస్తూ ఉండేది. ఆ విషయం తెలుసుకున్న ఊరిపెద్ద ప్రజలు ఆమె ఇక్కడ ఉండడం ప్రమాదం అని చెప్పి. అందరూ కలిసి బలవంతంగా ఆమెను ఊరు నుంచి పంపించేస్తారు. ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉంటుంది. ఆమె అక్కడ నుంచి ఏడ్చుకుంటూ దూరంగా ఉన్న అడవిలోకి వెళ్ళి పోతుంది. అప్పుడు ఆమె తనలో…. నన్ను ఊరు నుంచి వెలివేస్తారా నేను ఎవ్వరినీ వదలను అందర్నీ చంపేస్తాను. అని ఆమె కొన్ని పూజలు చేయడం ప్రారంభిస్తుంది.

అసలు ఆమె ఉద్దేశం తన కడుపులో ఉన్న బిడ్డని దెయ్యం గా మార్చి మా ఊరి పైకి పంపించి వాళ్ళందర్నీ నాశనం చేయాలనేది ఆమె ముఖ్య ఉద్దేశం. ఆమె అలా పూజలు చేస్తూ ఉంది ఆమె తన మంత్రాలతో తన కడుపులో ఉన్న బిడ్డ ను బయటకు తీస్తుంది.
సామాన్యంగా పుట్టిన బిడ్డ చాలా చిన్నవాడిగా ఉంటాడు కానీ ఆ బిడ్డ మాత్రం చాలా పెద్ద వాడు అలాగే మనిషి కాదు ఒక రాక్షసి బిడ్డ.
ఆ బిడ్డను చూసిన మంత్రగత్తె …… చూడు నువ్వు నా బిడ్డ వి నేను చెప్పిందే వినాలి అంటూ జరిగిన విషయమంతా చెప్పి ఆ వూరి పై పగ తీర్చుకోమని చెబుతోంది. ఆమె అలా చెబుతూ ఉండగా ఒక్కసారిగా ఆమె శరీరమంతా మంటలు మండి …. ఏమౌతుంది నాకు ఏమవుతుంది నాకు. కాపాడు నన్ను కాపాడు అంటూ పెద్దగా కేకలు వేస్తూ మరణిస్తుంది. ఆమె ఎందుకు అలా మరణించింది అంటే ఆమె చేసిన ప్రయోగం వల్ల ఆమె ప్రాణానికే ప్రమాదం. అందుకే ఆమె మరణిస్తుంది ఆ రాక్షస బిడ్డ దానంత చూస్తూ…… హ హ హ చనిపో చనిపో నువ్వు నా తల్లి చనిపోయింది నాకు ఆనందం గా ఉంది అని భయంకరంగా నవ్వుతాడు.
వెంటనే అతను మళ్లీ సామాన్య మనిషి గా మరి…… అమ్మ అమ్మ అయ్యో అమ్మ చనిపోయావా. అంటూ ఏడుస్తాడు. అలా అతను కొంత సమయం మనిషిగా మరికొంత సమయం రాక్షసుడిగా మారుతున్నాడు అలా ఎందుకు జరుగుతుందంటే తన తల్లి చేసిన ప్రయోగం విఫలం కావడంతో. అని పూర్తిగా ఆ బిడ్డని రాక్షసుల్లా చేయలేకపోయింది.. ఆ రోజు రాత్రి సమయం ఆ బిడ్డ ఒంటరిగా కూర్చొని… పెద్ద పెద్దగా ఏడుస్తూ కేకలు పెడుతూ ఉంటాడు. ఆ శబ్దాలు ఊరి ప్రజలకి వినపడి భయంతో ఏం జరుగుతుందో అని కంగారు పడుతూ ఉంటారు.
కొంత సమయానికి ఆ వ్యక్తి సామాన్యం గా మారి గ్రామంలోకి వస్తాడు….. అప్పుడు ఆ ఊరి ప్రజలు అతనిని….. ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు. అప్పుడు అతను వాళ్ళ అమ్మ గురించి చెప్తాడు. దానిని విన్న వాళ్లు చాలా ఆశ్చర్య పోయి చూస్తూ ఉంటారు దెయ్యం గా మారి …. నేను ఒంటరిగా ఉన్నాను నాకు తోడు కావాలి ఒక అందమైన అమ్మాయి తోడు కావాలి. ఆమె ను నేను పెళ్లి చేసుకోవాలి. అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ అక్కడ ఉన్న స్త్రీల వెంటపడుతూ ఉంటాడు. అందరూ భయంతో పరుగులు తీసి ఇంటి లోపలికి వెళ్లి తలుపులు వేసుకుంటారు.
ఆ రాక్షసుడు అలాగే చాలా సేపు అటు ఇటు తిరుగుతూ అరుస్తూ. కొద్ది సమయానికి అక్కడినుంచి మాయమైపోతారు.
ఆ మరుసటి రోజు మా ఊరి ప్రజలంతా ఒకచోట చేరి…. అమ్మో ఆ మంత్రగత్తె ఊరిమీద పగబట్టి ఎంత పని చేసింది. ఇంకా మన పని అయిపోయినట్టే. ఆ రాక్షసుడు ఎవరిని వదిలేటట్లు లేడు. అని భయంతో చెప్పుకుంటూ ఉంటారు ఆ ఊరి పెద్ద అయినా సంతోష్ అతని స్నేహితుడు రమేష్ ఇద్దరూ ఒకచోట కూర్చుని ఒకరికి ఒకరు ఇలా మాట్లాడుకుంటారు…… రమేష్ నేను ఊరి పెద్దగా ఏం చేయగలను నిన్ను చూసిన ఘోరం చాలా భయంకరంగా ఉంది. ఆ రాక్షసుడు కచ్చితంగా మన ఊరి మొత్తాన్ని నాశనం చేస్తాడు.
రమేష్.,… మిత్రమా నువ్వేమీ కంగారు పడకు దానికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. ఈ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది. అని అనుకొని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ రోజు రాత్రి సమయం ఆ రాక్షసుడు మళ్ళీ ….హా….హా..హా.. పెళ్లి చేసుకుంటాను అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. మర్యాదగా ఎవరన్నా బయటకు రండి. అంటూ కేకలు వేస్తాడు అందరూ ఇంటి కి తలుపులు బిగించి లోపలే ఉండి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటారు. ఆ రాక్షసుడు….. ఆ ఇంటి తలుపులు కొడుతూ తలుపులు మర్యాదగా తెరవండి. మర్యాదగా తలుపులు తెరవండి. అంటూ అక్కడున్న వాళ్ళ ఇంటి తలుపులు కొడుతూ ఉంటాడు. ప్రజలంతా నిద్ర లేక ఎంతో బాధతో భయంతో ఉంటారు.
ఆ మరుసటి రోజు ఉదయం రమేష్ సంతోష్ దగ్గరికి వెళ్లి….. మిత్రమా నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది వాటి సమస్య ఏంటి పెళ్లి చేసుకోవడం వాడికి పెళ్లి చేస్తే ఖచ్చితంగా వాడి కోరిక తీరి వాడు కూడా మాయమైపోతడు అనేది నా ఉద్దేశ్యం.
సంతోష్….. అది నిజమే కానీ మరి ఏ అమ్మాయి అతని పెళ్లి చేసుకోడానికి ఇష్టపడుతుంది.
రమేష్…. అవును మిత్రమా ఏ అమ్మయి ఇష్టపడదు అందుకే నాకు ఒక ఆలోచన ఉంది అంటూ ఆ రహస్యాన్ని అతని చెవిలో చెప్తాడు. సంతోష్ చాలా మంచి ఆలోచన మిత్రమా. సరే మనం ఇప్పుడే ఆ రాక్షసుని వెతుక్కుంటూ వెళ్దాం. లేదంటే రాత్రి సమయానికి ఇక్కడకు వస్తాడు. సరే మిత్రమా మనం అనుకున్నది అనుకున్నట్టు చేద్దాం అని అనుకుంటారు కొంత సమయానికి సంతోష్ ఒక ముసుగు ధరించిన స్త్రీ నీ వెంట పెట్టుకొని వెతుక్కుంటూ ఆ రాక్షసుడు ఉన్న స్థావరానికి వెళ్తాడు. అక్కడ అతను భయంకర రూపం లో… రక్తమాంసాలు భుజిస్తూ ఉంటాడు.
అప్పుడు వాళ్లను చూసి….. ఎవరు మీరు ఎందుకు వచ్చారు. ఇక్కడికి.
సంతోష్….. ఏం లేదు నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు కదా. అందుకే నీకు తోడుగా ఉండడం కోసం ఈ అమ్మాయిని తీసుకొచ్చాం. ఇప్పుడు మీ ఇద్దరికీ నేనే పెళ్లి చేస్తాను. అందుకు ఆ రాక్షసుడు చాలా సంతోషపడుతూ…హా..హా…హా అంటూ రెండు దండలు ప్రత్యక్షం చేసి ఆమెకు ఒక దండ ఇచ్చి…. ఇప్పుడే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఆమె లో దండ వేస్తాడు ఆమె కూడా తిరిగి అతని మెడలో దండ వేస్తోంది. ఇక మనిద్దరికీ పెళ్లి అయింది మనం సంతోషంగా ఉండొచ్చు రేయ్ ఇంక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ సంతోష్ ని బయటికి నెట్టివేసి అతను ఉంటున్న గ్రహాన్ని మూసి వేస్తాడు. బయటికి వచ్చిన సంతోష్ లోపల ఏం జరుగుతుందో అని చాలా కంగారు పడుతూ ఉంటాడు.
లోపల దెయ్యం ఆ స్త్రీతో…. మన పెళ్లి జరిగింది మన కలయిక ప్రపంచంలోనే ఒక పెద్ద వింత. మనకు పుట్టబోయే బిడ్డ ఒక నూతన అద్భుతమైన సృష్టి ..హా..హా.. అని పెద్దగా నవ్వుతూ ఆమె మూసుకుని తీస్తాడు.
అప్పుడు ఆ రాక్షసుడు చాలా కోపంగా రగిలిపోతాడు. ఎందుకంటే ఆ ముసుగు లోపల ఉంది సంతోష్ స్నేహితుడు రమేష్.
రమేష్ అతన్ని చూస్తూ చాలా భయపడి పోతాడు.
రాక్షసుడు…. నన్నే మోసం చేయాలనుకుంటున్నారా. నేను మిమ్మల్ని ఊరికే వదలను.ఎంతో వ్యామోహంతో నాకు ఇలా చేసినందుకు నేను నిన్ను శపిస్తున్నాను నువ్వు నా ద్వారా గర్భం దాల్చాలి అనుకున్నాను కదా నువ్వు నిజంగానే గర్భందాల్చి బిడ్డను కంటావు. మగవాడికి గర్భం రావడం అనేది ప్రపంచంలోనే వింత సృష్టి. అందరూ ఆశ్చర్య పడే విధంగా నువ్వు బిడ్డని కంటావు నా బిడ్డని కంటావు హహహ నీ ద్వారా నా బిడ్డను కంటాను. అని పెద్దగా నవ్వుతూ ఉంటాడు. రమేష్ అతని మాటలకి చాలా భయపడతాడు.
రమేష్ సంతోష్ అనుకున్నది ఒకటి కానీ ఎక్కడ జరిగింది మరొకటి. అప్పుడు రమేష్ తన మనసులో….. నేను అనుకున్నది అంతా తలకిందులైంది. ఇక నేను అనుకున్నాం పన్నాగంలో రెండవదాన్ని చేయాల్సిందే తప్పదు ఈ రాక్షసుణ్ణి చంపాల్సిందే అని ధైర్యం తెచ్చుకొని తనతోపాటు తెరిచిన కత్తితో ఆ రాక్షసుని తలను నరికి అతన్ని చంపేస్తాడు.
వెంటనే అతను పెద్దగా కేకలు వేస్తూ అక్కడ్నుంచి అయిపోతాడు. వెంటనే ఆ గృహ తలుపులు తెరిచి ఉంటాయి. రమేష్ పరుగుపరుగున బయటికి వెళ్తాడు. అప్పుడు సంతోషితో మిత్రమా త్వరగా పద ఇక నుంచి వెళ్లిపోవాలి. అంటూ అక్కడి నుంచి పరుగులు తీస్తారు అలా పరుగులు తీసి ఇద్దరు ఒక చోట ఆగుతారు అప్పుడు రమేష్ సంతోషి అక్కడ జరిగిన విషయం అంతా చెప్తాడు.
దానిని విని సంతోష్ చాలా బాధతో అయ్యో మిత్రమా ఇలా జరుగుతుందని మనం అనుకోలేదు.
రమేష్….. మన చేతుల్లో ఏమీ లేదు విధి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. అని అనుకుంటారు రోజులు గడిచాయి రమేష్ పొట్ట రోజు రోజుకి పెరిగిపోతుంది. అతను రోడ్డు మీద వెళ్తుంటే అందరూ అతన్ని వింతగా చూడటం మొదలు పెట్టారు. అతను అ రాక్షసుడు ఇచ్చిన గర్భాన్ని మోస్తూ అలా తిరుగుతూ ఉంటాడు అది అమావాస్య రోజు.
అతను పెద్ద పెద్దగా అరుస్తూ ఒక పెద్ద గుడ్డుకి జన్మనీస్తాడు. ఆ మరుసటి రోజు ఊరు మొత్తానికి ఆ నిజం ఏంటో తెలుస్తుంది.
ఆ గుడ్డును చూసినా ఊరి ప్రజలు అందులో ఏం వుంటుందో అని భయపడుతూ ఉంటారు. సంతోష్ రమేష్ లు కూడా ఏం జరుగుతుందో అని భయపడతారు. వాళ్లు అలా చూస్తూ ఉండగా కొంత సమయానికి పెద్దపెద్ద ఉరుములు మెరుపులు రావడం ప్రారంభించాయి. ఆ ఉరుములు మెరుపులు తాకిడికి ఆ గుడ్డు పగిలి అందులో ఉన్న రాక్షసి బిడ్డ బయటకు వస్తుంది. అది రెండు తలలు నాలుగు చేతులతో చాలా భయంకరంగా ఉంటుంది. దానిని చూసిన ఊరు ప్రజలంతా పెద్దగా కేకలు పెడుతూ ఎవరి ఇళ్ళకి వాళ్లు పరిగెడతారు. రాక్షస బిడ్డ….. ఆకలి పాలు కావాలి నాకు ఆకలిగా ఉంది నాకు పాలు కావాలి. రక్తమాంసాలు పాలు కావాలి. అంటూ కేకలు వేస్తూ గాల్లో తిరుగుతూ ఉంటుంది. మా ఊరి ప్రజలకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సంతోషి రమేష్లు ఆ రాక్షసి బిడ్డ నీ ఎలా అయినా నా హతమార్చాలని కుంటారు. రోజులు గడుస్తున్న వి ఆ రాక్షసి బిడ్డ ఆ ఊరిని మాత్రం విడిచి పెట్టడం లేదు.
రాత్రి సమయాల్లో ఎవరు బయటకు రావడంలేదు పొరపాటున ఎవరైనా వస్తే అతి దారుణంగా అతి కిరాతకంగా ఆ రాక్షసి బిడ్డ వాళ్ళ గొంతు కొరికి రక్తం తాగి వాళ్లని చంపేస్తుంది. అలా ప్రతిరోజు రాత్రి సమయాల్లో ఎవరైనా బయటకు వస్తే వాళ్ల వెంటబడి వెంటబడి వాళ్ల ప్రాణాలు తీస్తుంది.
అలా ఆ ఊరిలో మరణాల సంఖ్య పెరిగిపోతుంది. దానిని చూసిన సంతోష్ రమేష్ లు దానికి పరిష్కారం వెతకడానికి స్వామీజీ దగ్గరకు బయలుదేరుతారు ఆ తర్వాత ఏం జరిగిందో రెండో భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *