నదిలో మాయా టమాటా చెట్టు 2 | Telugu kathalu | Telugu Stories | Telugu Moral Stories | Kattapa kathalu

కృష్ణాపురం అనే గ్రామంలో ఉన్నట్టుండి అర్ధరాత్రి సమయంలో ప్రతి ఒక్క ఇంట్లో పెద్దపెద్ద టమోటా చెట్లు. అలాగే టమోటా కాయలు గోడల్లాగా నిలబడి పోతాయి. లోపల ఉన్న ప్రజలు అందరూ …. కాపాడండి ఎవరైనా మిమ్మల్ని కాపాడండి అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు.
ఇంతలో ఒక పాప అక్కడే ఉన్న నదిలో నుంచి బయటకు వచ్చి తన మాయ శక్తితో అక్కడ ఉన్నా అన్నిటినీ మాయం చేస్తుంది.
దాన్ని చూసిన ప్రజలు అందరూ సంతోషపడుతూ ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అసలు ఆ పాప ఎవరు. ఆమెకు మా ఇల్లు ఎలా వచ్చాయి. అసలు ఆ గ్రామంలో ఉన్న ఇళ్లలో టమోటా చెట్లు ఎందుకు వచ్చాయి అనేది కథ లోకి వెళ్తే తెలుసుకుందాం.
అది కృష్ణాపురం అనే గ్రామం ఆ గ్రామం నుంచి
పక్క గ్రామాలకు వెళ్లడానికి నదిలో ఉన్న పడవ సహాయంతో ప్రజలంతా పడవ ద్వారానే ప్రయాణించేవారు.
పడవ నడిపే వ్యక్తి పేరు కృష్ణయ్య.
కృష్ణయ్య పడవ నడపడమే కాకుండా నదిలో చేపలు కూడా పట్టే వాడు.
అలా పడవ నడపడం చేపలు పట్టడం వచ్చిన డబ్బుతో తన కుటుంబంలో గడిపేవాడు.
అతని భార్య పేరు శారద కూతురు పేరు కీర్తన. వాళ్ల ముగ్గురూ ఇలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవిస్తూ ఉంటారు.
అలా ఉండగా ఒకరోజు అతను ఎప్పటిలా గే నదిలో పడవ నడుపుకుంటూ చేపలకు వల వేసాడు. ఇంతలో అతనికి మనలో ఏదో బలంగా తగ్గుతున్నట్టు అనిపిస్తుంది అతను…. వారేవా ఇది ఏదో పెద్ద చేప లాగే ఉంది ఈరోజు నా పంట పండింది. అని అనుకుంటూ దానిని తన పడవలోకి లాక్కుంటాడు అది చేప కాదు పెద్ద పెట్టె.
అతను ఆ పెట్టిన చూసి చాలా ఆశ్చర్య పోతూ…. ఏముంది ఈ పెట్టి లో.
అని అనుకొని దాని కొన్న తాళం పగలకొట్టి తెరిచి చూస్తాడు. అందులో వజ్రాలు ఉంటాయి.
వాటిని చూసి అతను కళ్ళు తిరిగి పోతాయి…. అమ్మో ఏంటి ఇన్ని వజ్రాల నేను ఎప్పుడూ చూడలేదు.
అని అనుకుని చాలా హడావిడిగా పడవను ఒడ్డుకు చేర్చి . ఆ పెట్టినీ నెత్తిన పెట్టుకొని ఇంటికి బయలుదేరుతాడు.
అతను ఆ పెట్టి ని తీసుకొని వెళుతుండగా దారిపొడుగునా ప్రజలు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు మరి కొందరు…. ఏంటిది కృష్ణయ్య అది అంటూ ప్రశ్నిస్తారు అతను మాత్రం ఏం సమాధానం చెప్పకుండా అక్కడనుంచి వెళ్ళి పోతాడు అతని వైఖరి మీద అనుమానం వచ్చిన ప్రజలు…. ఏంటి కృష్ణయ్య ఎంత పిలిచినా కూడా పలకకుండా వెళ్లిపోతాడు అసలు ఆ పెట్టి లో ఏముంది.
అని అతనికి తెలియకుండా అతని వెనకాల వెళ్తారు అతను సరాసరి ఇంటికి వెళ్లి అతని భార్యా కూతురితో….. ఇది ఏంటో తెలుసా ఈరోజు చేపలు పడుతుండగా వరదల్లో చిక్కుకు పోయింది అందులో ఏముందో చూడండి అని అంటాడు కీర్తన వెంటనే…. ఏముంది నాన్న ఇందులో అంటూ తలుపు తెరిచి చూస్తుంది అందులో వజ్రాలు చూసి తల్లి కూతురు ఇద్దరు ఆశ్చర్యపోతారు ఇక
అతనికి తెలియకుండా అతని వెంట వచ్చిన ప్రజలు కిటికీ ద్వారా దానిని చూసి….. వామ్మో ఎన్ని వజ్రాలు వజ్రాలు . ఇంక కృష్ణ జీవితం పూర్తిగా మారిపోయింది అంటూ దాని గురించి కొసలు చెప్పుకుంటూ ఉంటారు.
చాలా సమయం తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు.
అతను భార్యాపిల్లలతో….. చూడండి మనకు ఇది దొరికినట్లు ఎవరికీ చెప్పకండి . వీటిలో కొన్ని వజ్రాలు అమ్మి డబ్బు తెచ్చుకొని ఇకనుంచి వెళ్ళిపోదాం.
అని అంటాడు అందుకు వాళ్లు ఒకసారి అంటారు. ఇది ఇలా ఉండగా మా ఊరి ప్రజలందరూ నన్ను అతనిమీద పడింది.
ప్రజలంతా…. నది అనేది ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి అందరికీ హక్కు ఉంటుంది. అలాగే నది లో దొరికిన వస్తువులు మీద కూడా అందరికీ హక్కు ఉంటుంది మనం కృష్ణయ్య నీ ఊరి ప్రజలందరికీ కొంత కొంత వజ్రాలు పంచమని అడుగుదాము.
అందుకు వాళ్ళలో ఒకడు…. నీ పిచ్చి కానీ ఆ వజ్రాల పెట్టి చూసిన తర్వాత అతను ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు.
కచ్చితంగా మనకు సహాయం చేయడు.
అతను కనుక మనకు సహాయం చేస్తే మన ఊరి ప్రజల సమస్యలన్నీ తీరిపోతాయి అని అనుకుంటారు.
మరికొందరు…. అసలు ఆ మాటలు ఈ మాటలు ఎందుకు అతని దగ్గర నుంచి దానిని దొంగిలిస్తే సరిపోతుంది .
అలా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న వ్యక్తి.,.. ఇదంతా లేకుండా ఆ ముగ్గుర్నీ పైకి పంపిస్తే ఆ డబ్బు మొత్తం మన ఊరి సొంతమౌతుంది ఓయ్ ప్రజలందరూ సంతోషంగా జీవించవచ్చు ఏమంటారు.
అని ప్రశ్నిస్తాడు అందుకు వాళ్లు సరే అని ఒప్పుకుంటారు. ఆ రోజు రాత్రి కృష్ణయ్య కుటుంబం ప్రశాంతంగా నిద్ర పోతూ ఉండగా ఇద్దరు వ్యక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశించి
వాళ్లని తలమీద బలంగా కొడతారు.
వాళ్ళందరూ పెద్దగా అరిచి సృహతప్పి పడిపోతారు.
ఆ తర్వాత వాళ్లు వాళ్ల శవాలని ఒక్కొక్క గోతములో వాళ్ల ముగ్గురిని పెట్టి ఎవరికీ తెలియకుండా నదిలో వేయడానికి సిద్ధపడతారు .
అనుకున్న విధంగానే ఆ ముగ్గురిని నదిలో విసిరికొడతాడు ఆ తర్వాత
వాళ్లు వజ్రాలు ఉన్న పెట్టిన చూస్తారు అవి మొత్తాన్ని పంచుకుంటారు. ఇది ఇలా ఉండగా నది లోపల ఉన్న ఆ ముగ్గురు
సరాసరి అది కింది భాగానికి వెళ్తారు అక్కడ ఒక పెద్ద భవనం ఉంటుంది ఆ భవనంలో పెద్దపెద్ద టమోటా చెట్లు ఉంటాయి.
అప్పుడే పాపకు సృహ వస్తుంది .
ఆమె ఎంతో కష్టపడి ఆ గోతము నుంచి బయటకు వస్తుంది.
ఇక పక్కనే ఉన్న తల్లిదండ్రులు ముటని విప్పి
వారిని బయటకు తీసి ఉంది కానీ వాళ్ళు
ఉరి పలుకూ లేకుండా అలా పడి ఉంటారు కీర్తన ఏడుస్తూ…. నాన్న అమ్మ ఒకసారి లేవండి. నాన్న అమ్మ ఒకసారి లేవండి. అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్నావ్ మాయ టమోటా చెట్టు…. పాప ఎవరు నువ్వు వీళ్లిద్దరు ఎవరు అసలు మీరంతా ఇక్కడికి ఎలా వచ్చారు.
పాప…. వీళ్లిద్దరు నా తల్లిదండ్రులు . మా నాన్నకి నదిలో ఒక వజ్రాల నిధి దొరికింది .
దాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అది వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు కానీ ఊరి ప్రజలందరూ మా అమ్మని నన్ను కొట్టి ఇలా గోతం లో చుట్టి నదిలో పడి వేశారు అంటూ ఏడుస్తూ
సమాధానం చెబుతుంది. ఇది నాకు తెలిసింది అని చెబుతుంది ఇంకా టమాటా చెట్టు తన మాయాశక్తి తో పూర్తిగా అసలు ఏం జరిగిందో తెలుసుకుంటుంది.
చెట్టు పాపతో….. అసలు ఏం జరిగిందో అంతా నేను చూశాను. మీరందరూ ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది.
కానీ నువ్వేం బాధపడకు నీ తల్లి తండ్రి ఇద్దరూ క్షేమంగా ఉంటారు నేను చూసుకుంటాను అని మాయ చెట్టు పాపతో అంటుంది అందుకని చాలా సంతోషపడుతుంది. ఆ మాయ టమోటా చెట్టు వాళ్ళకి తన మాయాశక్తి తో వాళ్ళకి సహాయం చేస్తుంది. వాళ్లు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అని కూడా చెబుతోంది.
అందుకు పాప ఏడుస్తూ సరే అని సమాధానం చెబుతుంది.
రోజులు గడిచాయి ఇది ఇలా ఉండగా అక్కడ ఊరి ప్రజలు పంచుకున్న వజ్రాలతో విచ్చలవిడిగా వాళ్లకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దానిని అంతా మాయ టమాటా చెట్టు గమనించి చాలా కోపం తెచ్చుకుంటుంది.
ఇక ఆ రోజు రాత్రి అందరూ నిద్ర పోతూ ఉండగా అక్కడ ఊరిలో టమోటా చెట్లు.
టమోటా గోడలు వచ్చేలా చేస్తుంది అప్పుడే
దాన్ని చూసిన ప్రజలు పెద్ద పెద్దగా గోల చేస్తూ ఉంటారు అప్పుడు నది నుంచి పాప బయటకు వచ్చి వాటన్నిటినీ మాయం చేస్తుంది . దాన్ని చూసి ప్రజలు చాలా ఆశ్చర్య పోతూ ఆమె వైపు చూస్తూ ఉంటారు.
ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు.
అప్పుడే అది లోపల్నుంచి టమోటా చెట్లు బయటకు వచ్చి….. కీర్తన నువ్వు అక్కడ ఉన్న మాయాజాలాన్ని తాగావా.
కీర్తన… అవును మిత్రమా అవి మంచినీళ్ళు అందుకొని తాగాను . ఆ తరువాత తెలిసింది అది శక్తులు ఇచ్చే మాయాజాలం అని.
మాయ టమోటా….. అది సరే కానీ ఊరి ప్రజలను ఎందుకు కాపాడాలి అనుకుంటున్నావు . నీ కుటుంబానికి వాళ్లు ద్రోహం చేయడమే కాకుండా ఆ డబ్బుని మంచి పనులకు వాడకుండా స్వార్థానికి వాడుకుంటున్నారు. అందుకే నేను వాళ్లందర్నీ అలా చంపాలి అనుకుంటున్నాను.
కీర్తన…. డబ్బు ఇలాంటి మంచి వ్యక్తి అయినా ఇట్టే చెడ్డవాడిగా మారుస్తుంది. ఇందులో మనిషి ఏమీ లేదు . అతను లోపల ఉన్న మనసు మెదడు అలా చేయమని ప్రేరేపిస్తాయి అంతే. అందుకే ఇలా చేశారు అని అంటుంది మాయ టమాటా చెట్టు….. ఇంత చిన్న వయసులో బలే తెలివిగా మాట్లాడుతున్నావు. ఏదేమైనా వీళ్లు తప్పు చేశారు. నేను నిన్ను చంపేస్తాను ఉంటుంది అందుకు కీర్తన అస్సలు ఒప్పుకోదు ఇక అక్కడి ప్రజలందరూ మాయా టమాటా చెట్టుకీ ….. దయచేసి మీరు అలా చేయకండి మాకు బుద్ధి వచ్చింది . మేము ఉపయోగించుకో గా మిగిలినవి అన్నిటిని కూడా పాపపు తిరిగి ఇచ్చేస్తాము. అంటూ ఏడుస్తూ ప్రాధేయపడ్డారు అందుకు టమాటా చెట్టు వల్ల పైన చాలా చూపిస్తుంది ఆ తర్వాత అది అక్కడినుంచి మాయమై.
కీర్తన తల్లిదండ్రులను బ్రతికించి అక్కడికి తీసుకు వస్తుంది .
వాళ్లు జరిగినదంతా తెలుసుకుని చాలా ఆశ్చర్యపోతారు. ఇదంతా కలా నిజమా అన్నట్లు గా ఉంటుంది వాళ్ళిద్దరికీ.
ఇక వాళ్ళు అలా బయటకు వచ్చిన వెంటనే ఊరి ప్రజలందరూ అతనికి ఆ పెట్టెలో ఉన్న వజ్రాలను అప్ల చెప్తారు.
దానంత చూసినా కుటుంబం….. ఓ మాయ చట్ట మమ్మల్ని బ్రతికి ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు . అలాగే వీళ్ళందరూ మనసులు మార్చి మా క్షమాపణ చెప్పి మీరు అలాగే వాటిని తిరిగి పంపించినందుకు చాలా కృతజ్ఞతలు. అంటూ ఆ చెట్టుకి చెప్పుకుంటారు ఆ మాయ చెట్టు…. చాలా సంతోషం ఇక నేను బయలుదేరుతున్నాను .
అంటూ కీర్తన కొన్న మాయాశక్తిని తొలగించి అక్కడినుంచి మాయమైపోతుంది.
ఆ కుటుంబం ఆ వజ్రాలు తీసుకొని సంతోషంగా ఇల్లు చేరుకుంటారు ఇక కొన్ని రోజులు గడుస్తాయి. అతను ఆ వజ్రాలను డబ్బు ఖర్చు చేసి కొత్త బంగ్లా ఏర్పాటు చేసుకుంటాడు అలాగే ఆ నదికి ఆనకట్ట కట్టించి . అందరూ వెళ్ళే విధంగా దాన్ని ఏర్పాటు చేస్తారు.
అతను చేసిన పనికి ఊరు మొత్తం అతని పొగుడుతూ ఉంటారు. ఇక అతను తనకు తోచిన మంచి పనులు చేస్తూ. తన కూతురు భార్య తో సంతోషంగా. జీవిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *