నదిలో మాయా పుచ్చకాయ | Telugu kathalu | Telugu Stories | Telugu Moral Stories | Kattapa kathalu

కోదండపురం అనే గ్రామంలో శ్రీదేవి అనే ఒక ఆమె ఉండేది. ఆమె భర్త పిల్లలు ప్రమాదవశాత్తు ఇల్లు కూలి చనిపోతారు. అప్పటి నుంచి ఆమె చాలా ఒంటరిగా ఉంటూ ఎంతో బాధపడుతూ ఉండేది ఒక రోజు….. నాకసలు ఈ బ్రతుకు బ్రతకాలని లేదు. నేను కూడా చనిపోయిన నా భర్త పిల్లలు దగ్గరికి వెళ్లి పోతాను. అని అనుకొని ఆ ఊర్లో ఉన్న నది దగ్గరకు వెళ్లి అందులో దొరుకుతుంది.
ఆమె అలా దూకిన వెంటనే ఒక ఆమె నది లోపలికి వెళ్ళి పోతుంది. అక్కడ ఒక పెద్ద కోట ఉంటుంది. దాన్ని చూసి ఆమె…. ఇదేంటి కోట . నదిలో కోట నేనెప్పుడూ వినలేదే చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ లోపలికి వెళ్తుంది అక్కడ తోట లాగా అల్లుకున్న మాయా పుచ్చకాయ చెట్లు ఉంటాయి. అవి మాయా పుచ్చకాయ అని ఆమెకు తెలియదు పెద్ద పెద్ద పుచ్చకాయలు చూసి ఆమె మరింత ఆశ్చర్యపోతూ …. ఏంటిది ఇంత పెద్ద పుచ్చకాయలు అంటూ ఆశ్చర్యంగా చూస్తోంది. ఇంతలో ఆ పుచ్చకాయ చెట్టు ఆమెతో…. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అందుకే చనిపోకుండా ఇంత వరకు వచ్చావు . ఇక్కడికి వచ్చినందుకు నీకు ఏం వరం కావాలో చెప్పు దానిని నీకు అందిస్తాను.
అందుకు ఆమె ఏడుస్తూ…. నిజంగా నేను ఏది అడిగినా ఇస్తావా అయితే నా భర్త పిల్లల్ని నాకు తిరిగి ఇవ్వు. అని అడుగుతుంది అందుకు మాయ పుచ్చకాయ…. క్షమించాలి ఈ లోకంలో చావు పుట్టుక ఒక్కసారి మాత్రమే జరుగుతాయి. చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించి గలిగే శక్తి నాకు లేదు . నీకు జీవనాధారం కోసం ఏదైనా అడుగు ఇస్తాను.
ఆమె ఏడుస్తూ….. వాళ్ళు ఎవరూ లేనప్పుడు నేను ఎందుకు బ్రతికి ఉండాలి . దయచేసి నన్ను కూడా చంపేయండి చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని ఏడుస్తుంది .
అందుకు మాయ పుచ్చకాయ… బాధ పడకమ్మా నువ్వు బ్రతకడం నేనే వరం ఇస్తున్నాను . ఇదిగో ఈ పుచ్చకాయ చెట్టు తీసుకొచ్చి మీ ఇంటి ముందు నాటు అవి రోజు 50 పుచ్చకాయలు ఇస్తాయి వాటిని అమ్మి డబ్బు సంపాదించుకో.
ఆమె నాకు వద్దు నన్ను చంపేయండి అంటూ మారాం చేస్తుంది . మాయ పుచ్చకాయ ఆమెకు సర్దిచెప్పి…. చూడు ప్రతి మానవ జన్మ కి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. అలాగే జన్మకు కారణం ఉంటుంది. నీ జన్మకు కూడా ఏదో ఒక కారణం ఉంటుంది నా మాట విని చెప్పింది చెయ్యి నీకు అంతా మంచి జరుగుతుంది. అందుకు ఆమె కుదుటపడి సరే అని చెప్పి ఆ చెట్టుని తీసుకుంటుంది . ఆమె ఆ చెట్టు ని పట్టుకున్న వెంటనే. అక్కడినుంచి మాయమైపోతుంది. ఆమె సరాసరి తన ఇంటి ముందు ప్రత్యక్షమవుతుంది. ఆమె అక్కడ ఆ మొక్క నాటుతోంది. ఆరోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఆ చెట్టు చెప్పిన విధంగానే ఆ చెట్లకి పుచ్చ కాయలు కాస్తాయి ఆమె వాటిని తీసుకొని ఇంటి ముందే పెట్టి అమ్మడం మొదలు పెడుతుంది కానీ పెద్దగా ఎవరూ వాటిని కొనే వాళ్ళు కాదు. ఆమె…. ఇక్కడే ఉంటే ఎవరూ కొనడం లేదు నేను అలా ఊర్లోకి వెళ్లి వాటిని అమ్ముకుంటాడు అని అనుకొని ఒక బండిని కొనుక్కొని ఇంటికి తీసుకు వస్తుంది. ఇంకా ఆ మరుసటి రోజు ఆ బండి మీద వాటిని పెట్టుకొని….. పుచ్చకాయల అమ్మ పుచ్చకాయలు తాజా తాజా పుచ్చ కాయలు అమ్ముకుంటూ ఉంటుంది. అప్పుడే ఒక చిన్న పాప కళ్ళు లేకుండా …. అమ్మ కళ్ళు నిన్ను దానినీ సహాయం చేయండి అమ్మ. అమ్మ నాకు కళ్ళు లేవు సహాయం చేయండి అమ్మ. అంటూ కేకలు వేస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెను చూసి …. పాప నీ కళ్ళు లేవా భగవంతుడు నీకు అందమైన రూపాన్ని ఇచ్చాడు. కానీ ఇంతపెద్ద లోపాన్ని పెట్టాడో ఆయనకి న్యాయం లేదు మీకు ముందు వెనక ఎవరూ లేరమ్మ.
అందుకో ఆ పాప ఏడుస్తూ… నాకు ముందు వెనక ఎవరూ లేరమ్మా ఎక్కడ పెరిగాను ఎక్కడ ఉన్నానో నాకు తెలియనే తెలీదు
పుట్టినప్పట్నుంచీ ఎక్కడుందో నాకు కూడా నాకు తెలియదు. నాకు ఎవరూ లేరు అంటూ ఏడుస్తుంది అందుకు ఆమె చాలా జాలిపడి…
అయ్యో పాపం నేను ఒంటరిగా ఉంటున్న నమ్మ నాతోపాటు వస్తావా నేను నిన్ను పెంచుకుంటాను. అందుకు పాప…. తప్పకుండా వస్తాం అమ్మా నాకు ఎవరూ లేరు. దయచేసి నన్ను నీతో పాటు తీసుకు వెళ్ళు నేను ఎప్పుడు ఏ కారు కింద పడతానో
అని భయం వేస్తుంది ఉంటుంది అందుకు ఆమె సరే అని చెప్పి ఆమె తో పాటు పాపను తీసుకుని వెళుతుంది.
అక్కడ ఆమె పాపతో…. పాపా ఇంతకీ నీ పేరు ఏంటమ్మా. పాప…. నా మీరు తెలీదమ్మా .
అందరూ గుడ్డిది గుడ్డిది అంటారు . అదే నా పేరు ఉంటుంది ఆ మాటలకి ఆమె చాలా బాధ పడుతూ….. అయ్యో బాధ పడకమ్మా నీ పేరు కీర్తన ఈరోజు నుంచి నీ పేరు అదే ఎవరైనా అడిగితే అదే చెప్పు . నన్ను అమ్మ అని పిలిచాను చనిపోయిన నా కూతురిని నీలో చూసుకుంటాను. అని అంటుంది . అందుకు ఆమెను చాలా సంతోషపడుతుంది.
ఆరోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఆ మాయ పుచ్చకాయ చెట్టు మళ్లీ పుచ్చకాయ ఇస్తుంది వాటిని తీసుకొని ఆమె అమ్ముకుంది అలా వచ్చిన డబ్బుతో వారిద్దరు సంతోషంగా ఉంటారు. ఒకరోజు చల్లని గాలి వాతావరణమంతా. చాలా చల్లగా మారిపోతుంది. మేఘాలు కమ్ముకుని వర్షం పడడానికి సిద్ధంగా ఉంటుంది.
అప్పుడే ఆకాశంలో రంగు రంగుల ఇంద్ర ధనుస్సు అలా విరుస్తుంది.
అక్కడ ఉన్న ప్రజలు అందరూ దాన్ని చూసి ముచ్చట పడుతూ ఉంటారు.
ఇంట్లో ఉన్న కీర్తన ఆ మాటలు విని అలా బయటకు వచ్చి చూస్తూ ఉంటుంది.
అప్పుడే శ్రీదేవి ఇంటికి తిరిగి వస్తుంది ఆ పాపను చూసి…. ఏమైందమ్మా బయటకి వచ్చావు వర్షం పడేలా ఉంది లోపల వెళ్దాం పద.
కీర్తి నా…. అమ్మ అందరూ ఏంటిదో ఇంద్రధనస్సు గురించి చెప్పుకుంటున్నారు అంటే ఏంటమ్మా .
ఆమె…. ఒక్కొక్కసారి వర్షం పడేముందు రంగురంగుల వర్ణంతో ఇంద్రధనస్సు ఆకాశంలో కనబడుతుద్ది.
అని చెబుతోంది అప్పుడు పాప ఏడుస్తుంది.
ఆమె ఎందుకు ఏడుస్తుందో శ్రీదేవి కి అర్థం కాదు. శ్రీదేవి…. ఏమైంది అమ్మ ఎందుకలా ఏడుస్తున్నావు.
అప్పుడు పాప…. నా కళ్ళు ఉంటే బాగుండేది. ఈ ప్రపంచాన్ని చూడటానికి నాకు కళ్ళు లేవు. ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు . ఆ పువ్వులు చాలా బాగున్నాయి ఈ పూలు చాలా బాగున్నాయి అని . కానీ నేను వాటినీ చూడలేను నాకు వాటన్నిటినీ చూడాలని చాలా ఆశగా ఉంది.
అని చాలా బాధపడుతుంది శ్రీదేవి ఆమెకి చాలా బాధపడి ఏం చెప్పకుండా అలా ఉండిపోతుంది శ్రీదేవి పాప చెప్పిన మాటలు గుర్తుతెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే ఆమెకు నదిలో మాయ పుచ్చకాయ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆమె తన మనసులో…. నేను ఇతరులకు సహాయం చేయడం కోసమే పుడితే. అది చాలా సంతోషం ఒకసారి మాయ పుచ్చకాయ దగ్గరికి ఈ పాప ని తీసుకుని వెళితే ఏదో ఒక విధంగా సహాయం చేస్తుంది. అని అనుకుంటుంది ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు ఉదయాన్నే శ్రీదేవి కీర్తనతో….. కీర్తన నువ్వు నాతో పాటు రా. నిన్ను ఒక చోటకు తీసి వెళ్తా భగవంతుని కృప ఉంటే నీ కళ్ళు తిరిగి వస్తాయి. నీకు చూపు వస్తుంది నువ్వు ఈ ప్రపంచాన్ని చూడవచ్చు .
ఆ మాటలకి పాప చాలా సంతోష పడుతూ…. అవునా అమ్మ అయితే పద వెళ్దాం అని అంటుంది ఇక ఇద్దరు కలిసి నన్ను దగ్గరికి వెళ్తారు శ్రీదేవి నది కి నమస్కారం చేసి…. నదిలో ఉన్న మాయ పుచ్చకాయ chitta నీకే ఈ వందనాలు మేము ఇప్పుడు నీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాం దయచేసి మాకు సహాయం చెయ్. అని అంటుంది అప్పుడే ఆ నదిలో నీళ్ళు దారి లాగా ఏర్పడుతుంది వాళ్ళు ఆ దారిలో నడుచుకుంటూ నది లోపలికి వెళ్తారు. లోపల ఉన్న భవనంలో కి ఇద్దరు వెళ్తారు శ్రీదేవి…. ఓ మాయ పుచ్చకాయ ఈ పాపకి నువ్వే దారి చూపించాలి అని జరిగిన విషయం చెబుతుంది.
ఆ మాయ పుచ్చకాయ…. మరి ఏం పర్వాలేదు నేను నీకు సహాయం చేస్తాను. అని ఆ పాప కళ్ళు వచ్చేలాగా చేస్తుంది .ఆ మాయ శక్తి తో అలా చేసిన వెంటనే పాపకి చూపు వస్తుంది పాప చాలా సంతోషపడుతు … అమ్మ నాకు అంతా కనబడుతుంది .
ఇక్కడ ఉన్న అన్ని నాకు కనబడుతున్నాయి వాటి పేరు నాకు తెలియదు కానీ అన్ని నాకు కనబడుతున్నాయి అంటుంది అప్పుడు మాయ చెట్టు…. పాపా ఇక్కడ ఉన్నవన్నీ చెట్లు కాయలు ఇది భవనం. అని అంటుంది పాపా చాల సంతోషపడుతూ నమస్కారం చేసి…. ఇది చాలా కృతజ్ఞతలండి నాకు కళ్ళు వచ్చేలాగా చేశారు అందుకు చాలా రుణపడి ఉంటాను. అని అంటుంది అందుకు చెట్టు ఆమె ఆమెని దీవించి శ్రీదేవితో. … శ్రీదేవి ఆరోజు నేను చెప్పిన మాట నీకు గుర్తుందా నీవల్ల ఏదో ఒక కారణ జన్మం ఉండే ఉంటుంది అని . నువ్వు ఆరోజు చనిపోయి ఉంటే ఈ పాపకు కళ్ళు వస్తాయా చెపు. ఈమె చూడగలుగుతున్నదా. చెప్పు అంటుంది అందుకు శ్రీదేవి…. నిజమే ప్రతి ఒక్క మనిషికి కారణం ఉండే ఉంటుంది అందుకే మనం చావు వెతుక్కోవటం కాదు బ్రతికినంత కాలం మంచిని వెతకడం నలుగురికి సహాయం చేయాలని తెలుసుకున్నాను.
అందుకు మాయ చెట్టు…. చూడు శ్రీదేవి ఆ భగవంతుడు నిన్ను ఇంతటితో ఆపడు. నీతో అతను చాలా పనులు చేయించుకుంటాడు . కచ్చితంగా నువ్వు సహాయం చేయాలి . నీ కోసం ఎంతో మంది పేద వాళ్ళు కూడా ఎదురుచూస్తున్నారు. వాళ్ళకి సహాయం చేయాల్సిన నువ్వే .
శ్రీదేవి… తప్పకుండా చేస్తాను . కానీ నా పరిస్థితి కూడా ;!! అని ఆగిపోతుంది మాయ చెట్టు.. పిచ్చి శ్రీదేవి ఒకసారి నువ్వు ఇంటికి వెళ్లి ఆ ఆ పుచ్చకాయ ని పగలగొట్టి చూడు. అందులో నీకు వజ్రాలు బంగారం ఉంటుంది అది కేవలం నువ్వు కోరుకున్నప్పుడు మాత్రమే వస్తుంది మరి ఎవరికి కూడా రాదు . ఇక దాంతో నువ్వు ఎవరికైనా సహాయం చేయవచ్చు అని అంటుంది అందుకు ఆమె చాలా సంతోషపడుతుంది ఇక తర్వాత వాళ్ళిద్దరూ ఆ మాయ పుచ్చకాయ చెట్టు కృతజ్ఞతలు చెప్పుకొని ఇంటికి బయలుదేరుతారు. చెట్టు చెప్పినట్టు గానీ ఆ పుచ్చకాయ ని పగలగొట్టు చూస్తారు అందులో వజ్రాలు బంగారం ఉంటుంది. వాటిని చూసి చాలా సంతోష పడతారు. ఇక శ్రీదేవి డబ్బుగా చేసి ఎంతోమంది పేదవాళ్లకు సహాయం చేస్తుంది. అలా ఆమె పేరు ఊర్లో మార్మోగిపోతోంది. ఆ విధంగా ఆమె అందరూ అవసరాలు తీరుస్తూ సంతోషంగా జీవిస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *