నాగిని ఓ కొత్త రూపంలో – 2_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక స్వామీజీ. అతని తల్లి మరియు వర్షిని అనే ఒక సేవకురాలు. ఉండేవాళ్ళు వళ్ళంతా నాగిని పూజిస్తే ఉండేవాళ్ళు. అలా ఉండగా ఒక రోజు స్వామీజీ దగ్గరకు ఒక నాగిని ప్రత్యక్షమవుతుంది ఆమె ఒక పాప నీ
ప్రత్యక్షం చేసి అతనితో….ఈమె నా బిడ్డ ఈమెకు ఒక దుష్ట నాగిని వల్ల ప్రమాదం ఉంది. నేను కొన్ని రోజులు అదృశ్యం అవుతున్నాను. ఇప్పుడు ఈమె బాధ్యత మీది ఆమె నుంచి కాపాడాల్సింది మీరే. ఈమె ఇక మీ దగ్గరే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది. అప్పటి నుంచి వాళ్ళు ఆ పాపని చూసుకుంటూ ఉంటారు . అలా ఉండగా ఒకరోజు ఆ దృష్టి నాగిని పాప ని తీసుకువెళ్లడానికి అక్కడికి వస్తుంది.
వర్షిని దాన్ని గమనించి. ఆ పాపను తీసుకుని పరుగుపరుగున స్వామి దగ్గరికి వస్తుంది.
తర్వాత వర్షిని స్వామీజీతో ….. స్వామి ఈ దృష్టి నాగిని ఎందుకు ఇలా వేధిస్తుంది . దాన్ని అంతం చేసే మార్గమే లేదంటారా.
స్వామీజీ…. ఖచ్చితంగా ఉంటుంది కానీ మనం ఎన్ని ప్రయోగాలు చేసినా ఆమె ఆత్మ అక్కడినుంచి వెళ్ళలేదు ఆమెకు జలజ మీద తీవ్రమైన కోపం ఉంది ఆ కోపం తీరిన తర్వాత ఆమె రూపం ఆమెకు రావడమో లేక ఆత్మ రూపంలో పంచ భూతాల్లో కలిసి పోవడమో జరుగుతుంది.
అప్పుడే స్వామికి తల్లి బయటకు వచ్చి…. మీరు అలా మాటలతో సారి పెడుతూ ఉంటే ఆ నాగిని జలజాలు తీసుకొని వెళ్ళి పోతుంది జరగబోయేది ఏంటో చూస్తారా చూపిస్తాను చూడండి అంటూ తన మాయ శక్తి తో ఒక వెలుగుని ప్రత్యక్షం చేస్తుంది. ఆ వెలుగులో జరగబోయేది కనబడుతుంది.
ఆరోజు జలజా వర్షిని తో ఆడుకుంటూ ఉంటుంది . ఇంతలో ఆకాశం నుంచి పెద్దపెద్ద ఉరుములు మెరుపులు వర్షం మొదలవుతుంది. ఆ వర్షం చూసి వాళ్ళిద్దరూ కూడా ఒక చెట్టు కింద కి వెళ్లి దాక్కుంటారు .
అప్పుడే ఆ చెట్టు పెద్ద పాము గా మారుతుంది.
దాన్ని చూసిన వర్షిని …. మనం చెట్టు దగ్గర కాదు నిలబడింది ఇది ఒక పాము . జలజ నువ్వు ఎక్కడి నుంచి పరిగెత్తు. అని జలజ అని పరిగెత్తమని చెబుతుంది.
జలజ అక్కడ నుంచి పరిగెడుతూ ఉండగా
ఆ పాము జలజ వెంట పడుతుంది. వర్షిని కూడా ఆ పాము వెంట పడుతూ ఒక పెద్ద కర్ర తీసుకొని ఆ పాము వెంట పడుతుంది.
వర్షిని నాగిని ఆలయంలోకి పరిగెడుతుంది .
ఆ పాము ఆలయం బయట ఆగిపోతుంది ఆలయంలో కి వెళ్ళలేదు .
అప్పుడే వర్షిని అక్కడ నిలబడి….. నువ్వు బయటికి రాకు జలజ ఆపాము నిన్ను చంపేస్తుంది . ఆ పాములు దుష్ట నాగిని గా మారి….. వర్షనీ దాన్ని బయటకు రావద్దు అని చెప్తున్నావా. నీ ప్రాణాలు తీస్తే అది కచ్చితంగా బయటకు వస్తుంది . అని మళ్ళీ పాము రూపంలోకి మారి ఆమెను అమాంతం పట్టుకుంటుంది. లోపల అంతా చూస్తున్న జలజ…. వద్దు వద్దు ఏం చెయ్యొద్దు . ఏం చెయ్యొద్దు నేను బయటికి వస్తాను.
వర్షిని…. వద్దు జలజ బయటికి రా వద్దు నాకు ఏం కాదు. అంటూ కేకలు వేస్తోంది . అప్పుడే జలజ పాము దగ్గరికి వస్తుంది. తన నోటిలో ఉన్న వర్షిని నీ పాము దూరంగా విసిరి కొడుతుంది. వర్షిని దూరంగా వెళ్లి పడి తలకి బలమైన గాయం తగిలి ఆమె అక్కడికి అక్కడే మరణిస్తుంది ఆ తర్వాత ఆ దుష్ట పాము…. జలజ ఇక నా చేతిలో నీ పని అయిపోయింది. నిన్ను ఈరోజు చంపి నా పగ తీర్చుకుంటాను. అని ఆమెను అమాంతం మింగేసి అక్కడినుంచి మాయమైపోతుంది.
దీన్నంతా కళ్ళకు కట్టినట్టుగా స్వామీజీ తల్లి వాళ్ళకి చూపించడంతో వాళ్ళు చాలా ఆశ్చర్య పోతారు. ఆమె… చూసారు కదా జరగబోయేది ఇదే . మీరు ఇలాగే ఆలోచిస్తూ ఉండి పోతే రెండు ప్రాణాలు బలి అయిపోతాయి మీరు అంతం చేయాల్సింది అ ఆ దృష్ట పాము ని త్వరగా అంతం చేయండి
స్వామీజీ తల్లితో…. అమ్మ ఇంత చెప్పినా మీరు. దీనికి పరిష్కారాన్ని కూడా చెప్పండమ్మా. ఆమె… పరిష్కారం నాకు కాదు తెలిసింది . ఈ జల జ కే తెలుస్తుంది . నేను చెప్పినట్టు చెయ్యి ఈరోజు కొండ గృహంలోకి ఆమెను తీసుకు వెళ్ళు . అక్కడ పూజ చేస్తే ఆమె యొక్క రూపం ఆమెకు వచ్చి.పరిష్కారం మార్గం చెప్పి మళ్ళీ పాపల గే మారిపోతుంది . ఈ రోజు పౌర్ణమి చాలా మంచి గడియలు ఉన్నాయి. నేను చెప్పే శ్లోకాన్ని జపించి ఆమె యొక్క రూపాన్ని ఆమెకు తేగలిగితే . ఆమె ఆ రహస్యాన్ని శక్తి మామూలు స్థితికి చేరుకుంటుంది. ఈ పూజ చేసేటప్పుడు కచ్చితంగా అ దుష్ట నాకు నీ మీ పూజ కు భంగం కలిగిస్తుంది దానిని చూసుకోండి . పూజ గనక భంగం కలిగితే ఎప్పటికీ ఆ రహస్యాన్ని తెలుసుకోలేరు ఇక ఆ దుష్ట నాగిని చేతిలో వర్షిని , జలజ ఇద్దరూ చావాల్సిందే.
అందుకు స్వామీజీ సరే అని చెప్తాడు. వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకోవడం చాటుగా విన్న దుష్ట నాగిని తనలో…. పిచ్చి వాళ్ళు ఈ రాసి నాకు తెలిసిపోయింది కదా. కచ్చితంగా నేను వాళ్ల పూజకు బంగo కలిగిస్తాను. ఇక వాళ్ళు నా చేతిలో మరణం పొందాల్సి ఉంది.
రాత్రి సమయం కలుసుకుందాం అంటూ పెద్దగా నవ్వుతూ అక్కడి నుంచి మాయమైపోతుంది.
పౌర్ణమి రాత్రి వచ్చింది నిన్ను చందమామ వెన్నెల చెబుతూ ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది. అప్పుడే స్వామీజీ వర్షిని జలజ ముగ్గురు కొండ గృహ ప్రయాణం అవుతారు.
వాళ్ళ కంటే ముందుగా ఆ దృష్టి నాగిని ఆ గృహలో ఎదురు చూస్తూ…. త్వరగా రండి రా నీ కోసం ఎదురు చూస్తున్నాను నీ పూజకు ఖచ్చితంగా బంగం కలిగిస్తాను. అనుకుంటూ ఉంటుంది కొంత సమయం తర్వాత స్వామీజీ తల్లి ఆ గృహ లోకి వస్తుంది.
ఆమెను చూసిన అ దృష్ట నాగి నీ తలలో… ఇదేంటి ఏమి వచ్చింది. బహుశా స్వామీజీ ఆ పూజకి నిరాకరించాడేఏమో నాకు భయపడి.
అని పెద్దగా నవ్వుకుంటూ ఉంది.
స్వామీజీ తల్లి పూజలు మొదలు పెడుతుంది.
అ దృష్ట నాగిని…. ఇంకా వర్షిని , ఆ జలజ రాలేదేంటి. అనుకుంటూ అటూ ఇటూ చూస్తూ ఉంటుంది. చాలా సమయం అవుతుంది ఆమె అలాగా పూజ చేస్తూ ఉంటుంది అనుమానం వచ్చిన నాగిని… ఇదంతా నన్ను తప్పుదారి పట్టించడం కోసమే అనుకుంటా.నేను ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవాలి అంటూ బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది . కానీ ఆమె బయటికి వెళ్లడం అసాధ్యం అవుతుంది.
అప్పుడే స్వామిజి తల్లి….హా హా హా దుష్ట నాగిని నీకు అన్ని తెలివితేటలు పనికిరావు.
నేను వాళ్లకి చెప్పిందంతా నిజమే కానీ ఈ కొండ గుహలో అన్నది మాత్రం అబద్ధం నువ్వు వినాలని ఇదంతా చేశాను . వాళ్ళ పూజ ఆశ్రమంలోనే జరుగుతుంది. ఇక నువ్వు ఇక్కడ బందీగా ఉండి పోతావు నా నుంచి తప్పించుకోలేవు . అ దృష్ట నాగిని… ఇంత మోసం చేశావు నన్ను. నన్ను వదిలిపెట్టు నన్ను ఇక్కడి నుంచి వదిలిపెట్టు అంటూ ఉండగా ఆమె మాయ శక్తితో దుష్ట నాగిని మంటలో బంధించేస్తుంది. ఆ నాగిని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అక్కడ ఆశ్రమంలో. స్వామీజీ జలజా నీ వర్షిని కూర్చోబెట్టి పూజలు చేస్తూ ఉంటారు. అలా పూజలు చేస్తూ ఉండగా జలజ ఒక్కసారిగా నాగిని గా మారుతుంది. దాన్ని చూసిన వాళ్ళు చాలా సంతోష పడతారు.
స్వామీజీ…అమ్మ నాగిని నువ్వు ఆ అదృష్టం ఆది ని అంతం చేయడానికి ఏదైనా ఉపాయం చెప్పు. దానిద్వారా నేను ఆ నాగిని అంతం చేస్తాం.
నాగిని ఒక నాగమణి ప్రత్యక్షం చేసి . నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఇలా తూర్పు దిశగా ప్రయాణిస్తే ఒక నది వస్తుంది. ఆ నదిలో అమావాస్య రోజు ఈ నాగమణి తీసుకువెళ్లి ఆ నదిలో వేయకండి ఆ నది నుంచి మీకు ఒక వెలుగు ప్రత్యక్షమవుతుంది . ఆ వెలుగు ఒక కుండని ఇస్తుంది. ఆ కుండను తీసుకొని రండి ఆ కుండ లో ఒక అద్భుతమైన మాయ ఖడ్గం ఉంటుంది. ఆ ఖడ్గాన్ని . అని చెప్పబోతున్న గా. అప్పుడే దుష్ట నాగిని అక్కడ ప్రత్యక్షమై….హా హా హా హా అని పెద్దగా నవ్వుతూ తన మాయాశక్తి చేత అక్కడ మండుతున్న మంటల్ని అర్పిస్తుంది.
వెంటనే ఆ మంచి నాగిని జల జాగా మారిపోతుంది. దుష్ట నాగిని… ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు మీ అమ్మ చేతి నుంచి ఎలా తప్పించుకున్నానన్న. నాకు తెలియని వ్యక్తులు నాలో చాలా ఉన్నాయని ఇప్పుడే నాకు తెలిసింది. మీ ప్రయత్నాలు మానేయండి నేను ఇప్పుడే దాన్ని చంపేస్తాను అంటూ ఆమె దగ్గరికి వెళ్తుండగా వెనుకనుంచి
స్వామిజి తల్లి వచ్చి తన మాయ శక్తితో ఆ దుష్ట నాగిని ఒక సీసాలో బంధిస్తుంది.
స్వామీజీ….ఏంటిది ఇది నీ దగ్గర నుంచి ఎలా తప్పించుకోగలిగినిధి . ఆమె…. నేను ఈమెను మంటల్లో బంధించాను కానీ తను తన యొక్క మొత్తం దుష్టశక్తిని ఉపయోగించి. ఆ మంటల్ని నీటితో ఆర్పి వేసింది. ఆ తర్వాత ఎక్కడికి వచ్చింది కానీ. ఈమె శక్తులకు చాలా అతీతంగా ఉన్నాయి. నేను ఈమెను వచ్చే అమావాస్య వరకు బంధించ గలను.
మీరు ఈ దుష్ట నాగిని బయటకి వచ్చేలోపే అమావాస్య రోజు నాగిని చెప్పినట్టుగా ఖడ్గాన్ని బయటకు తీయండి.ఆ
ఖడ్గం తోనే ఆమె మరణిస్తుంది .
అని చెప్తుంది అందుకు అతను అను అనే అంటాడు రోజులు గడిచాయి అమావాస్య రానే వచ్చింది. అది పగలు సమయం .స్వామీజీ తల్లి సీసాలో బందీగా ఉన్న అ దృష్ట నాగిన్ని బయటకు రాకుండా పూజలు చేస్తూ ఉంటుంది స్వామీజీ
వర్షిని పాప ముగ్గురు ఆ నాగమణి తీసుకొని తూర్పుదిశగా ప్రయాణిస్తారు.
వాళ్ళు అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. కొంత దూరం వెళ్ళాక చీకటి పడిపోతుంది. చుట్టూ చీకటి అంతా అయోమయంగా ఉంటుంది . అప్పుడు వాళ్ళకి ఒక నది కనబడుతుంది.
దానిని చూసి చాలా సంతోష పడుతూ అక్కడికి చేరుకుంటారు.
స్వామీజీ తన చేతిలో ఉన్న నాగమణినీ నదిలో విసురుతాడు . అలా నదిలో విసిరిన వెంటనే ఒక వెలుగు ప్రత్యక్షమవుతుంది. ఆ వెలుగు నుంచి ఒక పెద్ద కుండ బయటకు వస్తుంది. వెంటనే స్వామీజీ ఆ కుండను తీసుకొని అందులో ఉన్న ఖడ్గాన్ని బయటకు తీస్తాడు. స్వామీజీ…. ఇక ఈ ఖడ్గంతో దానీ అంతం నేను చూస్తాను .
మీ ఇద్దరికీ ఎలాంటి భయం ఉండదు.
అని వాళ్లు అక్కడ్నుంచి మాయమైపోతారు. ఇది ఇలా ఉండగా అక్కడ బందీగా ఉన్న దుష్ట నాగిని బయటకు వస్తుంది.
దాన్ని చూసిన స్వామీజీ తల్లి….. ఇంక నీ అంతం మొదలైంది ఖడ్గాన్ని తీసుకుని వస్తున్నారు వాళ్లు.
అని చెప్తుంది దానికి దృష్టి నన్ను చాలా భయ్యా పడుతూ ఉంటుంది.
ఇంతలో స్వామీజీ వాళ్లంతా ఖడ్గం తో పాటుగా. వాళ్ల ముందు ప్రత్యక్షం అవుతారు.
దుష్ట నాగిని స్వామీజీ చేతిలో ఉన్న ఖడ్గాన్ని చూసి చాలా భయపడుతూ…. నన్ను చంపడానికి సిద్ధపడ్డారా ఎవరిని వదలను అంటూ తన నోటి నుంచి మంటలు కక్కుతూ ఉంటుంది. స్వామీజీ ఆ ఖడ్గం తో ఆ మంటలను ఆర్పి వేస్తూ ఆమె ముందుకు వస్తాడు. వాళ్ళ ఇద్దరి మధ్య పోటాపోటీగా పోరు జరుగుతూ ఉంటుంది. స్వామీజీ ఒక్కసారిగా ఖడ్గంతో అ దృష్ట నాగిని నీ పొడుస్తాడు.
ఆమె పెద్దగా అరుస్తూ ఒక్కసారిగా కిందపడిపోయి. అక్కడినుంచి మాయమైపోతుంది దాన్ని చూసిన వాళ్ళంతా సంతోష పడతారు.
స్వామీజీ… అమ్మ ఇక నాగిని ఎప్పటికీ తిరిగి రాదు. దాన్ని అంతం పూర్తయిపోయింది. అంటూ చాలా సంతోష పడతారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *