నాగిని ఓ కొత్త రూపంలో -3_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది క్రిష్ణాపురం అనే గ్రామం ఆ గ్రామంలో . కృష్ణయ్య తన కూతురైన వనజ తో నివసిస్తూ ఉండేవాడు కృష్ణయ్య ఒక దొంగ. కానీ ఆ విషయం కానీ ఆ విషయం వనజకు తెలియకుండా చూసుకుంటూ ఉంటాడు అలా ఉండగా ఒకరోజు అతను తన స్నేహితుడైన రామయ్యతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. కృష్ణయ్య…. రామయ్య ఏంటి సంగతులు అసలు ఈమధ్య కంటికి కనబడటం లేదు . ఇళ్లకు కన్నాలు వేయడం మానేసి పని చేస్తున్నావా.
అతను… అదేం లేదురా . కొంచెం ఆరోగ్యం బాగోలేదు అందుకే. ఇటు గా రావట్లేదు.
అయినా నువ్వే ఏంటి. పక్క ఊర్లో అందరి చేత తన్నులు తింటున్నా వంట.
కృష్ణ…. అవును ఏంచేస్తాం తప్పట్లేదు. కూటి కోసం కోటి విద్యలు . నా కూతురు పెద్దదవుతుంది . నేను దొంగ వాడిని తెలిస్తే
నా కూతురు చాలా బాధపడుతుంది
ఇంకో 10 సంవత్సరాలు పోతే నా కూతురికి పెళ్లి వయసు వస్తుంది. నేను దొంగని తెలిస్తే నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకోరు.
అందుకే కనిపించిన ప్రతి ఒక్కరితో. ఏదైనా పని ఇప్పించండి అని అడుగుతున్నా. నేను దొంగని అని పక్క ఊర్లో చాలా మందికి తెలిసినట్టుంది అందుకే నన్ను కొడుతున్నారు.
రామయ్య…. వాళ్ళ అలా గే ఉంటారు
మంచి చేద్దాం అన్నా వాళ్లు మాత్రం చెడు అలాగే ఆలోచిస్తారు . అయినా అల్లాటప్పా కాదు కానీ. ఇటువైపు నాలుగు ఊర్లోకి అవతల వెంకటాపురం అనే గ్రామం ఉంది . అక్కడ పాడైపోయిన బంగ్లా ఉందంట. అందులో బంగారం ఉందని అందరూ అంటున్నారు . కానీ ఎంత వరకు నిజమో నాకు తెలియదు . పైగా దానికి కాపలా ఎవరో ఉన్నారు . అని అంటారు మా కాపలా వాడి కళ్ళు కప్పి లోపలికి వెళ్ళాము అంటే
ఉన్న డబ్బు తీసుకొని అక్కడి నుంచి ఏదో విధంగా బయట పడవచ్చు . అలా చేస్తే మన జీవితాలు మారిపోతాయి. ఇంకెప్పుడు డబ్బు దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదు. ఉన్న డబ్బు తో వ్యాపారం చేసుకుని బతకొచ్చు. అని అంటాడు అందుకు ఆ కృష్ణయ్య…. తప్పకుండా అదే చేద్దాం ఈరోజు రాత్రికి వెళ్దాం. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కృష్ణయ్య కూడా తన ఇంట్లోకి వెళ్ళిపోతుండగా తన కూతురు వాళ్ళ సంభాషణ మొత్తం విని….నాన్న ఇన్ని రోజులు మీరు చాలా మంచి వాళ్ళు అని అనుకున్నాను కానీ మీరు ఒక దొంగ అని నాకు ఈ రోజు తెలిసింది. అంటూ ఏడవడం మొదలు పెడుతుంది.
కృష్ణయ్య…. ఏడవకు ఇదంతా మనం బ్రతకడం కోసమే .
పాప…. కానీ బతకడం కోసమే అయితే ఎన్నో మార్గాలు ఉన్నాయి ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు. అడుక్కునీ అయినా బ్రతుకుదాం కానీ ఇలా మాత్రం అస్సలు వద్దు . మీకు ఏమన్నా అయితే నేను అస్సలు తట్టుకోలేడు నాకు తల్లి కూడా లేదు నేను ఒంటరి దాన్ని అయిపోతాను.
అతను… నా తల్లి ఏడవకు ఇంకెప్పుడు నేను దొంగతనాలు చెయ్యను. అని చెప్తాడు ఆ రోజు రాత్రి సమయం పడుతుంది వాళ్ళిద్దరు విశ్రాంతి తీసుకుంటారు అప్పుడే రామయ్య అక్కడకు వచ్చి…. కృష్ణయ్య లేరా నేను వచ్చేసాను అంటూ అతన్ని నిద్ర లేపుతాడు.
కృష్ణయ్య నిద్రలేచి…. ఒరేయ్ రామయ్య నా కూతురికి నేను మాటిచ్చాను . ఇంకెప్పుడు దొంగతనాలు చేయను అని చెప్పి . నువ్వు వెళ్ళు నేను రాను అని అంటాడు రామయ్య…. అలా కాదు కానీ మరో మాట చెప్పు. చెప్పిందంతా మర్చిపోయావా ఇది ఒక్కటే మన చివరి దొంగతనం . అర్థం చేసుకో మన జీవితాలు మారిపోతాయి. అని అంటాడు అందుకు తను సరే అని చెప్పి అతనితో పాటు కలిసి వెళ్తాడు.
వాళ్ళిద్దరూ ఆ ఊరికి కారులో వెళ్తారు.
వాళ్లు సరాసరి ఆ కోట ముందు ఆగుతారు.
అక్కడ వాళ్ళు అనుకున్నట్టు కాపలా ఎవరు ఉండరు. దాన్ని చూసి ఒకరితో ఒకరు…
అరే ఇక్కడ ఎవరో కాపుల ఉంటారు అని చెప్పావు కానీ ఇక్కడ ఎవరూ లేరు కదా. అసలు ఎక్కడ డబ్బు ఉందంటారా.
రామయ్య…
ఎవరా నాకు మాత్రం ఏం తెలుసు. అందరూ చెప్తుంటే విన్నాను.ఒక్క సారి లోపలికి వెళ్లి చూద్దాం. అనుకోని ఇద్దరు లోపలికి వెళ్లారు
అప్పుడు వాళ్ళ ఇద్దరికీ రెండు పెట్టెలు కనపడతాయి. వాళ్ళు ఇద్దరూ దాన్ని చూసి..
. మిత్రమా వీటిలో ఒకటి ఏదో ఒకటి ఉండే ఉంటుంది. చీర ఒక్క పెట్టె తీసుకొని ఇక్కడ నుంచి వెళ్లి పోదాం పద. అంటాడు అందుకు తను సరే అంటాడు ఇద్దరూ ఆ పెట్టెలు తీసుకుని ఊరికి తిరుగు ప్రయాణమవుతారు.
ఒక సమయం తర్వాత ఊరు చేరుకుంటారు వాళ్ళిద్దరూ ఎవరి దారిన వాళ్ళు ఆ పెట్టెలు తీసుకుని ఇంటికి వెళ్తారు.
రామయ్య తాత ఇంటి దగ్గర ఆ పెట్టి తెరిచి చూస్తాడు. అందులో బంగారం డబ్బు చాలా ఉంటుంది.దానిని చూసి తను చాలా సంతోష పడుతూ … ఈరోజు తో నా జీవితం మారిపోయింది. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ సంతోష పడతాడు అలాగే.
కృష్ణయ్య కూడా తన దగ్గర ఉన్న పెట్టనీ ఎంతో సంతోషంగా తెరచి చూస్తాడు.
అందులో నుంచి ఒక్క సారిగా ఒక పెద్ద పాము బయటకు వస్తుంది దాన్ని చూసిన తర్వాత చాలా భయపడ్డాడు . ఆ పాము వెంటనే ఒక నాగిని గా మరి…. మానవ నీకు చాలా కృతజ్ఞతలు . ఎన్నో సంవత్సరాలుగా బందీగా ఉన్న నన్ను విడిపించావ్వు. నీకు చాలా కృతజ్ఞతలు అంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటుంది అతను ఎంతో నిరాశగా….. అమ్మ నాగిని నేను డబ్బు కోసం దొంగతనం చేసేవాడిని అదే డబ్బు కోసం దీనిని దొంగిలించను. ఇందులో నేను నీకు సహాయం చేసింది ఏమీ లేదు. అని అంటాడు అందుకు నాగిని….. మరేం పర్వాలేదు నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నాను నన్ను మాత్రం బందర్ నుంచి విడిపించావూ కదా అందుకు నీకు బహుమతి నేను ఇస్తాను అంటూ డబ్బు బంగారానికి ప్రత్యక్షం చేసి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
అతను ఆ డబ్బులు చూసి ఎంతగానో సంతోషపడుతూ. ఉంటాడు రోజులు గడిచాయి అతను వ్యాపారం చేసుకుంటూ తన జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉంటాడు. ఒకరోజు అతను తన పాపతో జరిగిన విషయం చెప్పి …. అమ్మ మనకు నాగిని చాలా సహాయం చేసింది కదా మనం నాగిని ఆలయానికి వెళ్ళి ఆమెను దర్శించుకోని వద్దాం. అందుకు ఆమె అంటుంది ఇద్దరు కలిసి నాగిని ఆలయానికి వెళ్తారు. అప్పుడే నాగిని ఆలయంలో రామయ్య కనపడతాడు రామయ్య…. ఏరా కృష్ణ నీ వ్యాపారం అంతా సక్రమంగా సాగుతుంది కదా.
రామయ్య…. నిజంగా నీకు చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నువ్వు రమ్మని చెప్పావు కాబట్టే నేను నీతో పాటు వచ్చాను ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది . నా దొంగతనం ని
వదిలిపెట్టను సంతోషంగా జీవిస్తున్నాను. అని చెప్తాడు అలాగే అతడు నాగిని విషయం కూడా చెప్పాడు. దాన్ని విన్న అతను చాలా ఆశ్చర్యపోతూ …. ఏ జన్మలో నువ్వు ఏం పని చేస్తున్నాఓ కానీ నాగిని ప్రత్యక్షమవడం చాలా గొప్ప విషయం. మీ అంటాడు.
అప్పుడు అతను …. నిజమే అమ్మవారి కృపతో నేను నా బిడ్డ సంతోషంగా జీవిస్తున్నాం.
అని చెప్పుకొని వస్తాడు అప్పుడు నాగిని ఎక్కడ ప్రత్యక్షమవుతుంది. నాగిని వాళ్లతో…. మీరు ఎక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మీయొక్క బుద్ధిని విడిచిపెట్టి సంతోషంగా జీవిస్తూన్నారు. అందుకు నేను చాలా సంతోషపదుత్చున్నను.
కృష్ణయ్య…. అమ్మ నా జీవితంలో మాత్రం ఈ మార్పు నీ వల్ల మాత్రమే జరిగింది . అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
రామయ్య…. చాలా చాలా కృతజ్ఞతలు తల్లి వాడికి సహాయం చేశావు.
నాగిని…. రామయ్య నీకు నేను ఇవ్వకుండానే డబ్బుతో చాలా దొరికిననీ. వాటితో నువ్వు ఏం చేస్తున్నావు.
అతను…. నేను వాటిని ఎవరికి ఇవ్వటంలేదు తల్లి. నా దగ్గరే ఉంచుకున్నాను.
నాగిని…. ఏం చేయకుండా అలా ఎలా ఉంటావు. ఉన్న డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకో. నీ జీవితం కూడా స్థిరపడిపోతుంది.
అతను… నాకు కూడా చేయాలని ఉంది కానీ నాకు డబ్బు వల్ల చాలా బద్ధకం ఏర్పడింది అందుకే ఏ పని చేయలేకపోతున్నాను.
నాగిని…. నీకు ఒకటి చెప్తాను శ్రద్ధగా విను.
ఒక యజమాని దగ్గర ముగ్గురు పని వాళ్ళు ఉన్నారు. ఒక రోజు ఆ యజమాని వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చి నేను వీటిని మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత తీసుకుంటానని చెప్పి ఊరికి వెళ్ళిపోయాడు. సంవత్సరం తర్వాత అతను తిరిగి వస్తాడు. అతని సరసన మొదటి వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు. అతను నిజమా ఇచ్చిన డబ్బుతో వ్యాపారం చేసి దాన్ని రెట్టింపు డబ్బు చేసి అతనికి చూపిస్తాడు. అతను చాల సంతోషపడుతూ తాను ఇచ్చిన డబ్బులు తీసుకున్నాడు . మిగిలిందంతా ఆతను సొంతమై అవుతుంది
ఆ తర్వాత రెండో వాడి దగ్గరికి వెళ్తాడు.
అతను ఆ డబ్బుని వడ్డీలకు మార్చి కొంత డబ్బును పోగు చేస్తాడు. దాన్ని చూసి అతను చాల సంతోషపడుతూ అతను ఇచ్చిన డబ్బు తీసుకుంటాడు . మిగిలిన డబ్బు అతని సొంతం అవుతుంది. చివరిగా మూడవ వాడి దగ్గరికి వెళ్ళాడు. అతను ఆ డబ్బుతో ఏం చేయకపోగా . మట్టిలో పూడ్చి పెట్టాడు. అతను వచ్చిన వెంటనే వాటిని తిరిగి ఇస్తాడు. అప్పుడు యజమాని అతనితో…. నువ్వు ఒక పనికిరాని దద్దమ్మవి. వాళ్ళు ఇచ్చిన డబ్బుతో ఏదో ఒక పని చేసుకుని దాన్ని రెట్టింపు చేశారు. కానీ నువ్వు సోమరిపోతు లాగా డబ్బు నీ గుంటలో పాతిపెట్టావూ.అదంతా ఇవ్వు అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళి పోతాడు. అతనికి చిల్లిగవ్వ కూడా మిగలదు. అప్పుడు అతను చాలా బాధ పడుతూ . చాలా పెద్ద పొరపాటు చేశాను అనుకుంటాడు.ఇప్పుడు ఈ కథ ద్వారా తెలుసుకుని ఏంటి చెప్పు రామయ్య.
రామయ్య…. నాకర్థమైంది తల్లి . డబ్బుని ఖర్చు పెట్టడం కాదు . దాన్ని రెట్టింపు చేసి భావితరాలకు ఉపయోగపడేలా చూసుకోవాలి అలాగే ఎంత డబ్బైనా కూర్చుని తింటే కరిగి పోతుంది అని అర్థమయ్యేలాగా చెప్పారు. ఇక ఆ డబ్బుతో నేను కూడా మంచి వ్యాపారం చేస్తాను తల్లి. నా కళ్ళు తెరిపించిన అందుకు నీకు ధన్యవాదాలు. అంటూ కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు. కృష్ణయ్య… చాలా బాగా చెప్పావు తల్లి అని అంటాడు. ఆ తర్వాత తన పాప ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా
పాప…. నాన్న మీరు వెళ్ళండి నేను నాగి నీతో మాట్లాడాలి అని అంటుంది.
అందుకు తను సరే అని చెప్పి అక్కడనుంచి వెళ్ళి పోతాడు పాప…. అమ్మ నాగిని నువ్వు చేసిన పనికి చాలా కృతజ్ఞతలు మీ పుణ్యమా అంటూ నా తండ్రి దొంగతనాలు మానేసి.
చాలా బాగా ఉంటున్నాడు వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇదంతా నీ కృప వల్ల అమ్మ అంటూ బోరున ఏడుస్తుంది.
నాగిని…. ఇదంతా నీ చనిపోయిన నీ తల్లి నాకు మొరపెట్టుకోవడం వల్ల ఇది జరిగింది.
ఆమె చనిపోయిన ఆమె ఆత్మ మిమ్మల్ని చూసుకుంటూనే ఆమె ఎప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటుంది.
ఆ మాటలు విన్న పాప చాలా సంతోష పడుతూ…. అమ్మ ఒక్కసారి నా తల్లినీ నాకు
చూపించవా నీకు పుణ్యం ఉంటుంది అంటూ ప్రాధేయ పడుతోంది. అప్పుడు నాగిని తన తల్లిని ప్రత్యక్షం చేస్తుంది. తల్లి చూసిన ఆమె ఎంతగానో సంతోష పడుతూ ఆమె దగ్గరికి వెళ్లి… అమ్మ నీ ప్రేమ నాకు దక్కినందుకు చాలా బాధగా ఉంది కానీ ఇప్పుడు నాకు నాగిని నీ పుణ్యమా అంటూ ఆ ప్రేమ దక్కింది చాలా సంతోషంగా ఉంది. అంటూ కంటతడి పెట్టుకుంది. తల్లి … బాధపడకు తల్లి మీ నాన్న చాలా జాగ్రత్తగా చూసుకో . అంటూ మంచి చెడులు చెప్తున్నాను చాలా సమయం వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఆ తర్వాత నాగిని మరియు తల్లి ఇద్దరు మాయమైపోతారు. ఆమె తల్లి మాయమైపోయిన ఎందుకు బాధ పడిన ఆమె జ్ఞాపకాలతో సంతోష్గా. అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *