నాగిని ఓ కొత్త రూపంలో_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

మొదటి భాగంలో దుష్ట నాగిని స్వామీజీ రూపంలో వర్షిని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి పౌర్ణమి రోజు చిన్న పిల్ల గా మారిన నాగిని నీ బలిస్తే వర్షిని దీర్ఘాయుష్మారాలు అవుతుందని చెప్పాడు.
మరణం కూడా సంభ వించు కొని మరో మాట చెబుతుంది.దానికి వాళ్ళు నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటారు ఆ తర్వాత తల్లి ….. మీరు చెప్పేది నిజమే అయితే అది చేద్దాం.
ఆ పాప నీ ఏక్కడికి తీసుకు రావాలో చెప్పండి అక్కడికి తీసుకొని వస్తాము . అని అంటుంది అందుకు స్వామీజీ రూపంలో ఉన్న నాగిని…. ఊర్లో ఉన్న అడవి కొండ గుహలో తీసుకురండి. నేను అక్కడే ఉంటాను.
నీ కోసం పూజలు చేస్తూ ఉంటాను అని చెప్తాడు. అందుకు వాళ్లు సరే అంటుంది కొంత సమయం తర్వాత ….. వర్షిని తల్లి ఆ పాపను తీసుకుని కొండ అది తీసుకుని వెళ్తుంది .
అక్కడ అదృష్టం స్వామిజి రూపంలో మంత్రాలు చదువుతూ ఉంటుంది.
ఆమె పాపను తీసుకొచ్చి….. మీరు చెప్పినట్టుగా పాపను తీసుకుని వచ్చాము . ఇప్పుడే బలివ్వండి అని అంటుంది.
అందుకు అతను…. అప్పుడే కాదు రేపు నిండు పౌర్ణమి ఆ రోజే బని ఇవ్వాలి అని అంటాడు. అందుకు ఆమె సరే అంటుంది.
కొంత సేపు ఉన్న తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్లి పోతుంది. అప్పుడు దుష్ట నాగినీ స్వామీజీ రూపాన్ని విడిచిపెట్టి . తన అసలు రూపం లోకి వచ్చి పెద్ద నాగిని గా మారి …హా హా హా ఒసేయ్ పిల్ల కుంక నిన్ను ఈ రోజు చంపకుండా వదిలిపెట్టను. అంటూ పెద్ద పాము రూపంలోకి మారుతుంది. పామును చూసి నా పాప చాలా భయపడుతూ అక్కడ అక్కడే పరుగులు తీస్తుంది.
అది అలా ఉండగా బయటకు వచ్చినా ఆమె ఇంటికి ప్రయాణం అవుతూ ఉండగా దారిలో స్వామీజీ కనపడతాడు. ఆమె స్వామీజీని చూసి….. స్వామీజీ ఏంటి మీరు నాకు ఎదురు చూస్తున్నారు మీరు కొండ గృహ లోనే ఉన్నారు కదా.
స్వామీజీ…. నేను కొండగుహలో ఉండడం ఏంటి పాప కోసం వెతుకుతున్నాను.
అని చెప్తాడు అప్పుడు ఆమె జరిగిన విషయం అంతా స్వామీజీకి చెప్తుంది .
అప్పుడు స్వామీజీ…. ఇదంతా ఒక దృష్ట నాగిని చేసిన పని . త్వరగా వెళ్దాం పద అంటూ ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్తారు.
కొండ గుహలో ఆపాము ఆ పాపని భయపెడుతూ ఉంటుంది అది ఒక్కసారిగా మరింత పెద్దగా మారి ఆ పాప నీ అమాంతం మింగుతుంది . ఆమె సగభాగం ఆ పాము నోట్లో ఉంటుంది . అప్పుడే స్వామీజీ అక్కడికి వస్తాడు. ఆ దృశ్యాన్ని చూసి తన మాయ శక్తినీ ఆ పాము మీద విసురుతాడు .
వెంటనే ఆ పాము పాపాన్ని విడిచిపెట్టి అక్కడినుంచి మాయమైపోతుంది .
పాప ఏడుస్తూ స్వామీజీని పట్టుకుంటుంది.
స్వామీజీ …. బాయపడకమ్మా నేనున్నా కదా
నీకేం కాదు. అని అంటాడు.
వాళ్ళందరూ కలిసి ఇంటికి తిరిగి వెళ్తుండగా .
మళ్లీ ఆ దృష్ట నాగిని వాళ్ళ ముందుకు వస్తుంది దాన్ని చూసిన ఆమె చాలా భయపడుతుంది అలాగే పాప కూడా చాలా బాయపడుతుంది .
స్వామీజీ. … ఏం కావాలి నీకు. మర్యాదగా చెప్పు లేదంటే నీ ప్రాణాలు గాలిలో కలిసి పోతాయి.
పాము… ముందే గాల్లో కలిసిపోయాయి నేను ఒక నాగినేని నన్ను నాగినీ జాతి నుంచి
మమ్మల్ని బహిష్కరించింది . ఈ పాప రూపంలో ఉన్న నాగిని. దీని కారణంగా నా భర్త కూడా చనిపోయాడు . మాకు మానవుడు లాగా చావు లేదు అలాంటిది మాకు చావు కలిగేలా చేసింది. అందుకే దీన్ని వదిలిపెట్టను.
స్వామీజీ… నువ్వు ఒక దృష్టరాలివి కాబట్టే
నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని నాకు అర్థమైంది. మర్యాదగా దారికి అడ్డం తప్పుకో లేదంటే .
నాగిని….. నువ్వు నన్ను ఏం చేయలేవు. అంటూ పాప రూపంలోకి మారుతుంది.
ఆ తర్వాత అక్కడ చిన్న సుడిగాలి రేగుతుంది. ఆ సుడిగాలి ప్రభావానికి అక్కడ స్వామీజీ ఆమె చాలా ఇబ్బంది పడతారు.
కొంత సమయం తర్వాత ఆ సుడిగాలి ఆగిపోతుంది . కానీ ఆ ఇద్దరు పిల్లలను నిజమైన ఈ పాప ఎవరో వాళ్ళకి అర్థం కాదు.
వాళ్ళిద్దరూ స్వామీజీతో… స్వామి నేను నిజమైన పాపని . నన్ను మి దగ్గరికి తీసుకు వెళ్ళండి నాకు భయంగా ఉంది . అంటూ ఏడుస్తారు. స్వామీజీకి ఏం చేయాలో కూడా అర్థం కాదు ఆయన చేతిలో ఉన్నా మాయ దండం. మాయం చేస్తుంది ఆ నాగిని.
అతను నిస్సహాయస్థితిలో అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే వైష్ణవి అక్కడికి వస్తుంది.
ఆమె వస్తూనే పూజించిన ఒక నిమ్మకాయ తీసుకొని వస్తుంది .
నాని తీసుకొస్తూ ని దూరం నుంచి దాన్ని వాళ్ళ మీదకు విసిరేస్తుంది.
ఆ నిమ్మకాయలో ఉన్న ప్రభావంతో మన చుట్టూ మంటలు చెలరేగుతాయి కానీ వాళ్లకి ఏమీ కాదు. చిన్నపిల్లల రూపంలోకి మారిన దృష్ట నాగిని పెద్ద పెద్దగా కేకలు వేస్తూ అక్కడినుంచి మాయమైపోతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న మంటలు కూడా మాయమైపోతాయి. స్వామీజీ వర్షిణి తో….. అమ్మ సమయానికి వచ్చావు . అసలు నిన్ను
ఈక్కడికి పంపించారు.
అప్పుడు ఆమె… స్వామీజీ మా అమ్మ మీ దగ్గరికి వచ్చిందని ఆశ్రమానికి వెళ్ళాను కానీ అక్కడ ఎవరూ లేరు నేను తిరిగి వస్తుండగా. మీ అమ్మగారు అట నాకు ఎదురయ్యారు. ఆమె నన్ను…. ఎవరి కోసం వెతుకుతున్నావో నాకు అర్థం అయింది . నువ్వు ఎవరి గురించి అయితే వచ్చిన వాళ్ళందరూ చిక్కుల్లో ఇరుక్కు పోయారు వాళ్ళని నువ్వే కాపాడాలి.
ఇదిగో ఈ మంత్రించిన మాయ నిమ్మకాయనీ తీసుకుని అక్కడ మీరు వాళ్ళు తూర్పు దిశగా ఉన్న అడవిలో ఉన్నారు నువ్వు త్వరగా వెళ్ళు.
నేను సరే అని చెప్పి ఆ నిమ్మకాయనీ తీసుకొని పరుగుపరుగున ఇక్కడికి వచ్చాను స్వామీజీ అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది. దానిని విన్న స్వామి చాలా సంతోష పడుతూ ….. అంటే మా అమ్మగారు హిమాలయ పర్వతం నుంచి తిరిగి వచ్చారు అనమాట . అవి చాలా సంతోషంగా ఉంది వర్షిని మంచి శుభవార్త చెప్పావు . త్వరగా పదండి మా అమ్మ దగ్గరికి వెళ్దాం అని అంటాడు . వాళ్లంతా ఆమె చూడటానికి చాలా ఆశగా అతనితోపాటు ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ తల్లి ఆ స్వామీజీ ని చూసి….. బాబు చాలా రోజులు అయింది నిన్ను చూసి సంతోషంగా ఉంది. అని అంటుంది అతను….మిమ్మల్ని చుసేందుకు కూడా నాకు చాలా చాలా సంతోషంగా
ఉంది. అందుకామె చాలా సంతోషపడుతుంది వర్షిని వర్షిని తల్లి కూడా ఆమెకు నమస్కారం చెప్పి కుటుంబ సమస్యల గురించి జరిగిన వాటి గురించి అన్నిటినీ వివరిస్తుంది .
ఆ స్వామీజీ తల్లి….. మరేం పర్వాలేదు మీకు అంతా శుభం జరుగుతుంది. ఇదిగో నేను ఇచ్చే ఈ విభూతి తీసుకొని మీ ఇంటి చుట్టూ చల్లండి.ఇక ఎలాంటి సమస్యలు రావు అని చెప్పి వాళ్లకి విభూదిని ఇస్తుంది వాళ్ళు వాటిని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు.
ఆ తర్వాత స్వామీజీ తన తల్లితో జరిగిన విషయం అంతా చెబుతాడు మహర్షి తల్లి దానిని విని … బాబు నువ్వు నాకు ఈ విషయాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు నాకు ఎక్కడ ఏం జరుగుతుందో మొత్తం తెలుసు. నేను కూడా ఒక సన్యాసినీన్న సంగతి మర్చిపోయావా.
స్వామీజీ….. అయ్యో ఎంత మాట అమ్మ మీకు సర్వం తెలుసు. అయినప్పటికీ నా బాధ్యత ప్రకారం నేను చెప్పాను. అంతే.
ఆ యోగిని…. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను నేను కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటాను అని అంటుంది . అతను సరే అంటాడు .ఆ తర్వాత ఆమె వెళ్ళి విశ్రాంతి తీసుకుంటోంది . పాప కూడా విశ్రాంతి తీసుకుంటుంది ఆ తర్వాత మహర్షి ధ్యానం చేస్తూ ఉంటాడు.
అప్పుడే దుష్ట నాగిని అక్కడకు వచ్చి
దూరంగా మహర్షిని చూస్తూ… ఆ పాప నిన్ను ఎవరిని వదలను . అందరిని చంపేస్తాను. నా
పగాని తీర్చుకుంటాను . నాకు ఒక మంచి సమయం వస్తుంది ఆ రోజు మీ అందరి పని పూర్తి చేస్తా అని అనుకొని అక్కడి నుంచి మాయమైపోతుంది.
రోజులు గడిచాయి ఆ స్వామీజీ మరియు ఆ స్వామి తల్లి ఆ పాపకి ఉపనిషత్తుల గురించి బోధిస్తూ ఉంటారు.
అప్పుడు ఆ పాప స్వామీజీతో….. తాతయ్య
అమ్మమ్మ చెప్పినవి అన్ని ఎక్కడో విన్నట్టు. అమ్మమ్మ చెప్పిన ప్రతీది నాకు తెలుసు.
అవన్నీ నేను విన్నట్టు చదివినట్లు అనిపిస్తుంది నాకు ఎందుకు. స్వామీజీ తన మనసులో….. అమ్మా నాగదేవత నీకు తెలియనిది ఏముంది . నీకు సర్వము తెలుసు. అంటూ అనుకుంటూ….. నువ్వు మంచి దానివి కదా అందుకే నీకు అలా అనిపిస్తుంది . ఇవన్నీ నేర్చుకో పెద్దయిన తర్వాత చాలా ఉపయోగపడుతుంది అని అంటాడు ఆమె…. అరే తాతయ్య నేర్చుకున్నాను అని అంటుంది రోజులు గడిచాయి. అ దృష్ట నాగిని ఆశ్రమం చుట్టూ తిరుగుతూ…. ఏదో ఒకరోజు అవకాశం దొరుకుతుంది నేను ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టను. అనుకుంటూ ఉండగా వర్షిని అప్పుడే అనుకోకుండా వస్తూ ఉంటుంది .
ఆమెను చూసిన నాగిని…. నాకు అవకాశం వర్షనీ రూపంలో వస్తుంది . అని పాప గా మారి
ఆమెకు ఎదురు వెళ్తుంది.
వర్షిని పాపను చూసి…. ఓహో చిన్నారి మహారాణి ఎక్కడికి వెళ్తుంది. నాకు మాట కూడా చెప్పలేదు.
పాప…. నేను నీకోసమే వస్తున్నాను . స్వామి అప్పుడు మీకు ఏదో ఒక మంత్రం వేసిన విభూది ఇచ్చారు కదా. అలాంటిదానిని నాకు కూడా ఇచ్చారు . దానిని తీసుకొని ఆశ్రమం చుట్టూ నువ్వే ప్రదక్షిణం చేసి వేయాలట. ఆమె…. సరే తప్పకుండా చేస్తాను . ఏ ది
అ విభూదిని ఇలా ఇవ్వు అని అంటుంది .
వెంటనే పాప రూపంలో ఉన్న దుష్ట నాగినీ…
ఇది గో అక్క విభూది అంటూ విభూతిని ఇస్తుంది. ఆమె దాన్ని తీసుకొని ఇప్పుడే ఆశ్రమం చుట్టూ తిరిగి విభూదిని చాల్లి వస్తాను. అంటూ అక్కడికి వెళుతుంది అప్పుడు ఆశ్రమం లోపల్నుంచి పాప బయటకు వస్తుంది. ఆమె చాలా ఆశ్చర్యంగా తనవైపు చూస్తు….. పాప ఇందాక నువ్వు నాకు ఎదురై విభూతి ఇచ్చావు మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చావు .
పాప చాలా ఆశ్చర్యంగా….అక్క నేను ఎదురు రావడం ఏంటి నేను ఇప్పుడు దాకా లోపలే ఉన్నాను. తాతయ్య అమ్మమ్మ చెప్పే కథలు వింటూ . గ్రంథాలు ఉపనిషత్తులు నేర్చుకున్నాను.
అని చెప్తుంది అందుకు ఆమె చాలా కంగారుగా…. అంటే నా చేతిలో ఈ విభూదిని పెట్టింది ఎవరు .అంటూ చాలా కంగారు పడుతుంది అప్పుడు స్వామీజీ అక్కడికి వస్తాడు. స్వామిజీ దివ్య దృష్టితో జరిగినదంతా చూసి ….. ఆ దుష్ట నాగిని మిమ్మల్ని మోసం చేయలేదు. అది ఇక్కడికి వచ్చి పాపను తీసుకువెళ్లాలనుకుంటుంది.
నన్ను నీ చేతిలో ఉన్న విభూతి పడేయి.
అని అంటాడు అందుకు ఆమె విభూదిని పడేస్తుంది. అప్పుడు అది కింద పడే చోట పెద్ద మంట చెలరేగుతుంది. దాన్ని చూసిన ఆ పాప మరి వర్షిని చాలా భయపడతారు.
స్వామీజీ…. పర్వాలేదు ఆ వ్యక్తులు మిమ్మల్ని భయపెట్టడానికి కోసమే కానీ ఆ దృష్టి నాగిని మిమ్మల్ని ఏం చేయలేదు దానికి త్వరలోనే గుర్తింపు చెప్తాను. అని అంటాడు ఆకాశం నుంచి దుష్ట నాగిని వాళ్ళని చూస్తూ పెద్దగా…
హా హా హా నా అంత చూడండి చాలా కష్టం ఆ ప్రయత్నాలు మానుకో మనిషి నీకే మంచిది ఒక ప్రాణంతో పోయేది . అందరు ప్రాణాలమీదికి తీసుకురాకు . జాగ్రత్త అంటూ అక్కడి నుంచి మాయమైపోతుంది.
తనంత చూస్తున్న స్వామీజీ ఏం చేయాలో అర్థం కాక దాన్ని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *