ఈ నాగిని కాపాడగలదా 15_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

కిందటి భాగంలో స్వామీజీ అందరికీ పూజ చేయాలి అని చెప్తాడు. వాళ్లంతా పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంటావు. అప్పుడు శ్రీ కన్య భైరవ తో…. భైరవ శివయ్యకు పారిజాతం పూలు అంటే చాలా ఇష్టం. అవి అడివి చివర ఉన్న నది దగ్గర ఉన్నాయి. భైరవ…. ఇంకెందుకు ఆలస్యం మరి వెళ్దాం పద. ఆ పూలతో స్వామీజీకి పూజ చేస్తే ఆయన ప్రత్యక్షమయ్యి మనకి వరమిస్తాడేమో. అని అంటుంది అందుకు శ్రీ కన్య …..నిజమే త్వరగా పద వెళ్దాం అంటూ

అని అంటుంది ఇద్దరూ కలిసి అడవికి ప్రయాణమయ్యారు. వాళ్ళు అలా వెళ్తుండగా మార్గమధ్యలో వాళ్లకి ఏదో శబ్దం వినబడుతుంది. వాళ్ళు అటు ఇటు చూస్తే….. ఏంటి ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది భైరవ ఒకసారి అటుగా వెళ్లి చూడు. అని ఉంటుంది.
భైరవ సరే అని చెప్పి అక్కడ వెతకడం మొదలు పెడతాడు . అతనికి అక్కడ ఎవ్వరూ కనిపించరు ఇంతలో శ్రీ కన్య తనంతట తానే గాల్లోకి తలకిందులుగా వేలాడుతున్న ది. దాన్ని చూసిన ఆమె చాలా భయపడుతూ…..భైరవ నన్ను కాపాడు భైరవ నన్ను కాపాడు అంటూ కేకలు వేస్తోంది.
వెంటనే bairavaa పెద్ద ఆకారంలోకి మారతాడు. అతను ఆమెను కాపాడడానికి వెళ్తూ ఉండగా భైరవ చుట్టూ మంటలు చెలరేగుతాయి.
భైరవ…. ఎవరు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు. అంటూ అడుగుతూ తనకున్న శక్తితో వర్షాన్ని కురిపిస్తాడు. వర్షం తాకిడికి అక్కడ మండలాన్ని ఆగిపోతాయి.
అప్పుడే శ్రీ కన్య కింద మంట రగులుతుంది.
శ్రీ కన్య మరింత భయపడుతూ పెద్దపెద్దగా కేకలు వేస్తోంది.
భైరవ ఆమె ఒక మంటలు కూడా ఆర్పడానికి ప్రయత్నిస్తాడు కానీ అది కొంచెం కష్టం అనిపిస్తుంది.
అప్పుడు bairavaa పెద్దగా….. నాగిని మేము ప్రమాదంలో ఉన్నాము మమ్మల్ని కాపాడు.
అంటూ కేకలు వేయడంతో అప్పుడే అక్కడ ఉన్న మనుషులని ఆగిపోతాయి. శ్రీ కన్యా మామూలు స్థితికి వచ్చి భూమ్మీద నిలబడుతుంది.
అక్కడ ఏం జరుగుతుందో అని వాళ్ళు ఇద్దరు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇంతలో ఒక వెలుగు ప్రత్యక్షమై….. అయ్యో మిత్రులారా నాగినినీ పిలవకండి నన్ను క్షమించండి ఎందుకంటే మీరు నా శత్రువులు ఏమో అనుకొని నేను మీతో అలా ప్రవర్తించాను.
అందుకు భైరవ…. ఎవరు నువ్వు ఎందుకు మమ్మల్ని ఇంతసేపు ఇలా ఇబ్బంది పెట్టావు.
అందుకు ఆ వెలుగు…. అయ్యో నన్ను క్షమించండి. నేను ఒక అదృశ్యమైన పంచభూతాల్లో మీకు ముఖ్యమైన గాలిని.
నేను ఆ పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నాను.
ఇలాగే మొన్న ఇద్దరు వ్యక్తులు ఇటుక వచ్చి ఈ స్థలాన్ని ఆ పవిత్ర పరచాలని చూశారు. వాళ్లని నేను తరిమికొట్టను. మీరు కూడా వాళ్లలాగే ఏమో అని భయపడి ఇలాగ చేశాను నన్ను క్షమించండి.
అప్పుడు భైరవ…. ఓహో అలాగా సర్లే ఆ విషయం గురించి వదిలేయండి.
ఆ వెలుగు…. సరే అయితే అసలు మీరు ఇటుగా ఎందుకు వచ్చారు.మీకు ఏం కావాలో చెప్పండి నేను మీకు సహాయం చేస్తాను.
అప్పుడు శ్రీ కన్య…. మాకు పారిజాత పువ్వులూ కావాలి వాటి కోసం మేము ఇక్కడ దాక వచ్చాము అక్కడ ఒక చెట్టు ఉంది కదా.
అందుకు ఆ వేలుగు…. అయ్యో నిజమే కానీ ఆ చెట్టుకున్న పూలన్నీ నేను స్వామి పూజకు వాడే శాను పైగా చెట్టు కూడా ఎండిపోయింది.
ఆ మాటలు విన్న వాళ్లు చాలా నిరాశ పడతు….. అయ్యో మేము ఎంత దూరం వాటికోసమే వచ్చాము.కానీ అవి మాకు దొరక్కపోవడం మాకు చాలా బాధగా ఉంది. చేసేది ఏమీ లేదు ఇంక మేము వెళ్తాం.
అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండగా ఆ వెలుగు వాలని పిలిచి….. ఒక్క నిమిషం ఆగండి నేను ఒక చోటకి తీసుకెళ్తాను అక్కడ చాలా రకాల పువ్వులు ఉంటాయి. అని అంటుంది. అందుకు వాళ్లు…. అవునా సరే అయితే వెళ్దాం పదండి అని అంటారు అవి ఎందుకు సరే అని చెప్పి వాళ్లనీ మాయం చేసి ఒక ప్రదేశానికి తీసుకు వెళుతుంది.
అక్కడ చాలా పూల చెట్లు ఉంటాయి వాటిని చూసిన వాళ్ళు చాలా సంతోష పడతారు.
భైరవ…. మిత్రులారా ఇక్కడ చాలా రక రకాల పూలు ఉన్నాయి వీటన్నిటిని తీసుకెళ్దాం.
పూజ ని బాగా జరుపుకున్నాదాము.
శ్రీ కన్య…. తప్పకుండా భైరవ అని వాళ్ళు ఇద్దరు అక్కడ ఎవ్వరినీ పోగు చేసుకొని వాళ్లతో పాటు తెచ్చుకున్న సంచిలో పెట్టుకొని ఆ వెలుగుతో…. మిత్రమా నీకు చాలా కృతజ్ఞతలు అవి లేకపోయినా మాకు మరికొన్ని పువ్వులని ఇచ్చావు. చాలా సంతోషంగా ఉంది.
అందుకు వెలుగు…. మరేం పర్వాలేదు ఇంకా మిమ్మల్ని మీరు క్షేమంగా ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడ వదిలి పెడతాను. అని అంటుంది అందుకు వాళ్ళు…. మిత్రమా నువ్వు కూడా మాతో పాటు రా నీకు స్వామిజి నీ ,దేవకన్య ని నాగిని నీ ,పరిచయం చేస్తాను.
అందుకు ఆ వెలుగు….. అయ్యో వాళ్ళందరూ నాకు తెలుసు నేను ప్రతిరోజు వాళ్ళని తాగుతూనే ఉంటాను కదా. ఎందుకంటే నేను గాలిని నేను ప్రతి చోట ఉంటాను. నేను గాలిని
అర్థమైంది కదా.
అందుకు వాళ్లు….ఓ అవును కదా చాలా మంచిది అయితే మేం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సరే కానీ నువ్వు కూడా మాతో పాటు రా.
అందుకు ఆ వెలుగు సారే అంటుంది .
ఆ తర్వాత ఆ ముగ్గురు కలిసి అక్కడి నుంచి మాయమైపోయి సరాసరి స్వామీజీ దగ్గరికి వస్తారు. స్వామీజీ…. రంగురంగుల పువ్వులు తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. కానీ దేవకన్య మీతో మాట్లాడాలి అంటుంది బయట నీకోసం ఎదురు చూస్తుంది ఆమె మీకు కనిపించలేదా. అందుకు వాళ్లు…. లేదు స్వామి మాకు దేవకన్య కనిపించలేదు.
స్వామీజీ… అయితే ఒకసారి బయటికి వెళ్లి చూడండి. ఆమె మీ కోసం ఎదురు చూస్తోంది.
అని అంటాడు అందుకు వాళ్లు సరే అని చెప్పి బయటకు వస్తారు. బయట దేవకన్య వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వాళ్ళ అక్కడికి వచ్చిన వెంటనే ఆమె…. మిత్రులారా ఎక్కడికి వెళ్లారు. నేను మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన చోటికి తీసుకు వెళ్దాం అనుకున్నాను. అందుకు వాళ్లు జరిగిన విషయం అంతా చెబుతారు.
దేవకన్య…. సరే మరి ఏం పర్వాలేదు ఇప్పుడు నాతో పాటు రావడానికి సిద్ధపడుతున్న రాలేదా. అందుకు భైరవ…. తప్పకుండా వస్తాము ఎక్కడికి వెళ్తాము చెప్పు.
అప్పుడు ఆమె…. ఏం లేదు ఇన్ని రోజుల నుంచి మనం చూడని ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువులో పెద్ద పెద్ద తామర పూలు ఉన్నాయి. మనం వాటిని తీసుకొని వద్దామా.
వాటిని చూస్తుంటే నాకు వాటిని తీసుకు రావాలని ఉంది. ఆ మాటలు విన్న వాళ్లంతా…. మరి ఇంకెందుకు ఆలస్యం త్వరగా వెళ్దాం పదండి. అని అంటారు ఆ తర్వాత అందరూ కలిసి అక్కడి నుంచి వెళ్తారు. వాళ్లంతా సరాసరి వెళ్లి అక్కడే ఉన్న చెరువు దగ్గరకు వెళతారు. అక్కడ వాళ్ళకి తామర పువ్వులు చాలా అందంగా కనబడతాయి. వెంటనే వాళ్ళు వాటిని చూసి చాలా సంతోష పడుతూ….. శ్రీ కన్య చూసావా పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో.
శ్రీ కన్య…. నిజమే పువ్వులు చాలా అందంగా ఉన్నాయి. మేము ఇందాక తీసుకొచ్చిన పువ్వులు ఒక రకంగా ఉంటే. ఈ కొలను లో పూసిన పువ్వులు మరో రకంగా ఉన్నాయి. చాలా చాలా అందంగా ఉన్నాయి. అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు.
భైరవ…. నిజమే చాలా అందంగా ఉన్నాయి. కానీ ఇది చాలా లోతైన ప్రదేశం లాగా ఉంది.
కిందకు దిగితే మనం మళ్లీ పైకి రాలేము.
అప్పుడు దేవకన్య…భైరవ నువ్వేం కంగారుపడకు అయినా ఇప్పుడు మనం కింద కి వెళుతున్నామా ఏంటి నా మాయ శక్తితో వాటన్నింటినీ పైకి తీసుకు వస్తాను చూడు.
అంటూ తన మాయాశక్తి తో అక్కడున్న పువ్వులం నీటిని తన చేతిలోకి తీసుకొస్తుంది .
దాన్ని చూసిన వాళ్ళు చాల సంతోషపడుతూ…. చాలా చాలా బాగున్నాయి. అంటూ సంతోష పడతారు అప్పుడు శ్రీ కన్య వాటిని తీసుకుంటుంది.
శ్రీ కన్య తన మనసులో…. ఈ సంతోషం ముందు మా నాన్న కూడా ఉంటే ఎంతో బావుండేది. ఈసారి పండుగ ఘనంగా జరుపుకునే వాళ్ళం. కానీ నాకు ఆ అదృష్టం లేదు అంటూ చాలా బాధ పడుతూ ఉండగా ఒక్కసారిగా వాళ్ళ తండ్రి ఆత్మ ప్రత్యక్షమై …. శ్రీ కన్య నేను వచ్చేసాను నువ్వేం దిగులుపడకు. మనం అందరం కలిసే పండుగ జరుపుకుందాం. అని స్వరము వినగానే ఆమె చాలా సంతోషపడుతుంది.
భైరవ… నాన్న గారు మీరు మళ్ళీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ప్రతి రోజు ఇక్కడికి రావచ్చు కదా.
అందుకు ఆత్మ…. నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తే నేను చనిపోయినా కూడా మీతోపాటే ఉంటారు కదా అలాంటప్పుడు భగవంతుడు నాకు శారిమ దానం చేస్తాడు. కదా అక్కడిదాకా ఎందుకు అసలు పుట్టుక చావు అనేది లేకుండా చేసే వాడు కదా. ఏదో ఈ స్వామీజీ నాగిని దయ వల్ల ఇలా అయినా మీకు కనబడుతున్నాడు. నిజానికి ఇది కూడా ఆ పరమేశ్వరుని కృప అనుకో. అని అంటాడు అందుకు భైరవ….నిజమే అని అంటాడు ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి కలిసి మళ్ళీ స్వామిజి దగ్గరికి వెళ్తరు.
అక్కడ స్వామీజీ…. అందరూ వచ్చేసారు కదా రేపు పూజ మొదలు పెడుతున్నాను అందరూ సిద్ధం కండి. పేరుపేరునా నేను ఎవ్వరికీ చెప్పను. అని అంటాడు అప్పుడే నాగిని అక్కడికి వచ్చి…. ఈరోజు అందరూ నన్ను వదిలి పెట్టి ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. ఒక్కరు కూడా నన్ను మీతో పాటు రమ్మని పిలవలేదు ఎందుకు అలా . అని కోపంగా అడుగుతుంది అందుకు వాళ్ళు….అదేం లేదు నాకు కానీ నువ్వు స్వామీజీకి పనులు చేయడంలో చాలా హడావిడి లో ఉన్నావు కదా అందుకే నీ పనులకు ఆటంకం కలిగించాలని మేము అనుకోలేదు. అంతే కానీ మరో ఉద్దేశం ఏమీ లేదు.
అందుకు నాగిని పెద్దగా నవ్వుతూ….హా హా నేను మీతో సరదాగా అన్నాను. మీరు పిలిచినా కూడా నేను రావడానికి అవకాశమే లేదు స్వయంగా ఇక్కడ స్వామివారి పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాను కదా మీరు పిలిచినా నేను వచ్చే దానిని కాదు.
అందుకు వాళ్లు పెద్దగా నవ్వుకుంటారు.
స్వామీజీ…. సరే అయితే అందరూ ఈ రోజుకి విశ్రాంతి తీసుకోండి రేపు ఉదయాన్నే సూర్యుడు రాకముందే పూజలు ఏర్పాటు చేసుకోవాలి. అని అంటాడు.
ఇంతలో శ్రీ కన్య తల్లి అక్కడికి వస్తుంది.
ఆమె వాళ్ళ అందరితో…. ఈరోజు నన్ను మీరు ఎవ్వరూ పట్టించుకోలేదు కదా దానికి కారణం నాకు తెలుసు. నేను కూడా మిమ్మల్ని పట్టించుకోకుండా రేపు స్వామి కి కావాల్సిన నైవేద్యానికి కావాల్సిన పదార్థాలు ఏర్పాటు చేసుకుంటున్నాను రేపు మీ అందరికీ రుచికరమైన వంటలు నా చేతితో స్వయంగా నేనే వడ్డిస్తాను. అందుకు వాళ్లు చాలా సంతోష పడుతూ….. తప్పకుండా అలాగే చేద్దాం అని అంటారు.
తర్వాత అందరూ వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. తెల్లవారిపోతుంది అందరూ లెగిసి కలనులో స్నానమాచరించి పూజకి సిద్ధ పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *