నాగిని కాపాడగలదా 8_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

ఏడో భాగం లో మనం శ్రీ కన్య అందరి దగ్గర బిచ్చమెత్తుకుని. పోగుచేసిన బియ్యాన్ని స్వామీజీ దగ్గరకు తీసుకు వెళుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో చూద్దాం. ఆమె బియ్యాన్ని స్వామిజి దగ్గరికి తీసుకు వెళ్ళిన తర్వాత అతను ఆమెతో…… శ్రీ కన్య చూశావా నువ్వు ఎంతో కష్టపడి ఈ పని చేసిన పిల్లికి బిచ్చం పెట్టని వాళ్లు ఎంతో మంది ఈ మీ ఊరిలో ఉన్నారు అని అర్థమైంది కదా అందుకే దేవుడు ఈ కొత్త రోగాన్ని సృష్టించాడు.

శ్రీ కన్య…. అవును స్వామి నన్ను ఎన్నో సూటిపోటి మాటలు అన్నారు. కానీ భగవంతుని మీద భారం వేసి ఎప్పటికి సాధించాను పాపం భైరవ కూడా నాతో పాటే తిరిగాడు. అని అంటుంది స్వామీజీ ఇద్దర్ని దీవిస్తాడు.
ఆ తర్వాత స్వామీజీ…. సరే శ్రీ కన్య నాగమణి తీసుకొచ్చావా.
శ్రీ కన్య…. అయ్యో లేదు స్వామి నేను మర్చిపోయాను.
స్వామీజీ…భైరవ అయితే నువ్వు ఇంటికి వెళ్లి నాగమణి తీసుకొని రా ఇక్కడ జరగాల్సిన కార్యక్రమం నేను జర్చిస్తాను. అని అంటాడు.
అందుకు బయట సరే అని చెప్పి పరుగుపరుగున ఇంటికి బయలుదేరాడు.
ఆ తర్వాత స్వామీజీ శ్రీ కన్య ఇద్దరు ఆ బియ్యంతో వంటనీ చేస్తూ ఉంటారు .
ఇంతలో బైరవ ఆ నాగమణి తీసుకోనీ మన దగ్గరికి వస్తాడు అప్పుడు స్వామీజీ ఆ నాగమణి భైరవ దగ్గర తీసుకొని ఆ వండుతున్న బియ్యంలో వేస్తాడు. అప్పుడు అది మిలమిలా మెరుస్తూ అద్భుతం గా రుచికరమైన భోజనం తయారవుతుంది
ఆ తర్వాత దానంతట అదే బయటకు వచ్చేస్తుంది. స్వామీజీ….. శ్రీ కన్య ఆ నాగమణి తీసుకో మొదట ఈ భోజనాన్ని నువ్వు తినలి ఆ తర్వాత మళ్లీ ఇంటింటికీ తిరిగి అందరికీ అందించాలి సరేనా అని అంటాడు అందుకు ఆమె సరే అంటుంది.
మొదటిగా ఆమె భోజనం చేసి. ఆ తర్వాత స్వామితో…. స్వామి ఇంకా నేను బయలుదేరుతున్నారు. అని చెప్పి భోజనాన్ని తీసుకోండి భైరవ తో పాటు కలిసి ఇంటింటికీ వెళ్లి భోజనాన్ని అందిస్తూ ఉంటుంది.
అందరూ ఆ భోజనాన్ని తింటారు.
ఎవరైతే దానం చేశారో వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్య తీరిపోతుంది. వాళ్లు వ్యాధి నుంచి బయట పడతారు ఎవరైతే దానం చేయకుండా ఉన్నారో. వాళ్లు మాత్రం అలాగే రోగంతో బాధ పడుతూ ఉంటారు.
ఇరుగుపొరుగు వారి ద్వారా అసలు నిజం తెలుసుకున్న వాళ్ళు పరుగుపరుగున స్వామి దగ్గరికి వెళ్లి…. స్వామి మమ్మల్ని క్షమించండి మేమంతా ఆ అమ్మాయి ఆడుతున్న నాటకం కట్టుకథ అనుకొని. మేము దానం చేయలేదు.
అని ప్రాధేయ పడుతూ ఏడుస్తారు.
అప్పుడు స్వామీజీ వాళ్ళతో… సరే జరిగిందేదో జరిగిపోయింది ఈశ్వర్ నీ ప్రార్థించి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఆ భోజనాన్ని స్వీకరించండి. అని చెప్పినారు అందుకు వాళ్లు ఈశ్వర ఆలయంకు పెళ్లి అక్కడ ఈశ్వరుని ప్రార్ధించు కొని తర్వాత శ్రీ కన్య దగ్గరికి వెళ్లి ఆమెను క్షమాపణ కోరుకొని. భోజనాన్ని తింటారు అప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్య కూడా తీరిపోతుంది. ఆ విధంగా మా ఊరిలో వ్యాధి సమస్య తీరిపోతుంది అందరూ ప్రశాంతంగా రాత్రి నిద్ర పోతూ ఉంటారు.
అప్పుడే భైరవకు శ్రీ కన్య ప్రమాదంలో ఉన్నట్టు కేకలు వినబడతాయి.
ఆమె…. బైరవ కాపాడు నన్ను కాపాడు బైరవ.
అంటూ కేకలు వేస్తోంది.
అప్పుడు bairavaa చాలా బాధపడుతూ కేకలు వినబడుతున్న వైపుగా పరుగులు తీస్తాడు.
అప్పుడు ఒక దెయ్యం శ్రీ కన్య ను తీసుకుని వెళుతూ ఉంటుంది.
భైరవ ఆమెను చూసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో ఆ దయ్యం అక్కడి నుంచి ఆమెను తీసుకొని మాయం అయిపోతుంది.
భైరవ ఆమె కోసం అటూ ఇటూ చూస్తూ చాలా సేపు ఆమెను వెతుక్కుంటూ చివరిగా ఆమె ఉన్న ప్రదేశానికి వెళతాడు అక్కడ ఆ దెయ్యం శ్రీ కన్య తో…… చూడు నాకు మనిషి మాంసం పుచ్చకాయలో నంజుకు తినాలని చాలా ఇష్టం. ఇప్పటికీ ఆ కోరిక తీరబోతుంది అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
శ్రీ కన్య భయపడుతూ….. దయచేసి నన్ను వదిలి పెట్టండి దయచేసి నన్ను వదిలి పెట్టండి
అడ్డు కేకలు వేస్తూ ఉంటుంది అప్పుడే బైరవ కూడా ఆమె వైపు చూస్తూ పెద్ద పెద్దగా అరవడం మొదలు పెట్టాడు అప్పుడు భైరవనీ
బంధిస్తుంది.
ఆ తర్వాత ఆమె ఒక పెద్ద పుచ్చకాయనీ ప్రత్యక్ష చేస్తోంది. ఆ తర్వాత ఆమె శ్రీ కన్య తలను నరికి ఆ పుచ్చకాయలో పెట్టుకొని అమాంతం మింగేస్తుంది అప్పుడు
భైరవ అరుస్తూ కల నుంచి మేల్కొంటాడు.
అప్పుడు తన మనసులో…. అయ్యబాబోయ్ ఇదంతా కల నేను భయపడి చచ్చాను.
ఓరి భగవంతుడా ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు.
మునుపూ కూడా ఒకసారి శ్రీ కన్యకా ఇలాంటి ఒక కల వచ్చింది అప్పుడు నాగిని అది ఏమి కాదు అని చెప్పింది మరి నాకు కూడా అలాంటి కల వచ్చింది ఈ విషయం కూడా నాగిని కి చెప్పాలి అని అనుకొని నాగిని దగ్గరకి వెళ్తుంది.
అప్పుడు అక్కడ నాగిని బైర వాని చూసి…. ఏమైంది భైరవ ఇంత రాత్రివేళ ఇక్కడికి ఎందుకు వచ్చావు.
అప్పుడు భైరవ తనకు వచ్చిన కల గురించి పూర్తిగా వివరిస్తుంది.
దానిని విన్న నాగిని….. నువ్వేం భయపడకు అసలు దీనికి గల కారణం ఏంటో నేను తెలుసుకుంటాను. అనీ తన మాయాశక్తి
తో జరగబోయేది ఏంటో తెలుసుకుని ఆ bairavaa తో….. చూడు బైరవ నీకు ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అది ఏంటంటే
పరమేశ్వరుడి కృప వలన ఎలాంటి దుష్ట క్రియలు శ్రీ కన్య మీద పని చెయ్యవు.
ఇప్పుడు మిగిలి ఉంది నువ్వే చెడు ఆత్మలు నీ నుంచి శ్రీ కన్య కు నష్టాన్ని కలిగించాలని ప్రయత్నిస్తున్నాయి.
కానీ వాటి వల్ల ఏమీ కాదు. నువ్వు బాధపడకు. నేనున్నాను కదా అని ధైర్యం చెబుతుంది. అందుకు భైరవ….. సరే అమ్మ అలాంటివి ఏమీ జరగకుండా నువ్వు కాపాడుతావాని నమ్మకం.
నాగిని… తప్పకుండా నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. శ్రీ కన్యకా జరిగింది ఏది చెప్పకు.
అని చెప్పి బైరవ నీ ఇంటికి పంపి చేస్తుంది.
అలా ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు ఉదయం. శ్రీ కన్య ఇంటికి ఒక ఆమె వస్తుంది. ఆమె శ్రీ కన్య తో…. అమ్మా శ్రీ కన్య. నువ్వు నాగిని భక్తురాలి కదా. ఆ నాగిని తో చెప్పు మాకు వరాలు అందించు తల్లి.
మా కుటుంబం చాల పేదరికంలో ఉంది.
శ్రీ కన్య…. అసలు మీరు ఎవరండీ. ఎక్కడి నుంచి వచ్చారు.
ఆమె….హా…హా హా అని పెద్దగా నవ్వుతూ దెయ్యం గా మరి. నేను స్మశానం నుంచి వచ్చాను. ఎన్నో రోజులుగా నీకు చంపి తినాలని కోరిక మీద ఉన్నాను. కానీ నిన్ను చెప్పడానికి నావల్ల కావడం లేదు.
ఎలా అయినా నిన్ను చంపి తీరాల్సిందే.
ఆ మాటలకి శ్రీ కన్య చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే బైరు అక్కడకు వచ్చి …. ఒసేయ్ పిచాచి నిన్ను వదిలిపెట్టను.
అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఆ దయ్యం వెంటపడతాడు కుక్కనీ చూసిన దెయ్యం భయంతో పరుగులు తీస్తుంది .
ఆమె అలా పరుగు తీస్తూ వుండగా వెనక కుక్క పరుగు తీస్తూ ఉంటుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ దెయ్యం ఒక చోట నిలబడుతుంది అప్పుడు అక్కడికి నాగిని ప్రత్యక్షమవుతుంది.
నాగినీ నీ చూసిన దెయ్యం గజగజా వణుకుతూ ఉంటుంది.
అప్పుడు నాగిని…. ఎందుకు అలా భయపడుతున్నావు శ్రీ కన్య తినాలని వచ్చావు కదా తింటావా.నీకంత కోరికగా ఉంటే నీ కోరిక నేను తీరుస్తాను. అటు శ్రీ కన్య నీ అక్కడ ప్రత్యక్ష చేస్తుంది.
ఆ దయ్యం చాలా భయపడుతూ…..వద్దు నాకు ఎవరు వద్దు నన్ను వదిలి పెట్టండి అంటూ పరుగులు తీస్తుండగా. నాగిని భైరవ అని పెద్ద ఆకారం లోకి మారుస్తుంది.
భైరవ పెద్ద ఆకారంలో కి మారి ఆ దయ్యాన్ని మింగి తినేస్తాడు.
అదంతా చూస్తున్నా శ్రీ కన్య చాలా భయం తో శృతి తప్పి కింద పడిపోతుంది.
అప్పుడు నాగిని ఆమెను దగ్గరకు తీసుకొని అక్కడి నుంచీ మాయమైపోయి తన ఇంట్లో ఆమెను పడుకోబెట్టి తర్వాత అక్కడ్నుంచి మాయమైపోతుంది.
భైరవ తన రూపాన్ని మార్చుకుని తన ఇంటికి తిరిగి వచ్చేస్తాడు.
కొంత సమయం తర్వాత శ్రీ కన్య శృహ నుంచి మేలుకుంటుంది….. ఆమెకు జరిగింది ఏంటో అసలు ఏమి గుర్తు ఉండదు అంతా నాగిని మర్చిపోయేలా చేస్తుంది.
శ్రీ కన్య భైరవ తో…. భైరవ నాకు ఏమైంది. ఇంత పొద్దున్నే నేను ఎందుకు పడుకున్నాను.
అప్పుడు భైరవ… ఏం లేదు నువ్వు నిద్ర వస్తుంది అని చెప్పి పడుకున్నావు అంతే ఇంకేమీ లేదు.
శ్రీ కన్య… అవునా కానీ నాకు జరిగింది ఏమి గుర్తు లేదు. సర్లే పద వెళ్లి ఆడుకుందాం అని ఇద్దరూ బయటకు వచ్చి ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడే అక్కడికి గణేష్ చింటూ వస్తారు. వాళ్లు కూడా ఆమెతో పాటు కలిసి ఆడుకోవడం మొదలు పెడతారు ఇది ఇలా ఉండగా.దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్తుంది. స్వామీజీ దాన్ని విని చాలా ఆశ్చర్య పోతూ. చాలా మంచి పని జరిగింది.
కానీ స్మశానం లో దయ్యాలు కూడా శ్రీ కన్య మీద పగపట్టాడు అన్నమాట.
ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆ పరమేశ్వరుడు ఆమెను కాపాడుతూనే ఉంటాడు.
నాగిని…. అవును స్వామీజీ కాపాడుతూనే ఉంటాడు కానీ భైరవ కూడా ఏదో ఒక గొప్ప శక్తిని మీరు ప్రసాద్ ఇస్తే ఇంకా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోదు అని నా ఉద్దేశం ఏమంటారు.
స్వామీజీ….. అవును నువ్వు చెప్పిన మాట వాస్తవమే. ఇక పైన కూడా తనంతట తాను ఎలాంటి దుష్టశక్తి నీ ఎదుర్కొనే అవకాశం కలిగిస్తాను. అంటూ భైరవ అని అక్కడికి ప్రత్యక్షం చేస్తాడు.
భైరవ స్వామీజీతో …. స్వామి నన్ను ఇక్కడికి తీసుకు వచ్చిన కారణం ఏమిటో తెలుసుకోవచ్చా.
స్వామీజీ… భైరవ ఇకమీదట నీకు గొప్ప వరాన్ని నేను ప్రసాదిస్తున్నాను. నీకు నువ్వుగా ఎలాంటి దుష్టశక్తిని అయినా ఎదురుకోవచ్చు.
నడిచి మాయ రుద్రాక్ష ఎప్పుడు నీ మెడలోనే ఉంచుకో. అది నీకు సహాయం చేస్తుంది.
అని ఒక రుద్రాక్ష ప్రత్యక్షం చేస్తాడు.
దానిని స్వయంగా స్వామీజీ భైరవ మెడలో వేస్తాడు. అందుకు bairavaa చాలా సంతోష పడుతూ…. ధన్యురాలిని స్వామి చాలా ధన్యవాదాలనీ అని స్వామికి కృతజ్ఞతలు చెప్పి చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *