నాగిని కాపాడగలదా13_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

పన్నెండవ భాగం లో దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య స్వామీజీ అనుమతితో భూలోకంలో ఉండడానికి సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో చూద్దాం. దేవకన్య ,నాగిని , భైరవ , శ్రీ కన్య. నలుగురు ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటారు. దేవకన్య సామాన్య రూపంలో ఉండి వాళ్లతో…. మిత్రులారా నాకు భూలోకంలో ఒక వింత ప్రదేశం తెలుసు. మొదటి కానీ నేను అక్కడికి వెళ్దాం అనుకున్నాను.కానీ నాకు కుదరలేదు ఇప్పుడు అందరం కలిసి అక్కడికి వెళ్దామా.

నాగిని…. మాకు తెలియని ప్రదేశమా ఎక్కడ అది. అందుకు దేవకన్య…. నేను చూపిస్తాను కదా నాతో రండి. అని చెప్పి వాళ్ళని తూర్పు దిశగా నడవమని చెప్తుంది.
వాళ్ళందరూ అలా నడుచుకుంటూ వెళ్తారు.
వాళ్లు చాలా దూరం ప్రయత్నిస్తారు . శ్రీ కన్య నడవలేక ఒక చోట నిలబడి…. అబ్బా బ్బ ఇంకెంత దూరం నావల్ల కావడం లేదు. ఇంకా ఎంత దూరం ఉంది.
అందుకో దేవకన్య…. వచ్చేసాము మరి కొంచెం దూరమే ఉంది ఓపిక పట్టండి అంటూ చెప్పుకొస్తుంది అలా ఒక చోటికి చేరుకుంటారు. అది ఒక పెద్ద పెద్ద వింత అయిన కొండ. ఆ కొండ ఆకారం ఒక ఎద్దు ని పోలి ఉంటుంది. దాని ఆకారాన్ని చూసిన వాళ్లు చాలా ఆశ్చర్య పోయి…. వామ్మో ఏంటిది ఇలా ఉంది. అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. దేవకన్య…. నాక్కూడా లోపల ఏముందని చాలా ఆశ్చర్యంగా ఉంది వెళ్దాం పదండి అని అంటుంది అందుకు వాళ్లు సరే అని చెప్పి లోపలికి వెళ్ళారు.
లోపల అంతా చాలా అద్భుతంగా ఉంటుంది.
అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉంటారు.
ఇంతలో భైరవ కు ఏదో పంపిస్తూ ఉంటుంది. భైరవ దాని వైపు చూస్తే పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది.
bairavaa ఎందుకు అలా అరుస్తున్నాడో అర్థం కాని వాళ్ళు ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉంటారు. భైరవ అలా అరచి అరిచి అక్కడున్న ఒక రాయిని పట్టుకుంటుంది. అలా దానిని అందుకున్న వెంటనే ఆ కుక్కపెద్ద ఆకారం లోకి మారి రెండు కొమ్ములు దానికి వస్తాయి దాన్ని చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోతారు .
శ్రీ కన్య చాలా భయపడుతూ….. అయ్యో మిత్రమా ఏంటి ఇలా అయింది అంటూ ఆ కుక్కని పట్టుకుంటుంది వెంటనే శ్రీ కన్య కు రెండు కొమ్ములు వచ్చి ఆమె శరీరం అంతా జంతువు ఆకారంలోకి మారిపోతుంది.
దాన్ని చూసిన నాగిని దేవకన్య ఇద్దరు ఆశ్చర్యపోతుంటారు.
ఇంతలో ఒక పెద్ద శబ్దం వస్తుంది…. ఎవరు మీరు అంతా ఎందుకు ఇక్కడికి వచ్చారు. మర్యాదగా వెళ్తారా లేదా.
నాగిని…. ఎవరు నువ్వు ఎందుకు వాళ్లని ఇలాగా చేసావు.
అప్పుడు ఆ స్వరం…. నేను చేయడమేంటి ఇది ఒక శపించబడిన గృహ దీనికి కాపలాగా నేనే ఉంటాను నాకు రూపం ఆకారం అంటూ ఏమీ ఉండదు. మీరు త్వరగా ఇక్కడినుంచి వెళ్లిపోండి. లేదంటే మీరు కూడా అలాగే మారిపోతారు.
అందుకు నాగిని… మళ్లీ వాళ్ళు మామూలు స్థితికి రారా. దయచేసి వారిని మామూలు స్థితికి తీసుకు రండి.
అప్పుడు ఆ స్వరం… అదంతా నాకు తెలియదు. ఎక్కడి నుంచి త్వరగా వెళ్ళండి . వాళ్ళని మీరు ముట్టుకోకండి. వాళ్లని పట్టుకున్న మీరు కూడా అలాగే మారి పోతారు జాగ్రత్త. అన్ని జాగ్రత్తలు చెప్పాడు.
వాళ్లందరూ బయటకు వచ్చేస్తారు.
శ్రీ కన్య ఏడుస్తూ…. అయ్యో నాగిని నువ్వు మమ్మల్ని కాపాడాలి. లేదంటే మా పరిస్థితి అధోగతి అయిపోతుంది.
భైరవ… అవును నాగిని నువ్వే మమ్మల్ని కాపాడాలి. అంటూ బాధ పడతారు వెంటనే నాగిని తన మాయాశక్తిని ఉపయోగించి వారిని మామూలు స్థితికి మార్చడానికి ప్రయత్నిస్తుంది.
కానీ అది ఆమె వల్ల కాదు నాగిని … ఏమైంది వీళ్ళ మామూలు స్థితికి రావడం లేదు.
అని మళ్లీ మరొక్కసారి ప్రయత్నిస్తుంది.
అయినప్పటికీ కూడా ఆ మాయాశక్తి పని చేయదు.
అప్పుడు దేవకన్య ….. నేను ప్రయత్నించి చూస్తాను అని తన ఉంగరం తో వాళ్లని మామూలుగా చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది కూడా విఫలమే అవుతుంది.
వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ ….. అయ్యో ఇంకా మా జీవితం ఇలాగే ఉండి పోవాల్సిందే నా భగవంతుడా. ఎందుకు నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు. అంటూ ఏడుస్తూ బాధపడుతుంది.
అప్పుడు దేవకన్య కూడా బాధ పడతో….. ఇది అంతా నా వల్లే జరిగింది. నేనే దీనికంతటికీ కారణం నేను ఇక్కడికి తీసుకు రాకుండా ఉండాల్సింది. అంటూ ఆమె కూడా చాలా బాధపడుతుంది.
శ్రీ కన్య…. బాధపడకండి మా తలరాత ఇలా రాసి పెట్టుంది. ఇంక ఎవరూ ఏమీ చేయలేరు కదా. నాగిని…. బాధపడకండి శ్రీ కన్య స్వామిజి దగ్గరికి వెళ్దాం ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు.అని అంటుంది అందుకు వాళ్లు సరే అని చెప్పి అక్కడ నుంచి బయల్దేరుతారు. రావాలి నడుచుకుంటూ వెళుతూ ఉండగా శ్రీ కన్య అక్కడే ఆగిపోతుంది. నాగిని దానిని గమనించి… ఏమైంది శ్రీ కన్య అక్కడే ఆగిపోయావ్వి.
ఆమె ఏం మాట్లాడకుండా అలాగే నిలబడుతుంది. భైరవ కూడా ఆమె వైపు కోపంగా చూస్తూ అలా నిలబడిపోయాడు.
దేవకన్య….. ఏమైంది మీ ఇద్దరికీ ఎందుకు ఒకరినొకరు అంత కోపంగా చూసుకుంటున్నారు ఎందుకు ఇక్కడ నిలబడ్డారు. త్వరగా వెళ్దాం పదండి.
అంటూ కేకలు వేస్తోంది.వాళ్లిద్దరూ ఒకరి నొకరు కోపం నాకు చూసుకుంటూ ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడటం మొదలు పెడతారు.దాన్ని చూసిన నాగిని దేవకన్య ఇద్దరు చాలా కంగారు పడిపోతారు వాళ్ళిద్దరికీ ఏం చేయాలో అర్థం కాదు. భైరవ శ్రీ కన్య ఇద్దరూ రక్తం వచ్చేలాగా ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు.
వెంటనే నాగిని….. స్వామి మీరు ఎక్కడ ఉన్నా త్వరగా ఇక్కడికి రావాలి . లేదంటే వీళ్ళు ఒకరినొకరు చంపుకొని లాగా ఉన్నారు.
అంటూ స్వామీజీని ప్రార్థిస్తుంది.
దూరంలో ఉన్న స్వామీజీ నాగిని మాటలు విని… ఏదో ప్రమాదంలో ఉన్నారు . అంటూ అక్కడి నుంచి మాయమయ్యే వెంటనే వాళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాడు.
స్వామీజీ వాళ్లిద్దరూ ఒకరి నొకరు పోట్లాడుకోవడం చూసి తన చేతిలో ఉన్న కమండలం తో వాళ్ళ యొక్క రూపలను తిరిగి తీసుకొస్తాడు.
వాళ్ళు మామూలు స్థితికి గా మారిపోయి… స్వామి మీకు చాలా కృతజ్ఞతలు మీరు మళ్లీ మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చారు.
ఇదంతా చూసిన నాగిని…. స్వామీజీ ఉండమని చెప్పు ఎందుకు పని చేయలేదు నాకు అర్థం కావడం లేదు.
అప్పుడు స్వామీజీ…. మీరు వెళ్ళింది ఎక్కడికో నాకు అర్థమైంది ఆ శాప్పించ బడ్డ కోట దగ్గరికి కదా. అందుకు వాళ్ళు అవును అని చెప్పి జరిగిన విషయం చెప్పారు.
దానివ్వినా స్వామీజీ…. అక్కడ ఎవరి మాయ శక్తులు పనిచేయవు. వాళ్లు ఎన్నో సంవత్సరాలనుంచి అక్కడే రాళ్ల గా మారిపోయి ఉన్నారు. ఎవరన్నా అక్కడికి వెళ్తే వాళ్ళకి ఇప్పుడు వీళ్లకు పట్టిన పరిస్థితి ఏర్పడుతుంది.అందుకే అటుగా ఎవరు వెళ్లారు. మీరు ఎందుకు వెళ్లారు.
అప్పుడు దేవకన్య … నేను తీసుకొచ్చాను స్వామీజీ నాకు తెలియదు ఇంత జరుగుతుందని.
అప్పుడు శ్రీ కన్య…. స్వామి అసలు వాళ్ళు ఎవరు ఎందుకు అలాగా రాళ్లుగా మారిపోయారు.
అప్పుడు స్వామిజి…. అది కొన్ని సంవత్సరాల క్రితం. ఒక స్వామీజీ ఆమె సేవకురాలు . తపస్సు కోసం ఈ దారిలో వస్తున్నారు అప్పుడు ఆ ఆమె చాలా అలసిపోయి స్వామీజీతో…. స్వామి నడిచి నడిచి నేను అలిసిపోయాను దయచేసి ఇక్కడ ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవడానికి స్థలం ఏర్పాటు చేయండి.
ఆ మాటలు విన్న స్వామీజీ….. సరే అమ్మ ఇక్కడ ఎక్కడన్న విషయం తీసుకుందాం.
అని అటు ఇటు వెతుకుతుండగా అక్కడ ఒక ఎద్దు ఆకారంలో కోట కనిపించింది.
వెంటనే వాళ్లు ఆ కోటలోకి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. ఆ కోటకి కాపలాగా ఒక తెలియని రూపం లేని ఆత్మ కాపలా ఉంటుంది.
ఆ విషయం వాళ్ళకి తెలియదు.
అప్పుడు ఆ స్వామీజీ ఆమెతో …. sundari నాకు ఈ సన్యాసం వద్దు అనిపిస్తుంది. అందరిలాగే సంతోషంగా పిల్లాపాపలతో ఉండాలని ఉంది. ఈ విషయం నీకు చెప్పాలి అనుకుంటున్నాను నేను నిన్ను బాగా ఇష్టపడుతున్నాను.
ఎందుకు ఆమె…. స్వామి నేను కూడా ఇదే విషయం అనుకుంటున్నాను ఈ తపస్సు యాగాలు నావల్ల కాదు అందరి మనుషుల్లాగే నేను కూడా ఉండాలి అనుకున్నా. మీరు ఇష్టపడితే ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అని అంటుంది అందుకు తను సరే అని చెప్పి అక్కడ ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
వాళ్ళు అక్కడే ఏకాంతంగా కలుసుకున్నారు.
అప్పుడు అక్కడ ఉన్న కాపలా ఆత్మ వాళ్ళ ముందు ప్రత్యక్షమై…. ఓరి పాపులర్ రా . ఇది పవిత్రమైన స్థలం ఇక్కడికి మహారుషులు యాగం చేసుకొని విశ్రాంతి తీసుకునే స్థానం .
అలాంటి దాన్ని మీరు అపవిత్రం చేస్తారు మీరు శిలలుగా మారిపోండి. అంటూ వాళ్లని శపించాడు వెంటనే వాళ్ళు శిలలుగా మారిపోయారు.
ఆ వెలుగు అంతటితో ఆగకుండా….
నాకు కోపం చల్లారలేదు ఇకమీదట ఎవరైనా ఇక్కడికి వస్తే అపవిత్రంగా రాకూడదు. తెలియకుండా వచ్చి ఈ పట్టుకుంటే వాళ్ళు జంతువులను మారిపోతారు. ఇది కూడా నా శాపమే అంటూ మరోసారి వాళ్ళనీ శప్పించ్చి మాయమైపోయింది.
దానంత విన్న వాళ్లు చాలా ఆశ్చర్యపోతారు.
నాగిని… మరి స్వామి అదే వెలుగు మరి మమ్మల్ని బయటకు వెళ్ళమని మమ్మల్ని హెచ్చరించింది.
స్వామీజీ…. నీకు సమాధానం చెప్పిన వైలుగు బహుశా ఆ వైలుగు కాదనుకుంటా
అందుకే నీకు మంచిగా సమాధానం చెప్పి పంపించింది.
ఆ మాటలు విన్న వాళ్లు చాలా ఆశ్చర్యపోతూ….. పోనీలే ఎలాగైతేనేమి మనందరం అక్కడినుంచి బయటపడ్డాము.
ఎప్పుడు స్వామీజీ పుణ్యమా అంటూ అక్కడ కథని తెలుసుకున్నాము.
నాగిని భైరవ లని మార్చుకున్నాను అంటూ చాలా సంతోషపడ్డారు.
ఆ తర్వాత స్వామీజీ వాళ్ళతో…. సరే ఇక్కడ మనం ఎక్కువ సమయం ఉండడం మంచిది కాదు త్వరగా వెళ్దాం పదండి. అంటూ వాళ్లకి చెప్తాడు. అందుకు వాళ్లు సరే అని చెప్పి అక్కడి నుంచి బయల్దేరుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *