ఈ నాగిని కాపాడగలదా 16_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

కింది భాగంలో అందరూ కొలనులో స్నానం చేసి. పూజకి సిద్ధపడతారు. అందరూ కలిసి పూజని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అందరూ సంతోషంగా ఉంటారు. రోజులు గడిచాయి ఒకరోజు నాగిని శ్రీ కన్య ఇద్దరూ స్వామీజీ దగ్గరికి వెళ్తారు. అక్క డ స్వామిజీ అనారోగ్యంతో పడుకొని ఉంటాడు. స్వామీజీని చూసిన శ్రీ కన్య….. స్వామి ఏమైంది అలా నీరసంగా పడుకున్నారు. మీకు ఒంట్లో సరిగ్గా ఉంది కదా. స్వామీజీ… లేదు నాకు ఒంట్లో సరిగ్గా లేదు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను.

ఆ మాటలు విన్న నాగిని చాలా కంగారుగా….
అయ్యో ఏమైంది స్వామిజి. ఈ వ్యాధికి గల కారణం ఏమిటి దానికి ఏమన్నా వైద్యం ఉందా చెప్పండి. నేను చేస్తాను అని అంటుంది.
ఆ మాటలు విన్న అతను …. ఉంటుంది కానీ నీ మహా శక్తిని ఉపయోగించి మాత్రం ఆ పని
చేయకూడదు ఎందుకంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.
అందుకు నాగిని…. సరే స్వామి ఏంటో చెప్పండి నా శక్తిని ఏమాత్రం ఉపయోగించకుండా. నేను తగిన సహాయం చేస్తా. అని అంటుంది అందుకు అతను సరే అని ఆమెతో….. ఇటువైపు అంటే తూర్పు దిశగా ప్రయాణించండి అక్కడ మీకు ఒక పెద్ద చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు కొమ్మను నరుక్కున్న తీసుకురండి . చాలు దానిలో ఎన్నో ఔషధాలు ఉన్నాయి. దాంతో నా వ్యాధి నయమైపోతుంది . కానీ జాగ్రత్త అక్కడ ఒక రాక్షసి ఉంటుంది. దాని నుంచి తప్పించుకొని ఆ కొమ్మను తీసుకురావాలి. జాగ్రత్త అని అంటాడు అందుకు నాగిని….. తప్పకుండా స్వామి . మేము ఇప్పుడే బయలుదేరుతున్నాము. అని చెప్పి అక్కడ నుంచి ఇద్దరూ బయలు దేరుతారు. వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటాను అప్పుడు ఒక పెద్ద అందమైన చెట్టు కనబడుతుంది . దాన్ని చూసిన నాగిని మరియు శ్రీ కన్య ఇద్దరు ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు. శ్రీ కన్య….. అబ్బా ఎంత అందంగా ఉందో ఈ చెట్టు. నాగిని….. అవును నిజంగా చాలా అందంగా ఉంది. అని దానీ చిన్న కొమ్మ విరగకొట్టడానికి ప్రయత్నిస్తారు .
అప్పుడే ఒక కనిపించని ఒక వెలుగు శ్రీ కన్య శరీరంలోకి ప్రవేశిస్తుంది. వెంటనే శ్రీ కన్య పెద్ద ఆకాశంలోకి మరి…..హా. హా హా ఆని పెద్దగా నవ్వుతూ ఉంటుంది . అప్పుడు నాగిని దాన్ని చూసి తన శక్తితో మామూలు స్థితికి మార్చడానికి ప్రయత్నిస్తుంది అప్పుడే ఆమెకి స్వామి చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. వెంటనే ఆమె….. నువ్వు దెయ్యం అని నాకు అర్థం అయింది మర్యాదగా శ్రీ కన్య శరీరం నుంచి బయటికి వెళ్ళు. అది అప్పుడు శ్రీ కన్య….. తెలుసు కదా . తెలిసి కూడా ఇక్కడికి వచ్చావంటే ఎంత ధైర్యం నీకు. నేనేం చేస్తానో చూడు అంటూ పెద్ద పెద్ద అగ్గిపుల్లల ఆకారంలో చితినీ ఏర్పాటు చేస్తుంది . దాన్ని చూసిన నాగిని భయంతో అక్కడినుంచి….. ఎవరైనా కాపాడండి నన్ను ఎవరైనా కాపాడండి అంటూ పరుగులు తీస్తూ ఉంటుంది. అప్పుడే దెయ్యం రూపంలో ఉన్న శ్రీ కన్య అవి పట్టుకుని ఆ చితి మీద పడుకో పెట్టి….హా హా హా ఇంక నా నుంచి ఎవరు నిన్ను తప్పించలేరు అంటూ ఆమెను చంపడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే ఆకాశం నుంచి తన రెండు రెక్కల సహాయంతో దేవకన్య ప్రత్యక్షమయ్యి ఒక జలాన్ని తీసుకు వచ్చి ఆమె మీద కుమ్మరిస్తుంది. వెంటనే శ్రీ కన్య శరీరంలో ఉన్న దెయ్యం ఆత్మ బయటకు
వచ్చేస్తుంది శ్రీ కన్య మామూలు స్థితికి వస్తుంది. ఆ దెయ్యం వెలుగు మాయమైపోతుంది. అక్కడ ఉన్న చితి కూడా మాయమైపోతుంది. అప్పుడు నాగిని దేవకన్యతో….మిత్రమా మీకు చాలా కృతజ్ఞతలు నా ప్రాణానికి సరైన సమయానికి వచ్చి కాపాడావు అయిన నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు. అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది అప్పుడు దేవకన్య…. స్వామీజీ మీక్కున ప్రమాదం గురించి నాకు చెప్పి పంపించారు. అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఎవరైతే ఆ వృక్షం కొమ్మలను తీసుకువస్తారు వాళ్ళు ఎటువంటి మాయ శక్తిని ఉపయోగించుకొని తమ చేతులతో స్వయంగా తీసుకొని రావాలి. అప్పుడే అది సరిగ్గా పని చేస్తుంది అని చెప్పాడు . అందుకే నీకు ఆ విధంగా చెప్పి పంపించాడు. ఆయన జరగబోయే ప్రమాదం గురించి తెలుసుకొని . నన్ను కాపాడాలని ఎక్కడికి పంపించాడు. ఆయన జలం సహాయంతోనే నేను మిమ్మల్ని కాపాడాడు.
అని అంటుంది ఎందుకు వాళ్ళిద్దరూ చాలా సంతోష పడతారు. ఇప్పుడు దానిని ఆ చెట్టు కొమ్మలు తీసుకొని …. సరే మిత్రులారా ఇంకా బయల్దేరుదాం పదండి అని చెప్పి ముగ్గురు అక్కడినుంచి మాయమైపోతారు.
వాళ్లు సరాసరి అక్కడ్నుంచి మాయమయి.
స్వామీజీ దగ్గర ప్రత్యక్షమవుతారు.
అప్పుడు స్వామీజీ….. వచ్చేసారా చాలా కృతజ్ఞతలు. అని అంటాడు నాగిని…. మీకు కూడా స్వామీజీ మా ప్రాణాలు కాపాడినందుకు అంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటరు. అప్పుడు స్వామీజీ…. మంచిది నేను చెప్పబోయే ఆ పని కూడా చేసి చేసి పుణ్యం కట్టుకోండి. అందుకు వాళ్ళు ఏంటో చెప్పండి స్వామి అని అడుగుతారు .
స్వామీజీ ….. ఆ కొమ్మనీ ముక్కలు చేసి దంచి పొడి పొడి చేయండి. దానిని నేను స్వీకరిస్తాను.నా ఆరోగ్యం కుదుటపడుతుంది .
అని అంటాడు అందుకు వాళ్ళు సరే అంటారు నాగిని దాన్ని దంచడం మొదలు పెడుతుంది.కొంత
సమయానికి దాని దంచి పొడిచేసి స్వామీజీకి అందిస్తారు. స్వామీజీ దాన్ని మింగి …. చాలా చాలా కృతజ్ఞతలు నా ఆరోగ్యం కుదుటపడుతుంది మరేం పర్వాలేదు. అని అంటారు అందుకు వాళ్లు చాలా సంతోష పడతారు. ఆరోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు స్వామీజీ యధావిధిగా లేచి తన పని చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంటాడు.
దాన్ని చూసిన నాగిని చాల సంతోషపడుతూ…. స్వామీజీ మి ఆరోగ్యం కుదుట పడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదో ఒక విధంగా మంచి జరిగింది.
అని అంటుంది అందుకు స్వామీజీ….. ఇదంతా నీ వల్లే కదా చాలా కృతజ్ఞతలు అని అంటాడు. అందుకు ఆమె చాలా సంతోషపడుతుంది. రోజులు గడిచాయి ఒక రోజు శ్రీ కన్య తండ్రి ఆత్మ స్వామీజీ దగ్గరికి వస్తుంది. స్వామీజీ ఆత్మనీ చూసి అతనితో …. రా బాబు ఏంటి ఇలా వచ్చావు.
అందుకు అతను…. స్వామి ఇన్ని రోజులు
నేను ఆత్మ రూపంలో ఉన్న నా కుటుంబాన్ని చేసుకోగలుగుతున్నను. కానీ నాకు ఒక్కటే బాధ నా భార్యకు పిల్లలు లేరు అని ఆమె ఎంతగానో బాధ పడుతుంది. ఆమెది చిన్న వయసే ఆమెకు మళ్లీ పెళ్లి చేయండి . అప్పుడు ఆత్మ శాంతి ఇచ్చి నేను పరలోకానికి వెళ్తాను ఇదే నా ఒక కోరిక . దయచేసి కాదనకండి. స్వామీజీ…. కానీ ఆమెకు పిల్లలు పుట్టారు కదా. మళ్లీ ఎందుకు పెళ్లి చేయడం. ఆత్మ…. స్వామి మీకు ఎన్నో శక్తులు ఉన్నాయి ఆమెకు ఖచ్చితంగా మీరు గర్భం ప్రసాదిస్తారని అని నమ్ముతున్నాను .
ఖానీ వివాహం చేయమని ఎందుకు చెప్తున్నాను అంటే. జీవితంలో ప్రతి మనిషికి తోడు కావాలి. అది భార్యాభర్తలు ఈ విషయంలో చాలా అవసరం. మహానుభావులు మీకు తెలియదు అంటూ ఏమీ ఉండదు. దయచేసి ఈ ఒక్క పని చేయండి. ఆ మాటలు విన్న స్వామీజీ…..
తప్పకుండా చేస్తాను. అని అంటాడు.
ఆ విషయం గురించే శ్రీ కన్య తల్లి తో మాట్లాడడానికి ఇద్దరు కలిసి వెళ్తారు.
అప్పుడే శ్రీ కన్య తల్లి అక్కడ పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు స్వామీజీ ఆమెతో జరిగిన విషయం గురించి మాట్లాడుతాడు.
అప్పుడు ఆమె…. స్వామి నాకు మరో పెళ్లి అవసరం లేదు. నన్ను ఇలాగే బ్రతకాన్నివండి నాకు ఇలాగే సంతోషంగా ఉంది.
స్వామీజీ….చూడమ్మా నీ కోసం కాకపోయినా నీ భర్త ఆత్మశాంతి కోసం అయినా నువ్వు పెళ్లి చేసుకోవాలి. అప్పుడే అతని ఆత్మ శాంతిస్తుంది నాకు తెలిసిన ఒక మంచి అబ్బాయి ఉన్నాడు అతడు కచ్చితంగా
నిన్ను బాగా చూసుకుంటాను.
అని అంటాడు అప్పుడే శ్రీకన్య అక్కడికి వస్తుంది. వాళ్ల మాటలు విన్న శ్రీ కన్య తల్లితో….స్వామి చెప్పింది నిజమే కదా అమ్మ నాన్న ఆత్మ శాంతి కలుగుతుంది. పైగా ఏ సంబంధం లేని నా కోసం ఊరిని విడిచి అడవిలోకి వచ్చారు. అంతకుమించి నేనేం చెప్పగలను మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ గురించి. దయచేసి పెళ్లికి ఒప్పుకో అమ్మ అని బ్రతిమలాదుతుంది.
అప్పుడే అక్కడికి నాగిని , దేవకన్య బైరవ కూడా వస్తారు. వాళ్లు కూడా ఆమెను బలవంతం చేస్తారు. అంతమంది ఒకేసారి అడిగే టప్పటికి ఆమె పెళ్ళికి సరే అంటుంది.
ఆ మాట విని వాళ్ళంతా చాలా సంతోష పడతారు. ఆ రోజు గడిచి పోతుంది వెంటనే స్వామీజీ దగ్గర్లో ఉన్న ఒక నగరానికి వెళ్ళాడు అక్కడ రాఘవ అనే వ్యక్తి నీ కలుస్తాడు రాఘవ స్వామిజి చూసి…… స్వామి చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. నీ రాకకు గల కారణం ఏమిటో తెలుసుకోవచ్చా స్వామి.
ఎందుకు స్వామీజీ జరిగింది అంతా పూర్తిగా వివరిస్తాడు.
ఆ మాటలు విన్న రాఘవ…. స్వామి నాకు ఏది మంచి ఏది చెడు మీకు తెలుసు.ఇన్ని సంవత్సరాలుగా నా పెళ్లి గురించి నేను ఒక ఆలోచన కూడా అనుకోలేదు. మీరు అనుకోకుండా వచ్చి నాకు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. నేను మీరు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. మంచి ముహూర్తాలు పెట్టించండి స్వామి.
అంటాడు ఆ మాటలు విన్ను స్వామీజీ చాలా సంతోషపడుతు….. సరే బాబు రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది పెళ్లికి సిద్ధపడు మీ ఇంట్లోనే పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది . అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.
అతడు సరాసరి అడవి కి వెళ్లి అక్కడ ఉన్న వాళ్లందరికీ జరిగిన విషయం చెప్తాడు.
దాన్ని వెళ్ళే వాళ్ళు చాలా సంతోష పడతారు స్వామీజీ. అతని గురించి పూర్తిగా చెప్పి వాళ్లతో….మీరు పెళ్లి ఏర్పాట్లు చేయండి అతనొక్కడే చేసుకోవడం చాలా కష్టం . ఎందుకంటే అతనికి ముందు వెనక ఎవరూ లేరు. మీ అంత వెళ్లి సహాయం చేయండి అని అంటాడు అందుకు వాళ్ళు సరే అంటారు.
నాగిని శ్రీకన్య భైరవ దేవకన్య నలుగురు కలిసి తన ఇంటికి బయలు దేరుతారు.
అక్కడ పెళ్లి ఏర్పాట్లు చేసుకోవడం మొదలు పెడతారు. రెండు రోజులు గడిచింది పెళ్లి పనులు పూర్తవుతాయి. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. పెళ్లి రోజు రానే వచ్చింది ఆ ఇద్దరికీ స్వామీజీ స్వయంగా పెళ్లి జరిపిస్తాడు. అప్పుడు స్వామీజీ వాళ్లతో…. మీరు పిల్లాపాపలతో చల్లగా ఉండండి. అంటూ ఒక జలాన్ని ఆమెకు ఇచ్చి…. చూడమ్మా ఈ జలన్ని తాగు అని అంటాడు అందుకు ఆ జలాన్ని తీసుకొని తాగుతుంది.
స్వామీజీ…. దీంతో మీ పాత జీవితమంతా నువ్వు మర్చిపోతావ్. మీకు పిల్లలు పుట్టే యోగ్యత వచ్చింది. ఇప్పటినుంచి నీ పేరు కూడా మార్చబడుతుంది. ఇక ఇప్పటినుంచి నీ పేరు రవి చంద్రిక. అని అంటాడు అందుకు ఆమె కృతజ్ఞతలు చెప్పుకొని సరే అంటుంది.
ఆ తర్వాత స్వామి జి….. ఇట్లు మీ ఇద్దరు మీ ఊర్లోనే ఉండొచ్చు మేము యధావిధిగా అడవి కి వెళ్తున్నాము. అని అంటాడు అప్పుడు రవి చంద్రిక….సరే స్వామి శ్రీ కన్య భైరవ ఇక్కడే ఉంటారు కదా.
అందుకు స్వామీజీ …. లేదు వాళ్లు మాతో పాటే వస్తున్నారు. ఆ మాటలు విన్న ఆమె …. ఎందుకు స్వామి ఇక్కడే ఉంటే నాకు చాలా సంతోషం. అని అంటుంది అప్పుడు శ్రీ కన్య…. వద్దమ్మ నువ్వే నా వల్ల చాలా ఇబ్బంది పడ్డావు. ఇక నువ్వు సంతోషంగా ఉండు.
అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. దాన్ని చూసిన భైరవ కూడా ఆమె వెంట పరుగులు తీస్తారు ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత భాగంలో చూద్దాం .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *