ఈ నాగిని కాపాడగలదా 17_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

కింది భాగంలో రవి చంద్రికకు వివాహం జరిగిన తర్వాత . శ్రీ కన్య ఆ విడిచిపెట్టి దూరంగా పరుగులు తీస్తోంది. అలాగే భైరవ కూడా ఆమె వెంట పరుగులు తీస్తాడు. వాళ్లను చూసిన రవి చంద్రిక. కూడా వాళ్ల వెంట వెళ్తుంది. శ్రీ కన్య ఒకచోట ఏడుస్తూ నిలబడగా. రవి చంద్రిక ఆమె దగ్గరికి వెళ్లి ఆమె హత్తుకోని….. శ్రీ కన్య ఎందుకు ఏడుస్తున్నావ్ నువ్వు నాతో నే ఉంటే నాకు చాలా సంతోషం . నా మాట విను నువ్వు కూడా నాతో పాటు రా. శ్రీ కన్య… వద్దమ్మా నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి .

నా వలన నీకు ఏలాంటి కష్టం రాకూడదు .
అలా వాళ్ళిద్దరు చాలా సేపు మాట్లాడుకుంటారు చివరికి శ్రీ కన్య పంతమే నెగ్గుతుంది. చేసేదేమీ లేక ఆమె సరే అంటుంది. ఆ తరువాత అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు శ్రీ కన్య తండ్రి ఆత్మ చాలా సంతోషపడుతూ ….
నాకు శాంతి కలిగింది ఇక నేను కూడా వెళుతున్నాను . అని అక్కడి నుంచి మాయమైపోతుంది. ఆ తర్వాత రవి చంద్రిక రాఘవ ఇద్దరు చాలా సంతోషంగా గ్రామంలో నివసిస్తూ ఉంటారు .రోజులు గడిచాయి అడవిలో ఉన్న శ్రీ కన్య బైరవ నానిని దేవకన్య నలుగురు ఒక చోట కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. అప్పుడు ఒక్కసారిగా ఆ ప్రదేశం అంతా చీకటి మాయమైపోతుంది .
ఆకాశం నుంచి పెద్ద శబ్దంతో పెద్ద అగ్గి పెట్టి ఆకారంలో ఉన్న వస్తువు కింద పడుతుంది.
అందరూ ఆ వస్తువు వైపు చూస్తూ ఆశ్చర్యపోతూ…. ఏంటి అది ఉన్నట్లుండి ఇక్కడ ఊడి పడింది . అని ఆశ్చర్యంగా దగ్గరికి వెళ్లి దాన్ని తెరిచి చూస్తారు.
వెంటనే దాని లోపల నుంచి ఒక దెయ్యం బయటికి వచ్చి…హా హా హా మిత్రులారా చాలా చాలా సంతోషం. నన్ను బయటికి తీశారు.
అప్పుడు నాగిని…. పిచాచి ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చి పడ్డావు.
ఇప్పుడు ఆ దెయ్యం….. మిత్రులారా కోపం తెచ్చుకోకండి. నేను మీ స్నేహితురాలు అనుకోండి. ఈ అగ్గి పెట్టి నేను స్వయంగా నా శక్తులతో తయారుచేసుకున్నాను. నేను దీనిని నా వాహన o గా వాడుకుంటున్నాను .
కానీ ఏం జరిగిందో ఏమోకానీ. ఇది ఉన్నట్టుండి మూసుకుపోయింది . నా శక్తి ఏమి పని చేయలేదు. అటు చేసి ఇటు చేసి ఎన్నో తిప్పలు పడి ఆకాశంలో ఎగురుకుంటూ ఇక్కడకు వచ్చి పడ్డాను ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు.
అని అంటుంది ఆ దెయ్యం మాటలు విన్న వాళ్లంతా ఆశ్చర్యపోతారు.
అప్పుడు భైరవ…. అది సరే కానీ ఇది చూడటానికి భలే విచిత్రంగా ఉంది . దీనిలోపల కూర్చుంటే ఎక్కడికైనా వెళ్లావచ్చా.
అందుకా దెయ్యం…. ఎంత దూరమైనా వెళ్ళచ్చు ఎక్కడికైనా వెళ్ళచ్చు ప్రయత్నిస్తా వా అయితే దాని లోపలి కి వెళ్లి కూర్చో . లోపల ఎంత మంది అయినా కూర్చోవచ్చు.
అని అంటుంది ఎందుకు భైరవ దాని లోపలి కి వెళ్లి కూర్చుంటాడు. వెంటనే అది గాలిలోకి ఎగురుతుంది. దాన్ని చూసిన వాళ్లు చాలా ఆనందపడతారు లోపల ఉన్న భైరవ….. అబ్బా భలే భలేగా ఉంది.
అంటూ సంతోషపడుతూ మొత్తం తిరిగి చివరికి వాళ్ల దగ్గరికి వస్తాడు.
శ్రీ కన్య…. భైరవ ఎలా ఉంది విహారయాత్ర.
భైరవ…. చాలా చాలా బాగుంది. అని అంటూ ఆ దెయ్యానికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు.
ఆ తర్వాత దెయ్యం… సరే మిత్రులారా నేను మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇంక నేను వెళ్తాను అని చెప్తుంది. అందుకు వాళ్లు సరే అంటారు. ఆ తర్వాత ఆ దయ్యం ఆగి పెట్టి వాహనంలో ఆకాశంలో ఎగురుతుంది. కింద వాళ్ళ దానికి టాటా చెప్తారు. వాళ్లంతా చాలా చెప్పు మాట్లాడుకొని రాత్రి కావడంతో అందరి విశ్రాంతి తీసుకుంటారు. ఆ మరుసటి రోజు కూడా యధావిధిగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు రోజులు గడిచాయి.
రవి చంద్రిక గర్భం ధరిస్తుంది ఆ విషయం చెప్పడానికి ఆమె స్వయంగా తన భర్తతో పాటు కలిసి అడవికి వస్తుంది.
ఆమె అడవిలో స్వామీజీ దగ్గరకు వచ్చి…. స్వామి మీ కృప వల్ల నేను మంచి వ్యక్తికి భార్యను అయ్యాను. అలాగే ఇప్పుడు తల్లినీ కాబోతున్నాను. అంటూ చాలా సంతోషంగా చెప్తుంది.
ఆ మాటలు విన్న స్వామీజీ చాల సంతోషపడుతూ…. పోనీలే అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరూ ఇలాగే కలకాలం చిలకాగోరింకల్లా గా ఉండండి. అని దీవిస్తాడు.
ఆమె ఏడుస్తూ…. స్వామి ఇదంతా కేవలం నీ మహిమ వల్లే. మీకు కృప వల్లనే అసలు. ఇటువంటి ఆశలేని నా జీవితంలో మళ్లీ ఆశలు చిగురించి ఎలా చేశారు. అంటూ బాగా ఏడుస్తుంది.
స్వామీజీ…. అయ్యో ఎందుకమ్మా బాధ పడుతున్నావు గర్భవతిగా ఉన్నప్పుడు అలా అస్సలు ఏడవకూడదు. పుట్టబోయే బిడ్డకి అంత మంచిది కాదు. అని అంటాడు అందుకు ఆమె సరే అని కోరుకుంటుంది.
ఆమె… స్వామి శ్రీ కన్య bairavaa నాగిని దేవకన్య ఏలా ఉన్నారు.
స్వామి…. అందరూ బాగానే ఉన్నారు.
ఎప్పుడు నీ గురించే అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు సంతోషంగా ఉన్నందుకు వారికి మరింత సంతోషంగా ఉంది .
అని అంటారు ఇంతలో బైరవ శ్రీ కన్య అక్కడికి వస్తారు తల్లి ని చూసిన శ్రీ కన్య….. అమ్మ ఎలా ఉన్నావ్ అంటూ దగ్గరికి వెళ్లి కౌగిలించుకుంది.
ఆమె…. నేను చాలా బాగున్నాను అమ్మా నువ్వు ఎలా ఉన్నావ్.ఆమె ….చాలా బాగున్నాను అని సమాధానం చెబుతుంది.
భైరవ….. అమ్మ ఎలా ఉన్నావు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
అందుకు ఆమె…. నేను చాలా బాగున్నాను భైరవ. అని అంటుంది ఆ తర్వాత
అలా తల్లీ కూతుళ్లు ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు.
అలా కొంత సమయం తర్వాత అక్కడికి నాగిని దేవకన్య ఇద్దరూ అక్కడికి వస్తారు.
నాగిని ఆమె యొక్క క్షేమం కనుక్కుంటుంది.
దేవకన్య కూడా అదే పని చేస్తుంది ఆమె ఆమె యోగక్షేమాల గురించి చెప్పి గర్భవతి అన్న విషయం చెప్తుంది.
అందుకు వాళ్లు చాలా సంతోష పడతారు భర్త రాఘవ కూడా వాళ్ల అందరితో చాలా సేపు మాట్లాడారు.
అలా చాలా సమయం పడుతుంది స్వామీజీ…. అందరూ వస్తే నేను మీకోసం ఒక రుచికరమైన పదార్థాలు తయారు చేశారు వాటిని తినండి.అని అంటాడు ఎందుకు వాళ్ళు సరే అని చెప్పి అక్కడికి వెళ్తారు స్వామీజీ వాళ్ళందరికీ భోజనం వడ్డిస్తారు .
అందరూ చాలా సంతోషంగా భోజనాన్ని తింటారు. ఆ తర్వాత అందరూ అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. ఆరోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం రాఘవ..,. స్వామి ఇంకా మేము బయలుదేరుతాము. నీ అంటాడు అందుకు అతను సరే అంటాడు.
ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఇంటి దగ్గర వస్తువులన్నీ ఎక్కడపడితే అక్కడ ఉంటాయి.
వాటిని చూసి ఆశ్చర్యం గా…. ఏంటండీ ఇలా వస్తువులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అంటూ భర్తని ప్రశ్నిస్తుంది .
అందుకు అతను…. అదే నాకు కూడా అర్థం కావటం లేదు.
దొంగ లేరన్న వచ్చారా ఏంటి . అనుకుంటూ భయపడుతూ ఉంటారు.
ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్న డబ్బుని చూస్తారు డబ్బు ఉంటుంది భర్త.., డబ్బులు ఉన్నాయి అంటే ఇది దొంగల పని కాదు.
అయినా వేసిన తాళం వేసినట్టు గానే ఉంది లోపలికి దొంగలు ఎలా వస్తారు అంటూ ఆశ్చర్యపోతాడు.
ఆ తర్వాత భార్య భర్తలు ఇద్దరూ కలిసి సామాన్లు మొత్తం సర్దుకున్నారు.
ఆ రోజు రాత్రి సమయం ఇద్దరు నిద్ర పోతూ ఉండగా. అప్పుడే దెయ్యం అక్కడికి వచ్చి….ఆహా ఈ భార్యాభర్తలిద్దరూ నిద్రపోతున్నారు . ఇదే మంచి సమయం ఇక్కడ ఉన్న ఆహార పదార్ధాలను తినడానికి.
అని వంటగదిలోకి వెళ్లి అక్కడ ఉన్న ఆహార పదార్థాలు వంటలు కూరలు అన్ని తినేస్తుంది .
ఆ తర్వాత అది అక్కడే పడుకుని…. ఆహా ఈ రోజుకి నా కడుపు నిండిపోయింది అది చాలు. కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే వెళ్ళిపోవచ్చు .అని అనుకుని అక్కడే విశ్రాంతి తీసుకుంటోంది . ఆ దెయ్యం పూర్తిగా గాఢ నిద్ర లోకి వెళ్లిపోతుంది. ఆ మరుసటి రోజు
ఉదయం ఆ భార్యభర్తలిద్దరు నిద్రలేచి చూస్తారు . అక్కడ దెయ్యం గురక పెట్టి నిద్ర పోతూ ఉంటుంది.
దాన్ని చూసిన వాళ్ళు ఆశ్చర్య పోతూ….. వామ్మో మానా ఇంట్లోకి దెయ్యం వచ్చింది అండి.
ఇప్పుడు ఏం చేయాలి అంటూ ఉండగా ఆ దయ్యం అప్పుడే వాళ్ళ మాటలకి నిద్ర లేస్తుంది.
ఆ దెయ్యం వాళ్ల వైపు భయం భయంగా చూస్తూ ఉంటుంది. వాళ్లు కూడా దాని వైపు చాలా భయంగా చూస్తూ ఉంటారు.
రాఘవ…. మర్యాద నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో లేదంటే కథ మరొక విధంగా ఉంటుంది.
దెయ్యం ఏడుస్తూ…. మిత్రులారా నన్ను క్షమించండి ఏదో ఆకలికి తట్టుకోలేక ఇక్కడికి వచ్చాను.నేను తయారుచేసిన అగ్గిపెట్టి వాహనం కూడా మాయమైపోయింది.
అంటూ జరిగిన విషయం మొత్తం చెప్తుంది.
ఆ మాటలు విన్న రాఘవ…. ఓ అయితే నువ్వు మాకు కూడా స్నేహితురాలి వే . నువ్వు అడవిలో కలిసిన వాళ్లంతా మావాళ్లే.
అంటూ చెప్పుకొస్తాడు ఆ తర్వాత దెయ్యం…. చాలా మంచిది మీరందరూ చాలా మంచివాళ్ళు. అలాగే నాకు ఒక సహాయం చేసి పెడితే మీకు రుణపడి ఉంటాను.
అందుకు రాఘవ…. ఏమిటో చెప్పు నేను ఖచ్చితంగా నా వల్ల అయితే చేస్తాను.
దెయ్యం… నా అగ్గి పెట్టి వాహనం ఎవరో దొంగిలించారు ఎవరు తీసుకువెళ్లారు అన్నది నాకు అర్థం కాలేదు నువ్వు నాతో పాటు సహాయంగా దాన్ని వెతకడానికి వస్తావా
రాఘవ…. తప్పకుండా వస్తాను.
ఇప్పుడే వెళ్ళి వెతుకుదాం పద అని అంటాడు ఎందుకు భార్య…. ఏమండీ ఇప్పుడే నిద్ర లేచారు ముందు స్నానం చేసి ఏమైనా తిని బయలుదేరండి.
అందుకు తను సరే అంటాడు దెయ్యం… తప్పకుండా తింటాను త్వరగా తయారు చేయి.అని అంటుంది అందుకు ఆమె సరే అని చెప్పి రకరకాల వంటలు తయారు చేస్తుంది.
అతను శుభ్రంగా తింటాడు ఆ తర్వాత దెయ్యం కూడా వాటిని శుభ్రంగా తినేస్తుంది.
రాఘవ….. సరే మిత్రమా ఇక వెళ్దాం పద.
ఈ వాహనం ఎవరు తీసుకెళ్లిపోయారో వాళ్ళునీ కనిపెడదాం.
అని అంటాడు అందుకు దెయ్యం సరే అంటుంది . ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఆవాహనం ఎక్కడుందో వెతకడానికి వెళ్తారు.
వాళ్లు వాళ్లకు సాధ్యమైన అన్ని చోట్లా వెతుకుతారు కానీ ఎక్కడా ఆ వాహనం కనపడదు.
ఆ దెయ్యం చాలా నిరాశగా…. అయ్యో నేను ఎంతో కష్టపడి నా శక్తులను ఉపయోగించి తయారు చేసుకున్నాను ఆ వాహనాన్ని . కానీ ఎవరో తీసుకెళ్లిపోయారు అంటూ ఏడుస్తుంది.
రాఘవ… బాధపడకు మన ప్రయత్నం చేశాము కదా. కానీ ఎక్కడా దొరకలేదు ఆ విషయం స్వామీజీ వాళ్ళకి తెలియజేద్దాం కదా వాళ్ళు మనకి పరిష్కారం చెప్తారు.
కచ్చితంగా నీ వాహనం నీకు తిరిగి వస్తుంది.
అని అంటాడు అందుకు ఆమె చాలా సంతోషపడుతు… అయితే పద ఇప్పుడే అడవి కి వెళ్దాం . అని అంటుంది అందుకు తను సరే అంటాడు ఇద్దరు కలిసి అడవికి బయలు దేరుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో త్వరగా భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *