నీటిలో నడిచే ట్రాక్టర్ | Telugu Story – Telugu Kathalu – Telugu Fairytales- Kattappa Kathalu

విశాఖ పురం గ్రామంలో రైతు సింగయ్య ఉండేవాడు. అతను ఒక రైతు. అతని భార్య పేరు కాంతమ్మ కూతురు పేరు శాంతి. శాంతి చదువుకుంటూ ఉండేది ఆ భార్యాభర్తలు ఇద్దరూ పొలం పని చేసుకుంటూ ఉండే వాళ్ళు అలా. సింగయ్య చాలా తెలివైన వాడు తన తెలివితేటలను ఉపయోగించి ఆధునిక పద్ధతులతో కొత్త జాతుల్ని ఉత్పత్తి చేయించేవాడు. దాని ద్వారా అధిక లాభాలు పొందేవాడు.
అలా వాళ్ళ జీవితాలు చాలా సంతోషంగా సాగిపోతూ ఉన్నాయి. ఆ ఏటా పంట చేతికి వచ్చి వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి ఆరు నెలలు గడుస్తుంది ఆరు నెలల తర్వాత మళ్లీ పంటల మొదలవుతాయి. ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఎప్పటిలాగే పంటను వేయడానికి వెళ్తారు అతను ట్రాక్టర్ తో బురదలో దున్నుతూ ఉండగా ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా పడుతుందు. అతను ట్రాక్టర్ కిందపడి బురదలో కూరుకుపోతాడు. భార్య ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఆమె చుట్టు పక్కల వారిని కేకలు….. కాపాడండి కాపాడండి నా భర్తతో కిందపడిపోయాడు . కాపాడండి దయచేసి కాపాడండి అంటూ కేకలు వేస్తూ ఉంటుంది. ఇంతలో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వస్తారు వాళ్ళు ఆ ట్రాక్టర్ బలంగా పక్కకు లేపుతారు.
కింద పడిపోయిన అతన్ని కూడా పక్కకు లేపుతారు కానీ అప్పటికే అతను ఊపిరాడక చనిపోతాడు. దాన్ని చూసిన భార్య బోరున విలపిస్తూ ఒక్కసారిగా ఆమెకు పక్షవాతం వస్తుంది. దాన్ని చూసిన వాళ్లు ఆమెను హాస్పిటల్కి చేరుస్తారు.
ఇదిలా ఉండగా ఏ విషయం తెలియని పాపా సంతోషంగా బడినుంచి ఇంటికి తిరిగి వస్తుంది ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడంతో అలాగే
కుర్చీకి ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి….. అమ్మ శాంతి మీ అమ్మగారు నాన్నగారు నిన్ను తీసుకోమన్నారు
రామ అని అంటాడు అందుకు శాంతి…. కిరణ్ బాబాయ్ అమ్మ నాన్న ఎక్కడికి వెళ్లారు.
అతను… చెప్తాను రామ్మ అంటూ హాస్పిటల్ తీసుకెళ్తాడు అక్కడ తండ్రి శవాన్ని చూసి ఆమె భోరున ఏడుస్తూ….. నాన్నా నాన్నా అంటూ కేకలు వేస్తూ లే నాన్న అంటూ ఏడుస్తూ ఉంటుంది. కిరణ్ పాప ని పక్కకు తీసుకొని వెళ్తాడు తల్లిని చూపిస్తాడు తల్లి అలా మంచం పై పడుకొని ఉంటుంది ఆమెను చూసి ఏడుస్తూ ఉంటుంది కొన్ని రోజులు గడిచిన తరువాత .
ఇంటిదగ్గర. శాంతి….. అమ్మ నువ్వే లేని బాధ పడకమ్మా నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుతాడు . నువ్వు మళ్ళీ తిరిగి నడుస్తా అమ్మా అంటూ ధైర్యం చెబుతూ తల్లి బాగోగులు చూసుకుంటూ ఉంటుంది.
ఆమె పనులు మొత్తం పూర్తి చేసుకొని తన పొలం దగ్గరకి వెళ్తుంది.
తను చనిపోయిన ప్రదేశం దగ్గర ఉన్న ట్రాక్టర్ వైపు చూస్తూ…… నాన్న మమ్మల్ని వదిలి పెట్టి వెళ్ళిపోయావు కదా. మేము ఇప్పుడు ఏం చేసి బ్రతకాలి నాన్న . నాకు ఏమీ అర్థం కావట్లేదు అమ్మ ఆరోగ్యం బాగలేదు నా చదువు ఆగిపోయింది. నేను పని చేయకపోతే డబ్బులు ఉండవు. డబ్బు లేకపోతే మన కుటుంబం గడవదు నేను ఏం చేయాలో చెప్పండి నాన్న. మమ్మల్ని వదిలి పెట్టి వెళ్లిపోవటం మీకు న్యాయంగా ఉందా అంటూ ఏడుస్తుంది.
ఇంతలో అట్రాక్ట్ ఇలా మాట్లాడుతూ ఉంటుంది…. నా బంగారు తల్లి బాధ పడుతున్నావ్ నేను మీ నాన్న ని . ఈ ట్రాక్టర్ లో నా ఆత్మ ఉంది . అని పిలుస్తూ ఉంటుంది పాపా శాంతి చాలా ఆశ్చర్య పోతూ…… నాన్న నాన్న మీరేనా అంటూ టాక్టర్ ని పట్టుకొని ఏడుస్తుంది. ఆ ట్రాక్టర్…. శాంతి బాధ పడకమ్మా మీ అమ్మ ఆరోగ్యం కుదుటపడింది వరకు నువ్వు కష్టపడాలి తల్లి ఆ భగవంతుని తీసుకెళ్ళిపోయాడు కదా ఇదిగో ఈ ట్రాక్టర్ నీ నా నుంచి నడిపిస్తాను నువ్వు మన పొలాన్ని సాగు చెయ్యమ్మా. అని అంటాడు అందుకు పాప ఏడుస్తూ తప్పకుండా నాన్న అని అంటుంది ఆ మరుసటి రోజు నుంచి పాప పొలాన్ని దున్నడం చేస్తుంది అలా పొలం దున్నడం అయిపోతుంది. ఆ తర్వాత మొక్కలు నాటుతున్న నాటు వేయడం కూడా పూర్తయిపోతుంది. నీకు ఆ పొలానికి వాడవలసిన ఎరువుల అందిస్తూ ఉంటుంది .
అలా రోజులు గడిచాయి మొక్క బలంగా ఉంటుంది ట్రాక్టర్….. శాంతి చాలా అద్భుతంగా పొలాన్ని పండించే అమ్మ ఇంకా కొన్ని రోజుల్లో పంట చేతికి వస్తుంది.
అని మాట్లాడుతూ ఉంటుంది .
శాంతి…. ఇదంతా మీ ప్రోత్సాహమే నాన్న మీ సహాయమే అంటూ టక్టర్ని హత్తుకుంటుంది పాప.
కొన్ని రోజులు గడిచాయి పాప ఇంట్లో తీసుకుంటుంది రాత్రి సమయం జోరున వర్షం మొదలవుతుంది.
పాప ఉరుములు మెరుపులు శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచాడు బయటకు వస్తుంది….. అయ్యో ఉన్నట్టుండి వర్షం మొదలైంది . ఇదేంటి ఇలా జరుగుతుంది ఇలాగే వర్షం పడితే పంట నాశనం అయిపోతుంది అంటూ అరవడం మొదలు పెడుతుంది ట్రాక్టర్ ఒక్కసారిగా ఆన్ అయ్యి…. పాపా ఎందుకమ్మా బాధ పడుతున్నావు నేనున్నా కదా మన పొలానికి ఏమీ కాదు. నువ్వు బాధపడకు లోపలికి వెళ్ళు అని ట్రాక్టర్ నుండి శబ్దం వస్తుంది.
పాపా సరే అని చెప్పి లోపలికి వెళుతుంది అ ట్రాక్టర్ ఒక్కసారిగా గాల్లోకి లేచి ఆ పొలం దగ్గరకు ప్రయాణం అవుతుంది గాలిలో రెక్కల సహాయంతో ఎగురుతున్న ట్రాక్టర్ ను చూసి పాప చాలా ఆశ్చర్యపోతుంది.
పాపాలను చూస్తూనే ఉంటుంది ఇక ట్రాక్టర్ అక్కడ్నుంచి వెళ్ళిపోయి సరాసరి పొలం దగ్గరకు వెళ్లి తన రెక్కల సహాయంతో వర్షం తాకిడిని పక్కకు నెడుతుంది ఆ వర్షం నీరు పంటకు ఏ మాత్రం హాని కలిగించకుండా తన పెద్ద పెద్ద రెక్కల సహాయంతో మీరు మొత్తాన్ని సరాసరి కాలువలోకి వెళ్లిపోయే లా గా చేస్తుంది.
ఆ రోజు గడిచి పోతుంది వర్షం ఆగిపోతుంది అందరి పొలాలు కూడా క్షేమంగా ఉంటాయి.
దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు .
శాంతి ట్రాక్టర్తో….. నాన్న చాలా అద్భుతమైన పని చేశారు చాలా ఆశ్చర్యంగా ఉంది. అని అంటుంది.
ట్రాక్టర్ నవ్వుతూ సంతోషపడుతుంది.
కొన్ని రోజులు గడిచాయి పంట చేతికి వస్తుంది. పాప ట్రాక్టర్ లో పని తీసుకొని పట్టణానికి ప్రయాణం అవుతుంది.
అలా వెళ్తుండగా మార్గమధ్యలో ఆ బ్రిడ్జి కూలిపోయింది కనబడుతుంది.
శాంతి…. నాన్న మొన్న వర్షం తాకిడికి బ్రిడ్జ్ పడిపోయినట్టు ఉంది.
ట్రాక్టర్…. అవునమ్మా మరేం కంగారు పడాల్సిన అవసరమే లేదు అంటూ ఒక్కసారిగా రెక్కలు విరుచుకు ఉంటాయి.
ఆ ట్రాక్టర్ రెక్కల సహాయంతో అలా గాలిలో నుంచి బ్రిడ్జి ని దాటి. ఓడ్డికి చేరుకుంటుంది.
దాన్ని చూసి పాప ఎంతో సంతోష పడుతూ చాలా ఆశ్చర్యంగా….. నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కలా నిజమా నట్టు గా ఉంది నాన్నా. అని అంటుంది అతను కూడా చాలా సంతోషపడ్డాడు ఇక పంటను అమ్మి డబ్బుని తీసుకు వస్తుంది.
తల్లి తో జరిగిన విషయమంతా చెబుతుంది తల్లి దాన్ని చూసి ఆశ్చర్యపోతుంది ఆ డబ్బుతో మంచి హాస్పిటల్ లో చేర్పించి ఉంది శాంతి కొన్ని రోజులకు ఆమె ఆరోగ్యం కుదుటపడి మామూలు మనిషిగా అవుతుంది.
ఇక శాంతి తల్లి ఇద్దరు కూడా ట్రాక్టర్ తో
మాట్లాడుతారు అతని ఆత్మ ట్రాక్టర్ లో ఉంది అని సంతోషపడుతూ ఉంటారు నుంచి వాళ్ళు ఆ ట్రాక్టర్ సహాయంతోనే వాళ్ల పొలాన్ని పండించుకుంటూ ధనవంతులవుతారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *