నేనే నాగిని_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక దట్టమైన అడవి అడవిలో ఒక మహర్షి రెండు నాగిని విగ్రహాలకు పూజ చేస్తూ ఉంటాడు. అతను…. ఈరోజుతో మీకు విధించిన శాపం తొలగిపోతుంది మీరు శిలారూపం నుంచి నాగిని లు గా మారండి. అంటూ మంత్రాన్ని వేస్తాడు వెంటనే ఆ రెండు విగ్రహాలు నాగిని లు గా మారుతాయి. వాళ్లను చూసిన మహర్షి చాలా సంతోష పడుతూ ఉంటాడు. నాగిని లో ఒక నాగిని(ప్రత్యూష)…. మహర్షి మీకు ప్రణామములు మీరు మా ఇద్దరినీ శాపం నుంచి విముక్తి కలిగించారు.

స్వామీజీ….. మీరు ఎన్నో సంవత్సరాలుగా విగ్రహాలు గా ఉండి ఎంతో నరకం అనుభవించాలి అని నాకు తెలుసు ఇక మీకు స్వేచ్ఛ జీవితం లభించ పోతుంది. ఇక మీరు మీరు ఆ పరమేశ్వరుని ఆలయంలో సంతోషంగా ఉండొచ్చు.
నాగిని లో మరో నాగిని (జమున)….. లేదు మహర్షి మమ్మల్ని ఇలా మార్చిన ఆ మాంత్రికుని చంపి పగ తీర్చుకునతవరకు మాకు మనశ్శాంతి లభించదు.
మహర్షి….. నిజమే కానీ మొదటిగా మీరు చేయాల్సింది ఇంకొకటి ఉంది. ఆ దుష్టుడు నాగమణి నీ ఎక్కడ దాచాడు మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాత వాడిని అంతం చేయండి.
అందుకే ఆ నాగినిలు ఇద్దరూ…తప్పకుండా మహర్షి మేము ముందు ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకుంటాము. అందుకు మహర్షి సరే అని చెప్పి అక్కడినుంచి మాయమై పోతాడు. ఆ తర్వాత ఆ నాగిని లు అక్కడ నుంచి సరస్సులో కి వెళ్లి స్నానం చేసి పరమేశ్వరుని ఆలయం దగ్గరికి వెళ్తారు.
అక్కడ ఆలయం అంతా శిథిలమైపోయింది కనబడుతుంది. అప్పుడు వాళ్లు…. ఏంటి ఇదంతా పరమేశ్వరుని ఆలయం ఇలా చేశారు. అంటూ బాధ పడతారు.
నాగిని…. మనం దీన్నంతా శుభ్రం చేద్దాం. పరమేశ్వరుని ఆలయం పవిత్ర పరుధ్ o. అని అనుకొని ఆలయాన్ని శుభ్రం చేస్తారు అక్కడ ఉన్న పరమేశ్వరుని విగ్రహాన్ని కూడా శుభ్రం చేస్తారు. ఆ తర్వాత ఇద్దరూ ఆ విగ్రహాన్ని పూజిస్తూ….. ఈశ్వర మమ్మల్ని కాపాడు ఎలా అయినా ఆ నాగమణి సంపాదించి నీ కాళ్ళ దగ్గరకు చేర్చే అవకాశాన్ని మాకివ్వు. అంటూ ప్రార్ధిస్తారు ఆ తర్వాత ఇద్దరూ కలిసి అక్కడి నుంచి ఆ మంత్రగాడి నీ వెతుక్కుంటూ వెళ్తారు. అప్పుడు ఆ మంత్రగాడు అక్కడ పూజలు చేస్తూ కనబడతాడు వెంటనే నాగిని అక్కడికి వెళ్లి…….రే ఏం చేస్తున్నావ్ రా ఇంకా నీ పని అయిపోయింది. ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని శిలగా మార్చి నువ్వు సంతోష పడుతున్నావ్వా. అంటూ ఆమె అతన్ని పట్టుకుని అక్కడే ఉన్న మంటల్లోకి విసిరేస్తుంది అతను…. కాపాడండి ఎవరైనా కాపాడండి అంటూ పెద్ద పెద్ద గా అరుస్తాడు. అందుకు మరో నాగిని….. అయ్యో కావేరి ఏం చేసావు నువ్వు వాడి నుంచి మనం తెలుసుకోవాల్సిన పెద్ద రహస్యం ఉండిపోయింది. నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు. ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియకుండా పోయింది.
అందుకు నాగిని చాలా బాధ పడుతూ…. అయ్యో ప్రత్యూష నేను చాలా పెద్ద పొరపాటు చేశాను ఆవేశంలో అతనీ మంటల్లో పడేశాను అయ్యో అని అంటుంది అతను కాలి బూడిదై పోతాడు. ఆ తర్వాత ఆ నాగిని లు …. సరే జరిగిందేదో జరిగిపోయింది త్వరగా ఆ నాగమణి ఎక్కడుందో వెతుకు. అని మొత్తం వెతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎక్కడ ఆ నాగమణి దొరకదు. ఇద్దరూ చాలా బాధపడుతూ ఏడుస్తూ…. అయ్యో పరమేశ్వర క్షమించు నా వల్ల పొరపాటు జరిగింది. ఇప్పుడు ఆ నాగమణి నీ పాదాలను దగ్గరకు చేర్చాలి ఎలాగా స్వామి అని చాలా దేవుని ప్రార్థిస్తూ ఉంటా రు . అప్పుడే వాళ్లకి గోడ మీద పెద్ద చిత్రపటం కనబడుతుంది. అందులో ఇలా రాసి ఉంటుంది.
నీకు కావాల్సింది దొరికినప్పుడు సొంతం చేసుకోవాలి అంటే ఎక్కడ నీకు సొంతం కావాలని రాసి అక్కడే నీకు మంచి జరుగుతుంది. దాని కోసం వేచి ఉండాలి పూజలు చేయాలి.21వా పౌర్ణమి రాత్రి కోసం ఎదురు చూడాలి తొందరపడి ఇలాంటి పొరపాటు చేయకూడదు ఆలా చేస్తే పతనం తప్పదు. అని ఉంటుంది అప్పుడు నాగిని …దీని అర్థం ఏమిటి కొంచెం అర్థం అయ్యే కొంచెం అర్థం కాకుండా ఉంది .
అప్పుడు నాగిని…. భగవంతుడా ఇది మాకు అర్థం అయ్యేలాగా చెయ్యి . ఆని అనుకుంటూ ఉండగా కావేరి…. నాకు అర్థమైంది ఆ నాగమణి సొంతం చేసుకోవాలి అంటే దానికి 21వా పౌర్ణమి రాత్రి వరకు ఆగాలి. అంటే కచ్చితంగా ఆ నాగమణి శివాలయంలోని ఉంది. అక్కడికి వెళ్దాం పద.
ఇప్పుడు ప్రత్యూష…. సరే త్వరగా వెళ్దాం పద అంటూ ఇద్దరూ కలిసి శివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ మొత్తం ఇక్కడ ఒక చోట ఒక గుంట త వ్వీనట్టుగా అనిపిస్తుంది. వెంటనే వాళ్లు కూడా అక్కడ ఏముందో అని తవ్వడం పడం మొదలుపెడతారు. అలా తవ్వుతుండగా వాళ్ళకి ఒక ద్వారం కనబడుతుంది వెంటనే ఆ ద్వారాన్ని పగలగొట్టుకుని లోపలికి వెళ్తారు లోపల వాళ్లకి స్వరంగా మార్గం కనబడుతుంది .
వాళ్లు అలా లోపలికి వెళ్తారు లోపల చాలా అద్భుతంగా ఉంటుంది . నాగిని లు…. ఈ ప్రదేశం కి ఎంత అందంగా ఉంది. దీన్ని చూస్తుంటే ఇక్కడి ఉండాలనిపిస్తుంది కానీ ఇది ఒక్క మంత్రగాడు నిర్మించింది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిందే వాడు తన మాయతో ఏదైనా చేసి ఉంటే మనం ప్రమాదంలో చిక్కు కు పోతాం. అని అంటుంది ఇంతలో కావేరి….ప్రత్యూష ఇక్కడ చూడు ఏదో పెద్ద పెట్టి ఉంది కచ్చితంగా ఆ మాంత్రికుడు ఇందులోని ఆ నాగమణి దాచి ఉంటాడు. అని ఆ పెట్టి ని తెరిచి చూస్తా డు.
ఆ పెట్టి నుంచి ఆ మాంత్రికుడు బయటకు వస్తాడు. ఆ మాంత్రికుడు వాళ్లను చూసి పెద్దగా నవ్వుతూ….హా…హా..హా ఏంటి ఆశ్చర్యంగా ఉందా చచ్చినవాడు ఎలా బ్రతికి వచ్చాడు అని.నేను చచ్చినట్టు నటించాలో అంతే నాకు మాయలు ఉన్న సంగతి మర్చిపోయారా మీరు.
ప్రత్యూష…. రేయ్ మర్యాదగా నాగమణి ఎక్కడుందో చెప్పు. లేదంటే ఇప్పుడు నీ ప్రాణాలు తీస్తాం.
కావేరి… మాకు దాదాపు తెలిసిపోయింది ఆ నాగమణి ఇక్కడే ఉంది అని. మర్యాదగా చెప్పు ఎక్కడ దాచి పెట్టావో.
మాంత్రికుడు పెద్దగా నవ్వుతూ…హా..హా మీరు చాలా తెలివైన నాగినీలు . అందుకే చాలా సులువుగా ఇక్కడే ఆ నాగమణి ఉంది అని కనిపెట్టారు. కానీ ఇప్పుడు మరి పెద్ద పరీక్ష రాబోతుంది దాని ఎదిరించి కలిగితే అప్పుడు మీరు నిజమైన నాగిని లు అని ఒప్పుకుంటాను అని ఉంటాడు అందుకు వాళ్లు చాలా కంగారు పడిపోతుంటారు.
ఇంతలో ఒక పెద్ద సుడిగుండం వస్తుంది ఆ మంత్ర గాడు. కావేరి లాగా మారిపోతాడు.
కొంత సమయానికి ఆ గాలి తుఫాను తగ్గిపోతుంది. ప్రత్యూష కి ఏమీ అర్థం కాదు వాళ్ళు ఇద్దరిలో నిజమైన నాగిని ఎవరు అని .
ఆమె చాలా కంగారు పడుతుంది.
ఇంతలో ఇద్దరిలో ఒక నాగిని …. నేను నిజమైన కావేరిని వాడిని అంతం చెయ్యి.
అప్పుడు మరో నాగిని…. ప్రత్యూష ఆ మంత్ర గాడు నిన్ను మోసం చేస్తున్నాడు. వా డే నిజమైన మాంత్రికుడు వాడిని అంతం చెయ్
అని అంటుంది ప్రత్యూష కి ఏమీ అర్థం కాదు.
ఆమెకి ఏమీ అర్ధం కాక…. భగవంతుడా నాకు ఏంటి పరీక్ష మేము కేవలం నీ యొక్క నాగమణి సంపాదించడం కోసం ప్రయత్నిస్తున్నాం కానీ ఈ దుష్టుడు ఇలాగ వేధిస్తున్నాడు. నువ్వే ఏదైనా ఒక దారి చూపించు. భగవంతుని ప్రార్ధిస్తూ ఉంటుంది అప్పుడే ప్రకాశవంతమైన వెలుగు రావడం మొదలవుతుంది అది నాగమణి యొక్క వెలుగు. దానిని చూసిన ప్రత్యూష చాలా సంతోషపడుతుంది ప్రత్యూష… మీ ఇద్దరిలో ఎవరు నిజమైన నాగిని లో ఇప్పుడు అర్థం అయిపోతుంది. అని ప్రత్యూష ఆ నాగమణి తీసుకొని వాళ్ళ ముందుకు రాబోతుంది చెప్పుతో ఆమె కాలికి రాయి అడ్డు పడేలా చేస్తాడు. కింద పడిపోతుంది దూరం గా అయిపోతుంది దాని తెలుగు ఎవరికీ కనబడకుండా ఆ మాంత్రికుడు దాన్ని మాయం చేస్తాడు.
ప్రత్యూష పైకి లేచి…. భగవంతుడు ఉన్న ఒక్క అవకాశం కూడా ఈ మంత్రగాడు చెడగొట్టాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటు బాధపడుతుంది.
ఇంతలో నాగిని…. నా మాట విను నేను నిజమే నాగిని వాడిని అంతం చేసి త్వరగా అ నాగమణి నీ ఆ పరమేశ్వరుని పాదాల దగ్గర చేర్చు.
మరో నాగిని…. నేను కూడా అదే చెబుతున్నాను ప్రత్యూష త్వరగా వాడిని అంతం చేసి ఆ నాగమణి దేవుడి పాదాల దగ్గర చేర్చు.
పాపం ప్రత్యూష అయోమయ పరిస్థితిలో ఉంటూ ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది అప్పుడు స్వామీజీ అక్కడికి వస్తాడు. స్వామీజీ చూసిన ప్రత్యూష వెంటనే అక్కడికి వెళ్లి….. స్వామి జరిగింది ఏంటో అంత మీకు అర్థమయ్యే. ఈ దుష్టుడు కావేరిలా గా మారి. చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ నాగమణి కూడా ఇక్కడే ఉంది స్వామి.
అది అంటుంది. స్వామీజీ….. నువ్వేం కంగారు పడుకో ఆ నాగమణి ఎక్కడుందో నేను నీకు చూపిస్తాను అదిగో అక్కడే ఉంది చూడు అని అంటాడు వెంటనే ఆ నాగమణి ప్రకాశించడం మొదలుపెడుతుంది. ప్రతిష్ట పరుగుపరుగున వెళ్లి ఆ నాగమణి పట్టుకుని ఆ రెండు నాగిని ల దగ్గరకు పరిగెడుతూ ఉండగా ప్రత్యూష …. రాయ్ ఆగు మర్యాదగా నువ్వే ఆ మంత్ర గాడివి ఆని తెలుసు అతని దగ్గరకు నాగమణి తీసుకు వెళ్ళి పోతూ ఒక్కసారిగా ఆగిపోయి. వెనక్కి తిరిగి అక్కడే నిలబడి ఉన్నా నాగిని మీద పెడుతుంది.ఆ నాగిని మంటలు పెడుతూ…… అయ్యో ప్రత్యూష ఏంటి ఇంత పని చేశాడు కాపాడు కాపాడు నన్ను అని అంటూ ఉంటుంది.
ప్రత్యూష….ఇంక చాలు నీ నాటకం నువ్వు నిజమైన నాగిని వి కాదు కాబట్టి మీ శరీరం అంతా మంట మండుతుంది. అని అంటుంది వెంటనే అతను సామాన్యంగా మారిపోయి ….
తెలివైన నాగినీడు మీరు మిమ్మల్ని వదిలిపెట్టను వచ్చే జన్మంటూ ఉంటే మళ్ళీ పుట్టి మీ ప్రాణాలు తీస్తాను అంటూ అతడు మరణిస్తాడు.
స్వామీజీ ప్రత్యూష తో….. ప్రత్యూష నాకు భలే ఆశ్చర్యంగా ఉంది అతను భయపడి పరిగెడుతున్నాడు కాబట్టి అతనే నిజమైన మంత్రగాడు అని అనుకున్నాను కానీ నువ్వు భలే తెలివిగా ఆలోచించి. అసలైన మంత్ర గాడిని చంపేసావు అసలు అది ఎలా సాధ్యo.
ప్రత్యూష….. స్వామి నేను కావేరి వెంట పడుతున్నప్పుడు. ఆమె పాదాలు చూశాను ఆమె పాదం అంతా పాము శరీరం తో నిండి ఉంది. కేవలం నాగిని లకు మాత్రమే పరుగులు తీసే టప్పుడు ఆ చర్మం ఊడిపోతూ ఉంటుంది. ఆ విషయం ఆ మంత్ర గాడికి తెలియదు కదా. దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను ఆ మంత్రగాడి కావేరిని పరిగెత్తే లాగా మాయ చేశాడు అని . అందుకే నేను నిజమైన కావేరిని నేను కనిపెట్టాను .
కావేరి ….. చాలా మంచి పని చేశావు అయినా ఆ మనీ నా మీద పెట్టినా ఏం జరిగేది కాదు కదా.
ప్రత్యూష…. జరిగేది కాదు కానీ మీ శరీరాన్ని తాకిన వెంటనే మరి కొన్ని కడియాల వరకు ఈ మనికి ఉన్న శక్తి అంతా పోతుంది. ఆ తర్వాత మనం ఈ మణిని ఆ మంత్రగాడి మీద పెట్టినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు.
కావేరి…. చాలా తెలివిగా ఆలోచించావు ప్రత్యూష ఇక పదం వెళ్లి ఆలయం లో దీనికి ఉంచుదామ్ము.
అప్పుడు మహర్షి…హా..హా హాఎక్కడికి వెళ్ళేది అసలు నేను మిమ్మల్ని బ్రతికించడానికి కారణమే ఈ నాగమణి సొంతం చేసుకోవడానికి. మర్యాదగా దానిని మాకు ఇవ్వండి.
ప్రత్యూష ఆశ్చర్యంగా…. స్వామి ఏం మాట్లాడుతున్నారు మీరు.
స్వామీజీ…. మీరు విన్నది సరైనదే నేను ఈ నాగమణి కోసం మిమ్మల్ని బ్రతికించారు దీని గురించి పూర్తిగా తెలుసుకుందామని చేశాను పైగా దీని యొక్క శక్తి ఎవరినైనా తాగితే కొన్ని ఘడియల వరకూ పని చేయదు అని నాకు తెలుసు. కానీ మీరు తప్ప దీన్ని మొదటిగా ఎవ్వరు పట్టుకోలేరు. అందుకే మిమ్మల్ని బ్రతికించాను ఇప్పుడు నేను నిర్భయంగా దాన్ని పట్టుకొని నా స్థావరానికి తీసుకెళ్ళి దానికి తగిన పూజలు చేస్తాను.
అప్పుడు ప్రత్యూష, కావేరి చాలా కోపంగా…… ఎంతటి నమ్మకద్రోహి నువ్వు మాతోనే ఉంటూ మాకు సహాయం చేస్తున్నట్లు నటించి ఇంత కుట్ర పొందుతావా ఆ భగవంతుడు నిన్ను వదిలి పెట్టడు.
స్వామీజీ…హా…హా.హా పెద్దగా నవ్వుతూ ఉండగా వాళ్ళిద్దరు ఆ నాగమణి తీసుకుని అక్కడి నుంచి పరిగెడతారు.
అతను కూడా వాళ్ల వెంట పడుతూ తన మాయాశక్తి తో మంత్రం వేసి వాళ్ళిద్దర్నీ అతం ఏం చేస్తాడు.
ఆ తర్వాత ఆ నాగమణి అతను తీసుకొని అక్కడి నుండి మాయమై పోతాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *