పాపం గర్భవతి నల్ల ఏనుగు Black Elephant vs Golden Elephant | Best animal Stories Telugu

ఒక అడవిలో బంగారు ఏనుగు అడవి జంతువులన్నింటిని కాపలా కాస్తూ ఉండేది, అదే అడవిలో పాండా, గర్భవతి నల్ల ఏనుగు, పులి, కోతి ఉండేవి.  నల్ల ఏనుగు ఎప్పుడు తన భర్త ఏనుగు తో కష్టాలు పడుతూనే ఉండేది. అన్ని జంతువులు ఎంత సహాయం చేద్దాం అనుకున్న కూడా మగ ఏనుగు దాటికి తట్టుకోలేక పోయేవి, ఒక రోజు కోతి ఆడ నల్ల ఏనుగు దగ్గరకు వచ్చి ఇలా అంటుంది.

కోతి : మిత్రమా నీ కష్టం చూస్తుంటే నా మనస్సు కరిగి పోతుంది, కానీ నీకెలా సహాయం చెయ్యాలో మాత్రం నాకు అర్ధం కావడం లేదు, మిన్ను చూస్తే నువ్వు ఓక్ గర్భవతివి నీ భర్త ఒక నిరంకుశుడు, అతన్ని ఎదురుకొని నిన్ను కాపాడే శక్తి నా దగ్గర లేదు, నా నాదగ్గర కాదు కదా ఈ అడవి జంతువుల దగ్గర ఎవరి నాదగ్గర లేదు, కానీ నీకు సహాయం చేయని మాత్రం అన్ని జంతువులు బలంగా కోరుకుంటున్నాయి, ఎదో ఒక రోజు నీకు ఎదో ఒక రకంగా నీకు సహాయం చెయ్యడడానికి మేము సిద్ధంగా ఉన్నాము నీకు ఎలాంటి సహాయం కావాలన్న మమ్మల్ని అడగడం మర్చిపోకు అని అంటుంది.

గర్భవతి ఏనుగు : మీరు నాకు సహాయం చెయ్యడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారని నాకు తెలుసు మిత్రమా కానీ మీరందరు నాకు సహాయం చేస్తున్నారని నా భర్త కి తెలిసిందంటే అతను మీ అందరి మీద పాగా పెట్టె అవకాశం ఉంది అసలే అతనికి వేరే వేరే రాజ్యాలలో ఉన్న మన శత్రువులతో స్నేహం ఉందని నాకు తెలిసు, అలా తెలిసి కూడా మీ ప్రాణాలని ఫణంగా పెట్టి నాకు సహాయం చెయ్యమని అడగలేను, అందుకోసేమే నేను నా భారత నన్ను ఎన్ని చిత్ర హింసలు పెట్టినా భరిస్తున్నాను, నా బాధలన్నీ భరించేది నా కడుపులో పెరుగుతాగున్న నా బిడ్డ కోసం మరియు మీ ప్రాణాలకు ఏమి కాకుండా చూడడ0 కోసం ఇక మీరు నా విషయంలో ఎలాంటి సహాయం చెయ్యాలని చూసిన మీ ప్రాణాలని ఫణంగా పెట్టినట్టే అవుతుంది, వద్దు లే మిత్రమా అని అంటుంది, ఇంతలో పులి అక్కడికి అక్కడికి వస్తుంది.

గర్భవతి ఏనుగు మరియు కోతి మాటలు విన్న పులి మాట్లాడుతూ ఇలా అంటుంది.

పులి : అలా నాకు మిత్రమా మన అడ్డవిలో ఒకరికి ఆపద వచ్చిందంటే నువ్వు ముందు ఉండేదానివి, కానీ ఇప్పుడు నువ్వు నీ భర్త వల్ల నానా కష్టాలు అనుభవిస్తున్నావు నిన్ను మేమెలా వదిలేస్తాము ఎదో రకంగా నీకు మేము సహాయం చేసి తీరుతాము, అయినా మన అడవిలో బంగారు ఏనుగు ఉండనే ఉంది కదా తనకి ఇలాంటి విషయాలలో ఎలాటి నిర్ణయాలు తీసుకోవాలో బాగా తెలుసు తనని కలిసి నీవు ఎ విదంగా సహాయం చెయ్యాలో ఆలోచిస్తాము మిత్రమా ఇక నుంచి నీ భర్త పెట్టె చిత్ర హింసల నుంచి నీకు విముక్తి కలిగినట్టే అని అంటుంది పులి

అడవి జ్జతువులన్ని కలిసి బంగారు ఏనుగు దగ్గరికి నల్ల ఏనుగు గురించి మాట్లాడాడడానికి వెళ్తాయి

బంగారు ఏనుగు : ఎన్ని మిత్రులారా ఇలా వచ్చారు నాతో ఏమైనా పని పడిందా?

పాండా : అవును మన అడవిలో అందరిలో తలలో ఏనుగు లా ఉండే నల్ల ఏనుగు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మన అందరికి తెలిసిన విషయమే కదా, కానీ ఇప్పుడు తాను మాత్రం తన భరత పెట్టె హింసను తట్టుకోలేక ఎవరికీ చెప్పుకోలేక చిత్రహింసలు అనుభవిస్తూ ఉంది, అసలే ఇప్పుడు తను గర్భవతి కూడా ఇలాంటి సమయాల్లో తనకి మనమే ఎలాగైనా సహాయం చెయ్యాలి అందుకోసమే నీ దగ్గరకి సాయం కోసం వచ్చాము అని అంటుంది పాండా

బంగారు ఏనుగు ; అవును మిత్రులారా నాకు కూడా ఈ విషయం తెలిసింది, దీని గురించే నేను మీతో మాట్లాడాలి అనుకున్నాను, మగ నల్ల ఏనుగు కి పక్క రాజ్యాలలో ఉన్న క్రూరమైన జతువులతో కూడా స్నేహ సంబంధాలు ఉన్నాయని తెలిసింది, పైగా గర్భవతి ఏనుగు అని చూడకుండా ఏనుగుని కొడుతూ తిడుతూ చిత్రహింసలు పెడుతుందని తెలిసింది, మనం ఇప్పుడే వెళ్లి మనం గర్భవతి నల్ల ఏనుగు కి షహాయం చేదాం పదండి అని అంటుంది.

అన్ని అజంతువులు కలిసి మగ ఏనుగు దగ్గరికి వెళ్తాయి.

మగ  నల్ల ఏనుగు : ఏంటి అందరు కట్ట కట్టుకొని ఇలా వచ్చారు? నా మీద ఏమైనా హత్యా ప్రయత్నం చెయ్యాలని అనుకుంటున్నారా ఏంటి ? నా వెనుక ఎవరు ఉన్నారో మీకు తెలుసు కదా జాగ్రత్త అని జంతువులతో బెదిరించినట్టుగా మాట్లాడుతుంది.

బంగారు ఏనుగు : మిత్రమా నల్ల ఏనుగు చిన్నప్పటి నుంచి మాతో కలిసి పెరిగింది ఇప్పుడు నువ్వు తనని అలా హింసిస్తుంటే మేము చూడలేక పోతున్నాము, మాకు తాను తోబుట్టువు లాంటిది నువ్వు ఇక నైనా మారి తనకి ఎలాటి హాని తల పెట్టకుంటే మంచిది, అసలే ఇప్పుడు తాను గర్భం తో ఉంది అని అంటుంది.

నల్ల ఏనుగు : ఏంటి నా భార్య మీద మీరు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు, మీ అందరికి ఎలా బుడ్డి చెప్పాలో నాకు తెలిసి అని నల్ల ఏనుగు గర్భవతి ఏనుగు ని చంపేస్తుంది.

నల్ల ఏనుగు గర్భవతి ఏనుగుని చంపెయ్యడం తో జంతువులన్నీ ఎంతో బాధపడుతుంటాయి, బ్యాన్గరు ఏనుగు కి నల్ల ఏనుగు మీద మీద ఎంతో కోపం వస్తుంది.

బంగారు ఏనుగు : ఒరేయ్ పాపాత్ముడా నా లాంటి వాడికి ఈ అడవిలోనే కాదు ఈ ప్రపంచం లో బ్రతికే అర్హతే లేదు, ఒక నిండు గర్భవతి ప్రాణాన్ని తీయడానికి నీకు మనసెలా ఒప్పింది రా, కట్టుకున్న భ్య్రనే చంపినా నిన్ను చంపినా తప్పు లేదు, ఇప్పుడు నిన్ను ఏమి చేస్తానో చూడు అని అంటుంది

కుందేలు ఏడుస్తూ : నల్ల ఏనుగు చూడడానికి నల్లగా ఉన్న తన మనసు వెన్న అలాంటి దానిని చంపిన నీకు బ్రతికే అర్హత లేదు అని జంతువులన్నీ కలిసి మగ ఏనుగుని చంపేస్తాయి. మగ ఏనుగు చనిపోయిన తరువాత జంతువులన్నీ గర్భవతి ఏనుగు దగ్గర నించొని ఏడుస్తూ ఉంటాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *