పాపం మంటల్లో మాయా పిల్లవాడు | Telugu Stories | Telugu Moral Stories | Telugu Kathalu | Fairy Tales

శాంతి తన దగ్గర ఉన్నాక చిన్న పిల్లవాడు ఇచ్చే బంగారు టాయిలెట్ ని అమ్ముకుంటావు చాలా ధనవంతురాలిగా మారిపోతుంది, శాంతి దగ్గర ఉన్నపలంగా డబ్బులు పెరగడం చూసిన ఊరి జనం తన పై విపరీతమైన ఈర్ష కోపం పెంచుకుంటారు, అలా రోజులు గడిచిపోతుంటాయి.

ఒకరోజు రాణి అనే ఒక మహిళా శాంతి ఇంటి దగ్గరకు వచ్చి కిటికీ నుంచి చూస్తూ ఉంటుంది, సరిగ్గా అప్పుడే మాయా పిల్లవాడు బంగారు టాయిలెట్ ఇస్తూ ఉంటె శాంతి కీర్తి దానాన్ని ఒక దగ్గర పోగు చేసి ఒక బుట్టలో పెడుతూ కనిపిస్తుంది.

రాణి : వామ్మో శాంతి ఒక్క సారిగా ధనవంతురాలిగా మారిపోవడానికి కారణం ఇదన్నమాట, ఈ మాయా పిల్లవాడు ఇచ్చే బంగారు టాయిలెట్ తో తనకు ఇంత గొప్ప ఆమె అయ్యిందా అయితే తనకి పట్టిన అదృష్టాన్ని ఎలాగైనా నేను కూడా దక్కించుకోవాలి అని అనుకుంటుంది. వెంటనే తన మదిలో ఒక ఆలోచన వస్తుంది. శాంతి ఇంటి తలుపు దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది

రాణి : శాంతి అమ్మ శాంతి ఉన్నావా ఇంట్లో అని పిలుస్తుంది ఏమి తెలియనట్టుగా

రాణి మాటలు విని బయటకు వచ్చిన శాంతి రాణి ని చూసి ఇలా అంటుంది.

శాంతి : ఏంటి రాణి ఆంటీ ఇలా వచ్చారు నాతో ఏమైనా పని ఉందా అని అడుగుతుంది.

రాణి : అవునమ్మా పని అంటే చిన్న పనే చేసి పెడతావా అని అడుగుతుంది

శాంతి : నాకు చేతనయ్యేది అయితే కచ్చితంగా చేసి పెడతాను చెప్పండి

రాణి : నీకు ఇంత డబ్బు రావడానికి కారణమైనా ఈ మాయా పిల్లాడిని నాకు ఇచ్చేస్తావా, ఎందుకంటే నీకు కావలసినంత డబ్బు వచ్చేసింది కదా అని అంటుంది. 

రాణి : మీరు ఇదొక్కటి తప్ప ఇంకా ఏది అడిగినా చేసే దానినే ఆంటీ, ఇప్పటికి చెబుతున్న మాయా పిల్లవాడిని ఇవ్వమని కాకుండా ఇంకా ఏదైనా అడగండి, ఇప్పటికి చాలా మంది ఇదే అడిగారు వాళ్లకి కూడా ఓడే సమాధానం చెప్పాను ఇప్పుడు మీకు కూడా ఇదే చెబుతున్నాను, ఈ బాబు ని మాత్రం ఇవ్వడం కుదరదు అని ఖరాకండిగా చెప్పేస్తుంది కీర్తి.

శాంతి చెప్పిన సమాధానం రానికి అస్సలు నచ్చలేదు, కోపం తో ఊగిపోతూ ఇలా అంటుంది.

రాణి : అందరి లాగా ఇవ్వను కుదరదు అని చెప్పగానే తోక ముడుచుకొని వెళ్లిపోవడానికి నేనేమైనా అల్లాటప్పా మనిషిని అనుకుంటున్నావా? రాణి ని నేను నేను ఏది కావాలనుకుంటే అది నాకు దక్కి తీరాలి అని శాంతిని ఒక్క తోపు తోసి వెనకకు పడేస్తుంది, శాంతి అలా కింద పడిపోగానే పక్కనే ఉన్న తాళ్లు తీసుకొని శాంతి ని కట్టి పడేస్తుంది, మాయా పిల్లడు కూడా అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు.

రాణి : ఇప్పుడు వీడిని నా నుంచి ఎవరు ఎలా కాపాడుతారో నేను చూస్తాను, నీ సాయ శక్తుల ప్రయత్నించు శాంతి ఎలా వీలైతే అలా కాపాడుకో, అని అంటుంది

శాంతి : అయ్యో రాణి ఆంటీ వాడిని ఏమి చేయవద్దు కావాలంటే నన్నేమన్నా చేయండి, మీరు ఏది కావాలంటే అది ఇస్తాను ఎంత డబ్బు కావాలన్న ఇస్తాను వాడిని మాత్రం వదిలెయ్యండి అని అంటుంది ఏడుస్తూ,

రాణి : నా ఎదురుగా బంగారం ఇచ్చ్చే బంగారం లాంటి మాయా పిల్లవాడే ఉన్న తరువాత నువ్వు ఇచ్చే బోడి డబ్బు ఎవడికి కావాలి, నీకు ఇంత డబ్బు సంపాదించడానికి ఇంత కాలం పట్టింది, ఇప్పుడు నేను చూడు ఒక్క సారె ఎంత బంగారామ్ తీసుకుంటానో, అని అంటుంది

రాణి : రోజు రోజు బంగారం ఇస్తున్నదంటే ఈ పిల్లడి కడుపులో ఇంకా చ్చాలా బంగారం ఉండే ఉంటుంది, ఇతన్ని మానతలో వేస్తే అంతా బంగారాన్ని ఒక్క సారె పొందవచ్చు అని అనుకుంటూనే మాయా పిల్లవాడిని ఇంట్లో ఉన్న పొయ్యి లో వెయ్యాలని చేస్తుంది,  పొయ్యిలో వెయ్యడానికి వెళ్తుంటే శాంతి ఏడుస్తూ ఇలా అంటుంది

 శాంతి : వద్దు వద్దు వాడిని ఏమి చెయ్యవద్దు అలా మంటలో వేస్తే వాడి ప్రాణాలకే ప్రమాదం, వాడు చిన్న పిల్లవాడు తట్టుకోలేడు, నువ్వు ఆడదానివేనా నీకు డబ్బు తప్ప పక్కన బాధ గురించి పట్టదా, నన్ను, ఆ పసి పిల్లాడిని పొందిన డబ్బు నీకు ఎలా ఉపయోగపడుతుంది అనుకున్నావు, అని శాంతి ఏడుస్తూ ఉండగానే రాణి పొయ్యి లో పిల్లవాడిని వేస్తుండగా రాణి చీర అంటునుకుంటుంది

రాణి పిల్లవాడిని పక్కకు పడేసి లబో దిబో అని మొత్తుకుంటుంది.

రాణి : కాపాడండి ఎవరైనా నన్ను కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటుంది

ఇంతలో చేయునో పిల్లడు వెళ్లి శాంతి కట్లు విప్పుతాడు, శాంతి కొన్ని నీళ్లు తీసుకొచ్చి రాణి పై పడేస్తుంది. దాంతో రాణి చీరకు అంటుకున్న మంట పోతుంది. అప్పుడు శాంతి దానితో ఇలా అంటుంది.

శాంతి : ఇందాక నుంచి నువ్వు ఇంత చేస్తుంటే నేను బాధలో ఉంది వాడు ఒక మాయా పిల్ల వాడు అన్న విషయమే మరచి పోయాను, వాడికి మనం ఏదైనా కీడు తలపెట్టాలని అనుకుంటే అది మానెక్ జరుగుతుంది అదే వాడి మాయ ఇప్పుడు మీకు జరిగింది కూడానా అదే వాడిని మంటల్లో వెయ్యాలని ఆలోచించారు మీరే మంటల్లో కాలిపోయే ప్రమాదం లో చిక్కుకున్నారు, ఇంకా ఎప్పుడు ఇలాంటి అత్యాశలకి పోకండి అని శాంతి లోపలి వెళ్లి కొంత డబ్బు తీసుకొచ్చి రానికి ఇస్తుంది.

శాంతి : ఈ డబ్బు తీసుకొని వీటితో అత్యాశకు పోకుండా ఏదైనా మంచి పనికి ఉపయోగించండి అని చెప్తుంది.

రాణి శాంతి ఇచ్చిన డబ్బుని, అక్కడ జరిగిన అవమానాన్ని తీసుకొని తిరిగి వెళ్ళిపోతుంది.

షార్ట్ స్టోరీ

శన్తీ దగ్గర ఉన్న మాయా పిల్ల వాడిని ఎత్హుకెళ్లాలని చాలా మంది ప్రయత్నిస్తుటారు, అలా ప్రయత్నిస్తుంన వాళ్లలో రాణి అనే ఒక ఆవిడ సరాసరి ఇంట్లోకి వచ్చి దానితో బాబు ని ఇవ్వమని అడుగుతుంది, రాణి నిరాకరించడం తో రాణిని కట్టేసి బాబు ని మంటల్లో వేసి తన లోపల ఉన్న బంగారం మొత్తన్ని తీసుకోవాలి అనుకుంటుంది, కానీ వాడు మాయ పిల్లాడు కావడం తో రాణి చీరకే మాన్తా అంటుకుంటుంది, శాంతి కట్లు విప్పుకొని రాణి ని కాపాడుతుంది. రాణి మారిపోతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *