పాప బ్రతుకుతుందా? | Telugu kathalu | Telugu Stories | Telugu Moral Stories | Kattapa kathalu

అది ఒక పెద్ద అడవి అడవి పక్కన ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం పేరు వెదుళ్ళపల్లి. అక్కడ ఒక చిన్న కుటుంబం నివసిస్తూ ఉండేది ఆ కుటుంబంలో తల్లి తండ్రి ఒక పాప ముగ్గురు నివసిస్తూ ఉండేవారు.
అతని పేరు రామయ్య , భార్య శాంతి కూతురు వెన్నెల. ఆ భార్యాభర్తలు ఇద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వాటిని అమ్మి పట్టణంలో మరియు చుట్టుపక్కల గ్రామాలలో. అమ్మేవారు అలా వచ్చిన డబ్బుతో కుటుంబ గడుస్తూ ఉండేది ఒక రోజు
ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎప్పటిలా అడవికి వెళ్తారు.
సాయంత్రం అవుతుంది ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో కూతురు ఎంత గానూ కంగారు పడుతూ ఉంటుంది.
రాత్రి సమయం అయినా కూడా వాళ్లు రాకపోవడంతో వెన్నెలకు చాలా భయం వేస్తుంది. అమ్మ నాన్న ని వెతుక్కుంటూ చేతిలో ఒక దీపం పట్టుకొని అడవి మార్గంలోకి వెళుతుంది . అడవిలో…. అమ్మ. నాన్న ఎక్కడున్నారు అంటే పెద్ద పెద్దగా కేకలు వేస్తోంది. కానీ వాళ్ళు ఎక్కడ అ నడిపించారు .
ఆమె అలా వెతుకుతూ ఉండగా దీపం ఆరిపోతుంది. పాపకు ఏం అయ్యింది దాంతో కంగారు పడుతూ అని చూస్తుంది . కానీ అది గల కాదు ఆమె అలా వెతుకుతూ ముందుకు వెళుతుంది ఇక ఒక్కసారిగా అక్కడే ఉన్న నీటి కాలువలో పడి పోతుంది ఆమె ఈతకొడుతూ … అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు ఎవరైనా ఉన్నారా కాపాడండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తోంది అప్పుడే ఆమెకి ఏదో తగులుతుంది వెంటనే దానిని పట్టుకుంటుంది ఆమె. ఇక ఆమె అలా పట్టుకొని చాలా సమయం వరకు అలాగే ఉండిపోతుంది . రాత్రి మొత్తం ఆమె అక్కడే ఉండిపోతుంది.
ఇక తెల్లవారిపోతుంది ఆమె పట్టుకుని ఒక చెట్టు నుంచి వచ్చిన ఏరు అది సరాసరి . ఆ నీటిలోకి ఉంటుంది ఆమె అలాగే పట్టుకొని భయంతో ఎవరైనా ఉన్నారేమో అని కేకలు వేస్తూ. ఉంటుంది. కానీ అక్కడ ఎవరూ ఉండరు ఇంతలో ఒక పులి దాహంతో ఆ చెరువు దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది పులి రాకను గమనించిన
పాప చాలా భయపడుతూ ఉంటుంది. ఆమెకు ఏం చేయాలో అస్సలు అర్థం కాదు.
ఇక ఆమె తన చేతిని వదిలేసి ఆ నీటిలో పడి పోతుంది.
పులి ఆ పాపను చూసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది పాప …. ఎవరైనా సహాయం చేయండి నాకు దయచేసి నాకు ఎవరైనా సహాయం చేయండి అంటూ కేకలు వేస్తోంది.
అప్పుడే అటుగా ఒక వేటగాడు వస్తూ ఉంటాడు ఆ పులిని చూసి దానిని వేటాడడానికి ప్రయత్నిస్తాడు ఇక పులి అతని చేతిలో ఉన్న బాణాన్ని చూసి భయంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఆ వేటగాడు పాపను నీటి నుంచి బయటకు తీసుకు వస్తాడు.
పాప ఏడుస్తూ ఉండగా అతను….. ఎవరమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు.
అందుకు ఆమె… నిన్న పొద్దున్న మా అమ్మ నాన్న కట్టెలు తీసుకురావడానికి అడవికి వచ్చారు . ఇంత వరకు ఇంటికి రాలేదు అని నేను ఇక్కడికి వచ్చాను అని జరిగిన విషయం చెబుతుంది. అతను…. అడవిలో పులి తిరుగుతుంది అమ్మ అది చాలా ప్రమాదం . బహుశా మీ అమ్మా నాన్నని అదే చంపి తినేసింది ఏమో. అని అంటుంది అందుకు ఆమె చాలా భయపడుతూ…. అమ్మ నాన్న అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక అతడు…. అయ్యో ఏడవకు అమ్మ . మీ అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారో వెతుకుదాం పద .
అని ఆ పాప తో కలిసి అడవిలో వెతకడం మొదలు పెడతారు. ఆ తల్లిదండ్రులిద్దరూ ఒక చోట సగం శరీరాలతో పాడి ఉంటారు . పులి దాడి కి ఆ తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోతారు.
పాప ఏడుస్తూ…. అమ్మ నాన్న నేను వచ్చాను అమ్మ నేను నీకోసం వచ్చాను ఒకసారి లేవడం అమ్మా అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది.
ఇక ఆ వేటగాడు పాపను చూసి చాలా జాలి పడతాడు. అతను…. పాపా ఏడవకు అమ్మ . జరిగిందేదో జరిగిపోయింది నాకు పిల్లలు లేరు. నువ్వు నాతో పాటు రా నేను నిన్ను బాగా చూసుకుంటాను.
అని అంటాడు అందుకు పాప ఏం మాట్లాడవు ఇక అతని పాపను తీసుకుని చిన్న అక్కడ నుంచి వెళ్తూ ఉండగా పులి వెనకనుంచి
అతని మీద దాడి చేస్తుంది.
దాన్ని చూసిన పాప పెద్ద పెద్దగా ఏడుస్తూ.
ఉంటుంది అతను తన చేతిలో ఉన్న….. బాణాన్ని పులి వీపు మీద గుచ్చు తాడు.
ఆ దెబ్బతో ఆ పులి అక్కడినుంచి భయంతో పరుగులు తీస్తుంది ఇక అతను గాయాలతో ఇచ్చి…. ఇప్పుడు దానికి గాయమైంది కదమ్మా గాయం అయిన పులి చాలా ప్రమాదకరం . త్వరగా మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేదంటే మళ్లీ అది ఎప్పటికైనా తిరిగి రావచ్చు.
అని ఇద్దరు హడావిడిగా వెళుతూ ఉంటారు.
అలా వెళ్తుండగా మార్గమధ్యలో వాళ్ళకి పాప యొక్క తల్లిదండ్రులు కనబడతారు.
పాప వాళ్ళిద్దరినీ చూసి….. అమ్మ నాన్న అంటూ వాళ్ళని కౌగిలించుకుంది.
ఆ వేటగాడు వాళ్ళని చూసి చాలా ఆశ్చర్య పోతూ ఉంటాడు అతను వాళ్లతో….. అక్కడ రెండు శవాలు ఉన్నాయి పాప వాటిని చూసి అవి మీరు అనుకుని చాలా సేపు భోరున ఏడుస్తూ ఉంది నాకు పిల్లలు లేరు అందుకే పాప ని తీసుకొని వెళ్తున్నాను.
అందుకు వాళ్లు…. మీ మంచి మనసుకు చాలా సంతోషం బాబు. మేము నిన్న అడవికి కట్టెలు కొట్టడానికి వచ్చాము. కట్టిన కొడుతుండగా కాపాడండి కాపాడండి అని ఎవరు అరుస్తూ ఉంటారు మేము అటుగా వెళ్లాను అప్పటికే ఆ దంపతులిద్దరూ పొడిబారిన చాలా బాగా తీవ్రమైన గాయాలతో పడి ఉన్నారు వాళ్ళకి సహాయం చేద్దామని అనుకున్నాము కాని పులి మా మీద దాడి చేయ బోయింది మేము తప్పించుకొని
ఒక గృహ లోకి వెళ్ళాము.
అది ఒక మంచి పులి ఉన్న గృహ. అప్పుడే చాలా ముసలిది ఆ కారణం వల్లనో మరి ఏ కారణం వల్లనో అది మమ్మల్ని ఏమీ చేయలేదు. అది మా దగ్గర ఉన్న ఆహారాన్ని తిన్నది మమ్మల్ని ఏమీ అనలేదు చాలా మంచి
పులి. అన్నీ జరిగినది చెబుతాడు.
ఆ మాటలు విన్న వేటగాడు…. ఓ ఆ పులి ఇంతకుముందు మనుషుల మధ్య పెరిగింది. తన యజమాని చనిపోవడంతో ఆ ఇంటి వాళ్ళు ఆ పులిని ఇక్కడ వదిలిపెట్టారు.
అది ఏ మనుషుల్ని జంతువుల్ని వేటాడి శాకాహారాన్ని తింటుంది.
కానీ ఒక అడవిలో పెరుగుతున్న పులి ఉంది అది చాలా ప్రమాదం అని మనిషిని చంపి తింటుంది పాపం అదే నిన్న చేసినట్టుంది.
అని అంటాడు అందుకు వాళ్లు …. మనం ఇక్కడ ఎక్కువ సేపు ఉండడం అంత మంచిది కాదు. అని చెప్పి అతనికి కృతజ్ఞతలు చెప్పుకొని పాపను తీసుకుని ఆ దంపతులు ఇద్దరూ ఇంటికి వెళ్లిపోతారు.
ఆ వేటగాడు కూడా తన దారిన తాను వెళ్ళిపోయాడు.
ఇక ఇంటికి చేరుకున్న వాళ్ళందరూ ఎంతో సంతోష పడతారు.
పాప…. అమ్మ మీరిద్దరూ లేకపోతే నా జీవితం ఊహించలేకపోయాను. భగవంతుని దయవల్ల మీకు ఏం కానందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
పాపం వాళ్ళు ఎవరో ఏంటో వాళ్ళ వాళ్ళు ఎంత కుమిలి పోతున్నారో అంటూ పాప చాలా ఏడుపొస్తుంది తల్లిదండ్రులు …. పాపా దాని గురించి మర్చిపో . అని అంటాడు ఇక ఆరోజు సాయంత్రం అయిపోతుంది ఈ అందరూ భోజనం చేసి ప్రశాంతంగా నిద్ర పోతారు.
మధ్య రాత్రి సమయంలో వాళ్ళ ఇంటి ముందు పులి పెద్ద పెద్దగా అరుస్తున్న శబ్దాలు వినబడతాయి.
ఆ శబ్దాలు విన్నవాళ్ళు ఎంతగానో భయపడుతూ ఒక్కసారిగా నిద్రలేస్తారు.
అప్పుడు పాపకి ఆ వేటగాడు అన్న మాటలు గుర్తుకు వస్తాయి.
వెంటనే పాప వాళ్ళతో…. నాన్న బహుశా ఆ పులి మళ్లీ ఇక్కడికి వచ్చిందేమో . నన్ను కాపాడిన ఆ అంకుల్ ఒక మాట చెప్పాడు. పులి గాయ పడింది కాబట్టి చాలా కోపం గా ఉంటుంది అని. అది మళ్ళీ నా కోసం వచ్చిందేమో నాన్న. అని కంగారు పడుతూ ఏడుస్తుంది వాళ్ళు…. ఊరుకో అమ్మ అలా ఏమీ జరగదు. అని తండ్రి ఆ కిటికీ నుంచి బయటకు చూస్తాడు అక్కడకు వచ్చిన పులి
వాళ్లు భోజనం అందించిన ముసలి పులి.
దాన్ని చూసి వాళ్ళు కొంత ఊపిరి పీల్చుకున్నాడు అతను కొంచెం భయపడుతూనే ఆ పులి దగ్గరికి వెళ్తాడు .
ఆ పులి అతను బయటికి రాగానే అతని కాళ్ళ చుట్టూ తిరుగుతూ ప్రేమను చూపిస్తూ ఉంటుంది.
దానిని చూసి నా భార్య పిల్లలు ఇద్దరూ ఆశ్చర్యపోతారు భార్య…. ఏమండీ ఈ పులి మనల్ని వెతుక్కుంటూ వచ్చింది ఎందుకు అర్థం అయిందా దానికి మనం భోజనం ముగించాను కాబట్టి. తను కొలిపోయిన యజమాని ప్రేమను తిరిగి పొందడం కోసమే ఇలా వచ్చింది అని అంటుంది అందుకు అతను నిజమే అంటాడు ఇక దానిని లోపలికి తీసుకు వెళ్తారు ఇక దానికి భోజనం అందిస్తారు అది భోజనం తింటుంది.
ఇక ఆ పులి అతని దగ్గరే పడుకుంటుంది.
ఇక వాళ్లు కూడా అక్కడే ప్రశాంతంగా నిద్రపోతారు. ఆ మరుసటి రోజు ఉదయం ఆ భార్య భర్తలు లెగిచి చూస్తారు. అక్కడ పులి పాప ఇద్దరు ఉండరు వాళ్లకు భయమేస్తుంది.
భార్య… ఏవండీ పులి పాప ఇద్దరూ లేరు . అది మంచి పులి అని మనం నమ్మినందుకు మన బిడ్డ ని తీసుకొని వెళ్లి పోయిందా అంటూ ఏడుస్తూ ఉంటుంది అతను… నువ్వు ఏడవకు మన పాప ఎక్కడుందో వెతుకుదాము పద అంటూ ఇద్దరూ కలిసి పాపం వెతుకుతూ ఉంటారు పాప ఇంటి వెనకాల పులితో ఆడుకుంటూ. ఉంటుంది దానిని చూసి వాళ్లకి ఊరట కలుగుతుంది వాళ్ళు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని ….. మనం పులి గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నాము.
భగవంతుని దయవల్ల పాప పులి ఇక్కడే ఉన్నారు. అని సంతోషంగా వాళ్ళ దగ్గరికి వెళ్తారు.
పాప…. నాన్న ఈ పులి నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇది మన తోనే ఉంటుంది కదా అందుకు వాళ్లు అవును అని సమాధానం చెపుతారు. ఇక ఆరోజు నుంచి పులికి వాళ్లు బలమైన ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. ఆ పులి ప్రతి రోజూ ఊ ఆ దంపతులతో కలిసి అడవికి వెళుతుంది.
అక్కడ వాళ్లకు కాపలాగా ఉంటుంది అలాగే కట్టలు మోసుకు రావడంలో వాళ్ళకి సహాయం చేస్తుంది.
కొన్ని రోజులు గడిచాయి ఆ పులి చాలా బలంగా తయారవుతుంది.
దాన్ని చూసి ఆ దంపతులు…. ఇది ముసలి పులి అనుకున్నాము కానీ సరైన తిండి లేక. అలా ముసలిదాన్ని అయిపోయింది కానీ ఇప్పుడు చూడు ఎంత బలంగా ఉందో అని
వారితో చెబుతాడు భార్య…. అవునండి చూడటానికి చాలా బాగుంది అని అంటుంది ఇక పులి కూడా తన మనసులో ఎంతో సంతోష పడుతూ….. నాకు ఎన్ని రోజులు ఆహారం లేక కాదు . నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళు దొరకక నేను అలా అయిపోయాను కానీ నీ ప్రేమతో నేను మళ్ళీ కొత్త బలాన్ని పొందాను. అని ఆనంద భాష్పాలు కనిపిస్తుంది ఆ పులి.
ఇక ఆ పులి పాప తో ఆడుకుంటూ .
ఆ దంపతులిద్దరికీ సహాయం చేస్తూ అలా జీవితాన్ని కొనసాగిస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *