పేదపిల్ల అమ్మే మాయా వడపావ్ Telugu Kathalu | Telugu Stories | Stories in Telugu| Panchatantra Kathalu

శోభ ఒక ఒంటరి ఆడపిల్ల . ఆమె రోడ్లపై భిక్షాటన చేస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉండేది. సరిగ్గా తిండి దొరికేది కాదు. చాలా బాధపడుతూ నరకం అనుభవిస్తూ ఉండేది. ఒక రోజు ఎక్కడ తిండి దొరక్క చాలా బాధ పడుతూ…… అమ్మ ఒక ఆడపిల్ల ని అన్న కారణంతో నన్ను వదిలి పెట్టారు. కానీ నువ్వెందుకు ఆలోచించలేదు అమ్మా నువ్వు కూడా ఒక ఆడపిల్లవని. నువ్వు ఎందుకు ఆలోచించ లేదు నాన్న నిన్ను కన్నది కూడా ఒక ఆడది అని.నన్ను కనడం ఎందుకు . నన్ను ఇలా ఒంటరి దానిని చేయడం ఎందుకు.
అది ఎంతగానో రోదిస్తూ ఉంటుంది.
అప్పుడే ఒక పావు బాజీ బండి వ్యక్తి…… pav bhaji pav bhaji రుచికరమైన పావ్ భాజీ. రావాలి రావాలి అంటూ కేకలు వేస్తాడు అక్కడికి వెళ్లి…… అంకుల్ అంకుల్ తినడానికి ఏమన్నా ఉంటే పెట్టరా. చాలా ఆకలిగా ఉంది.
ఆ మాట వినగానే ఆ వ్యక్తి….. సరే నీకు తినడానికి ఇస్తాను ఇక్కడ నువ్వు నాకు సహాయం చేస్తావా. అందుకే శోభనంసారే అంటుంది . అసలు తినడానికి పావ్ భాజీ ఇస్తాడు పాప చాలా తృప్తిగా కడుపునిండా వాటి నీ తింటుంది.
ఆ తరువాత అక్కడే పని చేస్తూ ఉంటుంది . అక్కడికి వచ్చిన వాళ్లందరికీ పావు బాజీ అందిస్తూ సహాయం చేస్తూ ఉంటుంది సాయంత్ర సమయం కావడం తో అతని దగ్గర
కొన్ని పావు బాజీ లోనే ఉంటాయి ఇక సాయంత్రం ఎవరున్నారు అని . భావించి
అతను పాపతో…… పాప చాలా కృతజ్ఞతలు . నువ్వు కొంచెం ఉన్నావు. చాలా త్వరగా పని ముగించుకున్నను. పైగా ఈ రోజు రోజు కంటే చాలా ఎక్కువ లాభం వచ్చింది. దానికి కృతజ్ఞతగా ఇదిగో డబ్బులు అని కొంత డబ్బులు , మిగిలిన పావు బాజీ లు కూడా ఇస్తాడు.
పాప చాలా సంతోషపడుతుంది.
అతను……నువ్వు వీలైతే రేపు కూడా రావచ్చు . నేను ఇక్కడే బండి పెడతాను అని అంటాడు అందుకు పాపా సరే అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
తన దగ్గర ఉన్న డబ్బు దాచి పెట్టుకోనీ. ఒక చెట్టు దగ్గర కూర్చొని అతనిచ్చిన పావు బాజీ లు
తింటూ ఉండగా .
ఒక ముసలి వ్యక్తి ఆమె తినేదాని వైపు చూస్తూ గుటకలు వేస్తూ ఉంటాడు.
దానిని గమనించిన శోభా ….. అయ్యో తాతాకి ఆకలి వేస్తుందిడేమో. అని భావించి పాప అక్కడికి వెళ్లి…
తాత ఇదిగో తీసుకో తిను వీటిని. మీ ఆకలి తీరుతుంది.
అని వాటిని వస్తుంది . అతను వాటినీ తింటూ… పాప ఇది మొత్తం నాకు ఇచ్చేస్తే నీకు ఆకలి వేయదా.
పాప….. మరేం పర్వాలేదు తాత . నేను మధ్యాహ్నం తిన్న ను నిన్ను చూస్తే అసలు తిన్నట్టు ఉన్నావు కదా అందుకే. నువ్వు తిను.
అంటుంది . ఆ తర్వాత ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు అతను….. నా కొడుకులు కూతుర్లు ఎవరూ కూడా నాకు లేరు. నా కంటే ముందు ఆ భగవంతుడు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయాడు. నేను ఈ వయసు లో పని చేయలేను. నాకు తెలిసింది ఒకటే అమ్మ అని చేయి చాచి అడుక్కోవడం . అంటూ ఏడుస్తాడు.
అని అంటాడు పాప కూడా బాధపడుతూ….. ఊరుకో ఊరుకో. తాత ఊరుకో అంటూ అతని ఓదారుస్తుంది.
ఆ తర్వాత పాప నీ నీకు ఎవరూ లేరా అని ప్రశ్నించగా పాప…. అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు తాత. మాకు బాగా డబ్బు కూడా ఉంది . కానీ నేను ఆడపిల్ల నన్ను వదిలేసి వాళ్ళకి వంశోద్ధారకుడు కావాలంట . అందుకే నన్ను నడిరోడ్లో వదిలేసి వెళ్లిపోయారు.
నేను కూడా వాళ్ళ ముఖం తిరిగి చూడలేదు.
అని జరిగిన విషయం అంతా చెప్పి బాధపడుతుంది.
ఇక అతను అతనికి తోడుగా పాపను తన ఇంటికి తీసుకు వెళ్తాడు. ఆ ఇంట్లో ఏ పాప ఉంటుంది. ప్రతిరోజు పావ బాజీ ఆమ్మె అతని దగ్గరికి వెళ్లి సహాయం చేసి . అతను ఇచ్చిన డబ్బులు ఈ పాపాబాజీని తీసుకుని . తిరిగి ఇంటికి వస్తుంది. ఆ తాతకు అందిస్తుంది అతని తృప్తిగా తింటాడు.
ఒకరోజు ఎప్పట్లాగే తన పని ముగించుకుని బాబాయ్ తీసుకొని ఇంటికి వస్తుంది పాప. ఇంటిదగ్గర తాత ఉండడం అతని కోసం తీసుకువచ్చిన పావు బాజీ ని దాచి పెట్టాలి అని వంటగదిలో ఉన్న ఒక చిన్న డబ్బాలో దాన్ని దాచిపెడుతుంది.
ఆ తర్వాత తన పని తను చేసుకుంటోంది.
కొంత సమయం తర్వాత తాత ఇంటికి వస్తాడు. ఆమె చాలా ఆతృతగా తాత నీ కోసం నేను పావు బాజీ దాచి పెట్టాను . ఇప్పుడే తీసుకొస్తాను. అని చెప్పి వంటగదిలో దాచిపెట్టిన pav bhaji ni తీసుకొస్తుంది ఆ డబ్బా తెరిచిన వెంటనే అందులో తను పెట్టిన దాని కంటే ఎక్కువ ఉంటాయి.
దానిని చూసి పాప చాలా ఆశ్చర్య పోతూ….. తాతా నేను పెట్టింది కొన్ని ఇవి రెట్టింపుగా ఎలా అయ్యాయి. అని ఆశ్చర్యపోతూ చెబుతుంది . ఇక వాళ్ళిద్దరూ కూడా అసలు ఏంటో తెలుసుకోవాలని వాటిని మొత్తం బయటికి తీసి ఒక దాన్ని మాత్రమే ఉంచుతారు. అలా ఉంచి మళ్లీ బాక్స్ తెరుస్తారు . అద్భుతం మళ్లీ అక్కడ రెండు పావు బాజీ లు ఉంటాయి.
ఇద్దరు కూడా చాలా ఆశ్చర్య పోతారు…. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తారు మళ్లీ మళ్లీ అవి రెట్టింపు అవుతూనే ఉంటాయి.
అప్పుడు వాళ్ళకి అది అర్థం అవుతుంది అది ఒక మాయ పెట్ట అని . కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు.
ఇక వాళ్ళిద్దరూ కూడా ఆ పావు బాజీ తో ఒక షాపులు పెట్టాలి అని అనుకుంటారు.
అనుకున్న విధంగానే మరుసటి రోజు వాళ్ళ ఇంటికి ఉండే చిన్న బండి పెట్టి వాటిని అమ్ముతూ ఉంటారు. వాళ్లకి మంచి లాభం వస్తుంది. అవి చాలా రుచిగా ఉంటాయి పైగా అవి తిన్నావా వాళ్లకి ఏదైనా రోగం ఉంటే ఆరోగ్యం మాయమైపోతున్న ట.
కళ్ళు లేని వాళ్లకు కళ్ళు కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కాళ్లు చేతులు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు. కలుగుతుందట దాన్ని తెలుసుకున్న వాళ్ళందరూ కూడా . ఆ విషయాన్ని శోభ కి తాకి చెప్పి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు.
అప్పుడు తాత అంతా భగవంతుని కృప.
అని అంటాడు రోజులు గడిచాయి .ఆ యొక్క మాయ పావు బాజీ అద్భుతం గురించి తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది అక్కడికి వస్తూ వాటిని తీసుకెళ్తుంటారు.
ఇక కొన్ని రోజులకి వాళ్ళు పావు బాజీ ఆకారంలో ఉన్న షాపులు ఏర్పాటు చేసి .
ప్రతి ఆదివారం అందరికీ ఉచితంగా వాటిని అందిస్తూ ఉంటారు.
అలా కొన్ని రోజులకి ఆ తాత శోభల పేర్లు మార్మోగిపోతోంది చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఆ పాప బాజి అద్భుతాన్ని తెలుసుకొని అక్కడికి వస్తూ ఉంటారు.
అలా ఉండగా ఒకరోజు శోభ తల్లిదండ్రులు కూడా అక్కడికి వస్తారు.
శోభ తల్లిదండ్రులనీ చూసిన శోభ చాలా బాధపడుతు ప్రేమగా అమ్మ, నాన్న అని దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటుంది.
కానీ వాళ్లు అలా చేయరు మళ్లీ పాపనీ వాళ్ళు ఊహించుకుంటారు ఏమో అని భయం.
పాప తాతకి వాళ్ల తల్లిదండ్రులు అని చెబుతోంది.
అతను వాళ్ళ వైపు చూసి….. ఏం కావాలి మీకు. ఓ నేనే చెప్తాను అందరూ ఆడపిల్లల్ని పుడుతున్నారు పుట్టిన వాళ్ళు నీ రోడ్డు మీద వదిలేస్తున్నాను నాకు మగబిడ్డ కావాలని వచ్చారు కదా.
నిజానికి వాళ్ళు దానికోసమే వచ్చారు అందుకే తలదించుకుని ఏం మాట్లాడకుండా ఉంటారు.
వాళ్లను చూసి శోభ….. ఇంకా ఎందుకమ్మా నాలాగే నాకు లాగా నా చెల్లెల నీ కూడా
బిచ్చగాళ్లను చేస్తారు. ఆడ బిడ్డ అయినా మగ బిడ్డ అయిన భగవంతుడు ఇచ్చిన బిడ్డ కదా మీ బిడ్డే కదా. నువ్వు ఒక ఆడదానివా అన్న సంగతి మర్చిపోయావు. నాన్న ఒక తల్లి కడుపున పుట్టిన అన్న సంగతి మర్చిపోయాడు. డబ్బు కోసం ఏదైనా చేస్తారా. అంటూ ఏడుస్తూ వాళ్లని నిలదిస్తుంది.
ఆ మాటలకు వాళ్లు పశ్చాత్తాపపడి పాపని తీసుకెళ్తాము అని చెబుతారు.
అందుకు పాప ఏమాత్రం ఒప్పుకోదు. నేను మీ అంత కఠినం గా ఉండలేను . నాకు తాత నీడ ఇచ్చాడు . ఇప్పుడు మీరు వచ్చాక అయిననీ వదిలిపెట్టి ఎలా వస్తాను నేను ఇక్కడే ఉంటాను. అన్నట్టు నేను ఇప్పుడు బిచ్చగత్తె ను కాదు ఆస్తిపరురలి ని. మీ కంటే ఎక్కువ డబ్బు ఉంది. నేను మంచి ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నాను. ఇక మీరు దయ చేయొచ్చు అని అంటుంది . ఆ మాటలకి తాత కంట్లో కన్నీళ్లు తిరుగుతాయి.
పాపం ఈ తాత హత్తుకుంటాడు.
ఆ తల్లిదండ్రులు పాప మాటలు సిగ్గు పడి తల దించుకొని వెళ్ళిపోతారు.
ఇక పాప ఎప్పటిలాగే వ్యాపారం చేసుకుంటూ . తను శ్రద్ధగా చదువుకుంటూ వాళ్ళ జీవితం కొనసాగిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *