పేదపిల్ల జిలేబి వ్యాపారం | Telugu Stories | Telugu Moral Stories | Telugu Kathalu | Bedtime Stories

బేబీ ఒక ఒంటరి పాప జిలేబి వ్యాపారం చేసుకుంటూ ఉండేది. రైల్వే స్టేషన్ దగ్గర తిరుగుతు….. వేడి వేడి జిలేబి అమ్మ బాబు వేడి వేడి జిలేబి. అమ్మ వేడి వేడి జిలేబి జిలేబి అమ్ముకుంటూ. వచ్చిన డబ్బుతో తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు బేబీ ఎప్పటిలాగే రైల్వే స్టేషన్ కి వెళ్తుంది అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉండగా. రైల్వే స్టేషన్ దగ్గర ఒక చిన్న బాబు ఏడుస్తూ ఉంటాడు. బేబీ… అయ్యో ఎవరి బాబు. ఎవరూ లేరా అంటూ చూస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ తల్లి అక్కడికి వచ్చి…… ఈ పాప మా పాప. ఆకలవుతుంది తినడానికి ఏమీ లేవని పట్టాలు దాటి అటు తీసుకొద్దామని వెళ్లాను.
బేబీ…. అలా వదిలేసి వెళితే చిన్నపిల్లలు భయపడతారు కదా. అందుకే ఆ తల్లి ఏం మాట్లాడడు. ఆమె….. పాప ఒక్క రెండు నిమిషాలు చూస్తూ ఇక్కడ పాలు ఏమన్నా దొరుకుతాయేమో అని చూస్తాను. అని అంటుంది. అందుకు బేబి ….. సరే అయితే కొంచెం త్వరగా రండి. నేను వ్యాపారం చేసుకోవాలి అని అంటుంది అందుకు ఆమె సారీ ఉంటుంది. బేబీ ఆ బాబు తో సరదాగా ఆడుకుంటూ అక్కడే ఉంటుంది ఆ తల్లి దూరంగా చూసి సంతోష పడుతూ అక్కడ నుంచి వెళ్తుంది .
చాలా సమయం అవుతుంది కానీ బాబు తల్లి తిరిగి రాదు. బేబీకి చాలా కంగారు పడుతూ బాబుని తీసుకొని….. ఇంత సమయం అయినా ఆమె తిరిగి రాలేదు ఏంటి. ఎక్కడికి వెళ్ళిపోయింది. అంటూ కంగారుపడుతూ. అటు ఇటు వెతకడం మొదలు పెడుతుంది ఎక్కడ చూసినా కూడా తల్లి కన్న పడకపోవడంతో. బేబీ….. ఎవరు ఈమె పిల్లల్ని ఇలా వదిలేసి ఎందుకు వెళ్ళింది. అన్నీ చాలా సమయం వరకు ఆమె కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది కానీ ఆమె తిరిగి రాదు. ఇక బేబీకి అర్థమౌతుంది ఆమె ఖచ్చితంగా బాబు ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని.
బేబీ ఆ బిడ్డ వైపు చూసి….. పిల్లలు ఎందుకంటారో ఎందుకిలా రోడ్డుపై వదిలిపెట్టి అనాథలుగా చేస్తారు చేస్తారో. అయ్యో అంటూ బాధపడుతూ ….. చూడు బాబు ఇంకా నేనే మీ అమ్మని అనుకోవాలి మనం ఇంటికి వెళ్దాం పద. అంటూ బాబు ని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతుంది బేబీ. ఇంటిదగ్గర బాబు కి అన్నం తినిపిస్తూ ఉంది బాబు ఏ మాత్రం తినడు. తన తల్లి కోసం ఏడుస్తూనే ఉంటాడు.
బేబీ….. అయ్యో నేను ఏంచేయాలి ఈ పిల్లాడు అసలు తినటం లేదు. అయ్యో అంటూనే బలవంతంగా ఏదో రకంగా పిల్లవాడికి భోజనం తినిపిస్తుంది. ఇక ఎవరూ లేని బేబీకి ఆ పిల్లాడు తోడు అయ్యాడని సంతోషపడుతుంది కానీ పిల్లల్ని వదిలిపెట్టి తల్లిని మాత్రం తిట్టుకుంటూనే ఉంటుంది.
ఇక మరుసటి రోజు ఉదయం హడావిడిగా బేబీ జిలేబీలు తయారు చేస్తుంది. వాటిని తీసుకొని అమ్మడం కోసం పిల్లవాడిని కూడా తీసుకొని రైల్వే ప్లాట్ ఫారం మీద నిలబడి…… వేడి వేడి జిలేబి బాబు వేడి వేడి జిలేబి. చాలా రుచికరమైన జిలేబి.
అంటూ వాటిని ఆమ్ముకుంటూ ఉంటుంది.
ఇక అలాగే రోజులు గడుస్తున్నాయి పాప పిల్లవాడిని బాగా చూసుకుంటూ తన వ్యాపారం చేసుకుంటూ
తన జీవితం గడుపుతూ ఉంటుంది.
అలా ఉండగా ఒకరోజు బాబుకి చానా జ్వరం వచ్చింది . బేబీ చాలా కంగారు పడుతూ….. అయ్యో ఒళ్ళు వేడిగా ఉంది పిల్లాడికి జ్వరం వచ్చినట్టుంది . అని చాలా హడావిడిగా పిల్లవాని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకు వెళుతుంది.
అక్కడ ఉన్న డాక్టర్ ని చూసి బేబీ చాలా ఆశ్చర్యపోతుంది ఆమె దగ్గరికి….. మీరే కదా ఆ రోజు పిల్లవాడిని వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆ పిల్లవాడు తల్లి కోసం ఎంతగా అరటపదుతున్నడ్ మీకు మీకు తెలుసా. మీరు పిల్లల్ని చూసుకోన్నప్పుడు ఎందుకు అంటున్నారు కానీ ఇష్టమొచ్చినట్టుగా వండి పెడుతూ ఉంటుంది ఆమె….. చిన్న పాప పెద్ద అరకు ఇలా రా అసలు జరిగిన విషయం నీకు తెలియదు కదా . ఇలా రా అంటూ పాప ని పక్కకు తీసుకు వెళ్తుంది. బేబీ…. ఏంటి అసలు ఏం జరిగింది నాకు చెప్పండి. ఆమె…. నువ్వు అనుకున్నట్టు ఈ బిడ్డ నా బిడ్డ కాదు. ఒక డబ్బును కుటుంబానికి చెందిన బిడ్డ ఆమె నా స్నేహితురాలు . ఈ బిడ్డను చంపాలని ఎంతగానో చాలామంది ప్రయత్నిస్తారు. ఎందుకంటే మనవడికి ఆస్తి మొత్తం చెందుతుంది అన్న కారణంతో. ఇప్పటికీ పుట్టిన బిడ్డలే పుట్టినట్టుగా ని చంపేస్తున్నారు .ఆ నిజం తెలుసుకున్న స్నేహితురాలు ఈ బిడ్డను నాకు ఇచ్చింది.
నేను బిడ్డను తీసుకుని మరో ఊరికి వెళ్ళిపోతుండగా వాళ్లు నా వెంట పడ్డారు.
అందుకే బిడ్డను నీ దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోవాల్సింది. నీకోసం చాలా ప్రయత్నించాను కానీ నువ్వు నాకు కనిపించలేదు.అంటూ జరిగిన విషయం చెబుతుంది.
బేబీ…. అయ్యో అవునా మరేం పర్వాలేదు. నేను బిడ్డను బాగా చూసుకుంటాను. అని అంటుంది .
డాక్టర్…. చూడు పాప ఈ బిడ్డ ని బాగా చూసుకో నీకు ఏ అవసరం ఉన్నా నేను నీకు సహాయం చేస్తాను అని అంటుంది అందుకు బేబీ సరే అంటుంది. ఆ బిడ్డకు వైద్యం చేయించుకొని మందులు తీసుకుని అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఇక రోజు ఎప్పటిలాగే తన వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. ఆ బిడ్డను బాగా చూసుకుంటూ ఉంటుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత డాక్టర్ బేబీతో….. అమ్మ మన ఇక్కడ ఉండడం అంత సురక్షితం కాదు నువ్వు నాతో పాటు వచ్చేయి నిన్ను బాగా చదివిస్తాను. అని అంటుంది ఎందుకు పాపా సరే అంటుంది. ఇంకా ముగ్గురు కలిసి వేరే ఊరికి వెళ్లి పోతారు. డాక్టర్ బేబీ ని చదివిస్తూ ఉంటుంది ఆ బాబుని చూసుకుంటూ ఉంటుంది.
బేబీ బాగా చదువుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటుంది. ఆ డాక్టర్ బేబీ చాలా పొగుడుతూ ఉంటుంది. బేబీ ఏడుస్తూ…… భగవంతుడు మిమ్మల్ని ఎందుకు మనల్ని కలిపాడో తెలియదు కాని అమ్మ లేని నాకు అమ్మని ఇచ్చాడు. ఎక్కడో ఉండాల్సిన నేను ఇప్పుడు బాగా చదువుకుంటున్నాను. ఇదంతా కేవలం మీ పుణ్యం వల్లే అంటూ ఏడుస్తూ బాధపడుతుంది.
డాక్టర్….. బేబీ ఏడవకు నేను మిమ్మల్ని బాగా చూస్తూ ఉంటాను నీకు ఏమీ కావివ్వను.
అని అంటుంది బాబు కూడా అక్కడే ఉంటాడు ఆమె ఇద్దరు నీ దగ్గరకు తీసుకుంటుంది.
రోజులు గడుస్తున్నాయి డాక్టర్ తన మనసులో….. భగవంతుడా మా జీవితాలు చాలా చక్కగా సాగిపోతున్నాయి. మా జీవితంలో ఎలాంటి కష్టం రానివ్వకు. అని అనుకుంటుంది మరి కొన్ని రోజులు గడిచిన తర్వాత బాబు తల్లి అక్కడికి వస్తుంది ఆమె డాక్టర్ వైపు చూసి….. శారద ఎలా ఉన్నావ్ శారద నా బిడ్డ ఎలా ఉన్నాడు.
డాక్టర్ శారదా ….. శాంతి నీ బిడ్డ బ్రహ్మాండంగా ఉన్నాడు. అదిగో ఆ బేబీ అనే పాప నీ బిడ్డను కాపాడింది. అంటూ బేబీ గురించి చెబుతుంది. ఆమె బేబీ వైపు చూసి….. చాలా చాలా సంతోషంగా ఉంది. పాప నా బిడ్డను కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు.
మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు.
డాక్టర్….. శాంతి నేను చెప్తాను రా అని పక్కకు తీసుకెళ్లి….. బేబీకి తల్లిదండ్రులు ఎవరు లేరు జిలేబి వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. అని మొత్తం జరిగిన విషయమంతా చెబుతుంది ఆ మాటలు విని. శాంతి….
అయ్యో పాపం కానీ నా బిడ్డకు రక్షణ గా ఉన్నందుకు. నువ్వు చేసిన పనికి చాలా కృతజ్ఞతలు మిత్రమా.
గొడవలు మొత్తం సద్దుమణిగాయి. ఎవరైతే నా బిడ్డ ని చంపాలనుకున్నరో వాళ్ళు ఇప్పుడు జైలులో చిప్పకూడు తింటున్నారు. అందుకే నా బిడ్డను తీసుకెళ్తామని వచ్చాను.
అందుకు శారదా కొంచెం చింతిస్తూ….. నీ బిడ్డ నా బిడ్డ అయిపోయాడు. బేబీ కూడా చాలా చక్కగా చూసుకుంటుంది. ఇప్పుడు పంపించాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. తప్పదు కదా.
అందుకు ఆమె…. ఏం మాట్లాడకుండా ఉంటుంది.
తర్వాత బాబు నేను తనకి ఇస్తుంది బాబు ఏడుస్తూ ఉంటాడు. అమ్మ అమ్మ అని శారదా అని పిలుస్తూ ఉంటాడు.
శాంతి…. శారద నా పిల్లలు నా దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు అంతే నీ ప్రేమ ఎంతగా చూపించావో నాకు అర్థమైంది. నా బిడ్డని ఎక్కడికి వెళ్తాను జాగ్రత్తగా చూసుకో . ఎలాంటి అవసరమైన నాకు ఫోన్ చెయ్యి.
శారద…. అలా కాదు శాంతి. అని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుండగానే శాంతి….. నువ్వేం మాట్లాడకు శారదా ఏం చేయాలో నాకు బాగా తెలుసు.
జాగ్రత్త అని బేబీ నీ బాబు నీ దగ్గర తీసుకొని. వాళ్లకి వీడ్కోలు చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది.
ఇక వాళ్ళు సంతోషంగా ఉంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *