పేదపిల్ల నూడుల్స్ వ్యాపారం | Telugu Stories | Telugu Moral Stories | Telugu Kathalu |Bedtime Stories

బేబీ తన తండ్రితో సాయంత్రం మేడం ఒక బండి దగ్గర నూడిల్స్ అమ్ముతూ ఉంటుంది. అలా వాళ్ళు నూడిల్స్ అమ్మగా వచ్చిన డబ్బుతో వాళ్ళ కుటుంబం నడుస్తూ ఉండేది. బేబీ తల్లిలేని పిల్ల కావడంతో తండ్రి శంకర్ దాన్ని బాగా చూసుకుంటాడు. ఒక్క మాట కూడా అనేవాడు కాదు. బేబీ కూడా చాలా పద్ధతిగా తండ్రి చెప్పినట్టుగానే ఉంటుంది. రోజులు గడుస్తుండగా ఒకరోజు తండ్రి కూతురు ఇద్దరు కూడా వ్యాపారం చేసుకుంటూ ఉండగా. ఒక వ్యక్తి వచ్చి హడావిడిగా….. తొందరగా ఒక ప్లేట్ మోడల్స్ ఇవ్వండి. అని అంటాడు. వాళ్లు వెంటనే నూడిల్స్ అందిస్తారు అతను చాలా హడావిడిగా వాటిని తింటూ ఉంటాడు వాళ్ళు…… ఏమైంది అండి ఎందుకు అలాగా హడావిడిగా తింటున్నారు. అందుకు అతను….. ట్రైన్ టైం అయిపోతుంది పొద్దున్నుంచి ఏం తినలేదు ఆ రైల్ లో అమ్మే వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతాడో తెలియదు. అందుకే తినేసి ఒక పని అయిపోతుంది అని హడావిడి పడుతున్నాను అంటూ మాట్లాడుతూనే వాటిని తింటాడు. ఇక అతను డబ్బులు ఇచ్చేసి అక్కడనుంచి వెళ్ళి పోతాడు వాళ్లు తిరిగి అతను చిల్లర ఇచ్చేంత వరకు కూడా ఉన్నాడు. అక్కడి నుంచి పరుగులు తీస్తాడు 500 రూపాయల కాగితం చర్యలు తీసుకోకుండా వెళ్ళాడు అని తండ్రి బేబీతో….. అమ్మను వెళ్లి అతనికి చిల్లర ఇచ్చి రా తల్లి ఇంత హడావిడి గా ఉంటే ఎలా. అని ఆమెకు చిల్లర ఇస్తాడు ఆమె….. ఏమండీ ఆగండి అంటూ పరుగులు తీస్తుంది. ఇంతలో అతను ట్రైన్ ఎక్కుతాడు. బేబీ కూడా ట్రైన్ ఎక్కి అతనికి డబ్బులు ఇస్తుంది. ట్రైన్ వేగంగా కదులుతోంది అతను….. పాప నా కోసం వీటిని తీసుకు వచ్చినందుకు చాలా థాంక్స్ మీలాంటి నిజాయితీపరులు ఉన్నంత కాలం దేశం చల్లగా ఉంటుంది. అందుకు ఆమె సరే అంటుంది. అతను…. పాప నువ్వు ఏం కంగారు పడకు. ఒకవేళ టి సి వస్తే నేను మాట్లాడతాను. నువ్వు నెక్స్ట్ స్టేషన్ లో దిగు అని అంటాడు అందుకు ఆమె సరే అంటుంది అతను ఆమె కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు.

అతను…. పాప నువ్వు చదువుకోవడం లేదా అమ్మ. పాప…… నేను చదువుకుంటున్నాను అండి ఇప్పుడు మాకు బడి కి రెండు నెలలు సెలవు. అని మాట్లాడుతూ ఉంటుంది.
అతను….. పాప అలా అయితే మీరు ఈ రైల్వే స్టేషన్ లో కూడా అమ్ముకోవచ్చు కదా నీకు మంచి లాభం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నూడిల్స్ ఎవరూ కూడా
అమ్మకు నువ్వు గనక అమ్మితే మంచి లాభం వస్తుంది. అని చెబుతాడు అందుకు ఆమె ….. సరే అండి నేను మా నాన్నతో మాట్లాడుతాను అని చెబుతుంది ఇంతలో రైల్వే స్టేషన్లో ఆగుతుంది పాప అతనికి బాయ్ చెప్పి. అక్కడి నుంచి బయటికి వెళ్లి ఆటోలో ఎక్కి తిరిగి తనను దగ్గరకు వెళ్తుంది అక్కడ ఆమెకు ఒక సంఘటన కనబడుతుంది. జనాలు గుమిగూడి ఉంటారు. పాప ఏం జరిగిందో అంటూ కంగారుపడుతూ అక్కడికి వెళుతుంది ఒక కారు తండ్రిని ఆ నుంచి బండిని గుద్ధ చేశాడు. తండ్రి చాలా బాధపడుతూ అక్కడ ఉన్నాడు కాళ్ళు రెండూ విరిగిపోయాయి కారు బోల్తా పడడంతో లోపల ఉన్న భార్య భర్తలు సృహ కోల్పోతారు. కార్ లోనే వాళ్ళ బాబు ఏడుస్తూ ఉంటాడు అతనికి ఏం కాలేదు అని గమనించిన చుట్టుపక్కల వాళ్ళు అతను తీసే ప్రయత్నం చేస్తారు. కానీ అది వల్ల కాదు బేబీ చిన్నపిల్ల కావడంతో వెంటనే ఏదో రకంగా కారు లోకి ప్రవేశించి బాబు ని బయటకు తీసుకు వస్తుంది తర్వాత పెద్ద వాళ్ళని కూడా అక్కడ వాళ్ళు బయటికి తీస్తారు కానీ భర్త అప్పటికే చనిపోయాడు భార్య కొంచెం సుహ లో ఉంటుంది. బేబీ తండ్రి దగ్గర ఏడుస్తూ ఉంటుంది. ఇందులో అంబులెన్స్ వస్తుంది
అందరూ కూడా హాస్పిటల్ లోకి వెళ్తారు.
బేబీ తండ్రి శంకర్ రెండు కాళ్ళ కి కట్లు వేస్తారు.
ప్రాణానికి ప్రమాదం లేనందుకు బేబీ తండ్రి కొంత . వురాట చెందుతారు. ఇంతలో ఆ బాబు తల్లి కూడా సుహ లోకి వస్తుంది. ఆమెకి కనపడకుండా లోపల గాయాలు ఉన్నాయి అందుకే ఆమె అలా ఉంది. ఆమె బేబీతో….. పాపా మాకు ముందు వెనుక లేరు ఈ బిడ్డలు మీరు జాగ్రత్తగా పెంచండి. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను మా వల్ల తప్పు జరిగి ఉంటే క్షమించండి అంటూ చెబుతూ కన్ను మూస్తుంది.
దాన్ని చూసి శోభా చాలా బాధపడుతుంది. తండ్రి దగ్గరికి ఏడుస్తూ వెళ్లి జరిగిన విషయాన్ని చెబుతుంది. అతను చాలా బాధపడుతూ…… అయ్యో భగవంతుడా ఎందుకు ఇలా చేసావు. అంటూ అతను కూడా బాధపడతాడు కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తారు . తండ్రి శోభ బిడ్డ తో సహా. తండ్రికి బెడ్ రెస్ట్ కావడంతో శోభ ఆ పసిబిడ్డను తీసుకొని నూడిల్స్ షాప్ కి వెళ్తున్న ఆమె ఎక్కడ నూడిల్స్ అమ్ముకుంటూ ఉంటుంది అప్పుడు అక్కడికి మొన్న వచ్చిన అతనే వస్తాడు.
అతను పాపను చూసి….. బాగున్నావా పాప.
అందుకు పాప బాగానే ఉన్నాను అంకుల్. అతను…. మీ నాన్న గారు ఎక్కడ రాలేదా. పాప ఏడుస్తూ జరిగిన విషయమంతా చెబుతుంది అతను దాన్ని విని అయ్యో అని బాధ పడతాడు. నూడుల్స్ తిని డబ్బులు ఇచ్చి వెళ్తూ….. పాప నీకు ఇక్కడికి అంటే రైల్వే స్టేషన్ లో వ్యాపారం బాగా సాగుతుంది అని చెప్పాను కదా నువ్వు అక్కడికి వెల్లమ్మ.
అందుకు ఆమె సారీ ఉంటుంది ఇక బాబుని తీసుకొని నూడిల్స్ తో పాటు రైల్వే స్టేషన్కి వెళ్తుంది. అక్కడ నూడిల్స్ అమ్ముతు….. నూడిల్స్ బాబు వేడివేడి నూడిల్స్ చాలా రుచికరంగా ఉంటాయి. వేడివేడి నూడిల్స్ అంటూ వాటిని అమ్ముతూ. డబ్బు సంపాదిస్తుంది బాగా లాభం రావడంతో
ఆమె ప్రతి రోజు కూడా రైల్వే స్టేషన్ కి వెళ్లి వాటిని అమ్ముతూ డబ్బు తీసుకెళ్లి తండ్రికి ఇస్తుంది.
లాభాలను చూసిన తండ్రి….. అమ్మ బేబీ నేను లేకపోయినా నువ్వు వ్యాపారం చేస్తూ బాగా సంపాదిస్తున్నావు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అమ్మ. నీలాంటి కూతురిని కన్నందుకు చాలా గర్వంగా ఉంది. అని అంటాడు ఆ బాబు ని చూసి….. అవును బేబీ ఈ పిల్లవాడికి పేరు ఏమని చెప్పిన వాళ్ళ అమ్మ. బేబీ లేదు నాన్న. చెప్పలేదు అయినా వీడు నా తమ్ముడు. వీడికి నేనే పేరు పెడతా నాన్న. అని మహేష్ అని పేరు పెడుతుంది. తండ్రి చాలా సంతోషపడ్డాడు. ఇంత చిన్న వయసులో ఆ చిన్న బండి చూసుకుంటున్నా బేబీ ని చూసి మనసులో….. అమ్మ నేను చాలా గొప్ప మనసు పెద్దయిన తర్వాత నువ్వు మంచి స్థాయిలో ఉంటావు. అని మనసులో అనుకుంటాడు. బేబీ ఆ పిల్లవాడి బాగోగులు చూసుకుంటూ నే వ్యాపారం చేసుకుంటూ రోజులు గడుపుతూ ఉంటుంది. వ్యాపారంలో లాభాలు రావడంతో తండ్రి చేసిన అప్పులు తీరుతాయి.
తండ్రి ఎంతగానో సంతోష పడుతాడు. ఇక అతని ఆరోగ్యం కూడా కుదుట పడడంతో అతను….. అమ్మ బేబీ ఇంక నేను పని చేసుకుంటాను. రేపటి నుంచి నీకు బడి మొదలవుతుంది. పిల్లవాడిని కూడా బడికి తీసుకువెళ్ళు. మీ ఇద్దరు బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలి. అని అంటాడు అందుకు పాపా సరే అంటుంది. ఇక తండ్రి నూడుల్స్ వ్యాపారం రైల్వే స్టేషన్ లోనే చేస్తూ లాభాలు పొందుతూ ఉంటాడు.
ఆ కొన్ని రోజులకి మంచి లాభం రావడంతో మంచి ఇల్లు కూడా ఏర్పాటు చేసుకుంటాడు.
అలా నెలలు గడిచాయి అతని నూడుల్స్ వ్యాపారం కాస్త చాలా పెద్ద నూడిల్స్ వ్యాపారంగా మారి. ఆ ఊర్లోనే ఒక చిన్న హోటల్లో ఏర్పాటు చేసుకుంటాడు.
కొంత మంది పని వాళ్ళు పెట్టుకుని రైల్వేస్టేషన్ కీ వాళ్లని పంపిస్తాడు. అలా తన వ్యాపార రెండు పువ్వులు ఆరు కాయలుగా మారిపోతుంది.
అప్పుడు అతను అనుకుంటాడు….. భగవంతుడు ఒక చెడు చేసినా దాని వెనకాల మధ్య దాగి ఉంటుంది అని నాకు బాగా అర్థమైంది. అందుకే మన జీవితంలో కష్టమైనా నష్టమైనా మంచి అయినా చెడు అయినా అన్ని మంచికే అనుకుని ముందుకు సాగిపోవాలి. అని అనుకుంటూ ముందుకు సాగి పోతాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *