పేదల మాయా గణపతి మెషిన్ Telugu Story – Telugu Kathalu – Telugu Fairytales – Kattappa Kathalu

బొమ్మలు అమ్మ వినాయకుడి మట్టి బొమ్మలు బొమ్మలు అమ్మ వినాయకుడు మట్టి బొమ్మలు అంటూ కేకలు వేస్తూ వినాయక చవితి ముందు రోజు బేబీ అనే  పాపా రోడ్డు మీద వెళుతూ ఉంటుంది. ఆ రోజు వినాయక చవితి కాబట్టి బేబీ దగ్గర బొమ్మలు కొనుక్కుంటారు. అలా అమ్మిగా వచ్చిన డబ్బులతో బేబీ తృప్తిగా భోజనం చేసి తన ఇంటికి వెళ్తుంది.

బేబీ తన ఇంట్లో చనిపోయిన తల్లిదండ్రుల ఫోటోలు ముందు నిలబడి ఏడుస్తూ….. అమ్మానాన్న ప్రతి సంవత్సరం  వినాయక చవితిని మన ఇంట్లో ఎంత బాగా జరుపుకునే వాళ్ళమో కదా . కొత్త బట్టలు స్వీట్లు అనీ   కూడా మన ఇంట్లో ఉన్నాయి నేను కొత్త బట్టలు ధరించి వినాయకుని ప్రార్థిస్తూ ఉంటే మీరు ఎంతో ముచ్చటపడేవాళ్ళు . మీ ఆనందం చూసి నేను కూడా ఎంతో సంతోషపడే దాన్ని కానీ చివరికి మీరు లేకుండా నేను ఒంటరిగా జీవితం గడపాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. తిండి కోసం నానా పాట్లు పడుతూ పని చేసుకుంటున్నాను. అంటూ ఏడుస్తూ   ఉంటుంది. ఇంతలో ఇద్దరు ఆడవాళ్ళు అక్కడికి వస్తారు . వాళ్లు ఇంటి బయట నుంచి…m అమ్మ బేబీ అమ్మ బేబీ అని పిలుస్తూంటారు బేబీ కళ్ళనీళ్ళు తుడుచుకుని బయటకు వస్తున్నాను అని చెప్పి వెళుతుంది. ఆడవాళ్లు ఆమెతో….. అమ్మ బేబీ వినాయక మట్టి బొమ్మలు ఉన్నాయా.

బేబీ….. ఉన్నాయి అండి అని చెప్పి తన దగ్గర ఉన్న మట్టి బొమ్మలు చూపిస్తుంది. వాళ్లు వాటిని చూసి….. బేబీ మేము మా ఇంట్లో ఒకటి రెండు రోజులు ఉంచు కోవాలి అనుకోవడం లేదు నవరాత్రులు జరపాలని నిర్ణయించుకున్నాము. ఈ మట్టి బొమ్మ తర్వాత రోజుకి విరిగిపోతుంది ఇది కాకుండా కొంచెం రంగులు వేసి ఉంటాయి కదా అమ్మ మట్టి బొమ్మలు అవి ఏమీ లేవా .

అందుకు బేబీ ….. అవి లేవండి అని అంటుంది ఎందుకు వాళ్ళు సరేలే పక్క ఊరికి వెళ్లి తెచ్చుకోవాలి అని చెప్పి వాళ్ళిద్దరు అక్కడనుంచి వెళ్ళి పోతారు. అలా అక్కడికి ఇద్దరు ముగ్గురు పిల్లలు మగ వాళ్ళు కూడా వచ్చి వాటిని అడుగుతారు.

బేబీ…. అయ్యో అలాంటి బొమ్మలు కూడా ఉన్నట్లయితే ఎంత బాగుండో కదా కొంచెం డబ్బులు కూడా సంపాదించి దాన్ని. అని చాలా బాధ పడుతూ ఉంటుంది .

ఇంతలో ఒక వ్యక్తి ఒక డబ్బాను తీసుకొని వచ్చి ఆమెకు ఇస్తాడు పాప….. ఎవరండీ మీరు ఈ కాళీ డబ్బా నాకు ఎందుకు ఇస్తున్నారు. అని అడుగుతుంది అందుకు అతను ….. పాప ఇది కాళీ డబ్బా కాదు లోపల మిషన్ లు ఉంటాయి . బంకమట్టి నీ తీసుకొచ్చి ఇందులో వేసావు అంటే చాలు వినాయకుడి విగ్రహాలు వస్తాయి ఇంకా రకరకాల మట్టి విగ్రహాలు కూడా వస్తాయి నువ్వు ఏది కావాలో ముందుగా నీ మనసులో అనుకొని మట్టి వేయాలి. అని అంటాడు అందుకు పాప చాలా ఆశ్చర్య పోతూ….. అవునా నిజంగానా అని అంటుంది అందుకు అతను అంటాడు పాప సరే అని చెప్పి అందులో మట్టి వేసి వినాయకుడు కావాలని మనసులో కోరుకుంటుంది. ఆమె అలా కోరుకున్న వెంటనే వారి ఖాతాలో నుంచి వినాయకుడి విగ్రహాలు బయటకు వస్తూ ఉంటాయి. దా నిని చాలా సంతోష పడుతూ అతనితో ….. నాకు చాలా సంతోషంగా ఉంది కానీ మీరు ఎవరు ఇక్కడికి వచ్చి నాకు దీన్ని ఎందుకు ఇచ్చారు.

అప్పుడు అతను….. నేను మీ కుటుంబానికి కావాల్సిన వ్యక్తి నీ అమ్మ . మీ నాన్నగారు నా దగ్గర ఈ మిషన్ కొన్నారు ఇంకా తీసుకు వెళ్ళలేదు ఏమిటి అని చాలా రోజులు ఎదురు చూశాను. ఇంక రాకపోవడంతో నేనే వెతుక్కుంటూ వచ్చాను . తర్వాత ఇక్కడి వాళ్ళు చెప్పారు మీ అమ్మానాన్న ఈ మధ్యనే చనిపోయారు అని మీ నాన్న బొమ్మలు తయారు చేస్తారు కదా . అని అంటాడు అందుకు పాప ఏడుస్తూ…. అవును మా నాన్న రకరకాల మట్టి బొమ్మలు తయారు చేసే వాడు. అని అంటుంది. అతను…. సరేనా బాధపడకు ఈ బొమ్మలు అమ్ముకునే నువ్వు సంతోషంగా ఉండు. నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను. అని చెప్పి అతను బయటకు వస్తాడు అతను బయటకు వచ్చి పెద్దగా నవ్వుతూ వినాయకుడు రుపంలోకి మారిపోతాడు .

అతను నవ్వుకుంటూ శుభం కలుగును గాక అని ఆమెతో దీవించి అక్కడ్నుంచి మాయమైపోయాడు. అతను మాయమయిపోయి సరాసరి ఒక మనిషి లాగా మారి అక్కడ వాళ్లతో….. వినాయక చవితి కి కావాల్సిన బొమ్మలు బేబీ అమ్ముతింది  అమ్ముతుంది. రంగు రంగు బొమ్మలు చాలా బాగున్నాయి . అని చెబుతాడు అందుకు చాలా మంది అవునా అని చెప్పి పాప దగ్గరికి వెళ్తారు. పాపా ఆ బొమ్మలు వాళ్లకు అమ్మి డబ్బు సంపాదిస్తుంది. చాలా డబ్బులు వస్తాయి ఆ మరుసటి రోజు వినాయక చవితి అందరు వినాయకుడునీ ప్రార్థిస్తూ తూ పండగ బాగా జరుపుకుంటారు దేవి కూడా వినాయకుని ఇంట్లో పెట్టుకొని పూజిస్తూ ఉంటుంది ఇంతలో వినాయకుడు సామాన్య మనిషి రూపంలో అక్కడికి వచ్చి ఆమెతోపాటు పూజలో కూర్చుంటాడు. వినాయకుడు పూజ పూర్తి అవుతుంది వినాయకుడు స్వయంగా వారిని దీవిస్తాడు ఆ విషయం తెలియని పాప ఆయన సామాన్య మనిషి అని అనుకుంటుంది. తర్వాత అతను పాపతో…. పాపా వినాయక చవితి పూర్తి అయింది కదా ఇప్పుడు నువ్వు ఆ యంత్రం తో రకరకాల మట్టి బొమ్మలు తయారు చేసే ఆమ్ముకో

అని అంటాడు అందుకనే సారి అంటుంది ఆ విధంగా వినాయకుడు  అప్పుడప్పుడు వచ్చి ఆమెకు సహాయం చేస్తూ జ్ఞానము బోధిస్తూ ఉంటాడు. అలా వుండగా ఒక రోజు  పాపా పని చేసుకుంటూ ఉండగా వినాయకుడు దూరంగా నిలబడి మనిషి రూపంలోకి మార్చడం పాప గమనిస్తుంది. దాన్ని చూసి పాప మొదటి భయపడుతూ ఉంటుంది .

తరువాత తన మనసులో….. అంటే ఎన్ని రోజులు నాతో పాటు ఉంటుంది గణపతి అన్నమాట . నువ్వు నాకోసం వచ్చినందుకు నీకు చాలా కృతజ్ఞతలు. నువ్వు గణపయ్య అని నాకు తెలిస్తే  నాతోపాటు ఉండకుండా వెళ్ళిపోతాను ఏమో అని భయంగా ఉంది.

అని అనుకుంటుంది ఇంతలో అక్కడికి గణపయ్య మారురూపంలో వస్తాడు.

అతన్ని చూసి కంగారు పడుతూ ఉంటుంది పాప. గణపయ్యకు అర్థమవుతుంది….. పాపకి నేను ఎవరో నిజం తెలిసినట్టుంది అందుకే భయపడుతుంది. అని అనుకొని ఏమీ తెలియనట్టు గా ఉంటాడు.

పాప భయం భయంగానే వినాయకుడి తో మాట్లాడుతూ ఉంటుంది గణపయ్య…. ఏమైంది బేబీ ఈరోజు నీకు అలా కంగారు పడుతున్నావ్ ఏంటి .

అందుకు పాప…. ఏం లేదు ఏం లేదు అని అంటుంది అప్పుడు గణపయ్య తన రూపంలోకి మారి…. చూడు బేబీ నువ్వు నేను ఈ రూపంలో ఉంటే భయపడతావూ అన్న ఉద్దేశంతోనే మనిషి రూపంలో నీ దగ్గరికి వచ్చాను నువ్వు  నిజం తెలిసిన తర్వాత కూడా భయపడుతున్నావు భయపడకు నేను ఎప్పుడు నీతో ఎలా ఉన్నానో అలాగే ఇప్పుడు

కూడా ఉంటాను. అని ధైర్యం చెప్పాడు అందుకే పాపా సరే అంటుంది అప్పుడు

 పాప తన భయాన్ని విడిచిపెట్టి ఎప్పటిలాగే గణపతి తో మాట్లాడుతుంది గణపయ్య తన రూపాన్ని మార్చుకుని మనిషిలాగే అక్కడే ఉంటూ పాపకు సహాయం చేస్తూ ఉంటాడు. కొన్ని రోజులకి వ్యాపారం పెద్దది అవుతుంది. ఇక ఆ పాపకి జ్ఞానాన్ని బోధిస్తూ వ్యాపారాన్ని తానే స్వయంగా చూసుకుంటూ ఉంటాడు. ఆ విధంగా పాప వినాయకుని దగ్గర చదువు నేర్చుకుంటూ సంతోషంగా ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *