పేదల మాయా సమోస మెషిన్ | Telugu Kathalu | Telugu Story | Bedtime Stories | Panchatantra kathalu

బేబీ సమోసాలు అమ్ముతూ…. రండి బాబు రండి. స్వీట్ సమోసా, కార్ సమోసా, ఆలు సమోసా. అన్ని రకాల సమోసాలో మా హోటల్లో ఉన్నాయి రండి రండి. అంటూ కేకలు వేస్తోంది. నిలబడి సమోసా వేస్తున్న తండ్రి నవ్వుతూ …. అమ్మ బేబీ వాళ్ళు వచ్చే వాళ్ళు ఎటువంటి సర్లే కానీ ఈరోజు ఆదివారం అని చెప్పి కొట్టు దగ్గరకి వచ్చావు. అల్లరి అల్లరి చేస్తున్నావు ఇలా రా వచ్చి కూర్చో. అని అంటాడు అందుకు ఆమె నవ్వుతూ సరే అని చెప్పి అక్కడకు వెళ్లి…. నాన్న నేను వచ్చినప్పుడు అయినా ఏదో ఒక పని చేయాలి కదా అందుకే అందర్నీ పిలుస్తున్నాను. చూసావా నేను పిలవ బట్టి ఎంత మంది వస్తున్నారు అని అంటుంది.
అందుకు తల్లి… అవును అవును నువ్వు పిలవబడే వస్తున్నారు కానీ సరదాగా మాట్లాడుకుంటారు . వాళ్ళ వ్యాపారం చాలా చక్కగా ముందుకు సాగిపోతుంది రోజులు గడిచాయి అనుకోకుండా రోడ్డు పక్కన ఉన్న అన్ని హోటల్ అని ప్రభుత్వం వారు తొలగిస్తారు . రోడ్డు పెద్దది చేయడం కొరకు.
దాంతో చాలామంది వ్యాపారాలు నష్టపోతారు .
ఆ భార్యాభర్తలు ఇద్దరూ మరో చోట వ్యాపారం పెట్టుకుంటారు కానీ అక్కడ అంతగా వ్యాపారం సాగు ఎందుకంటే చుట్టూ అన్ని వైపులా అన్ని షాపులు ఉంటాయి. వాళ్లకి మూడు నెలలు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది.
భార్య భర్తలు ఇద్దరూ ఒక వ్యాపారం మంచిది కాదు అని వ్యాపారం ఆపేద్దాం అని అనుకుంటారు అనుకున్న విధంగానే వ్యాపారం ఆపేస్తారు భార్య…. ఏవండీ ఇప్పుడు వ్యాపారం మనం చేయట్లేదు మరి ఏం చేద్దాం.
భర్త….. ఇంకేముంది మన దగ్గర ఉన్న డబ్బులతో రెండెకరాల పొలం కొందాము వాటిని సాగు చేసుకుందాం అని అంటాడు . అందుకు ఆమె సరే అంటుంది కానీ వాళ్ళకి కావలసిన మంచి పొలము లభించదు ఒకవేళ మంచి పొలం అయినా కూడా వాళ్ల చెబుతున్న అంత డబ్బులు విళ్ళ దగ్గర ఉండదు.
అలా కొన్ని రోజులు గడుస్తున్నాయి.
వాళ్లకి ఏమీ తోచు పాటు కాదు ఏ వ్యాపారం సాగదు ఏం చేయాలో అర్థం కాదు.
అప్పుడే బేబీ కి ఒక డబ్బా దొరుకుతుంది. ఆ డబ్బా మిల మిలా మెరిసి పోతూ. చాలా అద్భుతంగా ఉంటుంది. బేబీ దాన్ని చాలా ముచ్చట పడుతూ …. అబ్బా ఇది చాలా అందంగా ఉంది ఏంటిది అని తెరిచి చూస్తుంది. అందులో ఏదో ఒక దెయ్యం ఆత్మ బయటకు వస్తుంది అది కంటికి కనబడదు.
కానీ మాట్లాడుతూ ఉంటుంది….. పాపా నీకు చాలా కృతజ్ఞతలు ఎన్నో సంవత్సరాలుగా ఒక మాంత్రికుడు నన్ను బంధించాడు.
నువ్వు నన్ను ఈ రోజు విముక్తి పరిచావు నీకు మంచి బహుమతి ఇస్తాను . ఏం కావాలో కోరుకో అని అంటుంది పాప బేబీ చాలాసేపు ఆలోచించి…. మా కుటుంబ పరిస్థితి ఇప్పుడు అస్సలు బాగోలేదు మీరు మాకు సహాయం చేస్తారా అంటూ కుటుంబం గురించి మొత్తం చెబుతుంది. దాన్ని విన్న ఆ ఆత్మ… తప్పకుండా చేస్తాను ఈ డబ్బా నీ ఇంటికి తీసుకు వెళ్ళు దీని నుంచి జరిగే అద్భుతమైన మాయలు చూడు అని అంటుంది ఎందుకు బేబీ…. ఏంటి ఆ మాయలు నాకు ఏమీ అర్థం కాలేదు.
అప్పుడు ఆత్మ….. డబ్బా చేసే సమోసాల మాయ .హా హా హా నువ్వే చూస్తావుగా అని నవ్వుతూ అక్కడినుంచి మాయమైపోతుంది . పాప బేబీ అయోమయంగా డబ్బనీ తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది తల్లిదండ్రుల డబ్బా ని చూసి ఏంటది అని అడుగుతారు .
పాప జరిగిన విషయం చెబుతుంది.
దాన్ని విన్న తల్లి ఆశ్చర్యంగా….. ఈ డబ్బా సమోసా మాయ చేయడం ఏంటో నాకు ఏమి అర్థం కావట్లేదు అని అందులో తను వంట చేస్తున్న పిండి చేతిని పెడుతుంది. అలా పెట్టిన వెంటనే అందులో నుంచి సమోసాలు వస్తూ ఉంటాయి. వాటిని చూసి వాళ్ళు ఆశ్చర్య పోతారు అతను…. అయ్యో ఉపయోగం లేని మాయ లు జరుగుతున్నాయి . సమోసాలు ఎందుకు మనకి వ్యాపారం సాగట్లేదు అనే కదా మనం వద్దు అనుకున్నాము. ఈ పనికిమాలిన సమోసాలు ఎవరు తింటారు.
అని అంటాడు ఇంట్లో ఎవరో పిలిచినట్టు గానే….. కమ్మని వాసన వస్తుంది ఏంటి అని ఒకరి తర్వాత ఒకరు వస్తారు .
బేబీ వాళ్ళని చూసి….. ఇక్కడ వేడి-వేడి-సమోసాలు మేము ఏమండీ మీకు కావాలంటే అక్కడ కూర్చోండి ఎవరికి ఏం కావాలో వాటిని ఇస్తాము. అని తెలివిగా అంటుంది వాళ్ళు కొందరు ….. సమోసాలు మాకెందుకులే అని అక్కడి నుంచి వెళ్లిపోతారు మరి కొందరు…. వాసన బాగా ఉంది కాబట్టి అద్భుతంగా ఉంటాయి ఏమో రుచి చూద్దాం అని అనుకున్న వాళ్లు అక్కడే ఉంటారు తర్వాత బేబీ ఎవరికి ఏం కావాలో వాటిని అందిస్తుంది. వాటిని తిన్న వాళ్లు….. అద్భుతం మహా అద్భుతం అంటూ డబ్బులు ఇచ్చి వాటిని తింటారు. అలా వద్దు అనుకున్న వాళ్లు కూడా ఆ విషయం తెలిసి అందరూ ఇక్కడికి వస్తారు . అలా వాళ్ల వ్యాపారం అద్భుతంగా సాగుతుంది.
ఆ ఇంట్నీ హోటల్ గా మార్చేస్తారు. బాగా డబ్బు సంపాదించి మరో పెద్ద ఇల్లు కట్టుకుని సంతోషంగా జీవిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *