పేదవాళ్ల జీవితం | Telugu Stories | Telugu Moral Stories | Telugu Kathalu | Bedtime Stories

అది చలికాలం శోభ మరియు తల్లి శారద తండ్రి శంకర్ ముగ్గురు కూడా వాళ్ళ ఇంటి ముందు చలిమంట వేసుకొని కూర్చున్నారు. అందరూ మొహంలో బాధ. శారదా…. ఏవండీ ఈ వ్యాపారం కాక మరో ఏదైనా వ్యాపారం ఉందేమో చూసుకోండి చలికాలంలో ఐస్ క్రీమ్ లు ఎవరు తినరు.
శంకర్….. నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. నాకేమి అర్థం కావటం లేదు. శారద….. ఏదో ఒకటి ఆలోచించండి నిన్నటి నుంచి మనం ఏమి తినలేదు.
శోభ….. నాన్న ఏదో ఒకటి చేయి నాన్న. నేను ఆకలికి తట్టుకోలేకపోతున్నాను.
అంటూ ఏడుస్తూ బాధపడుతుంది . చాలా సమయం కావడంతో అందరూ ఆ మంట దగ్గరే విశ్రాంతి తీసుకుంటారు.
ఉదయం అవుతుంది శారద నా బంగారు తాళిబొట్టు తీసుకొచ్చి భర్తకు ఇచ్చి…… ఏవండీ దీనిని అమ్మ ఏదైనా వ్యాపారం మొదలు పెట్టండి. దాన్ని చూసి అతను బాధ పడుతూ….. చివరికి భార్య మెడలో పుస్తెలతాడు నమ్మే పరిస్థితి వచ్చింది.
భగవంతుడా అంటూ చాలా బాధపడుతూ దాన్ని తీసుకుని బయటికి వెళ్తాడు.
అది ఎలా నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు అతను దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
కారు హారన్ కొడుతుంన్న దానిని పట్టించుకోడు. కారు సరసరి అతన్ని గుద్దుతోంది. అతను పెద్దగా అరుస్తూ దూరంగా వెళ్లి పడతాడు.
కార్ లో ఉన్న వ్యక్తి హడావిడిగా వచ్చి ….. నేను ఎంత హారణ్ కొడుతున్న మీరు తప్పు లేదు అంటూ చాలా కంగారు పడుతూ మాట్లాడుతుంటాడు తీరా చూస్తే అతను ఎవరో కాదు తన స్నేహితుడైన రమేష్.
రమేష్ శంకర్ ని చూసి…. అయ్యో శంకర్ నీకేం కాలేదుగా శంకర్ చాలా బాధగా…… కాలు చెయ్యి పైకి లేవటం లేదు రమేష్.
అని అంటాడు ఇక అతను వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకు వెళ్తాడు.
డాక్టర్లు అతనికి వైద్యం చేస్తారు కాలు చేతులకు కట్లు కడతారు.
ఆ తర్వాత అతను బిల్లు కట్టి అతను మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాడు.
దీనికంటే సమయంలో సూట్ కేస్ తెరచినప్పుడు దాని నిండా డబ్బులు ఉంటాయి. దాన్ని చూసి శంకర్ చాలా ఆశ్చర్య పోతాడు. వాళ్ళిద్దరూ ఇంటికి అతని ఇంటి దగ్గర వదిలిపెట్టక ఇంటిని చూసి రమేష్…… ఏంటి శంకర్ మీది ఈ ఇల్లేనా.
అందుకు అతను… అవును రమేష్ మాది ఈ ఇ ల్లి. అని అంటాడు ఇంట్లో భార్య బయటకు వచ్చి….. ఏమైంది అండి మీకు ఏం జరిగింది.
రమేష్…. ముందు లోపలికి పదండి.
అని అంటాడు లోపలికి వెళ్తారు.
రమేష్ జరిగిన విషయమంతా చెప్పాడు..
శోభ తన తండ్రిని చూసి చాలా బాధ పడితే ఏడుస్తూ ….. త్వరగా తగ్గిపోతుంది కదా అంకుల్ అనీ రమేష్ నీ ఆడుగు తు బాధపడుతూ ఉంటుంది.
రమేష్…. మీ నాన్నకి ఏమి కాదమ్మా తప్పకుండా నైయము అయిపోతుంది. అని అంటాడు ఇంకా కాసేపు నుంచి బయలుదేరుతూ కొంత డబ్బులు ఇస్తాడు .
ఆమె…. వద్దు వద్దు మాకు డబ్బులు ఏమీ వద్దండి మీరు సహాయం చేశారు కదా అది నాకు చాలు..
శంకర్….. రమేష్ తప్పు నాది అయినా కూడా నువ్వు హాస్పిటల్లో వైద్యం చేయించి ఎక్కడ దాకా తీసుకు వచ్చినందుకు సంతోషం. నీ మేలు మర్చిపోలేను మాకు డబ్బులు ఏం వద్దు. ఎంత బ్రతిమలాడినా కూడా వాళ్లు డబ్బులు తీసుకోరు. ఇక అతను అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
ఆ మరుసటి రోజు పాప ఐస్ క్రీమ్ బండి దగ్గర ఐస్ క్రీమ్ అమ్ముతూ….. ఐస్ క్రీం ఐస్ క్రీం. అద్భుతమైన ఐస్ క్రీం. అనిపిస్తూ ఉంటుంది.
అప్పుడే రమేష్ అటుగా వెళుతూ ఆ పాప ని గమనిస్తాడు.
అతను వెంటనే పాప దగ్గరికి వెళ్లి….. శోభ ఏంటమ్మా నువ్వు ఇలా ఐస్ క్రీమ్ అవుతున్నావా ఏంటి.
శోభ….. అంకుల్ నాన్న ఇప్పుడు కొన్ని రోజులు పని చేయలేడు.అమ్మ నాన్ననీ చూసుకుంటూ ఉంటుంది.
ఎవరు పని చేయకుండా ఉంటే మా ఇంటికి ఎలా గడుస్తుంది . ఇప్పటికీ మేము రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు. అని చాలా బాగా చెప్తుంది ఆ మాట వినగానే అతను చాలా బాధపడతాడు.
ఆమె కోసం తినడానికి తీసుకు వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లి తినడానికి తీసుకొస్తాడు.
పాప కొంచెం తిని మిగిలింది దాచిపెడుతుంది.
రమేష్….. మొత్తం తిను తల్లి ఎందుకు మళ్లీ దాన్ని దాచి పెట్టావ్.
అందుకు పాప…. ఎందుకంటే ఇంటి దగ్గర అమ్మ నాన్న ఉన్నారు కదా వాళ్ల కోసమే అంకుల్.
ఆ మాట వినగానే రమేష్ మరింత బాధ పడతాడు . వాళ్లకి కూడా భోజనం తీసుకొని పాపతో సహా ఇంటికి వెళ్తాడు.
మొదట వాళ్ళు కొంచెం మొహమాట పడుతూ ఉంటారు ఇక రమేష్ వారికి సర్దిచెప్పి….. మీకు ఎలాంటి బాధ ఉండదు నేను మీకు కచ్చితంగా సహాయం చేస్తాను. సరేనా అని అంటాడు వాళ్ళు ఏం మాట్లాడరు.
అయినప్పటికీ ప్రతి రోజు కూడా అతను వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ వాళ్లకు సహాయం చేస్తూ ఉంటాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత శంకర్ ఆరోగ్యం కుదుటపడుతుంది.
అప్పుడు రమేష్…. శంకర్ నువ్వు ఇంకా ఎలా బాధపడకు నీ చదువు కు తగ్గట్టుగా నేను నా కంపెనీలో ఉద్యోగం కల్పిస్తాను. అలాగే మీ భార్యకు కూడా మీరు ఇక ఈ కష్టాలు లో ఉండాల్సిన అవసరం లేదు.
అందుకు వాళ్లు చాలా చాలా సంతోషపడ్డారు వాళ్ళిద్దరూ కూడా అతను కంపెనీలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా ఉంటారు.
పాపని బడికి పంపిస్తూ ఉంటారు అలా రోజులు అల్ మంచి ఇంటిని కూడా ఏర్పాటు చేసుకుంటారు. భార్య భర్తలు తనకున్న పరిజ్ఞానంతో మరో స్థాయికి ఎదుగుతారు.
బాగా ధనవంతులవుతారు . అలా ఉండగా ఒక పండుగ దినం రోజు భార్య భర్తలు మరియు పాప ముగ్గురు కలిసి పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు.
అప్పుడు రమేష్ అక్కడికి చేరుకుంటాడు దానిని చూసి…… చాలా మంచి పని చేస్తున్నారు.
చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే అని అంటాడు. శంకర్….. ఇదంతా కేవలం నువ్వు చేసిన సహాయం వల్లే. నువ్వు ధనవంతుడిగా ఉండి పేదవాడైన నన్ను ఈ స్థాయిలో ఉండేలాగా చేసావు నీ పుణ్యమా అంటూ నా బిడ్డ చదువుకుంటుంది. మేము మూడు పూటలా తింటున్నాము ఇదంతా కేవలం మీ వల్ల.
భార్య….. అవునా అన్నయ్య గారు మీరు మాకు సహాయం చేశారు కాబట్టి మా పేదరికాన్ని విడిచిపెట్టి నలుగురికి సహాయం చేస్తున్నాము. మా నుంచి మరికొంత మందికి సహాయం అందితే అది మాకు సంతోషమే కదా. అని కంటతడి పెట్టుకుంటే చెబుతుంది.
రమేష్….. నేను ఎంతో మందికి సహాయం చేశాను కానీ వాళ్ళు ఎవరు కూడా ఇలా చేయలేదు. వాళ్ల స్వార్థం చూసుకున్నారు. వాళ్ల పిల్లలు వాళ్ళ కుటుంబం వాళ్లు వాళ్లు అనుకుంటేనే వాళ్ళు జీవితం గడిపారు .
కానీ మీరు వాళ్లకు భిన్నంగా ఉంటారు మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది.
వాళ్లు కూడా మన వంతుగా మనం చేయగలిగిన సహాయం ఎదుటి వాళ్ళకి అందిస్తే అంతే చాలు.
అంటూ సంతోష పడతారు. ఆ మాటలకి అతను కూడా సంతోష పడతాడు.
రమేష్ కూడా ఇలాగే మరికొందరికి సహాయం చేస్తూ ఉంటాడు.
అలా రోజులు గడుస్తున్నాయి సంతోష్ అన్న వాళ్ళ జీవితాలు గడుపుతున్నారు . ఒక్క ధనవంతుడైన రమేష్ పుణ్యమా అంటూ . పేదరికంలో ఉన్న శంకర్ జీవితం పూర్తిగా మారిపోతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *